జీవితాంతం పాడుకోవలసిన పాట,జీవితమంతా వినాల్సిన పాట , ఇటువంటి అద్భుతమైన ఆరాధనా గీతాన్ని ఆలపించి , అందించినందుకు హృదయపూర్వక అభినందనలు...
@Danieljoseph-lm6pv9 ай бұрын
❤
@UndhurthiPrakash3 күн бұрын
Nityamu nine sthutinchadanu essay nanu estamyna song I love you gesus
@5j7_sudheer703 жыл бұрын
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) ఆరాధన ఆరాధన (2) నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) ధనవంతులుగా చేయుటకు దారిద్య్రత ననుభవించినావు (2) హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
@lavanyasamuel27093 жыл бұрын
Thq for the lyrics
@pusphaleelapusphaleela60692 жыл бұрын
Tq
@VijayababuDara2 жыл бұрын
Thank you
@jendarajesh54432 жыл бұрын
Tq 🙏😘❤❤❤❤💑❤❤❤❤💏❤❤❤❤👪🎼🎼🎼
@chinnitallidonga61892 жыл бұрын
Tq soo much lyrics pettinamduku
@RaghuParimi-fj3hj Жыл бұрын
Avunayya yesayya nuvve aradhanaku tagina vadavu.
@Durga-kh8nd4 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@johnwesleythiru99492 жыл бұрын
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను - నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ॥2॥ ఆరాధన... ఆరాధన ॥2॥ నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన ॥2॥ ఆరాధన... ఆరాధన ॥2॥ 1) దినమెల్ల నీ చేతులు చాపి - నీ కౌగిలిలో కాపాడుచుంటివే ॥2॥ నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై - నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ॥2॥ ఆరాధన... ఆరాధన ॥2॥ నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన ॥2॥ ఆరాధన ఆరాధన (2) 2) ధనవంతులుగా చేయుటకు - దారిద్ర్యత ననుభవించినావు ॥2॥ హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా - పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ॥2॥ ఆరాధన... ఆరాధన ॥2॥ నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన ॥2॥ ఆరాధన... ఆరాధన ॥2॥ ॥ఆరాధనకు॥
@EstherraniSaladi10 ай бұрын
❤
@OsipillisivaOsipillisiva7 ай бұрын
Chala thanks anna chala manchi alochana devudu mikicharu😊😊
@johnwesleythiru99497 ай бұрын
@@OsipillisivaOsipillisiva Praise the LORD
@Durga-kh8nd4 ай бұрын
ఈ పాట బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@nokkusireesha6226 ай бұрын
Nee mellulakai aaradhanaa
@prasannakumar-ie6dy Жыл бұрын
Super song praise the Lord
@chaduvulahelen46795 ай бұрын
Praise the lord
@TheBibleAssociation2 жыл бұрын
🙏 SHALOM 🙏 🙏Glory To God. Amen 🌷 🙏 Praise The Lord. Amen 🌷 🙏 Thank You Jesus. Amen 🌷
@gbharathigbharathi40002 жыл бұрын
ప్రెస్డ్ లార్డ్... ఆమెన్ 🙏🙏🙏
@anithanaidu7129Ай бұрын
Meaning full lyrics Good
@LalithaPadela-ku5fi Жыл бұрын
Eccllent song praise the lord 🙏🙏
@UndhurthiPrakash23 күн бұрын
Nise song TQ ❤❤❤l love god
@SunithaSunitha-j4g9 ай бұрын
Wonderful song and lyrics na Purna manasutho nenu aradhana chatunu 🙏🙏
@bodasaroja8546 Жыл бұрын
Super this song
@angelworld....37262 жыл бұрын
Super song. I love this song thanks for this KZbin channel. 😇
@kallepallikusumakumari19604 ай бұрын
Praise the Lord amen
@chandrakalaveeraballi40393 жыл бұрын
Excellent Song
@gangabhavani98993 жыл бұрын
Excellent 👌
@whitson4819 Жыл бұрын
Praise the lord 🙏
@satyagada12563 жыл бұрын
Superb song sister superb voice hart thuching
@5j7_sudheer703 жыл бұрын
Nice song brother and sister
@livingchristministriesLCMINDIAАй бұрын
Amen
@yesupolisetti3073 жыл бұрын
Nice song👍👌👌
@rtd.psisugandhajohnasif2883 Жыл бұрын
Good Song. Glory to God.Thank you Pastor 🙏👍
@kalavathi37322 жыл бұрын
Super 🎵song praise the Lord🙂🙂
@babyvemagiri3431 Жыл бұрын
Super
@radhikakalapala95923 жыл бұрын
Heart touching lyrics...🙏
@KanakapudiSandhya Жыл бұрын
Tq for good lyrics sisrer
@NaripoguShiresha11 ай бұрын
❤❤❤❤
@prameelaranipithani81623 жыл бұрын
Nice song sister
@mohansunderms3318 Жыл бұрын
Glory to God 🙏
@venkatesansukanya66692 жыл бұрын
super song
@chelikaniapparao75393 жыл бұрын
Prise The Lord Amen 🙏🙏🙏
@kanakalakshmi8698 Жыл бұрын
My fav song love U jesus
@ukantha94483 жыл бұрын
Very nice song sister
@AdilakshmiThursam3 ай бұрын
Nice song
@mahimagarbhapu27243 жыл бұрын
Super 🥰
@komalitabitha96603 жыл бұрын
Like your song💖🎵
@DavidMark16113 жыл бұрын
Thank you so much Andi E song upload chesinanduku 😊
@divyabale38032 жыл бұрын
What a beautiful voice! God bless you both. Praise be to God.
@heavenblessy...63743 жыл бұрын
🙌🙌🙌🙌🙌🙌🙌
@ArunaTadepalli Жыл бұрын
❤
@chinnarisupriya2297 Жыл бұрын
I love this song ❤
@TELUGUMOVIES2728 Жыл бұрын
What A voice Akka 😊😊
@radahbranson5413 жыл бұрын
Wonderful song.... This is one of my favourite song ❤️😍 By listening this song Iam feeling the presence of HOLYSPIRIT
@sutharimuthyam44386 ай бұрын
Amen 🙏
@tejasrg413914 күн бұрын
Nice can you share hindi lyrics
@kochuveedupricellababu185811 ай бұрын
Just Love ❤️🩹
@shalomraj37823 жыл бұрын
Koniyadedhanu ani first vachnamulo ledu pata vrasina correct vrasinaru. Second time padetappudu correct padinaru. Dayachesi mee mistake sarichesukondi,
@jedidiahm3670 Жыл бұрын
Praise the lord 🙏 hallelujah hosanna thank u Jesus Jesus Christ is lord of all jesus said iam way truth and the life jesus christ is lord Jesus Christ with you always I love you Jesus tooo 🙏👋🙌💅🕎👏📖💯🎶🧎👌✝️👍🤗⛪🙇