మహతి పాత్ర నాకు ఒక స్పూర్తినిచ్చింది. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో జీవితంలో ఏం చెయ్యాలో ఏం చేస్తే మంచిదో ఈ కథతో నాకు ఒక దారి దొరికింది. ఇంత మంచి కథను ఎంచుకొని వినిపించినందుకు ధన్యవాదాలు ప్రేమతో❤❤
@Indian-wx8yw18 күн бұрын
మహతి పాత్ర చాలా ఆలోచనలు రేకెత్తించింది. ఈ తరం అమ్మాయిలు ఇలాగే ఆలోచించాలి.
@shakunthala939920 күн бұрын
చాలా బాగుంది కథ థాంక్స్ అండి లక్ష్మి గారు ❤❤❤
@penumecchanageswari161512 күн бұрын
మహతి మంచి గా అలోచించి నిర్ణయం తీసుకుంది..
@lakshmibattala168521 күн бұрын
చాలా బాగుంది andi కథ. Women oriented theme. అందరూ ఆడవాళ్లు mahati అంత నిబ్బరము కలిగి ఉంటే బాగుంటుంది.
@maniannamraju530621 күн бұрын
మహతి పాత్ర మలిచిన తీరు చాలా బాగుంది!! ప్రశాంతంగా సాగి పోతున్న జీవితాన్ని నరకం చేస్తారు కొంతమంది బుద్ధిహీనులు. మామూలు ఆడవారి కిఅలవి కాని మనో నిబ్బరంతో మళ్లీ తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్న మహతి పాత్ర చాలా మందికి ఆదర్శం! 😊
@seethadeviv875519 күн бұрын
ఎంతమంచి కథ లక్ష్మి గారూ. ఆడవాళ్ల వాళ్లు కాళ్లమీద వాళ్లు నిలబడితే ఎంత బాగుంటుందో తెలిపారు రచయిత్రి. ఇంతమంచి కథ వినిపించి నందుకు మీకు నా ధన్యవాదాలు 🎉🎉🎉
@bvkrishnamurthy68876 күн бұрын
Very nice story amma .I felt so sad inthe end .Mrs krishnamurthy
@anudama196710 күн бұрын
Mahathi is a brave and wonderful woman. Hat's off to her.
@neerajakumari759219 күн бұрын
Yentha manchi kadha Lakshmi garu. Thank you 😊🤝🤝
@LakshmiNadimpalli-zh6lr18 күн бұрын
కథ చాలా బాగుంది
@srishiva559011 күн бұрын
మలతి,చలా,ఆలోచన ,బాగుంది 👌👌👌👌👌👌
@radhagangadhar112619 күн бұрын
Mano nibbaŕam kutumba sahakaram oka vruthi naipunyam (vidya) samasyanu chudalisina vidhanam ❤ Somanchi Sridevi gariki dhanyavadamulu. Vinipinchina Lakshmi gariki ❤
@JS-rk4ot20 күн бұрын
My God. Ufff. Very balanced but very very sad, yet extremely pragmatic.
@venkatavisalakshikruthiven913821 күн бұрын
Okka like kadu vanda likes ivvochu Lakshmi garu Sri Devi gari rachana chala alochimpa chesidi jeevitha paramardham emiti theyachesindi marriage ante kevalam kalisi vundatam kadu bandhalu anubhandhalu penavedukuni vundatam living together ante responsibility lekunda vundatam kadu jeevitham patla avagahana lekapovatam hatts off to writer
@vaniallinone466321 күн бұрын
అమ్మ డైరీ లో కొన్ని పేజీలు నావెల్ చదవండి madam
@hanumantharao401220 күн бұрын
A wonderful story. Deep insight into the minds of a man and a woman is marvelous. ❤
@bhagyag77521 күн бұрын
Adbhutam kadha
@srinik9621 күн бұрын
Nice Story ... nearer to reality!
@VijayaP-q2r20 күн бұрын
Story chaala baagunnadi lakshmi garu
@indiraerra103321 күн бұрын
Chala bagundi. Adavallalo marpu ravali. s
@sobhadevi778618 күн бұрын
Katha Chala bagundhi andi vinipinchinandhuku thanks andi Laxmi garu
@pothabathuladevi260820 күн бұрын
Story chala interesting ga vundhi climax chala bagundhi
@sindhureddy53021 күн бұрын
Naku mahathi character baaga Nachindi..story Inka bagundi..thankyou Lakshmi garu
@pragathi944417 күн бұрын
Very motivational story
@peesapatiuma211616 күн бұрын
Mahathi, she is great and bold 👌
@hemanthkarthikeya385121 күн бұрын
Bhale debbha kottindhi mahathi.story really superb.oka adadhi tegiste yemaina cheyagaladhu ,yetu veyagaladhu.oka magadi ahamkaram ki correct vetu adhi.mana feelings ni artham cheskoni vadi degara husband,pillalu ane feelings,emotions yekkuva ga pettukokudadhu.oka adavalla vishayam lo avi chuskoni nannu kadhani yekkadiki velladhu ane kadha magadu antha paatu padathadu.mahathi super ga ichindhi answer.
@swarnalathanadiminty958619 күн бұрын
Story chala bagundi 🎉
@vimalaadi289016 күн бұрын
Super aunty garu
@Swapna_Jeevithamastu20 күн бұрын
Hi Lakshmi garu... nenu Swapna... gurtunnanana? Sociawood event lo kalisamu... Ee story chala bagundi... nenu ninna self accountability, mana gurinchi manam bhadyata tiskovadam gurinchi oka video post chesanu na channel lo... daniki practical example la vundi ee story... very relatable. Chala inspiring ga vundi... strong character ante Mahathi la vundali... Mee story selection, narration chala bagunnayi... keep going..❤
@lakshmicheppekathalu20 күн бұрын
హాయ్ స్వప్న గారు... మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. నేను ఆ రోజు నుండి మీ ఛానల్ ఫాలో అవుతున్నానండి. మధ్యలో రెండు సార్లు కామెంట్స్ కూడా పెట్టాను. చాలా థాంక్స్ అండి మీకు కథ నచ్చినందుకు.
@rudrasreenu239121 күн бұрын
అమ్మ డైరీ లో కొన్ని pegelu novel chadhavandi amma
@padmalatha86421 күн бұрын
Nice story Mahathi nibbaram dhairyam Stree landariki vundali
జీవితంలో ఎదురైన ఇలాంటి పరిస్థితుల్లో నూటికి 99 మంది స్త్రీలు భర్తతో రాజీ పడి పిల్లల భవిష్యత్తుని తీర్చి దిద్దేపనిలో ఒదిగి పోతారు కానీ మహతి లాంటి ధయిర్యం చేయడం చాల అరుదు కానీ మన దేశం సంఘంలో ఎక్కువమంది మగవాళ్లకు ఉన్నతెగులు ఇదే భార్య పడిఉంటుంది అని భావిస్తారు
@srivedabharathi76021 күн бұрын
అమ్మా!.. . "నిర్నిద్రాగానం" కొనసాగింపు మాటేమిటి?
@drevathi433721 күн бұрын
Amma Lakshmi gariki gonthu baguledhu ani short lo pettaru ame recovery aythe novel start chestharu
@srivedabharathi76021 күн бұрын
@drevathi4337 మరి మిగిలిన కధలు upload చేస్తున్నారు కదా!.. అందుకే అడిగా! ..
@drevathi433721 күн бұрын
@@srivedabharathi760 avi mundu ga record chesinavi upload chesthuntaru Amma
@padminivaranasi136118 күн бұрын
Super.story
@lalithakalyanipannala217621 күн бұрын
కథ చాలా బాగుంది.కానీ ప్రతి వివాహిత స్త్రీ మహతి లాంటి నిర్ణయం తీసుకోలేదు కదా!తన చదువు,స్థితిగతులు , అయిన వాళ్ళ ఆదరణ అన్నీ అందరికీ సమకూరవు కదా.రచయిత్రి గారు చాలా ముందు చూపుతో మంచి ముగింపు ఇచ్చారు.👌👍👏👏🙏
Mahathi character ni bhaga malicharu,Mahathi decision strong ga unnadhi,mentality kuda strong .
@saradapandurangi657221 күн бұрын
Sooper!!👌
@mohankishorekopalle333017 күн бұрын
జీవితంలోని అన్ని కోణాలనీ శ్రీదేవిగారు క్కాత రూపేణా విశ్లేషించారు . అభినందనలు . ఇక్కడ శ్రోతలు ప్రత్యేకంగా గమనించవలసిందేమిటంటే - 1. మహతి విద్యాధికురాలు . financially independent . Future గురించి పూర్తి అవగాహన కలిగినది . 2. తల్లిదండ్రుల , అన్న ల పూర్తి సపోర్ట్ ఉన్నది . - అన్ని పరిస్థితులలో పేరెంట్స్ ఆడపిల్లలకు అండగా నిలబడాలి . లక్ష్మిగారి కథా పఠనం share విలువలాగా సమకూడుతుంది !
Chalaa bagundi,,, kani reality lo anta easy ga avaadu anipinchindi,,, but magadiki kuda debba tagalali
@gouravaramchayadevi919621 күн бұрын
👌👌👌👌
@durgabhavanivalluripalli787221 күн бұрын
Veyi pdagalu novel ni chadavsgalara please
@nampallyswamy834321 күн бұрын
Amma dairy lo konni pejilu
@sripadasarojini485019 күн бұрын
What does the writer want to convey through this story
@jupudivenkataramamohan6093Күн бұрын
నాకు కూడా ఏమీ అర్థం కాలేదండీ.
@BHANUA-p1u21 күн бұрын
Hi sister ela unnaru? Me health ela undhi? Ippudu ilantti paristi evvariki rakudadu. Adi ammai aina abhai aina pelli aina tarvata babou narakam😢😢😢😢
@kokaumarani202321 күн бұрын
Mahathi kuda Ame bhartha lage vere abbai tho living to gedhar ante urukutadaa?? Em jarigina pelli kaka munde undali pelli ina tharvaata pellam pillalante evaru ekkuva kadu emantaru friends
@manjula95919 күн бұрын
I really don't understand what message writer wants to give through this story.
మహతి మళ్ళీ పెళ్లి చేసుకోవటం, పిల్లని కనటం నచ్చలేదు భర్త ని గడ్డి తిన్నావు అని తను ఏమి చేసింది పిల్లలను ప్రయోజకులను చేస్తే బాగుండేది
@hemanthkarthikeya385121 күн бұрын
Mahathi life lo thanaku thodu undali ani pelli cheskundhi.prasanna laga oompudu gatega kadhu.1st story name ki artham cheskoni vinandi.yeppudu magadu thappulu chesthu vere adadhani enjoy chesi intiki vachi wife ni thana pillala kosam oka Pani Panimanishila vadukoni ame life yendhuku nashanam cheyali.aa rights husband ki yevaru icharu.
@lakshmicheppekathalu18 күн бұрын
👍👍
@k.krish.18 күн бұрын
ఆడవాళ్లు మాత్ర మే thyagam cheyala
@lakshmimohan50516 күн бұрын
నచ్చినట్టు బ్రతకమని మగవాళ్ళకే ఇచ్చాడా హక్కు దేవుడు. ఆడవాళ్ళు మూసుపోతూ త్యాగమూర్తుల్లా బ్రతకాలా
@krishnavenisurampudi90629 күн бұрын
Super story
@ABCD_1234221 күн бұрын
జీవితంలో ఎదురైన ఇలాంటి పరిస్థితుల్లో నూటికి 99 మంది స్త్రీలు భర్తతో రాజీ పడి పిల్లల భవిష్యత్తుని తీర్చి దిద్దేపనిలో ఒదిగి పోతారు కానీ మహతి లాంటి ధయిర్యం చేయడం చాల అరుదు కానీ మన దేశం సంఘంలో ఎక్కువమంది మగవాళ్లకు ఉన్నతెగులు ఇదే భార్య పడిఉంటుంది అని భావిస్తారు
@KrishnaKumariGujju-wn2cv16 күн бұрын
కథ చాల బాగుంది లక్ష్మీ గారు మీరు చదివిన విధానం కూడా చాల బాగుంది