రేగు సాగుతో విజయపథంలో కృష్ణా జిల్లా రైతు || Kashmir Red Apple Ber Cultivation || Karshaka Mitra

  Рет қаралды 48,546

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Join this channel to get access to perks:
/ @karshakamitra
రేగు సాగుతో విజయపథంలో కృష్ణా జిల్లా రైతు || Kashmir Red Apple Ber Cultivation || Karshaka Mitra
Success Story of Kashmir Apple Ber Cultivation Using Organic Method - Karshaka Mitra
కాశ్మీర్ రెడ్ ఆపిల్ బెర్ సాగుతో విజయపథంలో పయనిస్తున్నారు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచి ప్రోలు గ్రామ రైతు పెద్దినేని శ్రీనివాసరావు. మక్కపేట గ్రామంలో 2.5 ఎకరాల్లో ఈ నూతన రకంసాగుతో ఆర్థికంగా సత్ఫలితాలు సాధిస్తున్నారు. మొదటి సంవత్సరంలోనే ఎకరాకు 7 టన్నులకు పైగా దిగుబడి సాధిస్తున్న ఈయన కిలో పండ్లను 70 నుండి 150 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మొదటి సంవత్సరంలో పెట్టుబడి పోగా ఎకరాకు 1.5 లక్షల నికర లాభం సాధించగలనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైతు శ్రీనివాస రావు పూర్తిగా సేంద్రీయ ప్రకృతి వ్యవసాయ విధానాలతో రేగును సాగుచేస్తున్నారు. పురుగుల నివారణలో సివిఆర్ విధానం, మంచి ఫలితాలు అందించిందని, దశపర్ణి కషాయాన్ని అవసరాన్నిబట్టి వాడుతున్నానని చెబుతున్నారు. ఎకరానికి 600 మొక్కలు చొప్పున నాటిన ఈ క్షేత్రంలో ప్రతి చెట్టుకు 15 కిలోలకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిరునామా
పెద్దినేని శ్రీనివాస రావు
పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం : 9666577263
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #kashmirapplebercultivation #kashmirredappleber
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 42
@siddisivaji9220
@siddisivaji9220 2 жыл бұрын
అన్ని ప్లస్ లే చెప్పుచున్నారు.మైనస్ లు కూడా చెప్పండి అంటే సాధక బాధకాలు ఏమిటి వచ్చే చీడపీడలు పండు ఈగ ల గురించి కూడా చెప్పండి
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
ర్యేత్తు శ్రీనివాస్రావు గరు మంచి సమాచారం ఇచ్చారు అలగే కర్షకామిత్రవారికి శ్రీనివాస్ గరికి మా దన్యవాదలు 🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@rajasekharreddy7749
@rajasekharreddy7749 Жыл бұрын
Tappudu samacharam anantapur lo kg 30 ammutunnaru
@srilakshminursary3816
@srilakshminursary3816 2 жыл бұрын
శ్రీ లక్ష్మి నర్సరీ అంబాజీపేట,మాద్వారా కర్షక మిత్ర యూనిట్ వారికీ, రైతు శ్రీనివాస్ గారు మంచి సమాచారం తెలియజేసినందుకు మా ధన్యవాదములు 🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@amaravathitvtelugu
@amaravathitvtelugu 2 жыл бұрын
Excellent information karshaka Mitra 🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thanks
@sunilnasam3374
@sunilnasam3374 2 жыл бұрын
Appreciate your efforts! Visuals and explanations are good
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 жыл бұрын
Jai. Sriram. Jai. Jai. Sriram
@mdhussain9429
@mdhussain9429 Ай бұрын
సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మండలం లో ts లో ఇ మొక్కలు వాతావరణం అనుకులమ?
@hemanthreddy2856
@hemanthreddy2856 2 жыл бұрын
Good Information Sir
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice of you
@potlasatish7212
@potlasatish7212 2 жыл бұрын
Good Information
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice of you
@bobbanani5586
@bobbanani5586 2 жыл бұрын
Good msg 🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@adibooks
@adibooks 4 ай бұрын
Rs. 30 per Kg is reasonable price.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Very good information karshaka mitra 👍
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@saikrishnabobba3033
@saikrishnabobba3033 2 жыл бұрын
Super brother
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
@KvrRaju-rs2yf
@KvrRaju-rs2yf 2 жыл бұрын
NICE
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you❤
@skautopartsnagaraju2364
@skautopartsnagaraju2364 2 жыл бұрын
Sir good information. But where sales 100 to200 rs not possible
@harinathareddy6596
@harinathareddy6596 Жыл бұрын
Rs 50-70 max
@shamsheerentertainment298
@shamsheerentertainment298 2 жыл бұрын
Mango tree middle lo natuvacha sir
@shamsheerentertainment298
@shamsheerentertainment298 2 жыл бұрын
Mangi meda vido cheyandi
@nageswaraoa3174
@nageswaraoa3174 2 жыл бұрын
👌👌👌👌👌🙏
@davidprakashmylamala6255
@davidprakashmylamala6255 2 жыл бұрын
What a appleber
@atulraut5544
@atulraut5544 2 жыл бұрын
Distance between two plant
@nagarajmudam234
@nagarajmudam234 2 жыл бұрын
Sir Kashmir red apple ber plants eakkada dhorukuthayi
@abhilashsomishetti429
@abhilashsomishetti429 2 жыл бұрын
Mango meda video cheyandi andi
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Ok sure
@hemanthreddy2856
@hemanthreddy2856 2 жыл бұрын
Try to make video on mango
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Ok andi
@sikinderrathode5499
@sikinderrathode5499 Жыл бұрын
Raitu number kavali
@gudavallimuralimohan1424
@gudavallimuralimohan1424 2 жыл бұрын
Good information
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
So nice of you
@sncreations3355
@sncreations3355 2 жыл бұрын
Nice
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank you
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 42 МЛН
Radha Manohar Das vs John Paul |@Signature Studios
1:52:51
Signature Studios
Рет қаралды 44 М.
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 131 М.
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17