సజాతో యేన జాతేన యాతి వంశ . సమున్న తిమ్ ఈ మహనీయుని చరిత్ర పారాయణచాలు . నూటికో కోటికో అన్నట్లు శారదా స్వరూపం గా మన కళ్ళ ఎదుట నడయాడేమూర్తి అక్షరం ఎలా పలకాలో వారి అనుగ్రహ భాషణం ద్వారా ఎంతటివారైనా నేర్చుకోవలసిందే . కోటాను కోట్ల భారతీయుల ప్రతినిధి వీరికి వీరి తపశ్శక్తికి ఉదార త కు భక్తి వినయ వేదాంత తత్త్వ చింతనకు నిత్య శ్రీ నిత్య మంగళమ్. దర్శనా దేవ సా ధవ : ... అట్టి స్వామి వారి సమకాలంలో మనం ఉండడం శారదా చంద్ర మౌళాశ్వరు ల కృపయే... హరి :ఓ మ్ . సనాతనధర్మ సేవకుడు - ఎమ్. టి. ఆళ్వార్ , విజయవాడ ..
@satyavathiab693213 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏💐
@ksrchannel79812 жыл бұрын
Very very good video. Nice commentry. Many thanks to Bhakti t. v.
@peribalakrishna3669 Жыл бұрын
He is a wonderful orator on spiritual subjects.
@venkataramanayallamasetty9947 Жыл бұрын
Jagadguruvu garu mipadalaku sirassuvanchi namaskaramulu
Oom namahasivaya.. Vedanni minchina sastram prapancham lo ledu
@indian6807 Жыл бұрын
అయ్యా మ హిందూ బంధువులను ఐక్యత ను ప్రసాదించు స్వామి నా శనాతన ధర్మాన్ని కాపాడుకుని శక్తిని మకు ప్రసాదించు 🚩🙏
@rameshbabuvepa609 Жыл бұрын
ఓం గురుబ్రహ్మనే నమః 🙏
@matamvenkat1021 Жыл бұрын
భారతీ తీర్థ మాహాస్వామివారికి ప్రణామములు
@onbv12342 ай бұрын
ఈరోజు నా అదృష్టం ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹🌹🌹🙏🙏🙏💐💐💐
@mahendraprasadkasturi28632 жыл бұрын
జయ జయ శంకర హర హర శంకర.
@VGourinath2 ай бұрын
Gurugariki sastanga pranamamulu.
@ksrchannel79812 жыл бұрын
Very very nice person. Bhararhi theertha swami vaariki namaskaramulu.
@chittibabu9716 Жыл бұрын
Very beautiful informative video. As a sincere follower of sringeri jagadguru, I bow to his greatness and to his Lotus feet. For this life I feel highly obliged to God for this great association with the sringeri shardamba mutt and the jagadguru 🎉🎉🎉🎉🎉🎉
గురుదేవులు పుట్టిన జన్మ తిథి చైత్ర శుద్ధ షష్ఠి.... పంచమి కాదు...
@mahadevududhulipala80866 ай бұрын
అజ్ఞానాం జాహ్నవీ తీర్థం. అజ్ఞానం అంటే వ్యతిరేక అర్థం వస్తుంది.దయచేసి వెంటనే మార్చండి
@Naveen-yl9ys4 ай бұрын
Dani meaning vere undi andi it's dhyana sloka of mahaswami
@evlakshmi84472 жыл бұрын
I lost jagat guru mahima. I believe guru padukas to whom consult
@gsvrao32162 жыл бұрын
పీఠాధిపతి అనేవాడు ప్రజలకు తన కు మంచి జరగాలని korukontaaru దైవము తో సమానం కాదు,అజ్ఞానులకు జ్ఞాన భిక్ష కొరకు ఏర్పడినది పీఠం తపో దీక్ష కులకు ఆహారాడులు అవుసరం ఉండదు,బ్రాహ్మణ సాంప్రదాయాలు ప్రజల పయి రుద్ద రాదు,దైవ సన్ని ధ్ చేర్చు మార్గం తెలిసిన ప్రజలకు తెలుపుము