రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడానికి ఐదు కారణాలు || Five reasons why Rahul Gandhi image improved? ||

  Рет қаралды 26,804

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడానికి ఐదు కారణాలు || Five reasons why Rahul Gandhi image improved? ||

Пікірлер: 262
@RajDave12
@RajDave12 4 ай бұрын
Rahul did Good Job
@adithyad3874
@adithyad3874 4 ай бұрын
రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. రాహుల్ గాంధీ టైమ్ స్టార్ట్స్ నౌ
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 4 ай бұрын
మీరందరూ అని కుటుంబ పార్టీ పల్లకి మోస్తే .ఇంకెవరికి టైమ్ వస్తుంది.P.V. Manmohan గారే ఉదాహరణలు
@TR._.181
@TR._.181 4 ай бұрын
Obviously He l be next pm
@SwaruparaniChanda
@SwaruparaniChanda 4 ай бұрын
Kuttumbama mari vaari kutumba sbyulanu vaaru kolpoenappudu
@marampellilachaiah7636
@marampellilachaiah7636 4 ай бұрын
Sir, you are right 👍🙏🙏
@srikanthvangari6021
@srikanthvangari6021 4 ай бұрын
Rahul Gandhi is before is good and true election
@jsalla
@jsalla 4 ай бұрын
Good analysis... Rahul is eligible for PM post... Rahul strongly highlighted BJP/Modi failures and explained how Congress party will be resolved our country burning issues successfully.
@raheshamdevasani7201
@raheshamdevasani7201 4 ай бұрын
బ్రాహ్మణ జనతా పార్టీ బిజెపి RIP.
@kasivastu
@kasivastu 4 ай бұрын
మోడీ బ్రహ్మణుడా ?
@radhakishanrap9690
@radhakishanrap9690 4 ай бұрын
Oray fool Rahul gade cheppukunnadu janudari brahman ani.
@parishilana
@parishilana 4 ай бұрын
@@kasivastu rss చీఫ్????
@kasivastu
@kasivastu 4 ай бұрын
@@parishilana PM యే BC అయి నప్పుడు RSS యొక్క chief ఎవరు అయితే ఏమీ?
@sandeepkumarbouroju2405
@sandeepkumarbouroju2405 4 ай бұрын
నీ మొఖం, అందరి పార్టీ అది
@nelavalajohn7480
@nelavalajohn7480 4 ай бұрын
Nag sir, God blessed you with great knowledge and analytical skills. Bravo don't stop enlightening common people.
@srinivasuluj3305
@srinivasuluj3305 4 ай бұрын
He always stands with truth
@szhbmsyakdbxgzmsnnnshzn
@szhbmsyakdbxgzmsnnnshzn 4 ай бұрын
Jai Rahul gandhi. Next PM
@shivajimakthala7033
@shivajimakthala7033 4 ай бұрын
Next PM rahul gandhi..Jai congress..💐✊🇮🇳✊💐💐
@ShafiMd-gc6su
@ShafiMd-gc6su 4 ай бұрын
👌 జై రాహుల్ గాంధీ
@mnagaraj6087
@mnagaraj6087 4 ай бұрын
ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని మహా ఐతే ఇంకో ఐదు ఏళ్ళు తర్వాత కూడ పీఎం కావొచ్చు. కానీ ప్రాణాలు తెగించి సామాన్యుడిగా మారాడు. నిజానికి అతని స్వభావం అదే బత్తాయి బీజేపీ వెదవలు అదే పనిగా పప్పు పప్పు అని వాట్సప్ యూనివర్శిటీ లో వైరల్ చేసారు..కానీ నిజమైన పప్పులు బత్తాయి మొదానిషా లు మాత్రమే .అసలు సిసలు నాటు రాహుల్ని దేశానికి పరిచయం చేశారు
@cheerlasatheesh5199
@cheerlasatheesh5199 4 ай бұрын
Oka family ki banisalu ga brathike miru Italy family ki thothulu miru matladuthunnara, thu Okka qualification enti pm avvadanikk, athanikanna goppa vallu unnaru Congress lo kani vallu vadhu maku a family a kavali Siggu undali
@jawaharparepally8247
@jawaharparepally8247 4 ай бұрын
Dhesha sarihaddhulu thelavani vadu kuda P M post kosamu try cheyyatamu bhagunddhi pitthaye 🤣🤣🤣,
@jawaharparepally8247
@jawaharparepally8247 4 ай бұрын
Adhani Ambhani ki voddhu kani, SOROS GADI XING PING GADIKI ki jai kodadhamu antthena 🤔🤔🤔 .
@parishilana
@parishilana 4 ай бұрын
​@@jawaharparepally8247 అవును bro....నిరుద్యోగం పెరుగుతుంది అంటే పకోడీలు వేసుకోమనండి అని....ఒక బొకడా pm హోమ్ మంత్రి అన్నారు.... వాళ్ళే చేస్తున్నారుగా గాంధీ ఎవరో ఒక సన్నాసికి 1980 దాకా తెలియదంట పాపం....వాడే pm అవ్వబోతున్నాడంట
@tr1144
@tr1144 4 ай бұрын
You need to see mental doctor
@szhbmsyakdbxgzmsnnnshzn
@szhbmsyakdbxgzmsnnnshzn 4 ай бұрын
We need PM as Rahul gandhi
@Cent-130
@Cent-130 3 ай бұрын
Jai Rahul Jai Congress ✋
@jeevanreddy5476
@jeevanreddy5476 4 ай бұрын
Do a video on the stock market scam of 30 lakh crores
@GuthpalaNihal
@GuthpalaNihal 4 ай бұрын
Jai congress jai rahul gandhi
@nareshchauhan2252
@nareshchauhan2252 4 ай бұрын
2009 lo pm ayye chance vacchina kuda .... reject chesi.... Congress loss aina tarvtha responsibility tanu tiskunnadu... Thats true leader of India
@sureshvvk7408
@sureshvvk7408 4 ай бұрын
Rahul Gandhi became a popular leader and acquainted thoroughly with the challenges before the nation...As INDIA bloc leader and the Congress leader, he toured almost the entire country for the election campaign...Besides, he emerged as the unchallenged leader in his party....In 2024 general elections, he was the Man of the Match...He won in both the constituencies with huge lead and applied a great strategy to recapture Amedhi...
@d.s.ravishankar871
@d.s.ravishankar871 4 ай бұрын
My leader Rahul is the best ❤
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 4 ай бұрын
From the beginning I am anti congress for decades, but Rahul is amazing, down to earth, his humility, concern ,the way of mingling with people are outstanding and unparallel😂😂❤❤❤❤❤❤
@hariveera6635
@hariveera6635 4 ай бұрын
RAHUL 🔥
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 4 ай бұрын
Raghul Gandhi is a wonderful leader, he is the Idea of India, he became Modern Gandhi, I personally interacted last 7 years back , he is an amazing leader
@RajashekharRajashekh
@RajashekharRajashekh 4 ай бұрын
Next pm..RG loading.. believe me .Most democratical prime minister of India ever seen..
@kbaburao3608
@kbaburao3608 4 ай бұрын
Good joke ..
@kasivastu
@kasivastu 4 ай бұрын
అయితే ఇపుడు మోడీ vs రాహుల్ గాంధీ అన్నమాట
@jawaharparepally8247
@jawaharparepally8247 4 ай бұрын
PM post sangghathi tharavatha, Munddhu Dheshamu sarihaddhulu thelusuko Manu 🤣🤣🤣 .
@mirchiv8391
@mirchiv8391 4 ай бұрын
2039 వరకు ఛాన్స్ లేదు
@venkatesh1657
@venkatesh1657 4 ай бұрын
ఒక్క వీడియో కూడా మీరు ప్రజల సమస్యల మీద చేయరు... విద్యుత్ కోతలు, నిరుద్యోగం, శుభ్రత...ఇలాంటి వాటి మీద వీడియోలు చేయండి...కొంచమైన ప్రజలకు ఉపయోగపడుతుంది...
@kasivastu
@kasivastu 4 ай бұрын
మహిళ లకు ఉచిత రవాణా వల్ల GDP పెరుగుతుందని చెప్పారు సర్! ఎంత పెరిగిందో ?
@balrajyenugu6363
@balrajyenugu6363 4 ай бұрын
👍
@bhaskarreddy506
@bhaskarreddy506 4 ай бұрын
నీ గోడమీద పిల్లి వాటం విశ్లేషణ చాలా అద్భుతం .నీ చైనా లెప్టిస్ట్ భ్యాచ్ రాహల్ కు పట్టిన ధరిద్రం,రాహల్ బారత జాతీయ ఆత్మ తో పనిచేస్తే ఎప్పుడో సక్సెస్ అయ్యేవాడు, రాహల్ చుట్టూ వున్న తకడే గ్యాంగ్ దెబ్బ తీస్తున్నధి
@shaikshabber7997
@shaikshabber7997 4 ай бұрын
జై రాహూల్ గాంధీ జై కాంగ్రెస్
@adithya4356
@adithya4356 4 ай бұрын
Grate leader rahul sir 💐💐
@menanna9932
@menanna9932 4 ай бұрын
Next PM.. pakka 2029
@ibrahimmohammed334
@ibrahimmohammed334 4 ай бұрын
People's leader RaGa❤
@Future-Options
@Future-Options 4 ай бұрын
Prepare a vedio on Congress/smajivadi party's 8500 Rs Guarantee Card.
@Future-Options
@Future-Options 4 ай бұрын
ఇమేజ్ పెరిగితే, మధ్య ప్రదేశ్ లో ఏమైంది? ఢిల్లీలో ఏమైంది? ఉత్తర్ ప్రదేశ్, హరియాణా,రాజస్థాన్ ,మహారాష్ట్ర లో ఎలక్షన్ ఒక్క రోజు ముందు SC /ST /BC ల ఇళ్లలోకి వెళ్లి ప్రత్యేకముగా డిజైన్ చేసిన app తో రాహుల్ గాంధీ/ఖర్గే signature తో generate చేసిన Guarantee Card లో నెలకు 8500 మీ అకౌంట్ లో వేస్తామని బోల్తా కొట్టించారు.
@TR._.181
@TR._.181 4 ай бұрын
Rammandhir open chesina ayodya lo emindi Bjp goramaina otami chusindhi
@rsreddy3393
@rsreddy3393 4 ай бұрын
5 మార్కులు నుండి 10 మార్కులకు పెరిగితే ఇమేజ్ అంటావ్, 90 మార్కులు నుండి 80 తగ్గటం డ్యామేజ్ అంటావ్, అంతేగా సార్
@kasivastu
@kasivastu 4 ай бұрын
అదే మేధావుల లాజిక్
@jawaharparepally8247
@jawaharparepally8247 4 ай бұрын
Naramu Leni naluka elagaina matladuthadhi .
@parishilana
@parishilana 4 ай бұрын
అంతేగా సారు....
@naveensaip644
@naveensaip644 4 ай бұрын
తెలంగాణ లో కాంగ్రెస్ సర్కార్ ఫండింగ్ చేసి జాకీ లు పెట్టి లేపుతున్నారు.. Tv9లో కూడా స్టార్ట్ చేసిండ్లు వీరుడు శూరుడు అని. తెలంగాణ పైసలాన్ని నాశనం కాంగ్రెస్ కి ఉన్నది రెండు రాష్ట్రలే ఇవి రెండు నాశనం
@jaggus562
@jaggus562 4 ай бұрын
mila ayana andhabhaktudu kadhu...Congress 99 out of 298 contest...bjp 240 ouf 513..ippudu chepandi aevari balam perigindhi...aevaru nelaku origaru..
@manyamtribaltraditionalcul8594
@manyamtribaltraditionalcul8594 3 ай бұрын
Jaiiiii... Rahul Gandhi jee❤❤❤✊🏻✊🏻✊🏻
@praveenKumar-gv9jw
@praveenKumar-gv9jw 4 ай бұрын
ఒక వర్గం వారు 90% పైగా కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే ఇంకో వర్గం వారు కనీసం 40% ఓట్లు వేయలేదు. అన్ని పార్టీలు విష ప్రచారం చేస్తూ లక్ష రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని అమాయకులు ఆకర్షించే ఓట్లు దండుకున్నారు. క్యాబినెట్లో ఒక్క ముస్లిం మంత్రి లేడని ఏడుస్తున్నారు. ఓటు వేయకుండా అడిగే నైతిక హక్కు ఎక్కడుంది.
@venkateswarlukalakonda4413
@venkateswarlukalakonda4413 4 ай бұрын
😂😂😂 వరుసగా 3 వ సారి మహా ఓటమిని 100 లోపు సీట్ల ను మహా గెలుపు గా భజన చేసే మీ లాంటి భజన బృందాలు ..ఇందిరా గాంధీ 154 సీట్లు సాధించినపుడు యావత్ దేశం మరియు కాంగ్రెస్ బారి ఓటమి గా బావించారు నీ లాంటి విశ్లేషణ లేక పోవడం 😂😂😂
@shafishaikshafi2550
@shafishaikshafi2550 4 ай бұрын
Congress jindabaad 💪🙏❤❤❤
@Fambam-cu1wk
@Fambam-cu1wk 4 ай бұрын
Professor Pappu talking about Pappu Rahul 😂
@abhinavkumar5788
@abhinavkumar5788 4 ай бұрын
Jai Congress
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 4 ай бұрын
1. ఫేక్ రిజర్వేషన్లు రద్దు వీడియో 2. లక్ష రూపాయలు ఫ్రీ
@gangadharkommu1971
@gangadharkommu1971 4 ай бұрын
Bjp ki 400 sittlu raledu modi rajinama cheyali😅😅😅😅😅😅😅
@VenkataRatnamAllamraju
@VenkataRatnamAllamraju 4 ай бұрын
Let RahulGandhi clear his cases pending in the courts !!!
@srinivasuluj3305
@srinivasuluj3305 4 ай бұрын
Many projects moved to Gujarat, still people are suppoeting Gujarat mafia😂😂😂😂
@mirchiv8391
@mirchiv8391 4 ай бұрын
What's up degre పొందవ ఇండియా అను బగుంటాడి గుజరాత్ ఎంది రా తమ్ముడూ
@kunamneniMaheshchand64
@kunamneniMaheshchand64 4 ай бұрын
Rahul Gandhi is the leader of common people
@SatyanarayanaAnumolu-o4h
@SatyanarayanaAnumolu-o4h 4 ай бұрын
Rahul Gandhi 2029 pm
@shafishaikshafi2550
@shafishaikshafi2550 4 ай бұрын
2025 లో ఇండియా ప్రభుత్వం ఏర్పడుతుంది 👌
@m.bharathi269
@m.bharathi269 4 ай бұрын
గోది మీడియా కు కాంగ్రెస్ DNA ను పరిచయం చేశాడు రాహుల్ గాంధీ ✊🇮🇳✊
@manikumarigollamandala9042
@manikumarigollamandala9042 4 ай бұрын
Rahul Gandhi zindabad.
@bharathkumar19
@bharathkumar19 4 ай бұрын
Rahul Gandhi gari age ippudu 53 , ayyina 43 years age ky pm candidate,,aatime lo age pedda negative factor,ippudu correct time,,, 53 years age rahul gandhi garu 73 years age modi gariki tough fight iccheru ,great
@kasivastu
@kasivastu 4 ай бұрын
మరి మల్లికార్జున ఖర్గే ఏమి చేస్తున్నాడు 😂😂😂
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 4 ай бұрын
ఇంతకీ ఈ అయిదో తరం యువరాజుగారి ఇమేజ్ పెరిగిందని ప్రొఫెసర్ గారు ఎట్లా చెప్పగలరు? పెరిగిన ఆ కొన్ని సీట్లు దృవ్ రాతె కారణంగా, అలాగే బీజేపి పట్ల అసంతృప్తి వల్ల అయితేనూ?
@vainateyavlogs1778
@vainateyavlogs1778 4 ай бұрын
రాహుల్ గాంధీ వాయనాడ్ సీటు మిత్రపక్షానికి ఇచ్చి రాయ్ బరేలీ కి అంకితం అవ్వాలి
@Iam_SAiKo
@Iam_SAiKo 4 ай бұрын
Next PM
@srikanthyadav9944
@srikanthyadav9944 3 ай бұрын
చదువు సంధ్య లెని మోడీ గాడి కంటే, సమస్యల మీద మాట్లాడే రాహుల్ గాంధీ గారే బెటర్, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారే
@ashokashok-te8ue
@ashokashok-te8ue 4 ай бұрын
Tiger 🐅 Rahul Gandhi
@naveensaip644
@naveensaip644 4 ай бұрын
100 కూడా దాటలే కదా? ఎందుకు అన్ని జాకీలు.అన్ని రాష్ట్ర ల్లో పొత్తులే కదా.. పొత్తు పెట్టుకుంటే ఆంధ్రలో బీజేపీ కూడా సీట్లు వచ్చినాయి...3వ సారి కొంత వ్యతిరేకత ఉంటది అయినా బీజేపీ కి 240 వచ్చినాయి ఇండి కూటమి మొత్తం కలిపి కూడా రాలేదు కదా సార్. టోపీ లు పెట్టుకొని మసీద్ లకు పోతాడు రాముడి గుడికి రమ్మంటే రాడు... వాళ్ళ ఒక్క ఓట్లే కావాలంటే రాహుల్ ఎప్పుడు పీఎం కాలేడు... ముస్లిమ్స్ అందరు బ్లైండ్ గా రాహుల్ ని సఫోర్ట్ చేస్తారు అది అంద భక్తి కాదా? మీరు హిందువే కదా మోడీ ని సఫోర్ట్ చేయండి. అయినా ఇప్పుడు రాహుల్ పీఎం కాలేదు... ఇవాళ మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండు చూసి ఆనందించండి.
@MrNaveenguptha
@MrNaveenguptha 4 ай бұрын
50 - 99 too much hype , marks improve , not get job , so what is use next time 99- 140,hope rahul ji will wait next 10 years
@ttagore1552
@ttagore1552 4 ай бұрын
Sir not 99 but 101, pl.correct.
@TR._.181
@TR._.181 4 ай бұрын
Inko 25 gelisthe pm ayyevadu Adi telsuko 1 st
@rafiahmed21
@rafiahmed21 4 ай бұрын
India debts increased to 165 lakhs Crores by Modi Govt, from 54 lakh Crores till 2014 elections.. Modi Govt Failure in Administration, Farmers interests, MSP. Jobs creation for Youth...
@shafishaikshafi2550
@shafishaikshafi2550 4 ай бұрын
Rahul Gandhi jindabaad 💪🙏❤❤❤😊😊😊
@maheshthalla3795
@maheshthalla3795 4 ай бұрын
Rahul Gandhi will be come apm 2029❤
@PujallVenkta
@PujallVenkta 4 ай бұрын
Jay Congress
@JafarKhan-kf3yd
@JafarKhan-kf3yd 3 ай бұрын
కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, సోషల్ మీడియా లో కామెంట్ లు పెట్ట డానికి
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 4 ай бұрын
మోడీ ఓట్లే మి తగ్గలేదు.విదేశీ డబ్బుతో వచ్చిన ఇమేజ్ ఎన్నాళ్ళు ఉంటుందీ ఇమేజ్ ఊరికే గింజుకోకు
@parvatisenapati7146
@parvatisenapati7146 4 ай бұрын
20 ఏళ్లు పాటింది ప్రమోషన్ చేయననికి వాడు ప్రధాని అభ్యర్థి హ హ
@kasivastu
@kasivastu 4 ай бұрын
Total ఎన్నికల ఎపిసోడ్ లో మల్లికార్జున ఖర్గే పాత్ర ఏమిటి సర్?😂😂😂😂
@Ajay.....9133
@Ajay.....9133 4 ай бұрын
Aaatalo arati pandu
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 4 ай бұрын
మీరు అన్నట్టుగనే చూద్దాం మీ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డ గారి స్థానం ఏంటీ ఎంతసేపు మోడీ, అమిత్ షా లనే ఎందుకు చెప్పుతారు
@kasivastu
@kasivastu 4 ай бұрын
@@gurramjayaprasad4239 ప్రొఫెసర్ గారు ఒక వీడియో లో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ను బాగా ముందుకు తీసుకు వెళ్లితున్నాడు అన్నాడు. ఇప్పుడేమో రాహుల్ గాంధీ బ్రహ్మడంగా సాధించారు అంటే అనుమానం వచ్చింది
@ramreddy9960
@ramreddy9960 4 ай бұрын
3 rd time kuda 100 mark datalaydo
@rafiahmed21
@rafiahmed21 4 ай бұрын
రాహుల్ గాంధీ ని తక్కువ చేసి మాట్లాడారు నాగేశ్వరరావు గతంలో.. మోది భక్తుడు నాగేశ్వరరావు.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి, రాహుల్ గాంధీ ను అర్థం చేసుకున్నారు నాగేశ్వరరావు...
@chanduch4271
@chanduch4271 4 ай бұрын
Modi kante rahul ghandi best person
@rakeshlingampalli8707
@rakeshlingampalli8707 4 ай бұрын
Sandu dorikite chalu congress ki Rahul gandhi ki Revanth Reddy ki jaakilu petti lepadaniki ready ga untaru sir meeru.
@rajkumaruppula4334
@rajkumaruppula4334 4 ай бұрын
Pseudo Liberals and pseudo seculars , communists started branding Rahul.....if he is not from gandhi family nobody could have employed him as even a clerk... But pseudo seculars and communists started branding him..😮😮
@cheerlasatheesh5199
@cheerlasatheesh5199 4 ай бұрын
Exactly bro Aa family ki veellu banisalu Italy bomma thothulu
@rammohansonte8563
@rammohansonte8563 4 ай бұрын
ఇక్కడ కామెంట్లు పెట్టబోయే కొందరి మనువాద తెలివికి నా జోహార్లు బీజేపీ సిద్ధాంతం ఏంటో మీకు తెలుసా ? ఉత్తరాది బ్రాహ్మణ అధిపత్యానికి బలి ITIR ప్రాజెక్ట్ ఎక్కడ పాయె ? దక్షిణాదికి రావాల్సిన నిధులు ఎక్కడికి పాయె ? దక్షిణాదికి పార్లమెంటులో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే జై శ్రీరామ్ అనాలా ? నెహ్రు IIT కట్టి దేశాన్ని ముందుకు నడిపిస్తే మోడీ రామాలయం కట్టి వెనక్కు నడిపాడు IIT లో చదివిన 90% మంది వారు ప్రపంచ విఖ్యాత సంస్థల్లో ఉన్నారు రామాలయం వెళ్లిన 90% ఎక్కడ ఉన్నారు ? ఇదంతా మెదడు మీద ఆట అదే బీజేపీ ఆట పాట బీజేపీ ఈ దేశానికీ పట్టిన దరిద్రం లేస్తే ముస్లిం తప్ప మరొకటి ఉండదు ఆసుపత్రి బడి ఉండకూడదు గుడి ఉండాలి రోగం వస్తే ఆసుపత్రికి బదులు గుడికి వెళ్ళండి మీరు మీకు చెప్పే లెక్కల ప్రకారం బ్రాహ్మణ మతం (హిందూ మతం ) 90% బీజేపీ కి వేస్తె మరి ప్రతి పక్షం ఎలా నిర్మాణం అవుతుంది ? ప్రతి పక్షం లేని ప్రభుత్వాలు నీకు న్యాయం చేస్తవి అనుకుంటున్నావా ? ఎంతటి అజ్ఞానపు భావ దారిద్య్రం ? ఎవ్వడు వచ్చినా ప్రతిపక్షం బలంగా ఉండాలి అప్పుడే ఎవ్వడు అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు జై శ్రీరామ్ ఒక మోసపు నినాద ఇది మనుషుల మెదళ్లను అధీనంలోకి తీసుకునే కుట్ర జై శ్రీరామ్ అంటే అభివృద్దా ? ఎక్కడ నేర్చుకొచ్చావ్ ? 15% ఉన్న ముస్లింలు లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యం అనుకుంటున్నావా ? దేశంలో ముస్లింలను నిర్లక్ష్యం చేస్తే రేపు వారు విపరీత చర్యలకు దిగితే ఎవడు బలి కావాలి ? వారు అధికారంలో ఉంటారు నీవు వారితో వీధిలో పోరాడాలి ఇదేనా మీరు కోరుకునేది ? ఇది వాంఛనీయం కాదు . వారి అధికార దాహానికి బలి కావద్దు ఎవ్వడు తప్పు చేసినా చట్టం ప్రకారం అందరికి శిక్షలు పడాలి అని కోరుకుందాం చట్టం అందరికీ సమానం అనే వ్యవస్థ అనే భావన రావాలి మీ లాటి పెడధోరణుల వల్లే దేశం లో క్రమంగా ఉన్మాదం పెరుగుతుంది
@kasivastu
@kasivastu 4 ай бұрын
కాంగ్రెసు మను వాద పార్టీ కాకపోతే ఉమ్మడి AP లో లేదా తెలంగాణ లో కానీ ఒకే వర్గం వారికి CM మరియు ఇతర పదవులు ఇస్తారు ఎందుకు?
@jawaharparepally8247
@jawaharparepally8247 4 ай бұрын
Khan party siddhamntthamu emtto Monna Khan party MANIFESTO chusthe ne ardhamu ayenddhi , mainaryty la bhajana chesinanni rojulu Khan party power lo ki radhu idhi thelusuko munddhu 🤔🤔🤔 ..
@dasarijana7147
@dasarijana7147 4 ай бұрын
Ekkada perigindi sir rahul image 99 seats vachina congress ni hero la chusthunnaru miru 240 seats gelichina bjp vodipoinatla... Nuvvetla proffessor ayinaavo pedda question mark❓
@Srinu657
@Srinu657 4 ай бұрын
Ramunni vadukona
@kasivastu
@kasivastu 4 ай бұрын
​@@Srinu657ప్రొఫెసర్ గారు చెప్పారు కదా రాహుల్ గాంధీ మండల్ (కులవిభజన) ను వాడు కున్నాడు అని
@shaiknazoo7196
@shaiknazoo7196 4 ай бұрын
Rahul Gandhi ❤
@MSKvedios
@MSKvedios 4 ай бұрын
ఆ పప్పు గాడు కి ఇమేజ్ ఏడ ఉంది 🤣 అందరితో పొత్తు పెట్టుకొని కేవలం 99 సీట్లు తెచ్చుకున్నాడు అదే సింగిల్ గా పోటీకి వెళ్తే 50 సీట్లు కూడా రావు !
@veerendratarak8646
@veerendratarak8646 4 ай бұрын
విశ్వగురి ,,lavada గురు అయిన ,హిందు మతం వాడుకుని కూడా సొంతంగా మెజారిటీ రాలేదు కదా రా 😂😂😂చంద్రబాబు నాయుడు కాళ్ల కింద కి వచ్చాడు కదా రా,,,,ఇవన్నీ జరిగింది ఆ పప్పు వలనే కదా😂😂,,,,,
@ttagore1552
@ttagore1552 4 ай бұрын
చదువు లేని సంస్కారం లేని మొరటు మోడీ గారు. అయినా వారు మన pm, గౌరవంగా మాట్లాడాలి. మన సంస్కారం అడ్డు వస్తుంది బ్రో.
@srinivasuluj3305
@srinivasuluj3305 4 ай бұрын
After 10 years of rule, real pappu is Mr. Modi sir. The great bluff master of India is Modi.
@abhivanenooru9616
@abhivanenooru9616 4 ай бұрын
M a p d
@manigonuguntla2890
@manigonuguntla2890 4 ай бұрын
Can bjp form government without alliance half knowledge andhabhakta 😂😂😂😂😂
@coolmind1625
@coolmind1625 4 ай бұрын
మూడవ సారి 3 డిజిట్ నెంబర్ మార్క్ దాటని ఖాన్ గ్రేస్ ఎలా విజయం సాదించినట్టు నాగు.పప్పు గానీ కి ఎలాగో లేదు వాడి బానిస భక్తులు కూడా అలాగే ఉన్నట్టు ఉన్నారు కదా😆😆😆😆😆
@mullapudimanyam2999
@mullapudimanyam2999 4 ай бұрын
పంతులు మీ కాంగ్రే వరిస్సాలొ సంకనాకి పోయింది.తమిళనాట నోటాకి పోటీపడుతోంది.హిమాచల్ లో సంకనాకి పోయింది.
@srikanthreddypasuladi2146
@srikanthreddypasuladi2146 4 ай бұрын
Bjp kerala lo sankanaki poyindhi తమిళనాడు lo kuda sankanaki poyindhi
@sensibleenergy
@sensibleenergy 4 ай бұрын
ఒరిస్సా లో నవీన్ పట్నాయక్ కావాలనే తన పార్టీని బీజేపి కి అపచెప్పాడు. అందుకే ఇప్పుడు బీజేపి వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు వెళ్ళింది ఇక బీజేపి వ్యతిరేక ఓట్లు నవీన్ కు కాకుండా కాంగ్రెస్ కే పడతాయి
@jawaharparepally8247
@jawaharparepally8247 4 ай бұрын
​@@srikanthreddypasuladi2146 Kerala MP ga Suresh Gopi gelichadu thelusuko 🤔🤔🤔 .
@venkataramasubbarao7371
@venkataramasubbarao7371 4 ай бұрын
Nuvvuu evadi sanka nakinavu
@rajanaddanki7999
@rajanaddanki7999 4 ай бұрын
మిత్రులారా మోడీ కి ఆదరణ ఏమీ తగ్గలేదు ...ఓట్లు ఎక్కడికి పోలేదు.... 2019 లో మోడీ కి వచ్చిన ఓట్లు 22 కోట్ల 90లక్షల 72వేలు... 2024 లో మోడీ కి వచ్చిన ఓట్లు 23 కోట్ల 59లక్షల 74వేలు... అనగా మోడీ కి ఓట్లు ఏమీ తగ్గలేదు... విపక్షాలు విడివిడిగా పోటీ చేసేవి అనగా కాంగ్రెస్ వేరే , అఖిలేష్ వేరే , మాయావతి వేరే ..కాబట్టి వారందరూ కలిశారు కాబట్టే ఓట్లు పెరిగాయి. మోడీ ఆదరణ అలా గే వుంది అండి. బీజేపీ కే 240 సీట్లు వుండగా , కాంగ్రెస్ కు 99 మాత్రమే... కాంగ్రెస్ తో దేశం అధోగతి యే... మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది .. ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు.... రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు... మిత్రులారా....దేశం ముఖ్యం .... ఆపై దేశం , ప్రపంచ సమస్య లు , మన దేశం ఎక్కడ ఉంది....?? చైనా ఎక్కడ వుంది ?? అమెరికా తన అణచివేత ధోరణి !!!! యూరప్ యూనియన్ వాటా ?? ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!! ఇలా ఎన్నో వున్నాయి...!!!!! కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే... అదేదో...మీరే చూడండి.... 1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది... 2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి మరొకటి వుంటుందా ?! 3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ... 4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. . 5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ... 6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు .. 7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే.... 8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు .. 9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి... 10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. . 11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా .... 12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా దేశం అంటే మీరు నమ్ముతారా ??? అదండీ విషయం... 13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి 14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము... 15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు .. 16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే .... మోడీ వచ్చాక .... India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry 17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ?? మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. . మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి.... మోడీ యే మహాన్ 👍🙏🏵️🌺🌸🌹🌹
@vankanavathsevalalnaik2131
@vankanavathsevalalnaik2131 4 ай бұрын
Thokem kaadu ....
@TR._.181
@TR._.181 4 ай бұрын
Arey bathai Votes chudaru ra mp numbers chustaru Ala ante ap lo jagan ki votes chalane ochay Kani seats 11 eh ochay
@rajanaddanki7999
@rajanaddanki7999 4 ай бұрын
@@TR._.181 కొంచెం తెలుగు వస్తుందా ,!!! బత్తాయి .నేను రాసింది పిల్ల కాకులు అన్నీ కలిశాయి అని దాని వలన అని రాశా కదా చిట్టీ.... సరే అదేమిటో చూడు లే ...m
@TR._.181
@TR._.181 4 ай бұрын
@@rajanaddanki7999 miru 2 pedha thodellatho kalisara?
@rajanaddanki7999
@rajanaddanki7999 4 ай бұрын
@@TR._.181 దేశం లో పోరంబోకు కూటమి వున్నది అని అనుకుంటే అదే ఇండియా కూటమి....😂😁😁😁 ఇదే ఇండియా కూటమి బలపర్చిన కొందరు ఇలా...... దానిలో బీహార్ నక్సలైట్ , ఒక కాశ్మీర్ తీవ్రవాది , ఒక కుల సంఘా విద్రోహ వ్యక్తిత్వం వున్న సన్నాసి...ఇలా చాలా దుర్భర సన్నాసి రాజకీయ నాయకత్వం లో రాహుల్ అనే ( ఇప్పటికే 4 సార్లు కోర్ట్ లో క్షమాపణలు చెప్పినా వ్యక్తి , బెయిల్ మీద వున్నాడు ) , అలాంటి రాహుల్ అధ్యక్షతన ....వేరే ప్రధాని గా ...మొత్తం కామెడీ కూటమి గా వున్నది ఆని విచారం వ్యక్తం చేస్తున్నా !! అదండీ మీడియా కు విడియో లు చేసే భాగ్యం , కల్పించిన ఇండియా పేరు తో వున్న కామెడీ కూటమి... నితీశ్ వారు ప్రధాని గా అంట అండి ... మిత్రులారా మోడీ3.0 కి ఆదరణ ఏమీ తగ్గలేదు ...ఓట్లు ఎక్కడికి పోలేదు.... 2019 లో మోడీ కి వచ్చిన ఓట్లు 22 కోట్ల 90లక్షల 72వేలు... 2024 లో మోడీ కి వచ్చిన ఓట్లు 23 కోట్ల 59లక్షల 74వేలు... అనగా మోడీ కి ఓట్లు ఏమీ తగ్గలేదు... విపక్షాలు విడివిడిగా పోటీ చేసేవి అనగా కాంగ్రెస్ వేరే , అఖిలేష్ వేరే , మాయావతి వేరే ..కాబట్టి వారందరూ కలిశారు కాబట్టే ఓట్లు పెరిగాయి. మోడీ ఆదరణ అలా గే వుంది అండి. బీజేపీ కే 240 సీట్లు వుండగా , కాంగ్రెస్ కు 99 మాత్రమే... కాంగ్రెస్ తో దేశం అధోగతి యే... మోడీ గారి మీద గౌరవం తో రష్యా వారు చమురు కొంత చవకగా ఇచ్చే , అదే పని ఇండియా కూటమి చేయగలదా ?? ఒక్క బుల్లెట్ ట్రెయిన్ కు లక్ష కోట్లు పావలా వడ్డీ కి తెచ్చారు..అదండీ మోడీ గారు ఏనుగు , ఆయన గౌరవం భూ మండలం లో మొదటి స్థానం సంపాదించారు .. ఇండియా కూటమి నా ...ఖర్మ ..ఖర్మ అనాలి మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది .. ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు.... రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు... మిత్రులారా....దేశం ముఖ్యం .... ఆపై దేశం , ప్రపంచ సమస్య లు , మన దేశం ఎక్కడ ఉంది....?? చైనా ఎక్కడ వుంది ?? అమెరికా తన అణచివేత ధోరణి !!!! యూరప్ యూనియన్ వాటా ?? ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!! ఇలా ఎన్నో వున్నాయి...!!!!! కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు Continue.....
@rao1343
@rao1343 4 ай бұрын
Rahul is a normal person and next to door boy
@kumaravarma4519
@kumaravarma4519 4 ай бұрын
వందల ఏళ్ళ హీన చరిత్ర కలిగిన స్కాంగ్రెస్ మూడు పర్యాయాలు కలిపి 200 సీట్ల మార్క్ దాటలేదు కానీ కాట్రాజ్ బుసలు కొడుతున్నాడు 😂😂😂
@livingstonecon
@livingstonecon 4 ай бұрын
ఇంక ప్రజలు రోజు రోజుకు అభివృద్ధి, సంక్షేమం తాలుకు‌ గురించి వివరణ అడుగుతాం,160 పై గ కూటమికి సీట్లు ఇచ్చినాం, ఊరికే దానం చెయ్యాలా ఎం, బాబు కూటమి‌ బాధ్యత ఇది తమాషా కాదు, లెదంటే ప్రజలే ప్రతిపక్షమైతారు People will seek Day to day progress of development and welfare and fare governance of NDA, don't be joke it's past, assume it's last chance to NDA,otherwise people become opponents and make NDA to walk on thorns way instead of Jasmine's 😀😮
@bhanuprasadnaparla7779
@bhanuprasadnaparla7779 4 ай бұрын
Meeru appudappudu...nijalu matladutaru Sir
@muralimca9221
@muralimca9221 4 ай бұрын
Ee gas trouble baraka gonthu nageswar gadi badha ento.
@kemburunagabhusan9840
@kemburunagabhusan9840 4 ай бұрын
అయ్యా సోకాల్డ్ సెక్యులర్ ప్రొఫెసర్ గారు ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్నికలలో పోటీచేసినది. ఇమేజ్ పెరిగితే ఖర్గే కి పెరగాలి. రాహుల్ గాంధీ కి ఎందుకు పెరుగుతుంది. ఐన 10 years ప్రభుత్య వ్యతిరేకత వున్నా అల్ ఫ్రీ హామీలు మేనిఫెస్టోలో పెట్టినా.100 పార్టీలు తో పొత్తు పెట్టుకొన్నా .కనీసం 100 సీట్లుకూడా గెలలేదు. నువ్వు ఒక పార్టి కి కొమ్ముకాసి మాట్లాడుతూ వున్నావు. రాహుల్ గాంధీని ఎంతలా నువ్వు పొగిడినా ఏం లాభం లేదు.
@bashettysudhakar4284
@bashettysudhakar4284 4 ай бұрын
99 congress andi
@sravankumarkondeboina1685
@sravankumarkondeboina1685 4 ай бұрын
Sir please don’t try to analyze the things which are already happened . Please try to give your view on the current topics . Your way of analyzing the current affairs is boring now a days
@yerramveerareddy4624
@yerramveerareddy4624 4 ай бұрын
ఇన్ని సంవత్సరాలు గా రాహుల్ గాంధీ ఇమేజ్ ఎదుగూ బొదుగూ లేకుండా ఉండటానికి గల ఓ 10 కారణాలను కూడా దయచేసి వివరించగలరు....
@bogalalita4102
@bogalalita4102 4 ай бұрын
Rahul gandi improve kaledu. Prajalu uchitalaku alavatu paddaru.
@rafiahmed21
@rafiahmed21 4 ай бұрын
మోది - అదాని కంపెనీ కుంభకోణం.. అన్ని నిధులు గుజరాత్ రాష్ట్రం కే తరలించారు మోది ప్రభుత్వం.. అవినీతి..
@johnsridharhg6269
@johnsridharhg6269 4 ай бұрын
Jai Rahul gandi
@RaviVarmaChalla
@RaviVarmaChalla 4 ай бұрын
George Soros, Rahul Gandhi meets Ms.Samantha in Uzbekistan who is regime change expert.
@kasivastu
@kasivastu 4 ай бұрын
మీరు కూడా కుటుంబ భజన మొదలు పెట్టారు 😂😂😂
@cheerlasatheesh5199
@cheerlasatheesh5199 4 ай бұрын
Ayaniki peragaledhu miru penchutunnaru 99 ravadaniki pothulu thappa em ledhu
@arunkumar-wt1ys
@arunkumar-wt1ys 4 ай бұрын
Neet leak chesindi evaru.... students jeevithalatho aadukuntundi evaru.....
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 4 ай бұрын
Modi kuda 182-282=100 seats thechchukune PM ayyadu. Repu Rahul kaneesam 44-144 thechchukovali PM kavalante
@varun722
@varun722 4 ай бұрын
పరమ చెట్టగల్లె మీరు
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 4 ай бұрын
MODI NIYANTHA. MODI UNDEMOCRATIC PERSON. MODI AVINITHI KI SUPPORTER. MODI RAITHU DHROHI. MODI VILLAN OF INDIAN MIDDLE CLASS PEOPLE
@sk5174
@sk5174 4 ай бұрын
Rahul will be next PM
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 4 ай бұрын
INDIA ni sart chesina NITHISH ni pogottukoni power loki raakapivadani ki purthi swayamkruthaparadham
@chandulingolu
@chandulingolu 4 ай бұрын
Sir Rahul gandhi ni endhuku Meeru jaky ku vesi leputhunnaru
@jogamanvesh1913
@jogamanvesh1913 4 ай бұрын
Thotakura kaada perigindii image .....! Person no vision in politics, just goal to become PM and bark against modii... What happened is just anti vote not splitted because of alliance..! People will get more clarity on Pappu in future..😅
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf 4 ай бұрын
Then why pappu got below 100
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 4 ай бұрын
Enni abbadalu ante anni chebutaavu Congress vote share 2% matrame perigindhi Adhi kuda anni parties kalisi velladam valla tappa enkokati kaadu
@ad8943
@ad8943 4 ай бұрын
Rahul image perigindo ledo kaani gelavataniki mukhyam kaaranaalu unnayi. Amit Shah video edit cheyyatam sc st obc la reservationlu bjp teesestundani dushpracharam cheyyatam China America Pak Canadala maddatu velakotla dabbu sanchulu China America George Soross la nundi raavatam. Ante.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
MSF GANG WAR  CONTEROLAR K AGHWA k ILZAM MEIN PHANSANE kI SAZISH NAKAAM
9:41
Agha Lodhi (Sacchi Khari Syasi batein)
Рет қаралды 606
मोहब्बत की ताकत ❤️💪🏼 | Rahul Gandhi
1:55
Indian National Congress
Рет қаралды 1,6 МЛН