ఈ వేద కాలం మీరు చెప్పిన ప్రకారం సుమారు 5500 నుంచి 4500 సంవత్సరాలు ఉంటుంది కానీ వేదాలు, పురాణాలు అవతారాలు కొన్ని కోట్ల సంవత్సర నుండి వేదాలు అవతారాలు పురాణాలూ శృతి పూర్వకం ఉన్నాయి అని చెప్తాయి ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా భూమి ఏర్పడం ప్రాణ కోటి, ఏక కణ, ద్వికణ జీవాలు ఆవిర్భావం కోట్ల సంవత్సరం ముందే జరిగాయాని ధ్రువీకరిస్తున్నాయి మొదట జీవులు ఆఫ్రికా ఖండం లో ఆవిర్భావించి తదుపరి ప్రకృతి పరిణామాల వల్ల వలసలు, సముద్రాలు, పర్వతా లు భూమి, రూపంతరం చెంది వివధ భూ భాగాలూ, సముద్రాలూ, నదులు ప్రవాహ గతులు మారి ఈ విధంగా ఏర్పడినట్లుగా నిరుపవించ బడినవి. ఆ విధంగా చూస్తే కాల గణనం లో చాలా కోట్ల సంవత్సరాల తేడాగా నుండి ప్రస్తుత మానవ తరాలకు మనతరం తప్పుడు సమాచారం ఇస్తునామాని నా అభిప్రాయం. ఈ పొరపాటు ఏ క్కడ జరిగిందో అర్ధమైయెడట్లు వివరించకలిగితే ప్రపంచానికి, మాణవాలికి ఎంతో సేవ చేసినవారం అవుతాం ఆలోచించండి మీరు. ధన్యవాదములు. 👍
@KnowledgeToKnowMore-c7sАй бұрын
మొదట మీరు ఈ కామెంట్ పెట్టి నందుకు ధన్యవాదాలు 🙏, ఈ కాల గణన మీద ఒక వీడియో చెస్తాను , చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన మీలాంటి వారు మీ బందు మిత్రులకు మన చానల్ లింక్ షేర్ చేయండి 🙏