OM namah shivaya Guruvugarari padapadmamulaku vandanamulu
@prasanthikanthety409218 сағат бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అందరికీ కనుమ పండుగ రోజు శభాకాంక్షలు చెపుతున్నాను ఓం శ్రీ కృష్ణార్జున లు బావ బావమరిది అవుతారు నమో నమః ఓం శ్రీ పాండవులు నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ రోజు అవులను ఏడ్డులను అలంకరించి పసుపు వ్రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత గోవు శాల అవు పేడతో అలికి ముగ్గులు వేయాలి గురువు గారు మి ప్రవచనములు వింటూ ఉంటే నాకు చాలా ఇష్టం రోజు ఒకటి చెపుతున్నారు ఛాల భాగా ఉంటాయి మీరు చెప్పే ప్రవచనములు వింటే నాకు ఆరోగ్యము భాగా ఉంది మనస్సుకు ఎంతో ప్రశాంతముగా ఉన్నది గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు చెపుతున్నాను 🙏🕉️🤚🪔🥥🍌🦚🏹🌿🐚🪷💐🌺🌹💮🍑🏵️🌺🌸🇺🇸🇺🇸🇺🇸