రాహుల్ గాంధీని ఎర్రకోట వద్ద అవమానించాలా? || Should Rahul Gandhi be undermined at Red Fort? ||

  Рет қаралды 113,468

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#rahulgandhi
#bjpnews
#nda
#indiabloc
#modi
#rss
#independenceday
#lop
#redfort
రాహుల్ గాంధీని ఎర్రకోట వద్ద అవమానించాలా? || Should Rahul Gandhi be undermined at Red Fort? ||
Rahul Gandhi's Independence Day event seating triggers talk, government says...
Leader of the Opposition Rahul Gandhi was seen sitting in the second last row with the Olympic medallists at the Independence Day event in Red Fort.
In Short
Leader of Opposition Rahul Gandhi seen sitting in second last row
First time in 10 years that a LoP was present at Red Fort
Government sources said front rows were allocated to Olympic medallists
As Prime Minister Narendra Modi led the nation in marking the 78th Independence Day from the ramparts of the Red Fort, visuals of Leader of the Opposition Rahul Gandhi sitting in the second last row with Olympic medallists sparked chatter on social media. It was for the first time in a decade that a Leader of the Opposition was present at Red Fort for the Independence Day celebrations.
www.indiatoday...

Пікірлер: 1 600
@VaraPrasad-lk1zm
@VaraPrasad-lk1zm 26 күн бұрын
హుందాగా కూర్చోవడం రాహుల్ జీ సంస్కారం ఐతే అవమానించే స్వభావం బిజెపి కుసంస్కారం!
@gene8918
@gene8918 26 күн бұрын
మోడీ తన భార్యకు కూడా గౌరవం ఇవ్వలేదు. ఆమెకు విడాకులు, భరణం ఇవ్వకుండా వదిలేశాడు. సంస్కారం లేని, నైతిక విలువలు లేని వ్యక్తి నుంచి మీరు గౌరవాన్ని ఎలా ఆశిస్తారు
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 26 күн бұрын
రాహుల్ ఖాన్ సంస్కారం గురించి మాట్లాడుతున్నావ్! ఏం సంస్కారం వుంది వాడిలో? పార్లమెంటులో హిందువుల గురించి ఎంత ద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేశాడు! హిందువులంటే హింసకు ప్రతీక అంటాడా! బంగ్లాదేశ్ హిందువుల మీద ఘోరమైన దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే, హిందూ దేవాలయాలను కూల్చేస్తుంటే, నోరు మెదపని రాహుల్ ఖాన్ సంస్కారం గురించి చెప్పొద్దు. నిజమైన హిందూ పుటక పుట్టినవాడెవడూ, రాహుల్ ఖాన్ ను, 'ఖాన్'గ్రెస్ ను సమర్థించడు!
@subbaraoparri8014
@subbaraoparri8014 25 күн бұрын
తొక్కలో రాహుల్ మడిచి పెట్టుకోండి
@ravia3443
@ravia3443 25 күн бұрын
దేశంలో ఇంకా ఇటలీ ఉచ్చ తాగే సంకరజాతి కుక్కలు ఉన్నాయి dna టెస్ట్ చేయించుకోరా
@thirupathi4278
@thirupathi4278 24 күн бұрын
సంస్కారం కాదు దేశ ద్రోహి. అటువంటి వానికి వత్తాసు పలికే నీలాంటి వానికి బుద్ది జ్ఞానం వుండాలే
@seenu9574
@seenu9574 26 күн бұрын
ఇది మోడీ గారి అల్ప బుద్దికి నిదర్శనం సర్
@agnipaulraj
@agnipaulraj 26 күн бұрын
వాజపేయి గారితో మోడీ ని పోల్చటo వాజపేయి గారిని అవమానించటమే sir...
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
వాజ్పేయి గారి పేరు మీ మీ నోటి వెంట రావడం అది ఆయనకు అవమానం. Jai bjp
@venkatkolan4949
@venkatkolan4949 26 күн бұрын
Neethulu evadu ayina cheputhadu, Vajpayee ni 1 vote tho ela odincharo tehlusa, history chaduvu ko first poyi.. Modi ah range lo politics play cheyaledhu.. never used 356 article he his much soft than Congress PM.. andukey Modi ni chala mandhi dislike chestunaru core fans adhi fact.
@gk7046
@gk7046 26 күн бұрын
అవును. Vajapyee మంచి నాయకుడు
@RamRambabu-mx6nu
@RamRambabu-mx6nu 26 күн бұрын
ఆ మహానుభావుడు ఎక్కడ ఈ మోడి ఎక్కడ మోడికో హటావో desh ko బచావో
@bairevasu3205
@bairevasu3205 26 күн бұрын
ఆపండ్రా మీ ఓవరాక్షన్ రేపు పొద్దున్న యోగి ఆదిత్యనాథ్ పీఎం హేమంత్ విశ్వ శర్మ కేంద్ర హోమ్ మంత్రి అయితే మీరు ఇది మోడీ అమిత్ చాలా బీజేపీ కాదు ఇప్పుడు చాలా దారుణంగా ఉంది😂😂😂😂 అనిల్ ఏడు పోగొట్టి సొల్లు చెబుతారు
@jatlavenkataramana7355
@jatlavenkataramana7355 26 күн бұрын
రాహుల్ గాంధీ సంస్కారవంతుడు బిజెపి కుసంస్కారి జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
హిందూ ద్రోహి,భారత వ్యతిరేకి సంస్కార వంతుడు ఎట్లా అవుతాడు ఖాంగ్రెస్ పుత్రా
@midhundone9126
@midhundone9126 26 күн бұрын
😂😂😂​@@subbaraoparri8014 నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే అప్పట్లో భగత్ సింగ్ అని తిట్టినట్టు ఉంది బ్రిటిష్ వర్డ్ వచ్చి
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
@@midhundone9126 దేశం నెహ్రు,గాంధీ ల అబ్బ సొత్తుగాదు,అసలు రాహుల్ విన్సీ గాంధీ ఎలా అవుతాడు?ప్రియాంక వడ్రా పిరియంకా గాంధీ ఎలా అయ్యింది? 13-2తో ఓడిపోయిన జవాహర్ నేహ్డు ప్రధాని ఎలా అయ్యాడు?కాశ్మీర్ ను ఆడు నేహ్డు పాకిస్తాన్ కు ఎందుకిచ్చాడు?చైనాకు 60 వేల కి మీ భూమి ఎందుకు చైనాకు సమర్పించాడు? వెరసి దేశాన్ని కాంగ్రెస్ సర్వ నాశనం చేసిందనేది కాదనలేని సత్యం
@rangareddy5389
@rangareddy5389 26 күн бұрын
తన రాజకీయ గురువు అద్వానీ గారికే ఎలాంటి గౌరవం ఇచ్చారో తెలిసిందే కదా.. మరి ఇదేమంతా విషయం?
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 26 күн бұрын
ఖాన్ పార్టీ లాగా , అద్వానీగారి కుటుంబ భోజనం చేయాలా, ఇందిర, సంజయ్, రాహుల్, సోనియా, రాహుల్, ప్రియాంక, ఇవ్వాలి మోడీ రేపు ఇంకొకరు , దేశం కోసమే , కుటుంబం స్వార్ధం కోసం కాదు,మనం గెలిపించేది.తెలంగాణా లో , రేవంత్ రెడ్డి , భట్టి , కోమటిరెడ్డి,ఉత్తమ లాంటి వారిని చూసి , పార్టీ కి అధికారం ఇచ్చారు, సోనీ, రాహుల్,ప్రియాంక ల భోజనం మానండి
@subbaraoavula4314
@subbaraoavula4314 26 күн бұрын
@@rangareddy5389 అద్వానీ గారి మీద కాంగ్రెస్ కు ఏమి ప్రేమ, అద్వానినీ రాష్ట్రపతి కానివ్వ కుండా విమర్శ లు చేసి అడ్డు పడింది కాంగ్రెస్ బాబ్రీ మజీద్ విషయంలో,
@keerthichiranjeevi7608
@keerthichiranjeevi7608 26 күн бұрын
​@@subbaraoavula4314కాంగ్రెస్ వాళ్లు అద్వానీని అవమానిస్తున్నారని ఆ ప్రశ్నను లేపింది వాళ్లే అక్కడ అవమానం ఏమీ జరగలేదు వీళ్ళే సృష్టించారు వీళ్లే నిందిస్తున్నారు కాంగ్రెస్ వాళ్లకు ఎప్పుడు గాని అవినీతి మీద ప్రేమ ఎక్కువ ఉంటది అన్యాయం అధర్మం మీద ప్రేమ ఎక్కువ ఉంటది
@gvmuali
@gvmuali 25 күн бұрын
తప్పు లేదు పప్పు గాడికి వయసు తేడా లేకుండా వాడి తాత వయసు వారితో కాళ్లూ మొక్కించు కొంటాడు కళ్లు ......లేదా
@bhaskerreddydommata
@bhaskerreddydommata 25 күн бұрын
​@@gvmualialanti, oka video link share chey brother
@chandu8927
@chandu8927 26 күн бұрын
నాకైతే రాహుల్ పీఎం లా అనిపించారు. అంధభక్తులను , దేశం అవతలికి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి.
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
కాంగ్రెస్ హటావో దేశ్ బచావో
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 26 күн бұрын
Rahul. Khan. Family. Deshadrohulu. Khangress. Hattavo. Save. India. Rip. Nehru. Khan. Rahul. Khan. Family
@chandu8927
@chandu8927 26 күн бұрын
@@sadusrinivasreddy979 ఈ దేశం నెహ్రూ దూరదృష్టితో అభివృద్ధి చెందింది. ఎవడో వక అబద్దాల కోరు మా రాహుల్ కీ మర్యాద ఇచేదంది. రాజు ఎక్కడున్నా రాజే. Vinesh phogat విషయం లో ఏ దేశ ద్రోహులు , ఎవరి పరివారం వుందో అందరూ గమనిస్తున్నారు.
@chandu8927
@chandu8927 26 күн бұрын
@@sanvyfashions2292 ఈ దేశం వున్నాన్నాళ్లు కాంగ్రెస్ వుంటుంది. బీజేపీ ముక్త భారత్ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో ప్రారంభం.
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
@@chandu8927 ప్రజలచేత ఎన్నుకోబడ్డ వాడు రాజు. Jai modiji
@user-ek3ep1hy5i
@user-ek3ep1hy5i 26 күн бұрын
Very bad on the part of seat allocating Department
@-pjtalks
@-pjtalks 26 күн бұрын
Dani vala use enti
@user-rk4qd8rf8d
@user-rk4qd8rf8d 26 күн бұрын
Rahul is a diwn to earth person, simple, decent, above petty politics
@kasvis1962
@kasvis1962 26 күн бұрын
@@user-rk4qd8rf8d Rahul desh drohi
@jagan298
@jagan298 26 күн бұрын
😂😂 Inka cheppu ra
@CivilApps
@CivilApps 26 күн бұрын
And dangerous to the nation
@rajkumaruppula4334
@rajkumaruppula4334 26 күн бұрын
😅😂
@Bibledecode
@Bibledecode 26 күн бұрын
​@@rajkumaruppula4334Nuvu gorrevani andariki telusu ra
@RobinLordsarrow
@RobinLordsarrow 26 күн бұрын
The next prime minster of India
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 26 күн бұрын
రాహుల్ చాలా హుందాగా వ్యవహారించారు. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే మోడీ రాజీవ్ స్థానం లో కూర్చోవలసి వస్తుంది.
@_Maanava_AR
@_Maanava_AR 26 күн бұрын
రాహుల్ స్థానంలో.. correction please.
@user-en3xx2to3e
@user-en3xx2to3e 25 күн бұрын
ఆ స్థానం రాహుల్ గండు కు మంచిగా ఉంటది అని పబ్లిక్ టాక్
@user-en3xx2to3e
@user-en3xx2to3e 25 күн бұрын
ఎం అంటావ్ నువ్వు
@subbaraoparri8014
@subbaraoparri8014 25 күн бұрын
రాహుల్ గాండు గాన్ని నీ ఇంట్లో పెట్టుకు చావరా,దేశానికి అవసరం లేదు
@keerthichiranjeevi7608
@keerthichiranjeevi7608 24 күн бұрын
@@satyanarayanakomakula9721 నేను కూడా రాహుల్ గాంధీకే ఓటు
@ramanjaneyulugoud4392
@ramanjaneyulugoud4392 26 күн бұрын
రాహుల్ సూపర్ హిరో
@bayyaramu953
@bayyaramu953 26 күн бұрын
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ని ఎలా గౌరవించాలా రాజ్యాంగం తనకు నేర్పిందని డైలాగ్ చెప్పిన రాజకీయ నటుడు మన మోడీ గారు . మోడీ ప్రధాన మంత్రి అవ్వడం మన దురదృష్టం ...
@gnbrao1417
@gnbrao1417 26 күн бұрын
Venaka mundhu rendu vuntai okkasari mundu emi jarigindho telusuko
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 26 күн бұрын
Modi. Pm avvadam. Good. LUck. Rahul. Khan. Nehru. Khan. Lanti. Pappu. Gallu. Desha. Drohulu. Inni. Years. Palinchdam. Bad. Luck. Rahul. Khan. Nu. India. Nundi. Tharsmali
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
@@bayyaramu953 మోడీని ఢిల్లీ కే రాకుండా అడ్డుకొన్నది ఈ విషపు కాంగ్రెస్ గాదా
@bolluyadaiah4004
@bolluyadaiah4004 26 күн бұрын
భారతదేశ దురదృష్టం
@AK-wz3cl
@AK-wz3cl 26 күн бұрын
రాహుల్ గాంధీ షేర్ హై
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 26 күн бұрын
వెళ్ళి వాడి నోట్లో ... నీ తొడపెట్టి కొరికించుకో
@karthikd1238
@karthikd1238 26 күн бұрын
Waste fellow
@manohargupala8711
@manohargupala8711 26 күн бұрын
😂
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 26 күн бұрын
Maybe in Pakistan
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 26 күн бұрын
Pak. Ka. Italika. Bharathku. Rahulkhan. Drohi
@kooravenkat4270
@kooravenkat4270 26 күн бұрын
చిల్లారగల్లు ప్రధాని అవుతే గిట్లనే వుంటది
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 26 күн бұрын
Ugravadhi. Deshadrohi. Pappu. Rahulkhan. Pm. Kavala. Babu. Nehru. Khan. Thikkalodu. Ayyi. Ela. Nasanam. Chesad. Indianu. Patel. Unnadu. Kabatti. Nehru. Khan. Antha. Mathram. Paripalinchadu
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
చిల్లర గాళ్లకు విలువ ఇవ్వాల్సిన పనిలేదని మోదీ గారికి తెలుసు
@harshavardhan189
@harshavardhan189 26 күн бұрын
Gorre biddalaki alage kanipistadi Modi but nothing will happen chill 🙂
@varak7980
@varak7980 25 күн бұрын
​@@sanvyfashions2292 Desam Modi ki minchina chollarodu evadu vundadu
@laxminarayanaa8548
@laxminarayanaa8548 25 күн бұрын
@@kooravenkat4270 సూపర్ స్టేట్మెంట్ ఇచ్చారు బాగుంది. బత్తాయి రసం మొత్తం పిండేసారు
@satyanarayanaarvapalli609
@satyanarayanaarvapalli609 26 күн бұрын
రాహుల్ గాంధీ ఈ విషయంలో చాలా హుందాగా వ్యవహరించారు. మోడీనే తన స్థాయిని మరిచారు అని అనిపిస్తుంది.
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
మోడీ గారికి తెలుసు ఎవరిని నేస్తమానంలో ఉంచాలో ఆయనకు తగ్గ స్థానాన్ని ఆయనకి ఇచ్చారు. Jai మోడీ గారు 👏👏
@Cheetah4709
@Cheetah4709 26 күн бұрын
అవునా వాడికి అహంకారమ్ తల పొగరు బాగా పెరిగింది... అసలు మోడీ, వాడి ఫ్యామిలీ స్వాతంత్ర్య పోరాటం లేనోడు, ఇంత అంహంకమ్ పనికి రాదూ ​@@sanvyfashions2292
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
@@satyanarayanaarvapalli609 వాడికదే గొప్ప,మూసుకొనివుండండి
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 26 күн бұрын
హుందాతనానికి రాహుల్ ఖాన్ ను ఉదాహరణగా చూపించాలి 😅😅😅
@gene8918
@gene8918 26 күн бұрын
మోడీ తన భార్యకు కూడా గౌరవం ఇవ్వలేదు. ఆమెకు విడాకులు, భరణం ఇవ్వకుండా వదిలేశాడు. సంస్కారం లేని, నైతిక విలువలు లేని వ్యక్తి నుంచి మీరు గౌరవాన్ని ఎలా ఆశిస్తారు
@ChandraShekar-w2r
@ChandraShekar-w2r 26 күн бұрын
ఈవీఎం లను మేనేజ్ చేసి ప్రధాని అయిన మోడీ బుద్ధి అలాగే ఉంటుంది
@mallareddy9085
@mallareddy9085 25 күн бұрын
Tuglak comment. Show maturity .
@upendarshivaram354
@upendarshivaram354 26 күн бұрын
Those people who around the Rahul they are lucky they are sat with future pm
@tirupatammadesagani
@tirupatammadesagani 26 күн бұрын
Vammo kalalu kanaku e janmalo doubt ni kala nijam avvadam kalalu kanadam thappu em kadule
@subbarajudevee
@subbarajudevee 26 күн бұрын
It is disrespect to the opposition leader of the Parliament. It is a shame. Inspite of that Mr Rahul maintained dignity.
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
@@subbarajudevee తొక్కలో లీడర్,ఎవడ్ని ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు
@criticalthinktank-A1
@criticalthinktank-A1 26 күн бұрын
It's a shame to Olympic participants that Rahul Gandhi sat with him...Rahul Gandhi should apologise to Olympic medal holders
@anjaneyasarma
@anjaneyasarma 25 күн бұрын
Let him first prove that he did not take UK citizen Ship
@prathappalavelli4695
@prathappalavelli4695 26 күн бұрын
Today its their time to insult the oppsition leader but after years he will be the PM FOR INDIAAAA
@Iam_ro31
@Iam_ro31 26 күн бұрын
And Congress will not insult.
@ramachandraraju7510
@ramachandraraju7510 24 күн бұрын
Ore, mr palavelli, what a great prediction of yours. After 5 yrs. He will be in italy. Write down & Don't forget. If you have guts, can You bet how much on your stand.
@mahmoodali793
@mahmoodali793 26 күн бұрын
జై రాహుల్ గాంధీ. నెక్ట్ ప్రైమ్ మినస్టర్.
@nobelraju
@nobelraju 26 күн бұрын
✅ నేను ఎప్పటి నుండో చెప్తున్న.. రాహుల్ కి అధికారం వస్తే దేశం మొత్తం ఇస్లామిక్ చేతిలోకి పోతుంది.. ఇక్కడ ముస్లిమ్ కపట నాటకమే రాహుల్ గాంధీ రూపం.. అతను హిందూ అనీ చాల మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ అది పూర్తిగా ఇస్లామిక్ కపట వ్యూహం.. దయచేసి అర్దం చేస్కోండి.. చాలా సార్లు చెప్పినా ఈ మాట..
@mallikharjunaraoyaragarla9863
@mallikharjunaraoyaragarla9863 26 күн бұрын
SREYE...E V M E C TO GELSVDAM KSDUT
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
దేశాన్ని నాశనం చేయడానికా? సరే పాకిస్తాన్ కి చేయండి,బాగా అభివృద్ధి చేస్తే అప్పుడు ఆలోచిద్దాం
@bbravoalpha
@bbravoalpha 26 күн бұрын
The more you try to tear him down, the stronger Rahul will rise. Every attempt to insult only fuels his determination to bounce back even higher.
@alfredbijjiga6250
@alfredbijjiga6250 26 күн бұрын
త్యాగాలపునాదుల కుటుంబం నుండి వచ్చిన మరియు ప్రధానప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీని అవమానించడం క్షమించరాని తప్పు. ప్రధాని, ప్రభుత్వం, అధికారులు అందుకు బాధ్యత వహించాలి. మోడికైనా, రాహులకైనా ప్రజలు అయా హోదాలు ఇచ్చారనే సంగతి మరువొద్దు.
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
@@alfredbijjiga6250 తొక్కలో రావుల్ వించి ఉరఫ్ రహూల్ ఖాన్ from ఇటలీ వయా పాకిస్తాన్
@glprasad4586
@glprasad4586 26 күн бұрын
​@@subbaraoparri8014true bro
@srinivasreddyvadiyala3635
@srinivasreddyvadiyala3635 26 күн бұрын
You can make to India king Better for you
@YHari-f3y
@YHari-f3y 25 күн бұрын
@@alfredbijjiga6250 vidhesi matham nayala Rahul nilage dhesha dhrohi
@bollipallisrinivasreddy8789
@bollipallisrinivasreddy8789 25 күн бұрын
Meeru ఎప్పుడు కూడా బిజెపి కి వ్యతిరేకం. మీ రక్తం లో వుంది ఆది.
@aravindsingrajput4325
@aravindsingrajput4325 26 күн бұрын
రాహుల్ గారు సమయం చూసి బీజేపీ మోడీ పై విరుచుకు పడుతాడు❤.we love you Rahul ji.
@318ravi
@318ravi 21 күн бұрын
@@aravindsingrajput4325 desh ka Biggest Pappu 😄
@user-mv9qj7ps1r
@user-mv9qj7ps1r 25 күн бұрын
రోజులు ఎల్లకాలం ఒకేలా వండవు అన్న విషయం మోడీ గారికి తెలియచేస్తారు త్వరలో ప్రజలు.
@premsagar-up1jj
@premsagar-up1jj 26 күн бұрын
The protocol is clearly deviated by the govt. He is a LOP and equal to a Cabinet minister.
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 26 күн бұрын
విదేశాల్లో మీటింగ్ లో గాంధీజీ ని గొప్ప వ్యక్తి అని కీర్తించడం, స్వదేశం లో చిన్న పెద్ద నాయకులు తిట్టడం మీ సంగతేంటో.
@sharath7752
@sharath7752 26 күн бұрын
RAHUL JAN NAYAK...NEXT PM OF INDIA
@rams7643
@rams7643 26 күн бұрын
😂😂😂
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
తొక్కలో పీఎం రాహుల్ గాండు
@sureshchchsuresh8382
@sureshchchsuresh8382 26 күн бұрын
Chief జస్టిస్ గా ముందువరుసలో వున్న చంద్రచూడ్ గారు కూడా గుర్తించలేదా లేక మోడీ, షా ల ధ్వయానికి భయపడ్డారా అలాంటి వారైనా గుర్తించి తగు చర్యలను తీసుకుంటే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కావు, ఈ మోడీ, షాలు ఎవరినైనా భయపెడుతు మొత్తం వ్యవస్థలానే తన గుప్పెట్లో నలిపేస్తున్నారు ఏటిచేసేది sir
@laxminarayanaa8548
@laxminarayanaa8548 26 күн бұрын
వాట్సాప్ బత్తాయిలు మెదడు చింతకింది. మోడీ మెదడు ను ఆర్ ఎస్ ఎస్ పిండేసింది. భాజపా అధ్యక్షుడు మార బోతున్నాడు.
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
ముందు నీపేరు మార్చుకోని వాగరా ఇడియట్
@sk-no5kp
@sk-no5kp 26 күн бұрын
Abba avuna inka
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 26 күн бұрын
Nejamey batthae ki medhadu undhikabatti alosistaru mari e battaeli Ani guriginja lu yemi sestunnae ..eppudu yavaru battaelu yavaru guriginjalu merey telusukondi brother
@subbaraoavula4314
@subbaraoavula4314 26 күн бұрын
@@laxminarayanaa8548 పాపం నీ మెదడు లో ఏదన్నా డాట్ ఉందే మో చూపించుకోండి sir
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
@@subbaraoavula4314 అసలు మెదడు ఉంటే గదా,కాంగ్రెస్ లోఫర్స్ అన్నీ దేశద్రోహులే
@dvnmsharma5582
@dvnmsharma5582 26 күн бұрын
భారత స్వతంత్ర సంగ్రామం తొ ఎటువంటి సంబంధం లేని చరిత్ర కలిగిన వాళ్లు దేశాన్ని ఏలుతుంటే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి!
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
దేశాన్ని ముక్కలు చేసిన వాళ్లే దేశ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు 😂😂
@nazeerjan8419
@nazeerjan8419 26 күн бұрын
Let them not give respect to LOP but he will be next PM of India n no body can stop him
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 26 күн бұрын
రాబోయే కాలంలో bjp మోడీ కి భగవంతుడు తగిన గుణపాఠం చెబుతారని నా నమ్మకం ఉంది
@wipramp8084
@wipramp8084 26 күн бұрын
Appudu nuvvu Bangladesh lo hindu laaga nasisthaavu
@jonnadulavenkataramana8069
@jonnadulavenkataramana8069 26 күн бұрын
Rahul ji well matured, mannered politician
@shivajikolanukonda
@shivajikolanukonda 25 күн бұрын
మోడీ రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఆధాని, అంబాని ల వెనుక మూడవ వరుసలో కూర్చోపెట్టినారు. మోడీ కక్ష. రాహుల్ అంటే భయం
@gdesai7202
@gdesai7202 26 күн бұрын
బిజెపి బత్తాయి గాళ్లకు ఇలాంటి మాటలు ఎలా రుచించుతాయి. స్వతంతద్యమంలో పాల్గొని ఉంటే దాని గొప్పతనం తెలిసేది
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
మరి దేశాన్ని ముక్కలు చేసే వాళ్లకు తెలుస్తుందా
@vijayckumar
@vijayckumar 26 күн бұрын
@@gdesai7202 why dividing the India?? Or kasmir problem ?? Congress is more dangerous than cancer go and study history
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
@@gdesai7202 ముందు తెలుగు నేర్చుకో స్వతంత్ర సమర యోధుడా,నీ మీ రాహుల్ గాడిద దయ వల్లే మాకు స్వతంత్రం వచ్చింది
@vvkrishnakishorepenjarla2899
@vvkrishnakishorepenjarla2899 25 күн бұрын
ఓరి నీ చెంచా గిరీ...
@gopale2799
@gopale2799 26 күн бұрын
Rahul Gandhi is a భాహుబలి ముందు వరుసలో ఉన్న వెనుక వరసలో ఉన్న
@Bibledecode
@Bibledecode 26 күн бұрын
😂😂😂😂
@kasivastu
@kasivastu 25 күн бұрын
మరి gulam లకు బాధ ఎందుకు?
@prabhaakerghm538
@prabhaakerghm538 26 күн бұрын
Rahul🎂next prime మినిస్టర్ థాట్స్ nobody can🫵stop🫵 Bjp chillara politicks😂
@karthikd1238
@karthikd1238 26 күн бұрын
In dreams
@rakeshcopper3671
@rakeshcopper3671 26 күн бұрын
హహహ😂.... ఇదే 15 years nundi అంటున్నారు...😅alredy వాడికి 55 years పైన వచ్చినయ్
@vijayckumar
@vijayckumar 26 күн бұрын
He did not even cross 100.Next time won’t even get 50
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 26 күн бұрын
😂😂😂 good joke ra babu
@manohargupala8711
@manohargupala8711 26 күн бұрын
ముంగేరి లాల్ లో హసీన్ సప్నే 😂
@SREE2824
@SREE2824 25 күн бұрын
Definitely future prime minister Rahul Gandhi ✋✋✋✋✋
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 26 күн бұрын
రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ లో మోడీ తో జబర్దస్త్ షటిల్ ఆడుకుండు. 😂
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 26 күн бұрын
Avnu 😂😂 Hindus gurinchi Central minister adgane nidra poyadu em matladalo teliyaku dine na miru chedugudu antaru 😂😂 Rahul Khan ante maradu
@bnsudarshan9642
@bnsudarshan9642 26 күн бұрын
😂
@lavankumar1938
@lavankumar1938 26 күн бұрын
Atalu adatanike panike vesthadu dashani kapadatanike kadu
@sri5876
@sri5876 26 күн бұрын
​@@lavankumar1938 It appears you don't know anything .
@gnbrao1417
@gnbrao1417 26 күн бұрын
Adinchotodu modi aite adinavadu evado
@sivajisayana4571
@sivajisayana4571 26 күн бұрын
మోడీ, అదని, కి ఇద్దరికి ఈసారి వుంటది గట్టిగ, తిన్నది మొత్తం కక్కిస్తారు
@gvmuali
@gvmuali 25 күн бұрын
2019 నుంచి చెప్పడం జరుగుతోంది ఏం పీ......😂😂😂😂
@Ramking7262
@Ramking7262 26 күн бұрын
దేశ స్వాతంత్ర సమర యోధులనే ద్రోహులాగా చిత్రికరించే BJP కి దేశ భక్తి ఎక్కడుంటుంది.
@kasivastu
@kasivastu 26 күн бұрын
@@Ramking7262 గాంధీ తాత తన ఆశ్రమంలో పడుచు పిల్లలతో బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తూ మహిళలతో కలసి నగ్న స్నానాలు చేస్తూ "ఖుషీ" చేశాడు. పోరాట యోధులు చంపబడుతుంటే , అండమాన్లో చీకటి గదిలో మగ్గిపోతుంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు అవి .వావి వరుసలు లేకుండా మనుమరాల్ల తో నే బ్రహ్మ చర్య ప్రయోగాలు చేసిన వికృత మనస్తత్వం ఆయనది.
@Ramking7262
@Ramking7262 26 күн бұрын
@@kasivastu వాట్సాప్ యూనివర్సిటీ 🤣
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 26 күн бұрын
​@@Ramking7262true badakv ga okasari research cheyu telustadi or KZbin lo Gandhi dark reality ani search cheyu 1000 piga videos vastay nuvvu congress WhatsApp University nuchi vachava rahul gani lepadaniki
@sivajisayana4571
@sivajisayana4571 26 күн бұрын
Its 100% true
@ramur226
@ramur226 26 күн бұрын
​@@kasivastu😂😂
@bittu339
@bittu339 26 күн бұрын
మతం మీద రాజ్య నిర్మాణం చేయగలమా...? వివరించండి సార్... ఇతర మతాలను దేశ బహిష్కరణ చేస్తే పర్యవసానాలు తెలుపగలరు...
@buddaliabdulghani706
@buddaliabdulghani706 26 күн бұрын
Jai congress
@nairagovinda3231
@nairagovinda3231 26 күн бұрын
JAI CONGRESS NEXT PM RAHUL GANDHI
@srinivassistla5806
@srinivassistla5806 26 күн бұрын
One's decent behaviour does not come with his stolen electoral position like the present govt. It comes with one's bringing up. So Rahul need not bother such cheap behaviour of his opponents
@SrinivasRao-vd4ki
@SrinivasRao-vd4ki 26 күн бұрын
Ayyo ayyo anti national meeda enta premo😅😅😅
@rajaraaz9239
@rajaraaz9239 26 күн бұрын
Tappudu voting ayi unte pratipaksha Hoda kuda vochi undedi kadu...
@srinivasaraosali5635
@srinivasaraosali5635 25 күн бұрын
Excellent information, message and analysis sir.
@venkateshwartiruvengala1869
@venkateshwartiruvengala1869 25 күн бұрын
గత పది సంవత్సరాలుగా స్వతంత్ర దినోత్సవాలకి రానోడికి కుర్చీ వేయడమే గొప్ప వాడు అస్తాడో రాడో తెలీదు రాహుల్ గడుని కాంగ్రెస్ చెంచాలు దేవుడు అని ప్రచారం చేస్తున్నారు.
@kammaribramham8967
@kammaribramham8967 24 күн бұрын
ఆస్తే ఒక లెక్క రాకుంటే ఒకలెక్క వీడి రూటే అడ్డదారి.
@rvv1599
@rvv1599 26 күн бұрын
మోదీ తన కురచ బుద్ధి నీ బయటపెట్టుకున్నాడు..... రాహుల్ గాంధీ చాలా హుందా గా వ్యవహరించారు.....
@seshasrinivasamurthyputrev1902
@seshasrinivasamurthyputrev1902 26 күн бұрын
They made RG from Pappu to LOP. If things continue to happen like this, it is imperative for the BJP to make RG from LOP to Leader of the House
@karthikd1238
@karthikd1238 26 күн бұрын
Next congress will come down upto 50 seats
@nmuralikrishna100
@nmuralikrishna100 25 күн бұрын
Up and Maharashtra election will decide
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 26 күн бұрын
రాహుల్ గాంధీ చాలా హుందాగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ పీయం అయిన తర్వాత మోదీని దగ్గర కూర్చో పెట్టుకుని ఇంకా పెద్ద హుందాతనాన్ని ప్రదర్శించాలి.
@vvkrishnakishorepenjarla2899
@vvkrishnakishorepenjarla2899 25 күн бұрын
అంత దరిద్రం మనకి వద్దు... రాదు.
@arvasantha7628
@arvasantha7628 26 күн бұрын
దేశానికి ధర్మ కర్తలు కుటుంబానికి చెందిన వారు ఆయన , ఆయనకి అవమానం ఐతే దేశానికే అవమానం లాంటిది... ఫోపసర్ గారు
@kvvsatyanarayana8728
@kvvsatyanarayana8728 26 күн бұрын
Rahul Gandhi has shown full maturity and dignity. The BJP Government has shown it's narrow minded mentality for not providing seat to Rahul Gandhi in first row, being the opposition leader with cabinet rank. Next time Rahul Gandhi will be the prime minister of India.
@SHEIKMOHAMMAD1
@SHEIKMOHAMMAD1 26 күн бұрын
Rightly observed 👍
@mahenderch3244
@mahenderch3244 26 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చెప్పినట్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు క్యాబినెట్ మినిస్టర్ హోదా కలిగినటువంటి వారు కనుక ముందు వరుసలో సీటు కేటాయించ వలసినదె అలా చేయకపోవడం బిజెపి ప్రభుత్వ తప్పిదమే. రాహుల్ గాంధీ గారు చాలా హుందాగా ప్రవర్తించారు. ఈ విషయంపై మీరు గంటలలోనే స్పందించ గలిగిన వారు బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దారుణ మారణకాండను ఖండించి ఇక్కడి, అక్కడి హిందువుల మనోభావాలను గౌరవించి , మనోధైర్యం ఇవ్వవలసిన అవసరం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి లేదా? ఈ విషయంపై ఎప్పుడో స్పందించాల్సిన మీరు ఇప్పటికైనా రాగద్వేషాలకు అతీతంగా స్పందించాలని ప్రజలు అనుకుంటున్నారు.
@thirupathijangiti-pz7tm
@thirupathijangiti-pz7tm 26 күн бұрын
కరెక్ట్
@gatlaravinder7658
@gatlaravinder7658 26 күн бұрын
ప్రొఫెసర్ గానికి పేరు మాత్రమే హిందువుది వాడి నరనరాల్లో హిందువుల పట్ల ద్వేషం మాత్రమే వుంటుంది.... సిహం లేని అడవిలో తోడేలు రాజు అనుకునే బ్రతుకు...
@prabhakarpilli9257
@prabhakarpilli9257 26 күн бұрын
అక్కడ హిందువుల ముస్లింల కాదు బాధితులు వారు మానవులు. బ్రతికే హక్కు ఉంది. అది అడుగు sir
@Pruthvi_Raj_Chauhan
@Pruthvi_Raj_Chauhan 26 күн бұрын
All party meeting lo already matladindu Rahul Gandhi, and Priyanka kuda bayata matladindi. Clear ge cheppindu Rahul, govt eh step tiskunna support chestam ani.
@chandanayeruvaka2204
@chandanayeruvaka2204 26 күн бұрын
All are one. Hindus Muslims ani mention cheyyadam mundu manam aapali. We should stop that first. Hindus mana vaalu...Muslims mana vaalu kaadu.....ane oka alochana nunchi manam bayata padali. Mana India lo Muslims paina dhaadi jariginappudu PM ina Modi spandinchadaa?....Rahul Sir spandincharu. Mana desham lo jariginappudu spandisthaaru.....vere conuntries gurinchi adhikarikanga spandinchakudadu.....offcorse Rahul can express his opinion personally not officially. Rahul garu Bangladesh lo vunna Hindula guinrchi spandinchi vuntene...nenu tappu pattedaani. Daychesi Hindus Muslims antu chichhu repakandi.
@polojuramesh9384
@polojuramesh9384 25 күн бұрын
మీ సహనం మీకు విజయాన్ని చేకూర్చుతుంది అసహనం వున్నా కుచ్చిత బుద్ది వున్న నాయకులు ఇంత కన్నా హుందాగా ఎలా ప్రవర్తిస్తారు ! మీ హుందాతనం ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది మీరు(రాహుల్) నిజమైన నాయకుడు
@ashokj5871
@ashokj5871 26 күн бұрын
Raaga plz develop the nation not religious
@TSRTammera
@TSRTammera 26 күн бұрын
PROFECER GARIKI NAMSKARUM LU TQ❤❤❤❤❤
@satyaganta3539
@satyaganta3539 26 күн бұрын
ఉప్పు సత్యాగ్రహలు చేసి, బ్రిటిష్ వారి ద్వారా జైళ్లలో బందింపబడి, తన ప్రాణాల్ని కూడ ఫణంగా పెట్టి స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహాత్మా గాంధీనే ఒక్క తూటా తో ప్రాణాలు తీశారు. అదే వారసత్వనికి చెందిన రాహుల్ గాంధీ ని అవమానించడం ఆశ్చర్యం ఏముంటుంది? బీజేపీ లో వాజపేయ్ గారి వరకు సరిఅయిన మర్యాదపూర్వక లేక సంప్రదాయపు రాజకీయాలు నడిచాయి. ప్రస్తుతం గాడ్సే సంప్రదాయం నడుస్తుంది. ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఆ రోజుల గాంధీ గారి కష్టం ఈ రోజు గాడ్సే వారసులు అనుభవిస్తున్నారు.
@Mahathi940
@Mahathi940 26 күн бұрын
@@satyaganta3539 గాంధీ వారసత్వంగా....?...బాబోయ్....నెహ్రూ కుటుంబం లొ ఇంకా ఎన్ని వ్యభిచార..లొసుగులు వున్నాయో? ..
@kasivastu
@kasivastu 26 күн бұрын
@@satyaganta3539 గాంధీ తన ఆశ్రమంలో పడుచు పిల్లలతో బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తూ మహిళలతో కలసి నగ్న స్నానాలు చేస్తూ "ఖుషీ" చేశాడు. పోరాట యోధులు చంపబడుతుంటే , అండమాన్లో చీకటి గదిలో మగ్గిపోతుంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు అవి .వావి వరుసలు లేకుండా మనుమరాల్ల తో నే బ్రహ్మ చర్య ప్రయోగాలు చేసిన వికృత మనస్తత్వం ఆయనది.
@Mahathi940
@Mahathi940 26 күн бұрын
@@satyaganta3539 ఇంతకీ.రాహుల్ ఎవరికి పుట్టాడు?....రాజీవ్ లా లేక గాంధీ వంశంలో ఎవరికి అన్నానా? అంటే వారసత్వం అంటున్నావ్ కదా? కూసింత చెప్పు
@ssreenadhreddy5705
@ssreenadhreddy5705 26 күн бұрын
గాంధీ ఎవరు అసలు వ్యభిచరించే మోహన్ దాస్
@dvnmsharma5582
@dvnmsharma5582 26 күн бұрын
@@satyaganta3539 బత్తాయి IT cell ను activate చేశావు బ్రో!
@sriniyr
@sriniyr 26 күн бұрын
Well said sir..now slowly we realize these people
@avunuriramesh954
@avunuriramesh954 26 күн бұрын
ఎన్నో ఎన్నెన్నో అవమానాలు చూదాం జై రాహుల్ గాంధీ 🌹
@tamvadasantharam4693
@tamvadasantharam4693 26 күн бұрын
మీ వివరణ చాలా బాగుంది.
@laxmishankargoud9605
@laxmishankargoud9605 26 күн бұрын
రాహుల్ భారతదేశంలో ఒక పరిపక్వత కలిగిన నాయకుడు కాబోతున్నాడు రాబోవు భారతదేశ భావి ప్రధాని రాహుల్ జి
@kasivastu
@kasivastu 26 күн бұрын
@@laxmishankargoud9605 ఇంకా ఎప్పుడు? Already 54 సం వయసు వచ్చేసినాది ?
@dvnmsharma5582
@dvnmsharma5582 26 күн бұрын
​Modi ఏ వయసులో అయ్యాడు బాబూ PM?
@sivajisayana4571
@sivajisayana4571 26 күн бұрын
Rahul బ్లడ్ లోనే వుంది, next పీఎం రాహుల్ గాంధీ
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 26 күн бұрын
😂😂😂 good joke ra babu 😂
@gadamnmallesh9556
@gadamnmallesh9556 26 күн бұрын
rao gaaru will try do every thing political . certain things to be ignored
@kooravenkat4270
@kooravenkat4270 26 күн бұрын
స్వాతంత్య్రం కంటే ముందు తెల్ల దొరలు భారతీయులను ఇలాగే ఘోరంగా అవమానించారు ఇప్పుడు బ్రిటిష్ వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రధాని మోడీ ఆ దారిలో నడుస్తున్నాడు ప్రజలచే శిక్ష తప్పదు "సత్యమేవ జయతే" జై హింద్
@sanvyfashions2292
@sanvyfashions2292 26 күн бұрын
తెల్ల దొరల సంతతికి చెందింది మీరే 😂. మారిపోయేది కూడా మీరే
@msreeranga8028
@msreeranga8028 26 күн бұрын
​@@sanvyfashions2292naku oka doubt prathi video lo vachestaru meru ila coments cheyyadaniki dabbulu istara meku
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 26 күн бұрын
Rahul. Khan. Ku. Respect. Ivvala. Bangladesh. Hinduvu. Gurinchi. Comment. Cheyyani. Neechuniki
@msreeranga8028
@msreeranga8028 26 күн бұрын
@@sadusrinivasreddy979 thanu coments cheyyadam valla vallakemina orugudda
@Cheetah4709
@Cheetah4709 26 күн бұрын
@@sadusrinivasreddy979 పెళ్ళాం వదిలేసినోడు, ఇంగ్లీష్ మాట్లాడరని వాడు, సింధు శిలలు చూపెట్టి ద్వారకా అని చెప్పే ఒక బ్రోకర్, దేవున్ని అడ్డం పెట్టుకొని తప్పితే నేను ఈ మంచి చేశా అని ఓట్లు అడిగి గెలిసి ఉంటే వేరు, మణిపూర్ కాలిన అక్కడకి పోనీ వాడు, అంబానీ, ఆదానిలా రిసెప్షన్ లకి సోకు సోకు బట్టలు, లక్షల ఖరీదు కాళ్ళ జోడు పెట్టుకునే వాడు, పెద్ద వేస్ట్ గాడు
@Usaiah-zs3js
@Usaiah-zs3js 26 күн бұрын
బిజెపి పార్టీ కి పోయేకాలం దాపురించినప్పుడు వినసకారి పుడుతుంది అంటే ఇదే.
@sreeramarajukv8497
@sreeramarajukv8497 26 күн бұрын
ఈరోజు పవిత్రదినం అని మీరే చెపుతున్నారు. కానీ తమిళనాడులో జాతీయజండాతో ర్యాలీకి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదు? కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయం లో DMK ప్రభుత్వం తప్పు చేసిందా లేదా?
@mallaiahbathini9661
@mallaiahbathini9661 26 күн бұрын
ఉత్తర ప్రదేశ్ కు ఓకరకంగ తమీలనాడుకు ఓకరకంగ బడ్జెట్ పెడితె పెంటర మరి
@kethagangadhararao348
@kethagangadhararao348 26 күн бұрын
కొందరు BJP నాయకుల వైఖరి జగన్ ప్రవర్తనను పోలి ఉంది.పతనంతప్పదు.😢
@srikanthareddygangula7900
@srikanthareddygangula7900 26 күн бұрын
Nageswar garu Congress Pakshapati. Opposition chese tappulagurinchi ayana videos cheyaru. Congress nayakulu Modigarini lekkalenanni sarlu avamanincharu
@raj195261
@raj195261 26 күн бұрын
Very good analysis thanks
@bshanker972
@bshanker972 25 күн бұрын
Rahul Gandhi gariyokka hundhatananiki( dignityki )vandanalu🙏
@Hdhdndjjdhdj
@Hdhdndjjdhdj 26 күн бұрын
Modi Inka eami cheyaleka ila try chesadu 😂😂 but time bad it didn’t effect Rahul Gandhi. Raga didn’t politicize this like modi do. This is the quality of Rahul Gandhi
@karthikd1238
@karthikd1238 26 күн бұрын
Rahul khan became Rahul Gandhi untruthfully nomenclature
@cuetupdatestelugu
@cuetupdatestelugu 26 күн бұрын
@@karthikd1238 okkasari nuvvu pettuko adhi peru ,aa peru pettukunte saripodu daniki oka arhatha vundali ra baktha
@AnnapurnaKoutharapu
@AnnapurnaKoutharapu 26 күн бұрын
భారతరాజ్యంగన్ని మేము అనుసరిచం, మేము యేలా వున్నా మమ్మల్ని యెన్నుకునే ప్రజలు వున్నారు అని మోడీ గారి నమ్మకం. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించే వారు లేనప్పుడు యెన్ని నియమాలు పెట్టుకుని యేమి ప్రయోజనం. బలమైనా ప్రతి పక్షం మనకు చాల అవసరం. రాహుల్ గాంధీ గారు ప్రశ్నించాలి.
@kakiletidanielpaul4396
@kakiletidanielpaul4396 26 күн бұрын
Cunning fox is there that is Godi.wantedly they did this.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 26 күн бұрын
great vedeo ..YES RAHUL GANDI chala hundaga pravarthincharu..modi govt not respected opposition leaders
@Mani-px2xc
@Mani-px2xc 26 күн бұрын
No respect to the Constitution and the people in Constitutional positions, everything political and personal rivalries. Very unfortunate
@rajendernandikonda5816
@rajendernandikonda5816 25 күн бұрын
ప్రతి కాంగ్రెస్ వ్యక్తి, కమ్యూనిస్టులు , లిబరల్లిస్టులు ప్రతి ఒక్కడు దేశద్రోహి.
@yashkarthik3555
@yashkarthik3555 26 күн бұрын
Rahul Gandhi the Great Leader
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 26 күн бұрын
వాడిని జార్జ్ సోరోస్ పెంపుడుకుక్క అంటే బాగుంటుంది.
@sharingcaringservingminist3953
@sharingcaringservingminist3953 26 күн бұрын
Great Humanitarian ! Great Political Leader of Great India Rahul Gandhi ji coming PM of Great India Rahul Gandhi ji ! Jai Congress Jai Jai Congress 💪💪💪💪💪💪💪💪
@satyem0053
@satyem0053 26 күн бұрын
ఇది మోడీ కుసంస్కారం. ఇటువంటి సంస్కారహీనుడు ప్రధానిగా ఉండడం దేశానికి అవసరమా? ప్రతిపక్షనేతను గౌరవించలేని మోడీ, సాదారణ ప్రజల్ని ఏమి గౌరవిస్తాడు. మతకల్లోలంలో అతలాకుతళమౌతున్న మణిపూర్ ని ఇప్పటివరకు సందర్శించని మోడీకి ప్రధాన మంత్రిగా కొనసాగే అర్హత ఉందా?. ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. EVM ల గోల్మాల్ ద్వారా పీఎం కుర్చీ మీద కూర్చున్న మోడీకి బంగ్లాదేశ్ హసీనాకు పట్టిన గతే పడుతుంది.
@Alpha11007
@Alpha11007 22 күн бұрын
@@satyem0053 మూస్కోరా బాబు..మీ లాంటి వాల్లను చూస్తే జాలేస్తుంది
@seethasreenivas3730
@seethasreenivas3730 26 күн бұрын
గౌరవించాలి,, ఆ విషయం పక్కన పెడితే నీకు బాగా కాలినట్టుంది,,
@janardhanaraok9664
@janardhanaraok9664 26 күн бұрын
ఈ వీడియో చేసినందుకు నీకు కాలినట్టుంది
@seethasreenivas3730
@seethasreenivas3730 26 күн бұрын
@@janardhanaraok9664,, నీక్కూడా కాలిందా
@janardhanaraok9664
@janardhanaraok9664 26 күн бұрын
@@seethasreenivas3730 తెలుస్తుంది ఎవడికి కాలిందో
@seethasreenivas3730
@seethasreenivas3730 26 күн бұрын
@@janardhanaraok9664,, అరెరే ఇప్పుడెలా
@gymersid1595
@gymersid1595 26 күн бұрын
Adgina question ki samadanam ivvu bhayya, Opposition leader is like a shadow P.M, he needs to get minimum respect ani question chesadu. Daniki kaltunda anni adgutuanv. Repu modi opposite lo untey ilagey chestey niku okay na? Your mindset 👏😂
@4anilk
@4anilk 26 күн бұрын
Correct Sir, we should respond Democracy
@alishettynagaraju5310
@alishettynagaraju5310 26 күн бұрын
Jai Rahul Gandhi My Rahul Gandhi
@nadimidoddisrinivas2663
@nadimidoddisrinivas2663 26 күн бұрын
Your great analysis of politics sir . Gandhi family is sacrificed family for freedom to our country. Sir.
@prasadvuyyala9251
@prasadvuyyala9251 26 күн бұрын
రాహుల్ గాంధీ లాంటి మేధావి ప్రపంచంలో పుట్టక పోవచ్చు.
@subrahmanyam9492
@subrahmanyam9492 25 күн бұрын
కాబోయే ప్రధాని మన రాహుల్ గాంధీ B.J.P. వాళ్లకు ముందువుంది
@kavvamsadasiva9778
@kavvamsadasiva9778 26 күн бұрын
పోయే కాలం వస్తే ఇలాంటి దుర్బుద్ధులే పుడతాయి విలువలు తెలియని వారు అధికారంలో ఉంటే కన్ను మిన్ను తగిలిన పొగరు
@manohargupala8711
@manohargupala8711 26 күн бұрын
విలువలు ఇక నీ దగ్గర నేర్చుకోవాలి
@mahaboobmd6309
@mahaboobmd6309 26 күн бұрын
అన్ని విషయాల లోనూ సుమోట కేసులు వేసే కోర్టులు స్వయంగా సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ గారి ముందు ప్రోటోకాల్ విషయం లో జరిగిన తప్పుకు సంబంధిత అధికారుల పై సుమోటో కేస్ ఫైల్ చేయవలసిన బాధ్యత ఉంది సర్
@kiranbarla7197
@kiranbarla7197 26 күн бұрын
jai Congres jai rahul....
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 25 күн бұрын
ప్రొఫెసర్ గారు అందరికి అదే వర్తిస్తుంది కదా. నెక్స్ట్ మోడీ గారి కి కూడా అలానే ఉంటాది. దీనికి చర్చ ఎందుకు
@gogopubg5774
@gogopubg5774 26 күн бұрын
రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిద్రపోతున్నాడు రా బాబు
@muralimohan2792
@muralimohan2792 25 күн бұрын
He was allotted in the front row as per the protocol department but he requested to sit with Olympic players and the news is viral that RAGA was given last row seat.
@ArjunJadi-fz1zo
@ArjunJadi-fz1zo 26 күн бұрын
రాహుల్ గాంధీ ఏమి చేసిన మీ దృష్టిలో చాలా గొప్పవాడు. బీజేపీ ఏమి చేసిన మీ దృష్టిలో తప్పే. మీ లాంటి వాళ్ళు దేశానికి ప్రమాదం. ఎందుకంటే దేశ భక్తి ఉన్నవారు మీకు నచ్చదు. మీకు దేశ ద్రోహులు చాలా ఇష్టం.
@mohammedhanief9052
@mohammedhanief9052 26 күн бұрын
దేశభక్తిని కూడా నిస్సిగ్గుగా స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం దేశద్రోహం కన్నా నీచమైన చర్య.
@kammaribramham8967
@kammaribramham8967 24 күн бұрын
వాహ్ క్యా బాత్ హై,దేశ భక్తిని రాజకీయాలకు వాడుకోవద్దంటా, దేశ ద్రోహాన్ని వాడుకోవచ్చు.😂😂
@mendhikarshankar8262
@mendhikarshankar8262 24 күн бұрын
Central Government is wantedly Sit alerted to Rahul Gandhi. ❤🎉
@raheshamdevasani7201
@raheshamdevasani7201 26 күн бұрын
చరిత్ర హీనులు బీజేపీ బత్తాయిలు.నో మన్నర్స్ .
@venktreddygangapuram2050
@venktreddygangapuram2050 25 күн бұрын
Prof Nageshwer garu Pl read protocol system Without knowing that don’t blame , interpret as you like
@pradeepganda4305
@pradeepganda4305 26 күн бұрын
SOCIAL MEDIA LO annitiki React Avutharu........we still not forget our SIR Words..."HINDU HINDU HINDU...HIMSAK HIMSAK HIMSAK"......God is there he will look into every matter....
@harshithvineelmedida2663
@harshithvineelmedida2663 26 күн бұрын
Good analysis 👍
@balajid1157
@balajid1157 26 күн бұрын
BJP is still unable to digest the outcome of the just concluded elections. BJP forgets that people are taking note of all these unacceptable actions and will eventually face the music from the public.
@jogaraosarvasiddhi2917
@jogaraosarvasiddhi2917 26 күн бұрын
There is a G.O in the Government prescribing protocol right from the President of India to the Collector of a District. That G.O. should be followed.
@subbaraoparri8014
@subbaraoparri8014 26 күн бұрын
నాగేశ్వర్ గారికి ఈ మధ్య ఒక పనికిమాలిన ఆఫ్ట్రాల్ గాణ్ణి ప్రమోట్ చేసే గొప్ప ఉద్యోగం వచ్చింది,అందుకే తిమ్మిని బమ్మిని చేస్తూ పైసాచిక ఆనందం పొందుతున్నాడు,ఎంత జాకీలు పెట్టి లేపినా నీకల ఎప్పటికీ నెరవేరదు,ఇది పక్కా
@vallapudasupraveen1754
@vallapudasupraveen1754 26 күн бұрын
రాహుల్ గాంధీని సమయం దొరికినప్పుడల్లా అవమానం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఈ 🍊🍊 గాల్లు.....మోడీ కి రాహుల్ గాంధీ ముందు మాట్లాడాలి అంటే ఉచ్చ. ఇది ఒప్పుకోకున్న నిజం.
@user-vv9we5ny3s
@user-vv9we5ny3s 26 күн бұрын
Good jock ra gorre
@karthikd1238
@karthikd1238 26 күн бұрын
Rahul khan oka pm family nunchi vachina vadu parliament lo hinduvulanu tittadam padukovadam majority divide cheyadam minorities ni okati cheyadam tappa
@dvnmsharma5582
@dvnmsharma5582 26 күн бұрын
అవి బత్తాయి లు కదా బ్రో!
@krothapalliravindrababu3046
@krothapalliravindrababu3046 26 күн бұрын
Jai Rahul Gandhi. He was the next Prime Minister ofIndia.
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 96 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32
Thulasi Chandu
Рет қаралды 273 М.
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 96 МЛН