రాధా మనోహర్ దాస్ అందర్నీ రెచ్చగొడుతున్నాడా? | Radha Manohar Das Sensational comments on Christians ||
Пікірлер: 164
@Jaishreeram62898 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🚩🚩 he is here to save our lifes and nature 🙏🙏🙏🙏
@puritipativenkatareddy62488 ай бұрын
జైశ్రీరామ్ రాధా మనోహర్ దాస్ గారి పాదాభివందనం ఈ మతోన్మాద వెధవలు చేసేది కూడా విగ్రహారాధన నే అనే విషయం తెలుసుకుంటూ లేదు ఒప్పుకోవటం లేదు వెదవలు ఈ వెధవలు వ్యభిచారం చేస్తూ సంసారం అనే భ్రమలో ఉన్నారు ఇది పచ్చి నిజం ఎవడైనా సరే విగ్రహారాధన చేయాల్సిందే అది మొదటి మెట్టు ఆధ్యాత్మికతలో జైశ్రీరామ్ జై సనాతన హిందూ ధర్మం జైశ్రీరామ్
@priyabuddha86818 ай бұрын
శ్రీ గుుభ్యోన్నమః
@drsrmpudi8 ай бұрын
Das garu mi matalaki goosebumps 👌👌👌👌
@bhaskarpavuluru73128 ай бұрын
భారత ప్రభుత్వం మైనారిటీ ప్రజల సంఖ్య గణన కోసమని Church లు అన్నిటినీ సీసీటీవీ footage కిందకు తీసుకొచ్చి అందులో రికార్డు అవుతున్న ప్రతీ వ్యక్తీ నుండీ తమ కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్, ఎడ్యుకేషనల్ 10 th certificates, వగైరా అన్నీ xerox copies తో పూర్తి వివరాలు సేకరించే ప్రోగ్రాం పెట్టాలి అది సుమారు 10 సంవత్సరాలు ప్రతీ church నిర్వాహక paster లకి ఇది తప్పని సరి బాధ్యత గా చేసి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగిస్తే ,,,, కుల రిజర్వేషన్ పోతుందన్నా బయం తో చాలామంది church లకు వెళ్ళడం కష్టమై ఆగిపోతారు, దీనితో అన్ని సంవత్సరాలు ధశ మబాగాలు లేకపోవడం తో నిర్వహణ కష్టమై చర్చ్ లు చాలా వరకు మూత పడతాయి. పాలిటిక్స్ votebank స్వార్ధాన్ని పక్కనపెట్టి ఇలా చేస్తే క్రైస్తవ బీజాలు చాలవరకు నశించి నిజమైన క్రైస్తవులు మాత్రమే మిగులుతారు, మైనారిటీ లెక్కలు తేలుతాయి
@rajagopal71108 ай бұрын
గురువు గారు, మీ చర వాణి సంఖ్య తెలియజేయగలరు దయచేసి !!
@kanakamalleswararaobommise3658 ай бұрын
రాధా మనోహర్ దాస్ గారికి పాదాభి వందనం 🙏🙏🙏
@nadimintivenkateswararao45987 ай бұрын
అసలు క్రిస్టియన్ లు ( forners ) silent గానే ఉంటారు గురువుగారు, అరుణాచలం లో చూడండి, గిరిప్రదక్షిణ చేస్తారు, కొన్ని నెలలు వాళ్ళు రమణ మహర్షి గారి ఆశ్రమం stay చేస్తారు, ద్యానం లోకి వెళతారు, మన దేవుడు కి దండం పెడతారు , మన సంస్కృతి గురించి ఇంట్రెస్ట్ గా తెలుసుకుంటారు , గోకర్ణం మురుడేశ్వర, ఉడిపి , అన్ని టెంపుల్స్ దర్శించుకుంట్టారు , వాళ్ళకి ఏ ego లేదు, ఈ తలకాయి నొప్పి అంతా ఎవరితో అంటే , మధ్యలో మతం తీసుకున్న వారితోనే , వీళ్లంతా ఏసుక్రీస్తు తో తిరిగనట్టు , బైబిల్ వీళ్ళే రాసినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు.
@ramakrishnamurty54418 ай бұрын
వాళ్లు కనిపెట్టని తెలుగు భాషను కూడా వాళ్లు వాడకూడదు కదా ! స్వామీజీ !
@sudheerbhattu6668 ай бұрын
You have dome idots numbers n you call them making people fools.
@suryageddam80088 ай бұрын
Na thokkaley mari kristupuram ani anakudadhu kadha
@ramakrishnamurty54418 ай бұрын
@@suryageddam8008 ఇదే వాక్యాన్ని ఆంగ్లంలో చెప్పండి. తప్పులు లేకుండా.
@sridhartom2848 ай бұрын
Jesus English vodu kaadhu arabic mana Asia kandamey
@vivekcandy8 ай бұрын
@@suryageddam8008 ఆ క్రీస్తుపూర్వం అనే దరిద్రపుగొట్టు పదం తెచ్చింది కూడా గొర్రెలు కదా😅😅😅
Namaskaram guruvu garu. Mee videos valla asalu naa thought process change aipoyindi. Okkasari mimmalni kalavalani undi sir.
@janakiram7625Ай бұрын
జై శ్రీ రామ్
@meerasahebu8 ай бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏
@vennarajender10048 ай бұрын
Radha manohar dass really great human
@naraharidomakonda61047 ай бұрын
Real god jesus 🙏god is love❤
@raghup44828 ай бұрын
జై జై శ్రీరామ్
@satyavathilolla77658 ай бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Jai Sri Ram Jai Jai Jai Sri Ram Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa
@msgkumar98608 ай бұрын
Dasu గారి లాంటి వారు ఊరు కొక్కరు వుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. Lion is single...
@VinodLazaras_558 ай бұрын
డిచికి Swami మిమల్ని ISCON వాళ్ళు(ANTP) లో ఎందుకు గోచి ఉడదీసి కొట్టి పంపారు. దయచేసి ఆ వీడియో upload చేయండి 🙏🙆♀️
@famous8dmusic5918 ай бұрын
Me ooriki nuu das vi kavali bro evaro enduku manathone start cheyali
@rambabupunati20118 ай бұрын
Correct ga chepparu sir
@WAYUGARUDAAAGENCIES8 ай бұрын
Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జైజైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@sridhartom2848 ай бұрын
Naku oka pedha sankalpam undhi i want to change the whole world into Hinduism. I will try my level best. Dharmam venta eppudu unta ah dharmame nanu kapaduthundhi. Dhini kosam na pranam poina parvaledhu how many of you support me 🕉💯🙏🙏
@pavankumarsr2595 ай бұрын
I support you for great
@sreenivasreddykodagapalli64688 ай бұрын
గురువుగారు... మన భారతదేశం . గొర్రెలు .. 2 కనిపెట్టారండీ ... మీరు మర్చిపోయినట్లున్నారు..... ఒకటి .... నూనె....... ఇంకోటి కర్చీఫ్..... ఇవి రెండు ప్రార్దించే నండోయ్.... ఒకటి పూసుకోవడం ఇంకోటి ఏసుకోవడం..
@nvinay-pl9xy8 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@vamseeneiladi23438 ай бұрын
Dasugaru u r Wonderful
@ShankarVegi-tx1yq7 ай бұрын
Jai sri Krishna
@ಸನಾತನರಾವ್8 ай бұрын
గొర్రెకు బుర్ర వుండదు 😂 అoదుకే బైబుల్ దేవుడు😂 తెలివిపండు తిన్నారని😂 ఆదాముహవ్వలను శపించి😂 వాళ్ల తిన్న పాపానికి మానవులకు😂 పాపాన్ని అంటగట్టిన దేవుడు 😂 ఆ పాపాల కోసం యేసును😂 బలియిచ్చిన వాడు దేవుడా 😂
@MahaLakshmi-ii4or8 ай бұрын
Wounderful
@harinadhnadh2318 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@uppalaredenkaiah44808 ай бұрын
Nenu Kerala lo prathi church lo dwajasthambahaluu chusanuu...😮😮
@Redsandal8 ай бұрын
🙏
@hemalathan86368 ай бұрын
🙏🙏🙏🙏👍👍👌👌
@nadimintivenkateswararao45987 ай бұрын
👍👌🚩🚩🚩
@rvsmanibabu83518 ай бұрын
reccha gottadam kaadu. awareness creation
@harinathlaxetti1468 ай бұрын
మన దేశంలో కక్కుర్తి ఛానల్ లు కొంత మాట విద్రోహులకు వంట పాడి, సెక్యూలర్ పదం ఆడి తమాషాలు చేస్తూన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేక మాటలు మాట్లాడితే దేశ ద్రోహం అనేది అర్థం. ఇక్కడి సొమ్ము వేల ఏళ్ళనుండి ధర్మ సాధనతో సాధించిన సొమ్ము తింటూ విమర్శింంచే బదులు కనబడకుండా ఉంటే మంచిది.
చదువు రాని చుంట లా ఉన్నావ్.. కిచిడి అంటే ఒక మంతం లో పుట్టి ఇంకో మతాన్ని గొప్పది అనేవడిని.. కన్నా తండ్రి ని కాకుండా ఎవడో పక్క దేశం వాడిని నాన్న అనే పిచ్చి ఆలోచన లు ఉన్న వాడిని కిచిడి గాడు అంటారు.. నా తండ్రి ఒకడే అనే వాడు కిచిడి అనరు నాయన...మన చదువు కున్న ధ్రువీకరణ కాగితం లో హిందూ అని చర్చి లో మాత్రం క్రిస్టియన్ అని చెప్పుకొనే నీ లాంటి వాళ్ళని కిచిడి అంటారు..ఇప్పటి కైనా బుద్ది తెచ్చుకొని నీ తండ్రి యహోవా కాదు శివయ్య అని తెలుసుకొని చర్చి ల ముందు హిందూ మత ప్రచారం చేయాలి అని ఆ శివయ్య దయ వల్లా దశమ భాగం తో బతికే మీ బతుకు లు మారాలని ఆ మన దేశం కానీ దేవుడు ఇక్కడో పుట్టిన వాడు మన దేవుడు కాదు అని తెలుసుకొని నువ్వు మా హిందువు లకి పుట్టావ్ అని తెలుసుకొని మీ తాత ముత్తాత పేరులు.. అలానే నీ పేరు కూడా మా హిందూ దేవుడు పేరు తో బతుకు తునావ్ అని తెలుసుకో నువ్వు గొర్రె వి కాదు హిందూ సింహాని వి అని జై శ్రీరామ్
@jagsdeeshmaddipati91218 ай бұрын
🎉
@rB-jz7bd8 ай бұрын
Powerless Jesus powerful glasses bale chepparu swamy.
@RAMCHANDRA-rc7pc8 ай бұрын
Good comedian
@MadishettysShivakumar7 ай бұрын
Good Sir ji❤❤
@Varunkumar-hhhhhhffhjjf8 ай бұрын
Jesus loves you
@kmitt61727 ай бұрын
LOve yourself first, love your ancestors who gave you genes and janma. Lpve the land that giving you life. Then yedari devudi gurinchi yedariki velli cheppu. Hindu name tho brathike vedhavalu.
@rajnoahg20188 ай бұрын
రాధ మనోహర్ గారికి, (పాస్టర్లకు,ముల్లాలకు కూడా) మీరు హిందూ ధర్మ ప్రచారాన్ని మంచిగచేయండి. హిందూ ధర్మం లో ఉన్న మంచి విషయాలు అందరికి ప్రచారం చేయండి. ఒక్క విషయం ఎప్పుడు మరచిపోకండి మీరు చెప్పే విషయాల వలన మనుషులమధ్య ప్రేమ పెరగాలి,సంబంధాలు మెరుగుపడాలి. అలాకాకుండా ఇతరుల మీద ద్వేషం పెరిగిదే సమాజానికి ఏమాత్రం మంచిదికాదు.నేను గమనించింది ఏమిటంటే పాస్టర్లు గాని,స్వామీజీలు గాని,ముల్లాలు గాని పని చేయకుండా ప్రజల సొమ్ము మీద ఆధార పడి బ్రతకడం వల్ల ఖాళీ ఎక్కువ అయ్యి ఒకరిమీద ఒకరు బురద జల్లు కొంటున్నారు.ఒక్క విషయం మరచిపోకండి ప్రపంచం అంతా భౌగోళికంగా వేరువేరు దేశాలుగా విభజించ పడ్డప్పటికి మనుస్యులు అందరూ ఒక్కటే.మనకు మంచి చేస్తుంది అంటే అది మతమైన,వస్తువు అయిన మరేదైనా ఏ దేశానికి సంభచినది అయిన మనం adopt చేసుకొంటారు.ఇప్పుడు మనం వాడే మందులు గాని,ఆపరేషన్ విధానాలు గాని,విమానాలు, కార్లు,బైకులు, మొబైల్స్...etc(మనము వాడే 99% వస్తువులు) మనం కనిపెట్టినవి కావు అయిన ఉపయోగిచుకొంటున్నాము తప్పులేదు,తప్పుకాదు.ఎందుకంటే విజ్ఞానం అందరి సొంతం. దేవుడు అనే భావన ప్రపంచానికి సంబంధించినది.ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికివుంది.ఎందుకంటే ఇతరులను ఎవర్ని మనం పోషించడం లేదు. కాబట్టి ఎవరికివారు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనే హక్కు ఉంది. ఇతరుల చందాలు మీద ఆధారపడి జీవిస్తూ,మన భావోద్వేగాలను ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నించడం,సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి ఇక్కడి మనుస్యులను శత్రువులుగా చూసేలా ప్రేరేపించడం దేశానికి మంచిదికాదు.ఈ విషయాలు పాస్టర్లకు, ముల్లాలు కూడా వర్తిస్తాయి.
@O-C-OO8 ай бұрын
Really such a great words ❤❤
@kmitt61727 ай бұрын
What a nonsense you are talking. Do you know who the father of surgery and medicine in MBBS books? OPerations bharath ki thelivaa? You must never bothered to know your birth land , its wisdom, great knowledge or history it seems. Converted one....definite gaa thelusthondhi. Antha respect lenappudu, india lo yendhuku, yedari ki pothe good kadha. Hindu peru lekunte brathuku ledhu. Desamu gurinchi thelidhu. Genes gurinchi thelidhu...comments okati. Desa drohulu.
@venkataswamyreddy52217 ай бұрын
R e v. Sri raadha.manohardhas. Gaaru. You. Are going. Possitive. Path. Need not to care immeture coments. Your baktha
@damurao65907 ай бұрын
నా ఫ్రెండ్ బాధ పడుతూ చెప్పాడు
@praveenkumar-fl1dq8 ай бұрын
Christian 😆🤣Gorrelu 🐑
@anandtuto73768 ай бұрын
Hi brahmin I am SC
@bharathkumar-uq7fy8 ай бұрын
Pakistan lo unna SC lu, Bangladesh lo unna SC lu emi aipoyaru? Koncham research chesi cheppagalava? Brahmins champesara?
@Introvert6508 ай бұрын
ఈ మధ్య విదేశీయులు మన ధర్మం లోకి వస్తున్నారు వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళు కాదు పేర్లు మనవి కాదు మరి వాడిని మన ధర్మం లోకి రానివ్వకూడదు కదా స్వామి మా ధర్మం లో నుండి getout అనాలా స్వామి అలా ఐతే పరమాత్మకు దూరం చేస్తున్నట్టే కదా అది ఎంత వరకు కరెక్ట్ గురువు గారు
@krishnareddy57048 ай бұрын
rondu padavala pi kallu pettodantunnaru, edo okatine nammu ko mantunnaru
@Introvert6508 ай бұрын
@@krishnareddy5704 correct ga chepparandi Kaani nenu antunnadi పడవలు ఎన్ని ఉన్నా Gamyani ki velle పడవని ఎక్కాలి కానీ పడవ మీద మన పేరు లేదని ఆగి పోతే ఎలా.
@Introvert6508 ай бұрын
@@krishnareddy5704 ex: bhagavat Gita,Bible,kuran Ane మూడు పడవలు ఉన్నాయ్ ముక్తి ని ఒక్కటే prasadinhcha గలదు ఎందుకంటే ఒక్కడే దేవుడు కాబట్టి అప్పుడు అది ఏదైనా ఒకదానిని సెలెక్ట్ చేసుకోవాలి కానీ పేరు మనది కాదు అని అక్కడే ఉండిపోకూడదూ కదా
@kmitt61727 ай бұрын
Piccchi maatalu matladu thunnavu. No one paid them money and no one spread dharma to convert them. They did not find any real viveka in that book ...so they searched and voluntarily changed their life style to krishna consciousness and live exactly like that gokulam times. Vallu dabbu kosamu, dhonga brathuku brathike hindu christians kaadhu. Neecha brathukulu brathike meeru, comments kudaa naa?
@Introvert6507 ай бұрын
@@kmitt6172 conversation kosam kaakapothe mana vaallu kaani వాళ్లకు bodhanalu ఎందుకో Entertainment kosama Convet avvakapothe vasudaika కుటుంబం అఖండ భారతం ఎలా raavali మరి దేవుడు అనేది నమ్మకం అది జీవితం లో జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు ఎక్కడ పుట్టారు అన్నదానితో సంబంధం లేదు జ్ఞానం పొంది ఒక మార్గం లో వెళ్ళాలి కానీ ఒక మతం వాళ్ళు ఇంకో మతం లోకి వెళ్ళకూడదు నమ్మకూడదు అనకూడదు ఏమో సత్యం అక్కడే ఉందేమో నువ్వు నమ్మింది నువ్వు బోధిస్తున్నావ్ వాళ్ళు నమ్మింది వాళ్ళు బోధిస్తున్నారు ఏ బోధనలైన మార్పు కోసమే ఒకరి నమ్మకం నీచమైనది ఐతే ప్రతి ఒక్కరికీ ఒక నమ్మకం ఐతే ఉంది మరి నీ బ్రతుకెందో
@sunilrao23428 ай бұрын
Guruvu garu mi number kavali andi oka sari miku dhanyavalu cheppalani undi andi
Mimmalni criticise chestunnaru ante vallu Annam badulu veredi tintunnaranukovali
@ShivaShankar-f4v8 ай бұрын
They nevr saw and never ever going to seee jesus because he is invisible god and everlasting everlasting god prince of peace no one see jeuss faces except jesus disciples and apsotals
@TAmbedkar8 ай бұрын
గురువు గారు భారతీయ క్రైస్తవుల అని అనవద్దు అటువంటి ఒక జాతి ఈ దేశంలో పుట్టలేదు.
@vasudhachirala54468 ай бұрын
Dhwaja sthambhalu.. veda pathanalu hinduvula acharam n padhathi Avi copy cheyyalsina avasaram yenduku Evari padhathulu vallu patisthe inni samasyalu raavu kadaa Copy chesthu gandaragolam.. ayomayam cheyadam maaye kadaa..
@ShashavaliShaik-ph4xk8 ай бұрын
Guruvu garini summer lo 3 month beldar paniki pampali
@peralaramesh71148 ай бұрын
Rey howely
@BhanuPrakash-mi9ev8 ай бұрын
Elanti vollu lekapotay beldari panulu chesivallu konni rojullo white goun vesuki pastoerlu avataru nanna Peru chepukovadam Rani vollu spiruvalati cheptaru
@kmitt61727 ай бұрын
AAyana meelaga himsa mathamu lo leru. Meela picchi maatalu matladaru. Desamu kosamu, life ni sacrifice chesi, 24 hours lives for people.
@praveenkumar-fl1dq8 ай бұрын
😆🤣
@damurao65907 ай бұрын
గురువు గారు నేను హిందువునే , పూర్వం sc ని గుడికి రావద్దు అని గట్టిగ చెప్పేవారు, దీని గురించి చెప్పండి గురువు గారు, నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు
@neerajaregulla62068 ай бұрын
Meka enti
@jagadishraomudigonda14548 ай бұрын
Mareee chruch la yesu kuda vigraham unde kada
@naraharidomakonda61047 ай бұрын
రాధా మనోహర్ గారు క్రైస్తవ్యం మీరు అనుకున్నట్టు మతం కాదు అది మంచి మార్గం పరలోక రాజ్యం చేరే ఒక సులువు అయిన మార్గం దయచేసి మీరు ఎక్కువ కాలం ఈ లోకం ఉండదు అన్ని కరువుల ద్వారా యుద్ధాల ద్వారా నశించి పోతున్నాము కాబట్టి మీ ఆత్మకు ఏసుప్రభు రక్షకుడు తెలుసుకొని ఈ లోకం నుంచి మీరు తిరిగి ప్రయాణం పరలోక పట్టణానికి దేవుడు ఉన్న స్థలానికి చేరడానికి కావలసిన సిద్ధపాటు మనకు యేసు ద్వారా లభిస్తుంది ఉచితముగా ఇది మన అందరికీ వర్తిస్తుంది దయచేసి నిర్లక్ష్యం చేయకండి
@velpurivaishnavi38344 ай бұрын
Rey malli nuv paralokam antaventra yesu ki yemanna post unda enti akkada
@k.h.v.chowdary90978 ай бұрын
😂
@VinodLazaras_558 ай бұрын
Swami మిమల్ని ISCON వాళ్ళు(ANTP) లో ఎందుకు గోచి ఉడదీసి కొట్టి పంపారు. దయచేసి ఆ వీడియో upload చేయండి 🙏🙏🙆♀️
డేచేసి మీరు పోరాడండి మేడం వాళ్ళు మన అందరి మధ్య ఉండాలి plz plz meeru cheyandi
@veerabhadraraoseelam90038 ай бұрын
Mee Peru hindhuvuladaa leka kirasthaaneeladaa Kumari Peru maatram ammavaaridhi
@AkshayAkshay-yz5el5 ай бұрын
Yeah, baikul, gurinchi mushtiwar andhruvu narukdaarchaeological Duo. Musht Kunal Nehru ki interviews. Bal bulgunchi is a super Prabhu gurinchi, Malka, vidyalaya, naguchi, Muslim oki Allah gurunci viruchipe. Bab. A degita ane mudu swaminav Kumar uppumla Nilu paisana, burushala geni utsavan. Nice also neekut sa Indonesian in Japan. Lu. Na konche nelline gatta gundamira, the genetically ennova engineer to nowadan ninja Kane Deol. No matter naught Yeh super bou swami bu Bhagwat, Gita Hindu chadu tarava s Prabhu paurche Nura, antha minchi nuvvu indervilo ichina new. Keep away this salon stink or tomorrow narrow neighbourant avocache Neu!, could you know gains mantle name answer the ant NASA gatheramant Chane poye niku dhakkera, Padi na kandri dwara suprabhu bunchy. No matter laku baiji wook up. Yeah, make namaskar Aloo interview bhavat with Bhagavan tunne, nuvvu, yanachela Archana school judo adult and the way mundila double ednu cheppina. Yeah, namaste karala baibelur, kurangurinti, maadla, Lagoo, Bhav, gira babu, Gita bhuvne, sudhupan, guccine, balaku, shakhan taleesha, pampichi antha inta jhoome. Kundara pitne Kane call Vindu. Mundile saro nee palesa hua neem in the next archive Linu first lakh tarvatta devungu in chalo in JioSaavn gunta.
Aayana swamiji and sanyasi...adhi kooda thelidhu gorrelaki. yedari vellu...india lo yem pani dharidrulara
@O-C-OO7 ай бұрын
@@kmitt6172 aadu evadaithe naakentra iam atheist ok. Nee laga matham kosam kottukoni chaavanu ok .
@hemalathakonuru26828 ай бұрын
Veellaki dabbulu istaremo matam marchukunte
@naraharidomakonda61047 ай бұрын
అయ్యా ఇంకా మతం మతం అని చెప్పుకుంటూ కూర్చున్నావు ఎందుకు అలా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు ప్రపంచ దేశాలన్నీ బైబిల్ లో ప్రకటన గ్రంథం చివరి పేజీలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడ్డ ప్రవచనాలు నెరవేర్పు జరుగుచుండగా ఇంకా ఈ లోకమే శాశ్వతమని ఇక్కడే ఉండాలని మీరు మతాల మధ్యలో చిచ్చు పెడుతూ నిజ దేవుని తెలుసుకోకుండా చేస్తున్న మీకు చివరి ఘడియలు ఇకనైనా మారుమనసు పొంది ఏసే రక్షకుడు తెలుసుకోండి నిత్య నరకాగ్ని తప్పించుకోండి యుద్ధ సమాచారం కరువులు తెగుళ్లు అనేక విధాలుగా ప్రపంచాని చుట్టుముట్టాయి దయచేసి మీరు కూడా ప్రభు మార్గంలో అనేక మందిని నడిపించాలని మా కోరిక వందనాలు మీ ఆత్మల రక్షకుడు ఏసు అని తెలుసుకుంటే రాబోయే ఉగ్రత నుంచి నిత్య నరకం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది
@kmitt61727 ай бұрын
First yedari peru pettuko, reservations use cheyeddhu. Hindu peru pettukoni, why trolling about yedari mathamu?
@tejeswarekhora508Ай бұрын
Orey pandi manohar das nuve 50 50
@vidyasagar62328 ай бұрын
గురువుగారునీతండ్రి,అన్నదమ్ములుదొరికారా మనుషులు ఎందుకు గురువా అ పనికా. ఆత్మపరమాత్మలోకలవటం మోక్షం. నిజమైన గురువు అ ఘోరలా తప్పస్సు చేస్తాడు. మనుషులకుదూరంగా ఉంటాడు. దొంగగురు
@penkeygovindaraju3968 ай бұрын
Dasugadu 50 50 no doute
@kashinath924638 ай бұрын
ఆ సార్ పేరు చెప్పండి అయ్యా😁😄😄😃 ఈ డైలాగ్ పాపులర్ గురువుగారు🙏
@ashishsharma12118 ай бұрын
🤣😂😂😂😂😂🤣🤣🤣🤣😂
@p.udayabhaskar14854 ай бұрын
Devuni paddhathilo aaraadhana leduga mari
@SGR28 ай бұрын
Meelanti vallu vuriki okaru vudali hindu samajam kallu theruchu kuntai
@RajuRaju-qp9io2 ай бұрын
Nuvvu anchor ha
@SaidileepP4 ай бұрын
Anchor maha talli, meru chala kindallu ga matladutunaru. Thats not correct.