ఈరోజే ఆషాడ బుధవారం అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథ వింటారు!

  Рет қаралды 9,394

Telugu devotional

Telugu devotional

19 күн бұрын

plz subscribe our channel:-
/ @lakshmipothuri77
#పురాణకథలు
#బుధవారం
#వినాయకుడు
#గణపతి

Пікірлер: 6
@prasanthikanthety4092
@prasanthikanthety4092 16 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు ప్రధమ పుత్రా వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ గణేశ యా నమస్తే నమస్తే నమః ఓం విఘ్నేశ్వర స్వామి నమో నమః గం గం గణపతయే నమః వక్రతుండాయ ధీమహి తన్నో దియోమహి నమః ఓం శ్రీ పంచముఖ వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ లక్ష్మి గణపతి యే నమో నమః ఓం శ్రీ కాణిపాకవరసిద్ధి వినాయకా స్వామీ నమో నమః ఓం శ్రీ సిద్ది బుద్ది పతి యేన వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ మూషిక వాహనం గల వినాయకా నమో నమః ఓం శ్రీ ప్రమదగణములకు నాయకుడు యేన వినాయక స్వామి నమో నమః వినాయక చవితి రోజు పూజ చేయాలి అంటే పత్రాలతో పుస్తకములు అక్కడ పెట్టీ కథ చదివిన తరువాత వాళ్ళు తల మీద అక్షంతలు నైతీ మీద వేసుకొనీ చంద్రుడు ను చూడాలి లేక పోతే మీకు తెలుసా అపవాదులు మీమీద పడతాయి వినాయకుడు కు ఉండ్రాళ్ళు వడపప్పు చలిమిడి పానకము పండ్లు కూరగాయలు పచ్చగడ్డి వెలగపండు చెరుకు గడలు అరటికాయలు కొబ్బరి ముక్కలు పాయసము గారెలు బూరెలు అన్ని ఆయనకు ప్రసాదము పెట్టిన అవి అంటే స్వామికి ఛాల ఇష్టము ఓం శ్రీ గజాసుర ముఖము గల వినాయకా స్వామీ నమో నమః ఓం శ్రీ వినాయక చవితి రోజు తప్ప తులసి పత్రము గా వాడుతారు అది తులసికి ఇచ్చిన వరము జై.శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః వాల్మీకి మహర్షి రామాయణము వ్రాయ దానికి వినాయకుడు ను పిలచి రామాయణము చెప్పుతూ ఉంటే నివు ఒకయేకడంతమును పీకి దానితో రామాయణము వ్రాసినది రత్నకిరితములతో.వజ్రము దండము పులాడందములు రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న సిల్కు వస్త్రములు ధరించి ఉన్న వినాయక స్వామి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🙏🪷🕉️🐀🍌🤚🚩🍑🌼🏵️🌸🐀🙏🪷🕉️🍌🤚🚩💐💮🌷🌹🪔🥥🌺🐀
@pavanip658
@pavanip658 16 күн бұрын
Om gam ganapati namaha ma kastalu toligichu nayna please 🙏
@raniuddaraju7274
@raniuddaraju7274 17 күн бұрын
ఓం సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామినే నమః
@lakshmipothuri77
@lakshmipothuri77 17 күн бұрын
🙏🙏🙏
@ShivaramuluButta
@ShivaramuluButta 16 күн бұрын
​@@lakshmipothuri77qq Q
@KalyaniAchee-br4yh
@KalyaniAchee-br4yh 17 күн бұрын
🙏🕉️🍎🍒🌽🍇🍉🍏🍐🍋🌹🌺💐🙏
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 83 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 6 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 83 МЛН