ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు|| B Like Bindu

  Рет қаралды 85,775

B Like BINDU

B Like BINDU

Күн бұрын

Knife Set- amzn.to/3uBuKj8
Soap-making ingredients: bought from Veda Oils online
Measuring Spoons- I bought from Omega Exclusive Tamilnadu
Similar spoons(but in gold color) - amzn.to/3OGLNaf
Coldpress Juicer- I'm using Borosil slow cold press juicer amzn.to/3wnUOiw
But now after using it for 3 years, I suggest buying a machine with low RPM (low RPM retains more nutrients)
Hestia is the brand that has Low RPM i.e 46 --- amzn.to/3T1khqG
another brand in Budget is Agaro but it has 65 RPM. it also works efficiently - amzn.to/3wbPpe3
Bamboo Storage Box- Currently unavailable but I'm giving the link here amzn.to/4bCJ8sd
నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

Пікірлер: 245
@swathimandava4844
@swathimandava4844 Жыл бұрын
Once while watching your video my son asked what there to watch she is just doing her household work and I said its feels therapeutic to watch her 😊
@swetha3514
@swetha3514 11 ай бұрын
Me kitchen ki disti tagulutundi.anta neat ga vundi.❤
@mahi4387
@mahi4387 11 ай бұрын
Flour sprinkler bagundhi very useful idea bagundhi
@talarimenaka9517
@talarimenaka9517 8 ай бұрын
Hii Bindu garu your videos are so refreshing,lifeni each n every minute enjoy cheyalante me oka video chuste chalu adoka therapy laga untadi .thnks for your wonderful videos ❤
@lovaprasad.penkey1688
@lovaprasad.penkey1688 Жыл бұрын
నమస్తే బిందు గారు🙏💐💐💐💐 Farm కి వెళ్ళినప్పుడు గంగా, శారద 🐄🐮 ఇంట్లో ఉన్నప్పుడు లక్కీ గాడి తో 🐕🐶🐾🐾🦴 మీ లైఫ్ ఎంతో అందంగా ఆహ్లాదకరాంగా ప్రశాంతంగా ఉంది ☘️🌳☘️☘️☘️☘️☘️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
@Krihavlogs
@Krihavlogs 11 ай бұрын
I really feel very kudos to Bindu garu ,like how down to earth and very disciplined natured and organized women❤inka chala chala nerchukovachu more over this are only very few which I mentioned finally Bindu garu miru chala sweet I have Been seeing your videos since 2 years that miku time vunappudu you will definitely read and reply comments will show your nature ❤normals ga copy paste message reply kakunda question ki direct ga link or reply evakunda miru adugutharu address cheystharu person ni and clear details tho inka prema tho ala vunru ani abaa adi kuda manchi telugu lo super andi.
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Namastey andi🤗🙏...నాకు నా సొంత వాళ్లే నా కుటుంబమే అని కాకుండా ఎవరైనా అసలు తెలియక పోయినా పరిచయం లేకపోయినా నేను ప్రతీ ఒక్కరినీ ప్రేమిస్తాను అండీ.. వినడానికి కొంచెం ఎక్కువగా అనిపించినా అదొకలాంటి మాటల్లో చెప్పలేని భావన అండీ😊 . నా గొంతు పెద్దదిగా, కొంచెం మొరటుగా, యాసతో ఉంటుంది కానీ నేను చాలా చాలా సున్నిత మనస్కురాలిని అండీ. నేను ఎవరినీ పొరబాటున కూడా బాధించను. నన్ను బాధించినా నాకు వీలయినంత చాలా భరిస్తాను. ఇలాంటి నా ఈ స్వభావము ఉన్న వారు ఎక్కువగా సామాజిక జీవితం తేలిగ్గా గడపలేరు. ఉద్యోగాలు లాంటివి చేయలేరు. చేసినా ఇబ్బంది పడతారు. అలాగే ఇంట్లో నుండి ఒక్క అడుగు బయటకు వేసి ఎవరి ఇంటికి వెళ్ళను. వెళ్లొచ్చు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు వారి వల్ల నచ్చని రోజు వస్తుంది అని నాకు తెలుసు. ఎక్కువ కలిసి మాట్లాడి తర్వాత బాధపడేకన్నా calm గా ఉండడం నేర్చుకున్నాను. అలా ఉండడం వల్ల నేను ఇంతవరకు ఎవరి వల్ల బాధ పడింది లేదు. అలా ఇంట్లో నాతొ నేనే ఉండి అందరూ మంచి వారే అందరూ నా వాళ్లే అని సంతోషంగా అనుకుంటూ ఉంటాను. ఈ యూట్యూబ్ వల్ల నేను నిజ జీవితంలో బయటకు వెళ్లలేకపోయినా ఎవరితో మాట్లాడకపోయినా ఇక్కడ virtual గా దాదాపు ఒకేలా ఆలోచించే కొందరు మంచి వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నాను. అందుకే నాకు ఇక్కడ కామెంట్ రాసే ప్రతీ ఒక్కరు నాకు ఇంపోర్టంటే, ప్రతీ కామెంట్ అపురూపమే అండీ.అసలు నాకు వాళ్ళు కామెంట్ రాయడమే ఎక్కువ అన్నట్లుగా భావిస్తాను. నిజంగా అందరికీ సమాధానం రాయాలి అని ఉంటుంది. ఒక్కోసారి 3 గంటలు కూర్చున్నా అందరికీ రిప్లై రాయలేకపోతాను.ఇక ఓపిక లేదు అనుకుంటే తప్ప ఒక్క కామెంట్ ను కూడా పొరబాటున కూడా ఇగ్నోర్ చేయను అండీ.
@shavis4811
@shavis4811 Жыл бұрын
Your home, items in your home look like a model home. It shows how you cherish your life everyday. I was looking for vaamu leaves chutney and I see you doing it
@sahasrarocks9736
@sahasrarocks9736 11 ай бұрын
Thank you sharing juicer link
@sowjanyajyothi4896
@sowjanyajyothi4896 11 ай бұрын
Meru use chese kichen gadgets anni baguntayi Bindhu garu
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Thank you so much andi🤗🙏..
@shareefsayyad
@shareefsayyad 11 ай бұрын
నమస్తే బిందు గారు మీ వీడియో చూస్తే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మీ వీడియోని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఇలానే మీరు మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@harikasai273
@harikasai273 11 ай бұрын
Watching your videos gives meditation like effect :)
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@pushyanthvikramaditya6126
@pushyanthvikramaditya6126 Жыл бұрын
Money plant maintenance chepandi pls
@varalaxmi1722
@varalaxmi1722 Жыл бұрын
Yes cheppandi
@prasadkolla9054
@prasadkolla9054 Жыл бұрын
Mi vlogs chala baguntai andi❤❤
@lakshmich4058
@lakshmich4058 Жыл бұрын
Mee flat meeru vade things chala bagunnaayi
@hardhikajosh7885
@hardhikajosh7885 Жыл бұрын
Hi bindu garu ,,,meeru use chesina aa godumapindi challedi link pettandi pls ,,,chala bagundi aaa idea
@venkateshmorangapalli2973
@venkateshmorangapalli2973 Жыл бұрын
Hi sister ❤ so do more videos at farm with ganga and farm culture ❤😊
@chemistryconcepts2621
@chemistryconcepts2621 11 ай бұрын
Meeru sarukulu like rice avi yekkada kontaru kindly share
@sanjuultimate7347
@sanjuultimate7347 Жыл бұрын
Hi bindu garu me vedios naku chala istam
@swathisavalam2669
@swathisavalam2669 11 ай бұрын
Hi Bindu mam I'm so much influenced by you and your style of making... utensils you use r great
@PUDISAIRAM
@PUDISAIRAM 11 ай бұрын
About carrot laddu please tell me cups wise
@vyshalisony4208
@vyshalisony4208 11 ай бұрын
Hi bindu garu ipdu present situation lo ladies ki nd mother ki yetuvati( bras) use cheyalo koncham avagahana ledu pls Dani gurinchi chepandi andari helpga untundi
@deepasake4700
@deepasake4700 Жыл бұрын
Miss u madam Mee videos kosam eduruchoosthu vuntamu
@bhanukrishna8161
@bhanukrishna8161 11 ай бұрын
Akka money plants gurimchi videos cheyandi akka .entlo yentha sunlight lo pettali plz video chey akka
@anithak7177
@anithak7177 11 ай бұрын
Korralu kolicharu kada akka adhi chala bagundhi వెదురు tho chesaru kada yekkada teskunnaru akka
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
అది టీ వడకట్టేది అండీ.. ఎప్పుడో నా హస్బెండ్ ఊటీ వెళ్ళినప్పుడు తెచ్చారు. etbykayal.com/shop/bamboo-coconut-shell/hand-woven-bamboo-tea-strainer/
@ManuboluPavani
@ManuboluPavani Жыл бұрын
Hii Bindu garu Ela unaru soap base link share cheyara please
@Divya_2929
@Divya_2929 Жыл бұрын
Nice video andi... Bindu garu, meeru elanti books chadivitaru? Can you suggest any English books.. In self improvement & non fiction category...?
@BLikeBINDU
@BLikeBINDU Жыл бұрын
Thank you so much Divya garu😊🙏. nenu ippativaraku ekkuvaga Telugu novels chadivanu andi..adhi kudaa ee madhya kaadu eppudo. Self improvement kosam ayithe nenu inthavaraku okka book kudaa chadavaledu. fiction books kudaa chadivanu... But Self improvement kosam ayithe 'Bhagavadgita' is the best ever book to start with. Gita English lo kudaa untundi. Tarvata Ramayana Maha Bharathalu. ivi chadivi sarigga ardham chesuko galigithe we can improve ourselves a lot. nenu Prastutam prathi roju koddi koddiga valmiki Ramayanam chaduvuthunnanu andi.. But ivi kakanda manchi books ante naaku first istamaina book "The Alchemist" andi. aa book lo prathi page lo manam erukuni vaadukovalsina line lu untayi..😊first lo nachina lines ni underline cheddamu ani pen theesukunnanu.. aa tarvata underline cheyalsi vasthe book antha pichi geethale untayi ani aagipoyanu. next Atomtic Habits andi..nenu konchem matrame chadivanu.. but manchi book. alage Robert Kiyosakii di Rich dad poor dad andi. Ikigai okati. 'The secret' ane book chala mandi suggest chestaru..somehow I feel like I shouldn't stress my brain to manifest something. andarikee ilaa anipinchaka povachu andi. naaku adhi enduko peddaga nachadu.. aa book ni vimarsistu(Mark Manson) inkokayana The Subtle art of not Giving a F*ck ani Rasaru. adhi kudaa baaguntundi.. ivannee maa ammayi chadivi naaku chepthu untundi andi. she has lot of books. chadavadam ayipoyindi kadaa evarikaina icheddamu ante ivvadu..antha pichi thanaku books ante..monne annee dust dulipi mallee neat gaa sardanu😅
@Divya_2929
@Divya_2929 11 ай бұрын
So sweet of you andi... Intha time teeskoni, vivaram ga samadhaanam ichi nanduku... Thank you so much ❤ Glad to know your view. Meeru cheppinavi anni chala manchi pustakalu.. Ikigai is one of my most favourite.. The alchemist, secret kuda chadivanu... But as u said, I will try to read & most importantly understand Bhagavadgita and books like Ramayana & Mahabharata. Thank you for your true, unflitered and sensible videos.. Keep doing the good work and be the same way you are 🤗 Lots of love and best wishes to you..special appreciation to your daughter for having the most valuable hobby of reading books❤
@rakshitareddy2539
@rakshitareddy2539 11 ай бұрын
Mee stone mortor bagundi .. link plz.. roolu
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
amzn.to/48jZJOx idhi chudandi
@ramyaaswin5884
@ramyaaswin5884 Жыл бұрын
Bindhu garu Thank you for showing soap making 😊
@BLikeBINDU
@BLikeBINDU Жыл бұрын
Hello andi🤗🙏 you are welcome andi..nenu first time chesanu.. nenu okasari oka shop lo shapeless gaa unde organic soaps chusanu..avi chudadaniki chala andamga unnayi.. shape lekapoyinaa... pedda gaddallla unnyi.. okkoti 700rs-1000rs ani chepparu..appati nundi naaku soap nene cheyali anipinchedi..ippudu konchem vachindi kadaa..ika raka rakaala maa vallani champesthanu😅😅😅
@Divya-db6nf
@Divya-db6nf Жыл бұрын
nice recipes bindu garu , i wil try them
@swethagangavelli8780
@swethagangavelli8780 Жыл бұрын
Bindu garu me vedios really superb Main healthy way of living ❤ Me vedios kosam wait chaesthu untanu....😊 Small request Andi meru vadae items very nice plz share link r vedio lo ana mention chayandi 😊
@prudhvipinnaka2496
@prudhvipinnaka2496 Жыл бұрын
ఉభయకుశలోపరి బిందు అక్క... చిన్న సందేహం..మీరు వాడే ప్లాస్టిక్ కవర్ల (ఉదా. కిరాణా సరుకులవి) పునర్వినియోగం/ రీసైకిల్ విధానం గురించి మాకు తెలియచేయండి...😊😊
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
నమస్తే మా పృథ్వీ 🤗🤗🙏..ఉభయకుసలోపరి. దీనికి నీకు సమాధానం చెప్పాలి అంటే ఒక రెండు లైన్లలో చెప్పలేను. చాలానే చెప్పాలి. నాకు వీలయినంత చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకో తెలీదు నాకు ఇప్పుడు ఈ చెత్త గురించిన దిగులే ఉంటుంది. దీని వల్ల ఒక్కోసారి బాగా తీవ్రంగా అలోచించి రాత్రి నిద్ర పట్టని రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక ఆలోచించడం మానేసి అలవాటు చేసుకోవడం నేర్చుకున్నాను. ప్రభుత్వం వారు కొన్ని ఇయర్స్ బ్యాక్ తడి చెత్త పొడి చెత్త అని ఒక బ్లూ ఇంకా గ్రీన్ రంగు చెత్త బుట్టలను అందరికీ ఇంటింటికీ పంచి పెట్టారు. ఆ రోజు నా అంత సంతోషంగా ఎవ్వరూ ఉండి ఉండరు.ఇక నుండి చెత్తను వేరు వేరుగా వేయొచ్చు అనుకున్నాను.ఆ రోజు సాయంత్రమే చెత్తను ఎలా వేర్వేరుగా వేయాలి అనేది ఇంటర్నెట్ లో చూసుకుని మరీ మరుసటి రోజు మంచిగా వేరు చేసి చెత్త బుట్టల్లో ఉంచాను. చెత్త తీసుకెళ్లేవారు వచ్చారు. ఒక రిక్షా లాంటి బండి. ఒక అక్కా తమ్ముడు వచ్చేవారు రోజు. వాడు చిన్నోడు చట్టం ప్రకారం వాడు ఆ పని చేయకూడదు. ప్రతీ రోజు వాడిని తిట్తేడాన్ని "బడికి పోవాలి. ఇలా చెత్తకు రావొద్దు అని. వాడిని నేను గారాబం చేయని రోజు లేదు. వాళ్ళమ్మకు కూడా చెప్పాను వాణ్ణి బడికి పంపమని రిక్వెస్ట్ చేశాను. ఆవిడ వినీ వినీ ఒక రోజు నన్ను విసుక్కుంది. బడికి పంపితే చెత్త ఎవరు తీస్తారు. నేను వేరే గల్లీల్లో చెత్త తీసుకోవాలి అన్నారు. ఇక నిస్సహాయంగా ఉండిపోయాను. నేను వేరు చేసి పెట్టిన చెత్తని ఆ బాబు వాళ్ళ అక్క వచ్చి తీసుకెళ్లింది. కిందకు వెళ్ళాక ఎలా వేస్తుందో చూద్దాము అని బాల్కనీ లో నుండి ముందుకు తొంగి చూసాను. తీసుకెళ్లి రెండింటిని కలిపి ఒకే దాంట్లో విసిరి కొట్టింది. నేను పెద్దగా పిలిచి అడిగాను "అయ్యో అదేంటమ్మా అలా చేసావు? అని. అక్కా నువ్వు వేరు చేసినా అక్కడకు వెళ్లే సరికి అంతే అన్నది. మీకు మున్సిపాలిటీ వారు ఎవ్వరూ ఎటువంటి సూచనలు ఇవ్వలేదా అని అడిగాను. ఏమీ ఇవ్వలేదు అని చెప్పింది. అసలమ్మాయికి ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు గురించి తెలిసే అవకాశమే లేదు. పాపం వాళ్ళు కస్టపడి పనిచేసుకునేవాళ్ళు. ఇంత ఆలోచించే శక్తి ఓపిక సమయం ఉండవు. ఇక ఆ అమ్మాయితో మాట్లాడి ఉపయోగం లేదు అనుకున్నాను. ఇదిలా ఉంటె మా ఇంటి చుట్టు పక్కల అందరూ ఆ dustbins ని చెత్త కోసం వాడకుండా ఇంట్లో అవసరాలకు వాడుకోవడం చూశాను. వాటిలో మంచి నీళ్లు పట్టుకుని ఇంట్లో పెట్టుకోవడం అలా. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాను అంటే. తడి చెత్త పొడి చెత్త ని నేను ఇంట్లో కస్టపడి వేరు చేసినా చెత్త తీసుకెళ్ళేవాళ్ళు వాటిని కలిపేసే తీసుకెళ్ళిపోతారు. మా ఫ్రెండ్ చెప్పింది బెంగుళూరు లో వాళ్ళు ఉండే కమ్యూనిటీ లో తడి చెత్తను మున్సిపాలిటీ కి ఇవ్వకుండా అపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించుకున్న కంపోస్ట్ పిట్స్ లో వేసి కంపోస్ట్ తయారు చేసుకుంటారు మళ్ళీ దానిని ఇళ్లల్లో ఉండే కుండీలలో అపార్ట్మెంట్ చెట్లకు వేస్తారు అని. ఇక్కడ మన దగ్గర అలా చేయడం నేను చూడలేదు. మా కమ్యూనిటీ లో ఇలా చేద్దాము అని చెప్పమని సచిన్ కి చెప్పి పంపేదాన్ని. కానీ మీటింగ్ కి వెళ్లేసరికి ఆల్రెడి అక్కడ ఏవో గొడవలు మనస్పర్థలు ఉంటూ ఉంటాయి. అందువల్ల ఇటివంటివి పట్టించుకోరు. ఇక చేసేది లేక నేను ఇంట్లో ఒక స్టీల్ can పెట్టుకున్నాను అందులో ప్రతీ రోజు వచ్చే కూరగాయల చెత్త పెట్టి ఫ్రిజ్ లో పెట్టేస్తాను. ఫార్మ్ కి వెళ్లే రోజు ఆ can తీసుకెళ్లి అక్కడ పారేస్తాను. ఒక్కోసారి ఫార్మ్ కి వెళ్లలేనప్పుడు మా అమ్మాయిని బ్రతిమలాడుకుని అపార్ట్మెంట్ ముందు ఉండే చెట్ల మధ్య పడేసి రమ్మని చెప్తాను. coldpress జ్యూస్ పిప్పి ఒకవేళ ఫార్మ్ కి వెళ్లే ముందు రోజే చేస్తే ఆ పిప్పిని భద్ర పరచి శారద గంగ లకు పెడతాను. లేకపోతె ఒక్క్కోసారి నేను ఆ పిప్పితో ఫ్రై చేస్తాను. చెత్తకు వాడే కవర్లు ప్లాస్టిక్ వి కాకుండా బయో డిగ్రేడబుల్ వి వాడుతుంటాను. ఈ సరుకుల కవర్లు చెత్తలోనే వేస్తాను. చెత్త ఏరుకునే వారు వాటిని తప్పకుండ తీసుకుంటారు. recycle కి ఇస్తారు.ఆమ్మో ఇప్పటికీ చాలా పెద్దగా రాసేశానేమో. ఉంటాను 😅🤗
@satyavaniyeluripati9294
@satyavaniyeluripati9294 11 ай бұрын
​@@BLikeBINDU🙏🙏🙏చాలా మంచి సమాధానం ఇచ్చారు మీ మీద నమ్మకం గౌరవం మరింత పెరిగింది బిందు గారూ love u sooo❤❤❤ మీరు మీ వ్యక్తిత్వ0 మీ అభిరుచులు మీ అలవాట్లు మీ ఆహారం, విహారం, మనస్సు, మాట, నడత అన్నీ అద్భుతః అండి మిమ్మల్ని ఫాలో అవతునందుకు నిజంగా గర్వంగా ఆనందం గా ఉంది అండి❤❤
@prudhvipinnaka2496
@prudhvipinnaka2496 11 ай бұрын
@@BLikeBINDU భలే బాగా చెప్పారు అక్క....
@priyanarayan9426
@priyanarayan9426 Жыл бұрын
Aweeeee so happy to see the lovely lucky child back... He seems so much in love with you all ❤
@indira8361
@indira8361 Жыл бұрын
Hi bindu garu bagunara andi lunch ki meeru okare vuntara andi , naku mee food habits baga nachuthayi andi mee videos nd background music r very peaceful nd very soothing to me andi ,bye andi
@chemistryconcepts2621
@chemistryconcepts2621 11 ай бұрын
Monna meeru use milk lo add ghesina pasudu asganda powder peru pettara pls
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
amzn.to/3wwvNBr idhi chudandi
@jyothirmai5482
@jyothirmai5482 11 ай бұрын
Cold pressed juicer link pettandi plz
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Description chudagalaru😊🙏
@ArundhaMondagu-oz1px
@ArundhaMondagu-oz1px Жыл бұрын
Hi akka vedio bagundhi
@chitra9123
@chitra9123 Жыл бұрын
మీ ఓపిక❤కి🙏
@Pranith949
@Pranith949 Жыл бұрын
😊em book chadhuvthunaru akka.. chapathi making chupinchaledu i mean stove meda direct kalchinaraa antha pluffy ga ela vachindani🤔 nen chesthe garelaa ivi chapathilaa antaru 😂😂
@BLikeBINDU
@BLikeBINDU Жыл бұрын
HI maa🤗adhi.. The hidden life of trees ane book maa. video theesanu...kanee editing lo video length ekkuv ayipothundi ani pettaledu... emi kaadule maa chapatheelu starting lo evvarikee raadu..konchem chestu unte adey vachestundi.. 😅
@Chintumintu625
@Chintumintu625 Жыл бұрын
Balcony garden vlog cheyandi
@reetaubbanarao6232
@reetaubbanarao6232 Жыл бұрын
If you don't mind Bindu gaaru, Tamarin ni wash chesi veyandi
@chitchatwithchandu21
@chitchatwithchandu21 Жыл бұрын
Chintapandu storage chesina butta akada tesukunaru
@anithareddy5698
@anithareddy5698 11 ай бұрын
Hi Bindu Garu ! I’m very much inspired by your life style in the town or at farm! Can you please share the link for flour dusting tin . Thank you.
@Shalinimovva
@Shalinimovva Жыл бұрын
Baley react avuthundhi andi lucky hai bindhu garu
@srivemireddy1512
@srivemireddy1512 10 ай бұрын
Mam atta powder challedi link ivvandi pls
@suseelapesaramelli6346
@suseelapesaramelli6346 Жыл бұрын
Money plant water lo ela manage cheyali please tell me. I am asking 2nd trip.last month same quation rise chesanu.
@BLikeBINDU
@BLikeBINDU Жыл бұрын
Hello andi...😊🙏 water 7-10 days ki okasari change chestu undandi... aa water change chesetappudu clean the roots. konni roots okkosari kullinatluga kanipistayi..vaatini clean chesesi mallee fresh water lo pettesthe saripothundi.. aa plant twaraga peragali ante bright light vache daggara pettandi... ledaa chala days varaku alaage undali anukunte konchem light thakkuva unna parledu.
@suseelapesaramelli6346
@suseelapesaramelli6346 Жыл бұрын
Thank you bindu garu. i am very thank ful to you have given quick answer your are very positive person.nenu delhi lo unna telugu vallaku me gurinchi explain chestuntanu l like your way of talking and presentation of vedios.how is your father.he is very lucky person such a wonder full daughter and daughters family God bless you and your family
@malleswarikaturu3172
@malleswarikaturu3172 11 ай бұрын
​@@BLikeBINDU😊
@sailajaahobila5089
@sailajaahobila5089 Жыл бұрын
Cold pressed juice tesina taruvata eni rojulu vada achu.can we store in the fridge.
@BLikeBINDU
@BLikeBINDU Жыл бұрын
chesina tarvata entha twaraga vaadithe antha ekkuva nutrients manaku andutayi andi... vaatini nilva unchaka povadame manchidi. immediate gaa taage avakasam lekapothe konchem sepu fridge lo pettukovachu. adhi kudaa within a 12 hours adhi kudaa juice type(vadina fruits/vegetables) meeda depend ayi untundi andi..
@sailajaahobila5089
@sailajaahobila5089 Жыл бұрын
@@BLikeBINDU thank you very much for immediate response. Happy to see your videos.
@swapnaseeram9718
@swapnaseeram9718 11 ай бұрын
Hi bindu garu bagunnara, Me videos lo two types of rice cooker chusa , which one is best pls suggest me, AGARO brand
@vandanadarla2107
@vandanadarla2107 11 ай бұрын
Mee radio chalabagundi. Radio details istara pls.
@satyalakshmi6368
@satyalakshmi6368 Жыл бұрын
Mee papa chaala pedda ayyindi....😊
@sirisyam
@sirisyam 11 ай бұрын
Juice chesaka vachhe fiber ni atla utilize chestaru bindhu garu
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
నమస్తే అండీ ...జ్యూస్ తీసాక వచ్చినదాన్ని నేను కొన్ని సార్లు ఫ్రై చేస్తాను. అది కూడా వీడియో లో చూపించాను. ప్రతీ సారి ఫ్రై చేసుకోలేము కదండీ. అందుకే రేపు ఫార్మ్ కి వెళ్తాననగా జ్యూస్ చేస్తే వాటిని ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతాను. వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి శారదా గంగ లకు పెడతాను. ఇంకా అంతకుముందు తీసినదాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి పొలంలో నీడగా ఉన్న నేల పై పడేస్తాను. అది decompose అయి కలిసిపోతుంది అని. మనం అందరం అలా చేయవచ్చు అండీ పిప్పిని ఇంటి ముందు లేదా అపార్ట్మెంట్ ముందు ఉండే చెట్ల మొదల్లో పడేయొచ్చు.
@sirisyam
@sirisyam 11 ай бұрын
@@BLikeBINDU ok tq for information andi
@venkatasravani3206
@venkatasravani3206 Жыл бұрын
Hi Bindu garu,me videos chustunte ayoo apude Aipoinda anipistundi
@nagalakshmip2782
@nagalakshmip2782 11 ай бұрын
Hi, bindhugaru mee videos an I chustuntanu manchiga anipistundhi. Meeru chinthapandu petting chinna basket lava vundi yekkada konnaro cheptara
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Hello andi..🤗🙏 Thank you so much.. adhi amazon lo konnanu..link ichanu description lo ..kanee adhi ippudu ledu andi
@advannapurna
@advannapurna Жыл бұрын
Soap base link pettu Bindu
@kirannamburi6788
@kirannamburi6788 11 ай бұрын
మంచి వీడియో మేడం
@padmalathagadala9260
@padmalathagadala9260 8 ай бұрын
Nalla godumalu akkada dorukutai sister
@BLikeBINDU
@BLikeBINDU 8 ай бұрын
నేను అమెజాన్ లో కొన్నాను అండీ. Eywa బ్రాండ్ నల్ల గోధుమలు
@JyothiCherukuri-l9y
@JyothiCherukuri-l9y 11 ай бұрын
Meru fry chesina Kadai link evvara
@PrameelaVamshi.7
@PrameelaVamshi.7 11 ай бұрын
Hello Bindu gaaru... Mi daggara unna Radio link pedthara please... Ma husband ki kuda chala istam... Mi video chusinapudalla... Ayana childhood memories gurthu cheskuntaru... March 7th ayana birthday undi... So ayana kosam Radio teeskundam ankuntunnanu... Can you please share the link andi.. thank you.🙏🏻
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Hello dear Prameela garu.... aa radio ni nenu US nundi maa vallu vastunte teppinchukunnanu andi. idhi chudandi a.co/d/bqGqTyI
@PrameelaVamshi.7
@PrameelaVamshi.7 11 ай бұрын
Thank you for your reply Bindu gaaru... I will try the link..👍🏻😊
@meethomuchatlu1477
@meethomuchatlu1477 Жыл бұрын
Hi..Bindu garu plz andi Mee cold ress juicer details cheppandi..rate kuda cheppandi plz Bindu garu
@geddamdivya6954
@geddamdivya6954 Жыл бұрын
Hi akkkA. Nice video akka
@BLikeBINDU
@BLikeBINDU Жыл бұрын
Hi maa🤗🤗Thank you so much
@raghava-xt5jd
@raghava-xt5jd Жыл бұрын
I'm big fan of you Akka....and lots of love from Ongole
@sivakumaripinnamaneni7025
@sivakumaripinnamaneni7025 Жыл бұрын
Very nice 🥰
@navyashreek6862
@navyashreek6862 Жыл бұрын
ಹಾಯ್ ಬಿಂದುಗಾರು ಸೂಪರ್ 👌👌💕 ಲಕ್ಕಿ ಹಾಯ್ 💕
@sarithauppu6016
@sarithauppu6016 11 ай бұрын
Which brand cold pressed juicer you are using??
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Okasari Description chudandi..andulo ichanu😊🙏
@emmadinaresh3217
@emmadinaresh3217 Жыл бұрын
Hi bindu chala bagundi video
@anithapalla2068
@anithapalla2068 10 ай бұрын
Nice video sister
@chitra9123
@chitra9123 Жыл бұрын
Hi mam ❤చింతపండు మిర్చి బుట్ట నా దగ్గర కూడా ఉంది mam కానీ handle కూడా ఉంది😊
@laxmik2939
@laxmik2939 11 ай бұрын
Hi Bindu garu lucky ki pette food chupinchara inka em treats istaru links pettara please
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Hello andi.. lucky ki roju morning oka boiled egg pedathanu. 1 hour tarvatha oka chinna carrot piece isthe tinestadu. Afternoon N&D lamb, pumpkin food adult di pedathanu. Evening Love treats brand chicken wrapped treats istamu. Alaantive inkonni rakaala treats kudaa. Night Royal Canin, fidele brand food pedathamu andi. Eppudaina okasari vaadiki adhi thini thini istam lenatluga anipinchinappudi oka puta just change kosam perugu annam pedathamu. Appudapudu konchem pasupu vesi boil chesina chicken oka 2 pieces isthanu andi.
@srawn12
@srawn12 11 ай бұрын
Nenu kuda anukokunda eroju ABC juice chesanu, aa Pippi ni pade buddi kaaledu... emi cheyalo cheppandi
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
namastey andi🤗🙏... ide video comments lo oka iddariki deeniki answer ichanu..plz emi anukokunda meeku veelayithe adhi chudagalaru..peddaga undhi anduke malllee rayaleka ila cheppanu andi
@mvijayalaxmi3464
@mvijayalaxmi3464 11 ай бұрын
hello..bindugaru bagunnara...chinthapandu butta bagundhi...ekada thisukunnaru soap base link pettandi.,. Pindi challe dabba kuda...👌👌
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Hello andi Namastey🤗🙏 pindi challe dabba nenu Us nundi konni items tho paatu teppinchukunnanu..ikkada kudaa konni unnayi.. soap base vedaoils ane website lo konnanu andi..
@mvijayalaxmi3464
@mvijayalaxmi3464 11 ай бұрын
@@BLikeBINDU tnq bindugaru🙏🙏
@thadoorimamatha9478
@thadoorimamatha9478 Жыл бұрын
Video chudakunda ne comment chestunna andi nice🎉🎉
@thadoorimamatha9478
@thadoorimamatha9478 Жыл бұрын
Cold pressed juicer,పోపుల పెట్టె, kinfe ఎక్కడ తీసుకున్నారు అండీ please any link to buy
@priyankalevi
@priyankalevi Жыл бұрын
Bindhu garu keto diet kavali
@lalithasreeramadugu1445
@lalithasreeramadugu1445 11 ай бұрын
Chintapandu vunchina dabba link ivvaraaa
@Chintumintu625
@Chintumintu625 Жыл бұрын
Hair care vlog cheyandi
@lotus4276
@lotus4276 11 ай бұрын
Bindu only can maintain her lifestyle no one else
@divyadeep4574
@divyadeep4574 11 ай бұрын
Hai అక్క మీరు use chese tea biscuit srorage containers links పెట్టండి
@vanithakishore1202
@vanithakishore1202 11 ай бұрын
Meeru joint family lo unte choodalani undi 😄
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Joint family lo untey life deeniki purthi contrast gaa untundi. Ilaa matram undadu andi😅😅 joint families ekkado konthamandi chala baguntaru.
@jhansijhansireddy9453
@jhansijhansireddy9453 Жыл бұрын
Nenu me kitchen cooking items chuseke video chusthanu i love ur cookwear bindu garu
@anshumadineni1733
@anshumadineni1733 Жыл бұрын
Hi bindu garu how are you manchi cold preser juicer peru chepta annaru kada marichipoyara
@Mani-m6d1j
@Mani-m6d1j 11 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@jyothin6647
@jyothin6647 Жыл бұрын
Peelar link ivvagalara akka how are you akka
@suneethakrishna3988
@suneethakrishna3988 Жыл бұрын
బిందు మీ ఇల్లు చాలా చాలా బాగుంది. మీ లానే ఒద్దికగా వుంది ❤❤
@SanjeeviniKaredla
@SanjeeviniKaredla Жыл бұрын
Bindhu maa...Vupavaasalu Ni Sareera thathvaaniki Melu chesthayi.Ammalu Aalochana Cheyyi.Aalasyam vddhu.
@SanjeeviniKaredla
@SanjeeviniKaredla 11 ай бұрын
Manchidhi.Mi manasu cheppinatlu vinatam.Next appatiki Meeku vuchitha bodha Vundadhu.
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Namastey andi😊🙏 అవునండీ ఉపవాసాలు చాలా మంచిది. లంకణం పరమౌషధం అంటారు కదండీ. ఇప్పుడు కాదు. అది నేను ఎప్పటి నుండో పాటిస్తున్నాను అండీ.చాలా గంటల పాటు కడుపు ఖాళీగా ఉంచుతాను.వారంలో రెండు రోజులన్నా ఒక పూట మాత్రమే తింటాను. ఒక్కో రోజు అసలు పండ్లు తప్ప ఏమీ తినను. ముఖ్యంగా శనివారాలు. ఆ రోజున మాకు కనీసం వండుకునే సమయం కూడా ఉండదు అండీ.. ఉపవాసాలు గురించే మాట్లాడుతూ ప్రారంభంలో చాలా వీడియోస్ పెట్టేదాన్ని. ఉపవాసాలు సంబంధించి నా వెబ్సైటు లో కొన్ని చిన్న చిన్న వ్యాసాలు కూడా రాశాను అండీ సమయం ఉంటె ఇది చదవగలరు www.maatamanti.com/about-intermittent-fasting-telugu/
@mallid-re5qt
@mallid-re5qt 11 ай бұрын
Hai AKKA
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
హాయ్ మా 🤗😊
@swarnar6365
@swarnar6365 Жыл бұрын
Manchi juicer link ivvandi
@harshijessi7273
@harshijessi7273 Жыл бұрын
Juicer link ivandi
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
Description lo pettAnu chudagalaru
@krithichanammolu3816
@krithichanammolu3816 Жыл бұрын
Not only lucky these breeds are the same they sit for childrens like that
@kimmikatkarsiddabathuni8509
@kimmikatkarsiddabathuni8509 Жыл бұрын
Soap preparation super
@sravyadatla2649
@sravyadatla2649 Жыл бұрын
Hii bindhu....happy radhasapthami
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 Жыл бұрын
👍👍
@madhavikoutha3818
@madhavikoutha3818 Жыл бұрын
Dry mirch butta bhalega vundhi andi, where did u get
@ecopanels7819
@ecopanels7819 Жыл бұрын
e measurment chese ekada tesukunaru bindu garu
@kalpanasuresh895
@kalpanasuresh895 7 ай бұрын
Ur kurta is very nice. Link please
@BLikeBINDU
@BLikeBINDU 7 ай бұрын
ఆ డ్రెస్ ఆన్లైన్ లో కొనలేదు అండీ. మా హస్బెండ్ తెచ్చారు. ఎక్కడి నుండి తెచ్చారో అడగలేదు అండీ 🤗🙏
@vgouthamkumar
@vgouthamkumar Жыл бұрын
👌👌👌 Sachin sir ala vunnaru
@gopuvaralakshmi1506
@gopuvaralakshmi1506 11 ай бұрын
Hello Bindu Can you share stove details ?
@BLikeBINDU
@BLikeBINDU 11 ай бұрын
హలో అండీ 😊🙏ఇది చూడగలరు kzbin.info/www/bejne/qoC8n3affJ6kirs
@nikhithaboyilla3368
@nikhithaboyilla3368 11 ай бұрын
Hi bindhu garu , chapthi dusting ki oka box use chesaru ga link evandi plz
@surekha1227
@surekha1227 11 ай бұрын
Where iblack wheat available madam
@chitchatwithchandu21
@chitchatwithchandu21 Жыл бұрын
Nd vamuaku mokka indoor lo water lo paytara or small pot lona
@lalithasreeramadugu1445
@lalithasreeramadugu1445 11 ай бұрын
Water lo money plant laaga petta vacchu andi indoor
@deepthinannapaneni6699
@deepthinannapaneni6699 Жыл бұрын
Mortar and pestel ekkada teeskunnaru bindu, naaku mee kitchen lo vaade anni chaala selective ga vuntaayi. I like the way you grow your plants.
@meethomuchatlu1477
@meethomuchatlu1477 Жыл бұрын
Mee juicer link ivvandi bindu gaaru plz
@venkusujitha9234
@venkusujitha9234 Жыл бұрын
Bindakka vachindi rooooooooo🎉❤
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Sisters Travel Diary || Dubai Trip || Vithika Sheru || EP - 197
29:35
Vithika Sheru
Рет қаралды 121 М.
Hyper Aadi Top 5 Jabardasth Skits | 4th March 2024 | Jabardasth | ETV
43:09
Ma pooja Appagintalu || Wedding Vlog || vadibiyyam ||pelli || Marriage Ceremony || Emotional vlog
24:33