Nadi mesha rashi 12lo rahuvu unnadu adi ashubhama andi
@MADHURAMEDIA594 ай бұрын
@@radheradhen6652 కేవలం రాశిలోని గ్రహాల ఆధారముగా శుభశుభాలను నిర్ణయంచ కూడదు. రాహువు వ్యయంలో బలహీనముగా ఉంటే పెద్దగా అశుభం ఉండదు. ఈ గ్రహబలానిరూపణ గూర్చి త్వరలో వీడియో పంపిస్తాను.
@radheradhen66524 ай бұрын
Thank you Andi
@Sr242555 ай бұрын
SIR ABOVE PREDICTIONS FOR 50 YEARS OLD TO BE SEEN FROM BIRTH CHART OR NAVAMSHA CHART ,THANKU
@MADHURAMEDIA595 ай бұрын
రాశి, అంశ చక్రాలు రెండింటిని పరిశీలించి చెప్పిన ఫలితమే సరైనది. కేవలం రాశి చక్ర ఫలితాలు సుమారుగా మాత్రమే ఉంటాయి.
@Sr242555 ай бұрын
@@MADHURAMEDIA59 thanku sir
@vimalagiribabu34145 ай бұрын
Zsir namasthe na jathakamloastamamlo rahu unnarumithuna rasi mrugasira nakshathra naadi vruschika rasi and lagna rendu okkate
@vimalagiribabu34145 ай бұрын
Sir naaki ippudu kuja dasha nadusthundi andaru baya peduthunnaru neenu oka lady naaki 60 years 13.09.1964 11.15 am bangalore yemi pooja cheyala chebuthara please
@MADHURAMEDIA595 ай бұрын
ఎవరో ఏదో చెప్పారని భయపడకండి. మంచి జరగడానికైనా చెడు జరగడానికైనా అన్ని గ్రహాల బలము కాలము కలసిరావాలి. పూజల వల్ల గ్రహాలు వాటి గతి మార్చుకోవు. మానసిక బలం అన్ని బలాల కంటే గొప్పది.
@vittamnaveen99675 ай бұрын
Simha lagnam mesha rasi 7th sani 4th guru budha ravi 1st kuja 3rd sukra ravu 9th kethu chandra unnaru sir ravu dasha start avtundi 18years