రాధమనోహర్ గారికి బుద్దిరావాలి నిజమైన హిందువు గరికపాటివారి కుటుంబ సభ్యునితో విజయ్ అన్న గౌరవ సంబాషణ

  Рет қаралды 97,212

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
phone pay google pay 8500006339
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#vijay_prasad_reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
t.me/+GKQcIf5l...
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339

Пікірлер: 468
@Jagriti_050
@Jagriti_050 28 күн бұрын
నిజమేనండి ఏ మతమైనా ఎదుటి వ్యక్తిని గౌరవించాలి ఎవరిష్టం వారిది విమర్శించే హక్కు లేదు ఈయన చెప్పే మాటలు నాకు కూడా చాలా ఇష్టం🎉 విజయ ప్రసాద్ రెడ్డి గారికి🎉
@user-cl8uk5fz3p
@user-cl8uk5fz3p 28 күн бұрын
సూపర్ బ్రదర్ మీలా ఆలోచిస్తే మనకు ఎలాంటి వ్యతిరేకతలు ఉండవు God bless you 🙏🏻🙏🏻🙏🏻
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 28 күн бұрын
@@user-cl8uk5fz3p మత్తయి10:35 ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 28 күн бұрын
@@user-cl8uk5fz3pమత్తయి10:35 ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
@mahendervaddepalli9440
@mahendervaddepalli9440 28 күн бұрын
kevalam Jesus meda hate tho channels pettukuni bathukuthunnaru andi enni buthulu tiduthunnaru avi maku entho bhada kaligisthay ayana Prema shanthi karuna ivi cheppadaniki vachadu kani ilanti vallu vidvesham tho chala tappu ga propoganda chesthunnaru
@sunilkumar-pk5dt
@sunilkumar-pk5dt 28 күн бұрын
Vandanalu annaya
@berasrinu4167
@berasrinu4167 28 күн бұрын
మతం కంటే మానవ సేవ గొప్పదని మరోసారి నిరూపించిన విజయ్ ప్రసాద్ గారు🎉
@mudhigondasiva1658
@mudhigondasiva1658 28 күн бұрын
సత్యాన్ని ప్రకటిస్తున్న విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి.. ఒక బ్రాహ్మణుడు అభిమానుడు అయ్యాడు అంటే ఎంత సత్యం ఉంటుంది ఆయన మాటలలో మీరు గమనించారా ఎప్పుడైనా.. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన సోషల్ మీడియాలో పెడుతున్న వాక్యాలు వింటూ ఎంతోమంది రెడ్డి గారికి తెలియకుండానే చాలామంది మారి మారుమనస్సు పొంది రక్షణ తీసుకుంటున్నారు. సత్యం ప్రకటిస్తున్న విజయ్ అన్న గారికి నా వందనాలు 🙏
@divinemantra107
@divinemantra107 28 күн бұрын
క్రైస్తవులు,హిందువులు సైతం సమానంగా ఆదరించే,గౌరవించే ఒకే ఒక వ్యక్తి గొప్ప దైవ సేవకులు విజయ్ ప్రసాద్ ఆన్న గారు. Praise the lord brother
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 28 күн бұрын
అన్నయ్య అంటే మాకే కాదు చాలామంది అన్యజనులకు కూడా ఇష్టం నీతిమంతులు దేవునికి ఇష్టులైన వారికి శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు God bless you my dear annayya❤❤
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 28 күн бұрын
@@chinnitelugutiger4708 అన్నయ్య ను యిష్ట పడితే ఉపయోగలేదు బ్రదర్, యేసయ్య అంగీకరిస్తే జీవితాలు మారతాయి, అన్నయ్యను యిష్టపడం మాని సత్య వాక్యాన్ని జానించడం నేర్చుకోండి.
@bhushanammoturi623
@bhushanammoturi623 28 күн бұрын
నేను కూడా ఒక హిందూ కానీ ప్రసాదన్నా నిజాలు మాత్రమే చెప్తారు గుడ్ అన్నా👌👌👌👌👏👏👏
@pavankumaraacharya75
@pavankumaraacharya75 28 күн бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, మీకిది సరైన గుర్తింపు. హిందువుల మనసు గెల్చుకున్న మీరు ధన్యులు. రేపు సికింద్రాబాద్ లో కలుస్తాను
@MOSHEYKumar-er9kf
@MOSHEYKumar-er9kf 28 күн бұрын
ఎంత గొప్ప ధన్యత తండ్రీ సత్యం వాక్యం వలనే ఇది అంతా సాధ్యం ❤❤❤prise the lord
@kevinanand94949
@kevinanand94949 28 күн бұрын
గారికి పాటి వాళ్ళ ఫ్యామిలి చాలా మంచి వాళ్లు, సమాజంలో ఈలా0టి హిందువులు ఇంక సమాజం లో ఉండబట్టే మతసామరస్యం ఉంది,నేను చాలా సార్లు కామెంట్ పెట్టూను విజయ్ అన్న నిన్ను చాలా హిందూ ఇష్టపడతున్నారు అని డానికి ఇదే సాక్ష్యం praise the lord అన్న
@VineethMari
@VineethMari 28 күн бұрын
Mee Christianity vunnanthavaraku matha saamarasyam vundadhu....yepudu pakkodi matham meedha padi yedvadam thappa meekwm vocchu....chi...meedhi oka brathukena...
@AKASHKUMAR-tg4im
@AKASHKUMAR-tg4im 28 күн бұрын
గొప్పగా మాట్లాడిన ఆ గురువులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీలాంటి వారు సమాజ శ్రేయస్సుకు చాలా అవసరం గురువు గారు.
@universalgod_66
@universalgod_66 28 күн бұрын
సమస్త మహిమ,ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక 🙏🙏Glory to God వందనాలు అన్నయ్య 🙏🙏 God bless you 💐💐💐
@gangulakalyani2177
@gangulakalyani2177 28 күн бұрын
అన్నయ్య ఒక్కసారి ఆయన్ని కలవండి అన్నయ్య గరికపాటి గారిని మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు అన్నయ్య
@ch.7028
@ch.7028 28 күн бұрын
బ్రదర్. మీలాంటి. వారు. సమాజానికి. చాలా అవసరం. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@hanumanthrothod8078
@hanumanthrothod8078 28 күн бұрын
వందనాలు అన్న గారు 🙏🙏మీరు చెప్పే వాక్యాలవల్ల చాలా మంది హిందువులు సత్యాన్ని తెలుసుకోవాలని అలాగే ఈయన లాగ మంచి హృదయం అనేక మంది హిందూవులకు కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను యేసు ప్రభుకే మహిమ కలుగును గాక amen ❤❤❤🙏🙏🙏
@VineethMari
@VineethMari 28 күн бұрын
Inka yentha mandhini gorrelanu chestarura...chi..pakkodi matham gurinchi meeku yendhuku.....
@Nagapadmavathisuresh
@Nagapadmavathisuresh 28 күн бұрын
వందనాలు అన్నయ్య సత్య మార్గంలో వెళ్లె ప్రతి ఆత్మను ఆయన దివించును, హెచ్చించును మరియు వెన్నంటి వుండి నిర్భయంగా నడిపించును.సమస్త మహిమ ఘనత ప్రభుకే చెందునుగాక ఆమెన్...
@ChristChurch-TCOJC
@ChristChurch-TCOJC 28 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@user-fj2vf5kn9l
@user-fj2vf5kn9l 28 күн бұрын
విజయ్ ప్రసాదన్నా ఒక సత్ బ్రాహ్మణుడు మీగురించి అంత గొప్పగా మాట్లాడాడంటే ఇంక అంత కంటే గొప్పేముందన్న ఇది దేవుడే వారి ద్వారా మీకు అనుగ్రహించిన ఆదిక్యత అన్నా god bless you
@VineethMari
@VineethMari 28 күн бұрын
Arey sollu vedhava...mee gurinchi telistae yevaru ala matladaru ra....mee matham marketing ne aapandi...pakkodi mathanni respect ivvandi....
@kumar-ks1mf
@kumar-ks1mf 27 күн бұрын
మీ ఇద్దర్ని మీ కుటుంబ సభ్యులని దేవుడు దివించును గాను
@user-iy7qn5me2x
@user-iy7qn5me2x 28 күн бұрын
వందనాల బ్రదర్ నిజంగా చాలా చాలా సంతోషం బ్రదర్ మీ యొక్క సత్య వాక్యాన్ని మీ సత్ప్రవర్తనను మీరు దేవుని యెడల కలిగి ఉన్నటువంటి రియల్ తిని గుర్తించి బ్రాహ్మణుల అయినా వారు కూడా దేవుని నామమును మహిమ పరుస్తున్నారు నీవలన ఈ మహిమ ఘనత ప్రభావములు దేవదేవునికి చెల్లును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్🎉
@Obito0196
@Obito0196 26 күн бұрын
అలాగే లలిత్ కుమార్ గారికి మరియు కరుణాకర్ గారికి ఎప్పుడు బుద్ది వస్తుందో అన్నయ్య . అది మీ వల్లే సాధ్యం ❤❤
@BOGADIRAVI
@BOGADIRAVI 21 күн бұрын
కరుణాకర్‌ గాడి అల్రెడి పడింది.. ఇంకా ఆ లలిత్ గాడికి పడాలి😅😂
@chinarajub4171
@chinarajub4171 28 күн бұрын
సర్ మీ గురుంచి ఆ పెద్దాయన అలా మాట్లాడుతుంటే కన్నీరు వచ్చింది. మీ లాంటి వాళ్ళు ఉండటం క్రైస్తవులు భాగ్యం
@sagilidass8623
@sagilidass8623 28 күн бұрын
ఇది కదా కావాసల్సింది భారతదేశ ప్రజలకు.. ఎవరి నమ్మకం వారిది.. ఎవరి మతం వారిది..వారి వారి మార్గాలలో నడుస్తూ ఇతరులను కించ పరచడం మాని.. ఎదుటివారిని గౌరవించడం చేస్తే.. ఈ దేశం ఉన్నత దేశం గా మారుతుంది..❤
@laxmigara4863
@laxmigara4863 28 күн бұрын
పొలంలో కలుపు మొక్కలు సమాజంలో చీడపురుగులు (ఒక ప్రక్క మతోన్మాధుల నే చీడపురుగులైతే) మరో ప్రక్క సమాజాన్ని భ్రష్టు పట్టించే అబద్ద బోధ చేసే సేవకులనే చీడపురుగుల్ని ఏరిపారేసి మంచి ఎరువు వేసి సత్యంలో పెంచుతున్న ఒకే ఒక్క సేవకుడు మా విజయ్ ప్రసాద్ అన్నయ్య ఈ ఆడియో వింటున్నంత సేపు కళ్ళలో ఆనందభాష్పాలు వస్తూనే ఉన్నాయి ❤ అన్నయ్య
@ramakishore9634
@ramakishore9634 28 күн бұрын
నిజమైన హిందువులు ఇలా ఆలోచించే వారు లా ఉంటారు కానీ మతోన్మాద శక్తుల వక్రీకరణ మాటలకు ఆలోచించకుండా పరిశీలించకుండా ఆవేశం తో ద్వేషం పెంచుకునేవారు కాదు. అందరూ ఇలానే పరమత సహనం తో ఉండాలి. ఆగి ఆలోచించి పరిశీలించి తెలుసుకుని అప్పుడు మాట్లాడే వారీగా ఉండాలి అని ఆశిస్తున్నాను. దైవ చింతన కల్గిన తెలివైన ప్రతివాళ్ళ భావజాలం ఇలా నే ఉంటాది.
@Tonivelagapalli
@Tonivelagapalli 28 күн бұрын
అందరు ఇదే విధంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో
@gortharaju3121
@gortharaju3121 28 күн бұрын
సత్యం...... దీపం వలె వెలుగునిస్తుంది....... Tq🥰అన్నయ్య గారు.... మీ ప్రసంగాలు అనేకమంది హైందవ సోదరలకు మారుమనస్సు కలగజేస్తుంది అన్నయ్య గారు..... 🙏🏻🙏🏻
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 28 күн бұрын
@@gortharaju3121 నేను మారను అని ఎవ్వరూ చెప్పలేదు బ్రదర్. యేసయ్య కే మహిమ కలుగును గాక 🙏🙏🙏
@pradeeppaintingworksartist1856
@pradeeppaintingworksartist1856 28 күн бұрын
​@@క్రీస్తు_సహవాసంమార్పు వారి మాటలు వింటుంటే అనిపిస్తుంది క్రీస్తుపై వారి ప్రేమ చూపించారు వారు చెప్తున్న మాటలలో క్రీస్తు పట్ల వారికున్న విశ్వాస ప్రేమ కనపడలేదా బ్రదర్
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 28 күн бұрын
@@pradeeppaintingworksartist1856 రోమీయులకు10:9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 28 күн бұрын
@@pradeeppaintingworksartist1856 మార్కు16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 28 күн бұрын
@@pradeeppaintingworksartist1856 నాకు అనిపిస్టెనో, నీకూ అనిపిస్తెనో, లేకపోతే క్రైస్తవ్యం మొత్తనికి ఆది నుండి పెద్ద ధికైన vp రెడ్డి అన్నకు అనిపిస్తేనో పని అవ్వదు బ్రదర్, యిదేన అన్న మీకు నేర్పించే సత్య వాక్యం, ఆయన గురించి డబ్బా కొట్టుకుంటే ఎవరికి ఉపయోగం. దేవుడు మిమ్మల్ని దీవించిను గాక 🙏🙏🙏
@santhiranipuchakayala9979
@santhiranipuchakayala9979 28 күн бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏 మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునుగాక అన్నయ్య
@paulpaulbabu4404
@paulpaulbabu4404 27 күн бұрын
వందనములు అన్నయ్య నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి ఇంత గొప్పగా హైందవ సోదరులు కూడా ప్రభావితం అవుతున్నారు సత్యమైన వాక్యం ఎలాంటి వారినైనా మారుస్తుంది ఆ సత్య వాక్యము మీలాంటి వారి ద్వారా దేవుడు ప్రకటించుకుంటాడు అందుకే నాకు దేవుడు బిడ్డల్ని ఇస్తే మీ దగ్గరే పెంచాలని అనుకుంటున్నాం నాకు దేవుడు గర్భఫలం ఇవ్వాలి ఆయనకు సమర్పణ చేయాలి అనుకుంటున్నాం దేవుడు బిడ్డల్ని ఇవ్వాలి అని ప్రార్ధన చేయండి దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@sakaravi8722
@sakaravi8722 27 күн бұрын
సూపర్ అన్నయ్య మీరు తర్వాత మీ గురించి హైందవ సహోదరులు మంచి సాక్ష్యం ఇస్తున్నారు అనేకమందిని సత్య మార్గంలో నడిపించడానికి ఈ తరానికి దేవుడు మిమ్మల్ని పుట్టించారు అన్నయ్య చాలా సంతోషంగా ఉంది
@manohar910
@manohar910 28 күн бұрын
విజయ్ అన్నా వందనాలు 🙏🏻🙏🏻 చిన్న వాడినైనా నేను చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను అన్న అపార్ధం చేసుకోకండి, మీరు గొప్ప పరిచర్య చేస్తున్నారు దేవుని పక్షంగా నిలబడ్డారు చాల చాల చాల సంతోషం అన్నా కాకపోతే రానున్న రోజుల్లో మిమల్ని పొగిడే వాళ్ళు మిమల్ని గొప్ప చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటప్పుడు మీరు గొప్పయిపోకుండా మీరు తగ్గించుకొంటూ దేవుని గొప్ప చేస్తూ దేవునికే మహిమ రావడం కోసమే మీ ప్రయత్నం ఉండాలి కోరుకుంటున్నాను అన్నా
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 28 күн бұрын
ఆయన చాలా తగ్గి ఉంటారు బ్రదర్
@manohar910
@manohar910 28 күн бұрын
@@chinnitelugutiger4708 మంచిదే అన్నా కానీ భవిష్యత్ కాలంలో కూడ అలానే ఉండాలని నా ఉదేశ్యం ఎందుకంటే బైబిల్ లో చాలా మంది దేవుడు ఇచ్చిన అధిక్యతను భట్టి గర్వించరు
@peetalasubbarao9519
@peetalasubbarao9519 28 күн бұрын
తన్ను తాను తాగించుకున్నవాడు హెచ్చించబడతారు సమస్త మహిమ ఘనత ప్రభువైన ఏసుక్రీస్తు చెల్లును గాక ✝️🙏
@Sai.5654
@Sai.5654 28 күн бұрын
..అన్న నిజం గా నేను ఒక అన్యుడిని. యేసయ్య నీ నమ్ముకున్నాను.....కాని ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు..నీ గురించి చెప్పుకుంటున్నారు...నిన్ను fallow అవ్వమని చెవుతున్నారు అన్న...నువు నిజాలు సత్య మాట్లాడుతున్నావ్ అన్న.....❤
@VineethMari
@VineethMari 28 күн бұрын
Yesuni nammukunma vaallu chala mandhi sankanaakipoyarura... pastors maatram chala baagupadutunnaru.... konchem maarandra
@Sai.5654
@Sai.5654 28 күн бұрын
Yesayya ninnu devisthadu brother..ameen..​@@VineethMari
@Sai.5654
@Sai.5654 28 күн бұрын
Maku elanti samsyalu levu ga brother sanka naaki povataniki
@VineethMari
@VineethMari 28 күн бұрын
​@@Sai.5654 Bible antha chadhuvu brother.. andhulo chala boothulu vuntayi
@VineethMari
@VineethMari 28 күн бұрын
Bhagavad geetha chadhuvu bro....jeevitham meaning telustadhi
@chaithanyareddy7881
@chaithanyareddy7881 28 күн бұрын
ఇది కదా దేవుని ఆశ. మార్పు.మారు మనస్సు కోరుకుంటాడు. 🌲💐
@user-kt5ym9ug8e
@user-kt5ym9ug8e 27 күн бұрын
ఆయన మిమ్ములను పుట్టించినందుకు ఆయన సత్యస్థాపనకై మీరు నిలువబడి మీ జన్మను సార్ధకం చేసుకున్నారు మీ కుటుంబం చల్లగా ఉండాలయ్య ఏదో ఒక రోజు మనసారా మిమ్ములను హత్తుకోవాలని ఆశ
@harisukinikantha754
@harisukinikantha754 28 күн бұрын
చాలు బ్రదర్ మీ నీతి నిజాయితీకి ఇ నిదర్శనం క్రిస్టియనిటీ లో విశ్వాసి అని చెప్పుకునేవాళ్ళు అర్ధం చేసుకోలేరు కానీ హైందవ పండితుడు అర్ధం చేసుకున్నాడు గ్రేట్ బ్రదర్ మీరు
@madasuravanaiah5473
@madasuravanaiah5473 28 күн бұрын
Prise the LORD brother 🙏 మొదట ఇది చీఫ్ ట్రీక్ ఏమో అనుకున్నాను బ్రదర్.ఎందుకంటే నిన్ననే జాన్ బాబు గారి ఇలాంటి వీడియో చూసాను.ఆయన్ని పొగుడుతుంటే చిరునవ్వు చూసి అనుమానం వచ్చింది.సారి సార్ యు R a great.GOD bless you.
@ArjunReddy-yg3oz
@ArjunReddy-yg3oz 28 күн бұрын
అన్నయ ప్రభు గొప్ప నామమునకే మహిమా అన్నయ్యా మీలాంటి వారు సత్య వాక్యాన్ని సత్య దేవుణ్ణి గురించి ధైర్యంగా చెప్పగలిగే వారిలో మీరు ప్రదంతం మీలాంటి వారిని నా తండ్రి ఇంకా బలం గా వాడుకోవాలనీ నా తండ్రికి ప్రార్ధిస్తున్నా అన్నయ్యా...వందనాలు...నా తండ్రి మిమ్మల్ని బహుగా దేవించునున్ ఆశీర్వదించును గాక...
@tabalajohn8855
@tabalajohn8855 28 күн бұрын
అన్నయ్య మీరు క్రైస్తవ్యానికి మీరు మతం కాదు మీరు ఒక మార్గం అన్నారు చూడండి.... చాలా సంతోషం అన్న నిజంగా మీరు ఒక సత్య వాక్యం మార్గం దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక
@nenuindian3228
@nenuindian3228 28 күн бұрын
వందనాలు అన్నయ్యగారు ✝️❤️🙌🤴,,, 👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@shankrbanthi8429
@shankrbanthi8429 28 күн бұрын
వందనాలు sir 🙏 మీకు అలాగే ఆ పెద్దాయన గారికి దేవుడు దివించును గాక ఆమేన్ 🙏
@peramlokesh6405
@peramlokesh6405 28 күн бұрын
Ok అన్నయ్య పరిచర్య ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను
@MohanKumar-se4of
@MohanKumar-se4of 28 күн бұрын
సత్యం కోరకు జివిస్తాడు మ అన్న విజయ్ ❤❤❤
@prabhakarjastadi-dq7bn
@prabhakarjastadi-dq7bn 28 күн бұрын
VP Reddy గారు ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్నాను నా పేరు సరళా దేవి, ప్రభాకర్ నాభర్త ఈ మధ్యనే చనిపోయాడు నేను క్రిస్టియన్, నాకెందుకో పాస్టర్స్ అంటే నచ్చదు వారు దేవుని మార్గంలో జీవించడం తక్కువ అవనీతి లో జీవిస్తుంటారు,( మంచి వారు వున్నారు చాలా తక్కువగా ఉన్నారు) అమ్మ తేజ లాంటి దొంగ బోధకుడిని ఖండించిన విధానం చూసి, నేను సంతోషించాను కానీ మిగతా దొంగ పాస్టర్స్ వాళ్ళు కూడా దొంగలే కాబట్టి, అందరు కలిసి మీమ్మల్ని తొక్కాలని చూస్తారు,,..దేవుడు మిమ్మల్ని గొప్ప గా వాడుకోవాలి అని ఆశ పడుచున్నాను
@govindraj6428
@govindraj6428 28 күн бұрын
🙏
@RajeshRajesh-eb4pk
@RajeshRajesh-eb4pk 28 күн бұрын
❤❤❤
@yesumedara5984
@yesumedara5984 28 күн бұрын
Hiiii
@bashumohd712
@bashumohd712 26 күн бұрын
Manici ki matam kadu satyam nijaeti undali mikundi gjruji
@shankarNukamalla
@shankarNukamalla 26 күн бұрын
Amen super cheparu medam
@kishore-Thangirala
@kishore-Thangirala 28 күн бұрын
E audio vinnaka Manasu chala happy ga undi AnnA God bless you vijaaynna 🙏
@sireeshamaganti
@sireeshamaganti 26 күн бұрын
ఆయన హిందూ వై ఉండిదేవున్ని వాక్యాన్ని ఒక క్రైస్తవుని పొగుడుతున్నాడు అంటే అదంతా కూడా దేవునికేమహిమ కలుగును గాక., that is the power of Jesus.
@Renusri12
@Renusri12 23 күн бұрын
ఆయన మతం ఆయనకి నేర్పిన సంస్కారం
@Unprofessionalsss
@Unprofessionalsss 22 күн бұрын
Avunu sister ​@@Renusri12
@kanipedakanthakumari3562
@kanipedakanthakumari3562 28 күн бұрын
Annaya nenu okkasari kuda miku comment pettaledhu but e roju peduthunna...nijamga miru e samajaniki chaaala need Annaya...really you blessed. Praise the lord brother
@suvarna-uo1ze
@suvarna-uo1ze 28 күн бұрын
నిజంగా మీరు దేవుడి చే నిర్మించబడిన సేవకులు అన్న ఆయన ఎన్నుకున్న సేవకులు అన్న మీరు మీరు నిజమైన దేవుని కుమారుడు అన్న గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏 నేను రాధ మనోహర్ దాస్ గారికి మెసేజ్ పెట్టాను అన్న నేను హిందువుని అనుకోని ఎక్కడ లేని వీడియోస్ మతాల మధ్య చిచ్చు పెట్టె వీడియోస్ పంపిస్తున్నాడు అన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి ఉండకూడదనే అతని ప్రయత్నం అంతా అన్నా ఎక్కడెక్కడో ఏవో జరిగిన వీడియోస్ పెట్టి అవి క్రైస్తవులు ముస్లింలు మన హిందువుల మీద చేసే దాడులు అని చెప్తున్నాడు అన్న ఇలాంటి వాడు సమాజానికి చాలా డేంజర్ అన్న 😔 అతనికి తొందరగా బుద్ధి చెప్పాలన్న 🙏🙏 ప్లీజ్ అన్న అతనిలో మార్పు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను anna
@yacobuthirumani7447
@yacobuthirumani7447 28 күн бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
@saicharan6924
@saicharan6924 28 күн бұрын
దేవాతి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ సూపర్ బ్రదర్ థాంక్యూ బ్రదర్ వందనములు
@itrustyouinlifetime3795
@itrustyouinlifetime3795 28 күн бұрын
Prasad reddy Garu vakyam chala rosham ga cheptaaru😊
@gopalakrishnamurthy2712
@gopalakrishnamurthy2712 25 күн бұрын
దేవుడు ఇలానే ప్రతి చోట మిమ్మల్ని విజయోత్సాహం తో దీవించాలి అన్నయ్యా❤❤❤ వందనాలు 😊
@SHEILD7
@SHEILD7 28 күн бұрын
Glory to God🎉 praise the Lord Anna 🙏 ఇలాంటి videos pettandi bro.. Thank god.
@brajuraju5723
@brajuraju5723 28 күн бұрын
వందనాలు అన్నయ్య మా ఫ్యామిలి కోసం ప్రార్థన చేయు అన్నయ్య
@joyjermiahmelodies
@joyjermiahmelodies 28 күн бұрын
మా అన్నయ్య విజయ్ అంటే ఇలానే ఉంటది మరి రాయిని కరిగించి కదిలించే గుణం సంగీతంలో ఉంటుందని మనం విన్నాం ఇప్పుడు రాతికంటే కటినమైన మనుషుల మనసును మా అన్నయ్య కదిలిస్తున్నాడు
@Sivasonuqw
@Sivasonuqw 27 күн бұрын
Vijay sir really mighty man of god 🙏🙌🙏🙏🙏🙏
@imissyoudaddy1795
@imissyoudaddy1795 18 күн бұрын
అన్నా గురించి ఆ పెద్దాయన మాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తున్నాయి ఫ్రెండ్స్
@nagamanimunagavalasa1640
@nagamanimunagavalasa1640 28 күн бұрын
Samastha ganatha mahima devunike chendunu gaka Vijaya Prasad Reddy brother mimmalni varu ala appreciate chestunte Naku chala happy anipinchindi nenu 2019 lo devudini nammukunnanu appati nundi me videos chustunnanu chala Baga matladataru devudu meku manchi knowledge içcharu. Praise the lord.
@nareshbollipo999
@nareshbollipo999 28 күн бұрын
Mana pravarthana ye yedutuvadiki suvatha cheppali anthe anna god bless you anna
@BujjiBujji-fb8ws
@BujjiBujji-fb8ws 28 күн бұрын
Vandanalu annayagaru 🙏🙏🙏💐👌👍🙇‍♀️
@prakashvemula1847
@prakashvemula1847 28 күн бұрын
Nijamenandi swamy garu matladuthunte kanniru agadam ledhu thank you jesus
@chinnysanju992
@chinnysanju992 28 күн бұрын
Anna happy to hear this manasuki chaala happy ga undi anna dhevunike mahima kalugunu gaka🙏
@malliberasatv
@malliberasatv 28 күн бұрын
సూపర్ సూపర్ సూపర్ 👌👍🙏
@darwinchannel123
@darwinchannel123 27 күн бұрын
ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను -మత్తయి 17:5 అన్నయ్య ఈ మాటలు వింటుంటే...నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది అన్నయ్య ఆ దేవుడు మీవలన తప్పకుండ సంతోషిస్తాడు... 🙏🙏🙏🙏
@vsuribabu9813
@vsuribabu9813 27 күн бұрын
Sir very inspiring this talking , i will also same a's
@JohnKusume-z1y
@JohnKusume-z1y 26 күн бұрын
అన్నయ్య గారు మీ సత్య వాక్యం ప్రతి ఒక్కరికి ఎంతగానో అదరిచబడుతుంది 🙏🙏🙏❤️
@SakaAmmaji-xy8qg
@SakaAmmaji-xy8qg 28 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక, గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏💐
@Sivasonuqw
@Sivasonuqw 27 күн бұрын
Iam really proud of Vijay sir
@manutechchanel5372
@manutechchanel5372 28 күн бұрын
దేవుణ్ణి ప్రజల మధ్య గొప్పగా చూపిస్తే....దేవుడు మనల్ని ప్రజల మధ్య గొప్పగా నిలబెడతారు అంటానికి ఇదొక నిదర్శనం.కానీ నేటి కొందరి దైవ సేవకులుగా అనబడిన వారు దేవుణ్ణి గొప్పగా చూపించక వారికి వారే గొప్పవారిగా చూపించు కొంటున్నారు.అలాంటి వారిని దేవుడు ప్రజల మధ్య అపహసకుడిగా నిలబెడుతాడు
@NalapudiKiran
@NalapudiKiran 28 күн бұрын
Sir e roju nijamga Miru e samajaniki Chaala need sir iforgod love 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️ s v p reddy Garu super sir 👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Esthernakshtra
@Esthernakshtra 28 күн бұрын
హైందవులు అయిన వారు ఇలా పర మత విబేధాలు లేకుండా సాటి ఇతర మత సహోదరులు పట్ల ప్రేమను కనపరుస్తున్నారు అంటే వారు సత్యవాక్యాన్ని గ్రహిస్తున్నారు... కానీ క్రైస్తవంలో సత్యవాక్యాన్ని బట్టి దుర్బోధను ఖండిస్తే ,ఖండించే సేవకులను విమర్శించే వారు ఎక్కువ అయ్యారు... మీరు ఎవరు తీర్పు తీర్చుటకు, దేవుడు చూస్కుంటుడు గా, విమర్శించాకుడదు సాటి సేవకులను అని సానుభూతి చూపిస్తారు కానీ బైబిల్ లో ఎం రాయబడి ఉందొ కనీసం చదువరు, పరిశోధించరు...సత్యాన్ని నిక్కసుగా బోధించే సేవకులు చెప్పే మాటలు కూడా వినరు ,వాక్యాన్ని గ్రహించరు... హైందవులకు ఉన్న గ్రహింపు ఇలాంటి వారికి కూడా రావాలి అని కోరుకుంటున్నాను
@jayaseelap3631
@jayaseelap3631 28 күн бұрын
Mahima Ghanatha Prabhavam Devuni Namaniki Kalugunu Gaka Cristian Ani Cheppukuntu Satya Vakyanni Grahinchaleni Andha Visvasula Kallu Ee Maatalatho Teravabadunu Gaka Oka Hinduvu Tananu Tanu Tagginchukovadam Satya Vakyanni Goppaga Matladdam Chalaa Santhoshamayina Vishayam God Bless You More And More Nanna God Bless Garikapati garu 🙏❤️🙌🤝
@Obito0196
@Obito0196 26 күн бұрын
అన్నయ్య అక్కడక్కడా కాదు చాలా చోట్ల ఫేక్ పాస్టర్ లు వున్నారు మీలాంటి వారిని చూసి బుద్ది తెచ్చుకోవాలి అని దుఆ చేస్తున్నాను. From idian Muslim ❤❤
@resurrectedgodslove7777
@resurrectedgodslove7777 28 күн бұрын
Praise the Lord,I love yours messages ❤
@KovuriSridevi
@KovuriSridevi 28 күн бұрын
Prisethelord brother na paru dhaya ,,✝️✝️✝️✝️✝️✝️✝️🛐👃🤝👏👍🇨🇭🙏🌹💡💐💯
@johnbilmoriyaepuri839
@johnbilmoriyaepuri839 28 күн бұрын
God bless you both of you
@Thuryajanniparamesh
@Thuryajanniparamesh 28 күн бұрын
Vandhanalu S, vijayprasad Reddy annayya garu devudu bahuga divinchunu GAAKA AAMEN,,,🙏🙏🙏
@sunilkumar-jl5zq
@sunilkumar-jl5zq 23 күн бұрын
Respected Vijay Prasad garu praise the lord.
@christchurchmarripaka6887
@christchurchmarripaka6887 28 күн бұрын
దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్.🙏🙏
@shobharavishankar8140
@shobharavishankar8140 28 күн бұрын
Praise the Lord annay god blessu❤❤❤
@manikantareddy3256
@manikantareddy3256 11 күн бұрын
Vijay Prasad Reddy garu really great
@PaidikondaMahendra
@PaidikondaMahendra 11 күн бұрын
అన్న ఆ స్వామి మా ఊరు ఆ స్వామి చాలా మంచి వారు నే ను ఒక్క క్రైస్తవుని అన్న మీ మీడియా లో నే నేను రోజు చేస్తాను మిమ్ములను అ దేవుడు దీవించునుగాక
@ramakrishnarakhi-xv3pn
@ramakrishnarakhi-xv3pn 22 күн бұрын
Guruvu garu cheppindi akshara satyam annaya garu nijamaina daiva sevakulu❤❤love you Annayya garu
@surekhakanigala2534
@surekhakanigala2534 28 күн бұрын
నీ వాక్యం విన్నా అప్పుడు నుండి అన్నయ్య నీజం చెప్పితును అన్న నీ వాక్యం త్వరా నేను కూడా మనసు మార్చుకున్నారు అన్న
@RamuduErapogu-xk7jo
@RamuduErapogu-xk7jo 28 күн бұрын
God bless you annaya 🎉🎉🎉🎉🎉🎉
@sikinamshekar7563
@sikinamshekar7563 28 күн бұрын
Keep it up brother vijay Prasad Reddy
@g.lokeshlokesh5626
@g.lokeshlokesh5626 28 күн бұрын
మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి సర్ కానీ మీ క్రైస్తవ్యం లోనే కొందరు మిమ్మల్ని దారుణంగా విమర్శిస్తున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పండి సర్ లేకపోతే కొంత మంది మీ విశ్వాసం కోల్పోతారు సత్యం ఎప్పుడు అసత్యం మీద ఓడిపోకూడదు అని నా అభిప్రాయం
@botchabhagavan7044
@botchabhagavan7044 22 күн бұрын
Jai shree Ram
@vaddempudisivakrishna
@vaddempudisivakrishna 28 күн бұрын
Kanneellu thirigai Prise the lord anna maha devuniki mahima kalugunu gaka
@SusmithaYalla-bh2zy
@SusmithaYalla-bh2zy 27 күн бұрын
Annya meevi anni videos choosta but meeru chootike nennu ralenu annya .... Meeru vijayawada loo prayer untey bhagundu annya chala happy ga vasta ga prayer ki
@godteamchannel9275
@godteamchannel9275 24 күн бұрын
Anna meeru chala great anna nijanga aa devadi devuniki mahima ghanata prabhavumulu kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏
@shailajasalomy3771
@shailajasalomy3771 28 күн бұрын
Thank you brother
@Lazarus59
@Lazarus59 26 күн бұрын
సత్యమేవ జయతే ఎప్పటికైనా నిజము నిప్పులాంటిది.
@isaacaaron4048
@isaacaaron4048 23 күн бұрын
Glory to God Keep it up Anna
@srinivaslakkoju2644
@srinivaslakkoju2644 28 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@Sivasonuqw
@Sivasonuqw 27 күн бұрын
Vandanalu sir 🙏🙏🙏 sir please continue
@birudasuseelasteven6485
@birudasuseelasteven6485 28 күн бұрын
Vandanalu Annayya Garu
@veeramanitadigadapa-nx4xk
@veeramanitadigadapa-nx4xk 6 күн бұрын
Guruvugaaru kuda chalaa baagaa matlaadaaru nijangaa aayanaku devudu manchi aarogyam ivvalani devuni korukuntunna
@maniandra1652
@maniandra1652 28 күн бұрын
వందనములు బ్రదర్ వందనములు
@gorrelamaheshpapammavalasa2399
@gorrelamaheshpapammavalasa2399 28 күн бұрын
Praise the lord jesus 🙏🙏🙏
@VinuAbhi4657
@VinuAbhi4657 28 күн бұрын
Annaya meru ma gods gift
@vijayalakshmi1238
@vijayalakshmi1238 28 күн бұрын
Devuniki mahima kalugunu gakaa
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 70 М.
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 38 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 43 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,9 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 35 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 38 МЛН