టీఆర్ఎస్ పుట్టుక - చేదు నిజం !! | Etikala Purushottam Exclusive Interview | Tolivelugu TV

  Рет қаралды 58,134

Tolivelugu

Tolivelugu

Күн бұрын

Пікірлер: 147
@bonaganiravindar5767
@bonaganiravindar5767 2 жыл бұрын
పురుషోత్తం సార్ చాలా మంచిగా విశ్లేషణ చేస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాస్తవాలు మాట్లాడుతున్నారు సార్ కెసిఆర్ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు ఆనాటి వాస్తవాలు అందరికీ చెబుతున్నారు ఇవాళ ఎవరు అధికారాన్ని చెలాయిస్తున్నారో వీళ్లు ఆనాడు తెలంగాణ పట్ల నీచంగా మాట్లాడిన దుర్మార్గులు వాళ్లకే ఇవ్వాలా కెసిఆర్ పెద్దపీట వేసిండు దొంగలందరినీ కలుపుకున్న గజదొంగ లాగా ఈ తెలంగాణను దోచుకుంటా ఉన్నారు మీ విశ్లేషణ చక్కగా ఉంది మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్న నమస్కరిస్తున్న
@anjaiahjogu2479
@anjaiahjogu2479 2 жыл бұрын
మంచి ఇంటర్వ్యూ. మేధావుల మాటలు జనాలకు ఇప్పుడు అవసరం.తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యo ఉంది
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 2 жыл бұрын
Tammy,meeku laal salam.
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 2 жыл бұрын
Pl enliight the more Facts of "Telangana Udhyamam".
@vsrvideos7328
@vsrvideos7328 2 жыл бұрын
100% అలానే అనుకుంటున్నాం సార్ 🌹🌹🌹ఈ తెలంగాణ వచ్చి అందరి బ్రతుకులు ఆగమైనవి. కొందరు నటులు మాత్రమే బాగున్నారు. 🎉🎉🎉
@bestmovieclips4696
@bestmovieclips4696 2 жыл бұрын
ఆవును అన్నా మీరు చెప్పింది నిజమెను తెలంగాణా ఎందుకు వచింది 90శాతం అనుకుంటున్నారు
@AnilKumar-ev5rq
@AnilKumar-ev5rq 2 жыл бұрын
జయహొ పురుషోత్తం సార్ మికు తెలంగాణ ఉద్యమాభివందనాలు..✍ ఈ ముక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చెసిండు నెను ఒక తెలంగాణ ఉద్యమకారుడును నాకు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చాలా బాదగా ఉంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాము జైలుకు వెళ్ళినాను కాని తెలంగాణ ఉద్యమకారులకు ఈ ముక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మోసం చేస్తున్నాడు చేసిండు అందుకొసమే తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పల్గొన్నాం అని తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు బాధా పడుతున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఒచ్చింది అని బాద పడుతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిరు దయ చేసి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చెయ్యండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మి కుటుంబసభ్యులకు మి పార్టీలో ఉన్న తెలంగాణ ద్రొహులకు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు మిమ్మల్ని గోరి కట్టి బొంద పెడుతారు తరిమి తరిమి కొడుతారు తగినశస్తి చేస్తారు ఇది గుర్తుంచుకోవాలి ఇది గుర్తుపెట్టుకో నీకు ని కుటుంబానికి ని పార్టీలో ఉన్న తెలంగాణ ద్రొహులకు తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పాపం తప్పకుండా తగులుతుంది ఇది గుర్తుపెట్టుకోండీ ఇది రాసిపెట్టుకోండీ...✍ ముక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి అలోచించించండి తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుంది అలోచించండీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నెను మి వీర అభిమానిని మిరు దయచేసి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చెయ్యండి దయ చేసి..✍
@rajamginka1501
@rajamginka1501 2 жыл бұрын
K cr gadiki dhagvara padindji vaniki Raju ane piling bagavunna dhi
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 2 жыл бұрын
Udyamakarulu out,Drohulu in Tammy. Em thitlu thittalno artham kavadam ledu. Entha peddathittu thittina thudusukini potharu. Chee Chee veela brathuku cheda.
@ravieshwar317
@ravieshwar317 2 жыл бұрын
Ultimate సార్ మీ ఇంటర్వ్య.. కాని ఇపుడు ప్రత్యేక.....తెలంగాణా లో ఎవరు ఏమి చేయలేరు.
@prnews7156
@prnews7156 2 жыл бұрын
Great interview sir🤝🙏
@laxmansunka9939
@laxmansunka9939 2 жыл бұрын
జయహో పురుషోత్తం సార్ కు జయహో
@raazuchrajendar2999
@raazuchrajendar2999 2 жыл бұрын
మంచి బుక్ రాసినందరుకు దాని్యవాదాలు ఫూరుషోతం sar
@TGN14
@TGN14 2 жыл бұрын
సాలు దొరా... సంపకు దొరా... సెలవు దొరా... మాకు నమ్మకం లేదు దొరా... మీరు అప్పులు చేస్తే... మేము అటుకులు బుక్కుతున్నాము... Bye TRS... Bye Bye TRS...
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 2 жыл бұрын
K C R digipoyinanaka ante deshavdisi poyinananka untundi telenganaprajala tadaaka
@venupanner2753
@venupanner2753 2 жыл бұрын
Really purushottam sir Telangana ఉద్యమంలో పాల్గొని మ లాంటి విద్యార్తులని చాలా ప్రోత్సహించారు Nizam college lo
@somaiahg6901
@somaiahg6901 2 жыл бұрын
మీలాంటి ఉద్యమకారులంతా ఒక్క plotform పైకి రావాలి అపుడు ప్రజల మద్దతు తప్పకుండ ఉంటది దయచేసి అలాంటి ప్రయత్నం చేయండి పురుషోత్తం sir
@karateravvinder8425
@karateravvinder8425 2 жыл бұрын
We want your speechs sir.... Please come out and do it
@polapandu5318
@polapandu5318 2 жыл бұрын
Anna neanu mimmulani daggarundi jaladrusyamla chesina Anna meeru karaktu mataldindru annagaru Call
@pulluribalakishan7782
@pulluribalakishan7782 2 жыл бұрын
పురుషోత్తం గారు చాలా మంచిగా చెప్పినారు ధన్యవాదాలు మీకు🙏🙏🙏
@nageshbandaru9528
@nageshbandaru9528 2 жыл бұрын
Sir ur sacrifice will not be wasted Thanq
@gopathivijay6655
@gopathivijay6655 2 жыл бұрын
SUPER WORDS... SIR
@srinivasyadavkadari345
@srinivasyadavkadari345 2 жыл бұрын
Good Information sir
@ravieshwar317
@ravieshwar317 2 жыл бұрын
తెలంగాణా ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారు - వద్దురా నాయన అంటే వినకపోతిరి. అంత అయిపోయే, ఇపుడు ఏమైతది.
@parusharameera674
@parusharameera674 2 жыл бұрын
Vore eshwar thalakaya undha
@mahendarbikani624
@mahendarbikani624 2 жыл бұрын
Correct sir
@gajulagopi4937
@gajulagopi4937 Жыл бұрын
verynicevideos
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 Жыл бұрын
అసలు నిజాలతో పురుషోత్తం గారు పుస్తకంలో తీసుకురావడాన్ని అభినందిస్తున్నాను
@pasalabhaskarrao8314
@pasalabhaskarrao8314 2 жыл бұрын
Well said,it is correct,
@ghugulothtukaram3467
@ghugulothtukaram3467 2 жыл бұрын
Prof Etikyala Purusotham was a real fighter and basic TRS (TRPS) founder member ,now Telangana people forgotten him .The real facts reflects in his books...Chedu Nijam..etc.He is a great man in dreaming Separate Telangana state.
@midthakeshavlu7031
@midthakeshavlu7031 2 жыл бұрын
సార్ జనాలకు ఈ విషయాలు మొత్తం తెలువవు సార్, అందుకు ఆ కెసిఆర్ ఏమి చెబితే అది నమ్మే పరిస్థితి ఉన్నది. కావున మీరు జనాలకు ఈ చేదు నిజాలు కచ్చితంగా తెలువాల్సిన అవసరం ఉంది, కావున మీరు రాష్ట్రము మొత్తం తిరిగి చెప్పాలి సార్....
@akjilani1703
@akjilani1703 2 жыл бұрын
Exactly 100% accurate sir meeru cheppindi
@ramchanduri5826
@ramchanduri5826 2 жыл бұрын
As a professor u have said os Wright I asked many professors no one replied u are only told this truth education ivv important tq
@samiullah-ev2sr
@samiullah-ev2sr 2 жыл бұрын
Very very good News Raghu garu 1000 Correct News
@bharathimaseed772
@bharathimaseed772 Жыл бұрын
Excellent n grea leader sir
@smithksacademy6462
@smithksacademy6462 2 жыл бұрын
Nice👍👏
@krishnav8447
@krishnav8447 2 жыл бұрын
One off the best Telangana movment fighters
@bollaramstudio801
@bollaramstudio801 2 жыл бұрын
Super sir...
@krishnarao7329
@krishnarao7329 2 жыл бұрын
E. Purshottam garu, samaikya AP was a leg pain and separate Telangana state has become a heart pain. 🙏🏽
@jithenderreddy1890
@jithenderreddy1890 2 жыл бұрын
Raganna oka manchi professor sir tho interview chesaru 🙏🙏🙏💐💐
@somaiahg6901
@somaiahg6901 2 жыл бұрын
మీవల్ల నీగూడమైన నిజాలు చెప్పారు thankyou sir
@etikalavennela1306
@etikalavennela1306 5 ай бұрын
🙇👏👏👏🙏🏻super sir
@brahmaiahbanala4305
@brahmaiahbanala4305 2 жыл бұрын
Good information by Dr. Purushothamgaru....
@MrKaushikful
@MrKaushikful 2 жыл бұрын
Good work raghu garu …keep doing such things
@vinaykumaradepu3732
@vinaykumaradepu3732 2 жыл бұрын
Meru chependi 100% correct sir charitra andaru teluskovali🙏🙏
@shobaranivuppala2574
@shobaranivuppala2574 2 жыл бұрын
Good sir great experience 👍 Facts about the TRS
@sampathmolooguri1729
@sampathmolooguri1729 2 жыл бұрын
Best interview..bro
@parusharameera674
@parusharameera674 2 жыл бұрын
Super
@ssyy2145
@ssyy2145 2 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఓక మాట వచ్చిన తరువాత మరో మాట ఏది అయితే తెలంగాణ ప్రజలు కోరకున్నారు రో. అది ఓక కలాగ మీగిలీంది. ఇప్పుడు అరచకం అవినీతి పెరిగిపోయింది,,
@sandeepeconomaind5086
@sandeepeconomaind5086 2 жыл бұрын
Original founder of trs party is purushottam sir..he is real fighter..
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 2 жыл бұрын
VERY GENTLEMAN, SELF EXPLANATION APPRECIATE
@papaiahshaga3782
@papaiahshaga3782 2 жыл бұрын
Correct anna
@bandelaswamy.4620
@bandelaswamy.4620 2 жыл бұрын
అన్న మీ తోపాటు నేను ఉన్నాను కదా తెలంగాణ హుజ్యమం లో
@harinikarthi655
@harinikarthi655 Жыл бұрын
ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుంది? వివరాలు తెలియజేయగలరు. 🙏🙏🙏
@yadagiracharysriramadasu16
@yadagiracharysriramadasu16 2 жыл бұрын
Super anna true it is
@m.narsimulunarsimulu6233
@m.narsimulunarsimulu6233 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkatesh1967
@venkatesh1967 2 жыл бұрын
ఇన్ని నిజాలు మరుగున పడి పోయినవి...
@mohammadabdulnaseem5935
@mohammadabdulnaseem5935 2 жыл бұрын
Jai Shanker Sir,Kodanda ram garu,OU students bali danalu lekunte,e KCR ku assalu deketodu yevvaru
@richmobile6582
@richmobile6582 2 жыл бұрын
Raghu గారు , తొలి వెలుగు ఛానల్ మన దొర గారి మోసాలు, scams anni ప్రజలకు thelusetattu awareness క్రియేట్ చేయండి
@narasimhoramishetty229
@narasimhoramishetty229 2 жыл бұрын
నిజం.సార్.నిజం.విజయం.మీదే
@shankersonu6929
@shankersonu6929 2 жыл бұрын
Sir super sir meru
@ddparamesh631
@ddparamesh631 2 жыл бұрын
మా sir , నిజాం కాలేజ్
@vindhyakumari2102
@vindhyakumari2102 2 жыл бұрын
Raghu garu..exellent interview..purushottam gari lanti True udyamakarlu chepputunna facts..kallaku katti natlu ga unnayi..elanti nizalu maaku..ee samajani ki teleyalisina time VACCHINDI...plz I request u to present many more sensetional facts behind the Telangana agtation..
@englishpala9145
@englishpala9145 2 жыл бұрын
👍👍👍👍
@gsc8597
@gsc8597 2 жыл бұрын
8 years tarvata matladatunnaru Professor sir ami justice jarugudhi
@Cherry-sr3be
@Cherry-sr3be 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajavalasala6710
@sailajavalasala6710 2 жыл бұрын
Edi chedu nijam
@karateravvinder8425
@karateravvinder8425 2 жыл бұрын
Mi lanti vallu malli oka rakamayina Motivational Avasaram sir
@g.ravikumar1796
@g.ravikumar1796 2 жыл бұрын
ఏ ఉద్యమకారుడు చెప్పనినిజాలు చెప్పారు సార్
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 2 жыл бұрын
SPIN WHEEL, WHERE CAN I GET THIS BOOK
@rakeshs5193
@rakeshs5193 2 жыл бұрын
Me also want sir .if u found plz tell
@Question414
@Question414 2 жыл бұрын
Raghunna book PDF linke share cheyandi Anna
@rajeshkudali212
@rajeshkudali212 2 жыл бұрын
Raghu anna book etla order chesukovali
@raghavaranjit4643
@raghavaranjit4643 2 жыл бұрын
Where to buy this book sir
@srikanthvangala1569
@srikanthvangala1569 2 жыл бұрын
సర్ ఇంత మేదావులు కేసీఆర్ ఎలాంటి వాడో అతని పూర్వ చరిత్ర ఎలాంటిదో ఎందుకు తెలుసుకోలేదు మొదలు ఎందుకు అతన్ని ముందుపెట్టారు
@raakesh9626
@raakesh9626 2 жыл бұрын
Education .. Health .. Jobs {Private..No more Govt Jobs} Economy .. Infrastructure
@amarenderreddys8445
@amarenderreddys8445 2 жыл бұрын
Anna.. e book pdf aina send chey anna
@anjaiah2942
@anjaiah2942 2 жыл бұрын
జై బిజెపి జై శ్రీరామ్
@laxmansunka9939
@laxmansunka9939 2 жыл бұрын
సోదరా బిజెపి వద్దు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయితది
@goodmorningsir3944
@goodmorningsir3944 2 жыл бұрын
Shadow leader
@timetravelchannel6132
@timetravelchannel6132 2 жыл бұрын
Jai bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩👍 Jai purushottam Anna 🙏
@varamrajashekhar8685
@varamrajashekhar8685 2 жыл бұрын
Sir meeru chesina kastaam kacchitham gha gurthimpu vadthadhee
@papaiahshaga3782
@papaiahshaga3782 2 жыл бұрын
Anna neevevaro kani neevu matladutuntey bada vestundi anna
@venkateshpavunuri5583
@venkateshpavunuri5583 2 жыл бұрын
Love you naanna Raghu hat's naanna
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 2 жыл бұрын
Telangana People of Rural and urban area are expressing "penam py nunchi poyyila padda chandanga undi ani TS prajala vuvacha.
@srinivaskyasa1774
@srinivaskyasa1774 2 жыл бұрын
Kashtapaddadi Telangana biddalu anubhavistunnadi mim vallu trs alochinchali
@ramchanduri5826
@ramchanduri5826 2 жыл бұрын
U r correct loves labour's lose they are not educated
@ramreddy3104
@ramreddy3104 2 жыл бұрын
🥺😄
@mukeshjoga9521
@mukeshjoga9521 2 жыл бұрын
Come out sir please
@srinath6969
@srinath6969 2 жыл бұрын
Distribute every telangana person to know kcr
@chandrashekarmeesala1828
@chandrashekarmeesala1828 2 жыл бұрын
Raghu garu ME poratani All the best
@varamrajashekhar8685
@varamrajashekhar8685 2 жыл бұрын
Kcr jail ku velluthadu andari husuru thaguluthadhee
@jagapathi6980
@jagapathi6980 2 жыл бұрын
Appudu chennareddy ippudu kcr 😥😥😥👿👹
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 2 жыл бұрын
Swargadamalaku central government dabbisthundi avi kuda kcr kattinavi kaadu
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 2 жыл бұрын
Sir meeru thappakunda bjp lo cherali modi garu samarthathanu gouravistharu
@spv1475
@spv1475 2 жыл бұрын
No dsc no jobs, ap best
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 Жыл бұрын
Pl send cell no. of purudhottam...
@satyammalepu7332
@satyammalepu7332 2 жыл бұрын
anna afotolu emsutav anna nijahithi ede
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 2 жыл бұрын
Bagaswamyam vunnollantha ,back bench drohulaku mundu bench ichundu KCR, Enduko? Rahasyamunte Racha Racha..
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 2 жыл бұрын
Purushothm garu meeru bjp lo cherali thappakunda mee samrthathaku gurthimpu dorukuthundi
@krishnarao7329
@krishnarao7329 2 жыл бұрын
E. Purshottam garu, you should understand honest, democratic government is the solution for Telangana, not this political employment separate Telangana. 🙏🏽 Separate Telangana ideology doesn't have philosophical foundation and it's simply a people's reactionary emotional sentiment based on jealousy and enemity. 🙏🏽
@venkateshwar4407
@venkateshwar4407 2 жыл бұрын
Telangana enduku vachhindha na?
@venkatreddy-kq7zq
@venkatreddy-kq7zq 2 жыл бұрын
Swatantram raakunte inka baagundeda? Australia and New Zealand laaga vundedemo.... Ika government office lo meeru cheppibdi correct... Pan and gutka tinatam tappa pani chesedi ledu....
@siddulutadakapelli5793
@siddulutadakapelli5793 2 жыл бұрын
100% Najam
@nallashankar909
@nallashankar909 2 жыл бұрын
రఘు భాయ్ నువు కొంచెం మరాలే
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 2 жыл бұрын
Nuvvu maaru
@nallashankar909
@nallashankar909 2 жыл бұрын
@@JaiSreekrishnaJai1234 దేనికి మరలే అసలు నీకు అర్థం అయిందా
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 2 жыл бұрын
Poratam padqmkcr oppukokapovadaniki karanam poratam unte poratam chesina varandaru vasatharani aa padam lekapothe bhavishyathulo party ni thana sontham chesukovachani aayana pannagam
@sampathreddynalla7249
@sampathreddynalla7249 2 жыл бұрын
Dayachesi.udyamam.karu lu..yekamkavali.malli.nadapali
@jaisreeram7791
@jaisreeram7791 2 жыл бұрын
KCR poratam cheyyaka pothey aina Kavitha endhuku rasindu raghu ..needi Nora mora ?
@kusabuchaiah5288
@kusabuchaiah5288 2 жыл бұрын
Raghuanna.okamosaganni.naminandukubadapadutundru.telanganaprajalu.purushothamsiar.namaste
@jaisreeram7791
@jaisreeram7791 2 жыл бұрын
Meeru Gandhi gaari ne tappu ga chupinchey vaallu ..Inka KCR oka lekka Na meeku ?
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 17 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 14 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 24 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 66 МЛН
7 AM | ETV Telugu News | 24th  October "2024
19:56
ETV Andhra Pradesh
Рет қаралды 14 М.
Evolving Customer Engagement Dynamics Gautam Badalia & Mridu Bhandari
20:41
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 17 МЛН