Рет қаралды 27,980
꧁☬Satnam Waheguruji☬꧂
🎶Do Subscribe for more bhajans 🎶🙏🏻❤
I'm introducing my channel
🙏🏻❤🚩Hari-Datta Creations
(Bagawaner nangara vajaa)🙏🏻❤🚩
Main concept of the channel is :
[Nanagara Thali Bajan Song's ]
Means Song's Of God's in bhajans
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💮🌸🌻💐🌷🌼🏵🌻💮🌸🌼🌷💐🏵
*జై తుల్జాభవాని, #Tuljabhavani #tuljapur #Peddamunigal
*జైగురుదత్త, #dattatreya #ettipothala #ganagapur
*శ్రీ వాహెగురుజి #Satnamwaheguru #navlakbanda #nanded
*జై సేవలాల్ మహారాజ్, #jai Sevalalmaharaj #poragad
*జై బాలాజి #jaibalaji #tirupathi
*జై బుడీయబాపు, #budiyabapu #rangullathanda
*జై శ్రీహనుమాన్ #Jaisreehanuman #maddimadugu #jalkhaphar 🙏🏻🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
•నంగార భజన్, తాళి భజన్ - ఈ భజన్ పాటలు మన గ్రామంలో పండగలు చేసే అప్పుడు భజన్ భక్తి గీతాలు పాడుతారు.
•ఈ భజన్ పాటలు మన తాతలు మరియు ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం.
•ఈ నంగార భజన్ లో భగవంతుని చరిత్ర, లీలలు ఉంటుంది. నంగార భజన్ లో భక్తులు తమ బాదలు మరియు ఆనందాన్ని భగవంతునితో వ్యక్తపరుస్తారుచుకుంటారు.
•నంగార భజన్ లో ధ్వని కోసం వాడే పరికరాలు నంగార,తాళి మరియు జంజార్.
•బంజారాలో బాగ నమ్మె ఒక మాట
🙏(కత నంగార వాజియ వత భగవాన్ ఆన్ హుభర్ జయ్య)🙏
•ఈ భజన్ పాటలు మన తరం వాళ్ళకు రావు, భజన్ పాటల గురించి వాళ్ళకు ఏ మాత్రం అవగాహన ఉండదు.
•మన తరానికి మరియు ముందు తరానికి కూడ ఈ భజన్ భక్తి గీతాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరియు అంతరించి పోకుండా ఉండేందుకు ఈ యుట్వుబ్ చానల్ ప్రారంభించాను. 🙏 🎶❤
#banjara
#bhajan
#banjarabhajan
#thalibhajan
#gorurbhajan
#navlakbanda
#peddamunigal
🎶"Divine Melodies that Touch the Soul ,
Join me on this spiritual journey "🎶❤
🎶🙏🏻❤(Lakoso thara ramepar rammaju ,
Mara dellema ana rammajo Bapu) 🎶🙏🏻❤
• Please like, Share, Subscribe and Comment.
PLEASE SUPPORT ME 🙏🏻❤