ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మహాలయ అమావాస్య అంటారు ఈ రోజు సూర్య.గ్రహణము అని చెప్పాను అది కూడా అరు వేల సంవత్సరాలు తరువాత వచ్చే సూర్య గ్రహణము ఈ రోజు పితృ దేవతలు వచ్చి ఉంటారు అందుకే కొడుకులు పితృ దేవతలకు తర్పణము లు పిండ ప్రదానం చేస్తారు అది చూసి పితృ దేవతలుసంతోషిముగా ఆశీర్వాదము ఇస్తారు అప్పుడు సంతోషముగా వెళ్ళిపోతారు ఒక వెళ్ళ మీరు చెయ్యక పోతే చేసే బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళకు పితృ దేవతలకు కావలసినవి ఇస్తే అన్ని వాళ్ళు చేసే అవకాశం ఉంది ఈ రోజు దానధర్మాలు అన్నదానము వస్తరములు అన్ని అందరికీ పంచిన ఛాల మంచిది మి కుటుంబము కూడా సుఖ సంతోష మూలలో ఉంటారు అక్క చెళ్ళలకు విందు భోజనం పెట్టాలి అది గాకుండా చీర జాకెట్టు పెట్టీ బావలకు కూడా బట్టలు లేదా టవలు పెడతారు 🙏🙏🤚🙏🤚🙏🤚🙏