రాజా నీ సన్నిధిలోనే (Raja Nee Sannidhilone) lyrics | Telugu Hit Worship Song|

  Рет қаралды 2,461,036

Telugu Gospel

Telugu Gospel

Күн бұрын

• Video
• Video
మా వేరొక నూతనమైన పాటల కొరకు
• ఇది తెలియని తొలి రాగం ...
• ఆరాధనా (Aaraadhana) Te...
• Video
• నీ నామస్మరణ పూజనీయము (...
• నిన్నయే కదా నీ బ్రతుకు...
• Video
ప: రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య //2//
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య //2//
నీవే లేకుండా నేనుండలేనయ్య //2//
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య //2//
1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం //2//
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును //2//
నీవే రాకపోతే నేనేమైపోదునో //2//
//నేనుండలేనయ్య//
2. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా //2//
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు //2//
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య //2//
//నేనుండలేనయ్య//
3.ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా //2//
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము //2//
నిన్ను మించిన దేవుడే లేడయ్య //2//
//నేనుండలేనయ్య//
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
/ worship songs / telugu songs / christian songs / spiritual songs / religious songs / devotional songs / good friday songs / new good friday songs / old good friday songs / latest good friday songs / easter songs / raj prakash paul songs / raj prakash paul live / jessy paul songs / jessy paul live / praveen kumar songs / praveen kumar live / pastor praveen kumar / sharon praveen kumar / calvary bellampally live / calvary live / satish kumar songs / satish kumar live / jcnm songs / jcnm live / shyam kishore live / saahas prince / suhaas prince / samuel karmoji songs / sreshta karmoji songs / karmoji live / pj stephenpaul songs / pj stephenpaul live / shaila paul live / hosanna songs / hosanna live / abraham pastor / john wesley songs / yesanna songs / zion songs / lef songs / csi songs / hymn songs / old songs / new songs / latest songs / blessy wesley / john wesley live / young holy team live / ar stevenson songs / jk christopher songs / philip / lillian christopher / sharon sisters / paul emmanuel songs / adam benny songs / benny joshua songs / george bush songs / live worship / telugu live worship / ezra shastry / akshaya praveen kumar / allen ganta songs / enoch jagan songs / prabhu pammi songs / pranam kamlakhar songs / finny faith / pastor jyothi raju songs / pastor ramesh songs / john erry songs / manna songs / rock church songs / yesupaul songs / joshua shaik songs / alfred kalyanapu / kalyanapu / christmas songs / tamil songs / telugu songs / malayalam songs / kannada songs / telugu christian songs / telugu gospel songs / telugu worship songs / telugu spiritual songs / telugu devotional songs / telugu jesus songs / jesus songs / tamil christian songs / kannada christian songs / malayalam christian songs / hindi songs / hindi christian songs / ravinder vottepu songs / ravinder vottepu live / jeeva pakerla / jonah samuel songs / jonah samuel / salman songs / nissy john songs / febin chacko / anjana sowmya songs / anjana soumya songs / ar stevenson songs / old hymn songs / old telugu songs / old christian songs / old telugu christian songs / symphony music / christopher chalurkar / p james / jyothi manohar / kenny salvadi songs / ebenezer melodies / elohim music / shalem raj songs / digital gospel / sireesha songs / kezia sister songs / divya david / bible mission /dj dhinakaran / paul dhinakaran / jesus calls / jesus calls songs / jesus calls live / thandri sannidhi ministries / dhahinchu agni / daily bible verse / iforgod / ucvc / christian dance songs / christian skits / goodfriday skits / sunday school songs / telugu sunday school songs / tlc / the lords church / samuel patta / kings temple / benny / nycil / gospel singer / live worship songs / telugu live worship songs / telugu christian skits / gospel tv / aaraadhana tv / subhavartha / good news / daily sermons / short sermons / samy / john jebaraj / berchmans / giftson durai / ashirwad luke / edwards / edward williams / charles p jacob live / hadlee xavier / arpana / rex media / / whatsapp status / joshua gariki songs / kenny songs / enosh kumar songs / david parla songs / anil kumar songs / telugu old christian songs / telugu old gospel songs / telugu old devotional songs / old jesus songs / new jesus songs / latest jesus songs / evergreen jesus songs / old worship songs / latest worship songs / new worship songs / jesus songs telugu / jesus songs hindi / jesus songs tamil / jesus songs english /

Пікірлер
@jogujangaiah1003
@jogujangaiah1003 9 ай бұрын
Good song 🎉🎉🎉🎉🎉🎉I am going to the side
@NavyaNallagorla
@NavyaNallagorla 9 ай бұрын
Amen
@harijanadevadas1744
@harijanadevadas1744 9 ай бұрын
Super..annaya
@TheLastDinosaur.
@TheLastDinosaur. Ай бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2) నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2) నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా|| ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు (2) నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) ||నేనుండలేనయ్యా|| ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2) విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2) నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2) ||నేనుండలేనయ్యా||
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை Жыл бұрын
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 25/12/2023/
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
పునరుధనుజయశీలుద్దా నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదెవ యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే కుమారా
@alugunuripoojitha4048
@alugunuripoojitha4048 10 ай бұрын
Amen ❤
@dasarimanju8259
@dasarimanju8259 7 ай бұрын
❤❤❤❤❤❤
@VanchurbaSanthi
@VanchurbaSanthi 22 күн бұрын
ఈ పాట వింటుంటే నా జీవితం గుర్తు వస్తుంది నేను కూడా అందరు ఉన్న ఒంటరి వాడినే దేవుడు మచిన్న జీవితం తాని జీవించును గాక ఆమెన్.
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 10 ай бұрын
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నిజదేవుడు యేసయ్య నాదవ యేసయ్యా నీకే వదనాలు 💐💐🛐🛐🎄🎄🎄🎄🎄
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా 🛐🛐🛐✝
@RahulGummadi
@RahulGummadi 9 ай бұрын
Very nice song
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 9 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼🎄🎄🎄💝️✍️✅
@Suresh-lr5jg
@Suresh-lr5jg 8 ай бұрын
P❤😊
@ANkumar01
@ANkumar01 Жыл бұрын
హృదయాన్ని హత్తుకునేలా హృదయం పెట్టి పాడారు బ్రదర్ దెవునికే మహిమ 🙏🙏🙏
@ANkumar01
@ANkumar01 Жыл бұрын
సమర్పణతో పాడారు బ్రదర్
@jhansilakshmigarikapati296
@jhansilakshmigarikapati296 4 ай бұрын
😊😊😂😂 XE❤​@@ANkumar01
@johnbenhur5984
@johnbenhur5984 Жыл бұрын
Good song... కల్వరి క్రీస్తు పరిచర్య... పాస్టర్ బెన్ హర్ యేలేటి
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Ай бұрын
♥️
@nagadevi193
@nagadevi193 11 ай бұрын
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
@RamanaTRamana-b7i
@RamanaTRamana-b7i 11 ай бұрын
🎉🎉🎉😢🎉🎉🎉🎉😢🎉
@pallapumanojkumar9648
@pallapumanojkumar9648 11 ай бұрын
❤❤❤❤❤❤❤
@alugunuripoojitha4048
@alugunuripoojitha4048 10 ай бұрын
Amen ❤❤
@ChilakaSrinivas-sf8ow
@ChilakaSrinivas-sf8ow 9 ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😮
@YAKASIRIANJI-so2ic
@YAKASIRIANJI-so2ic 9 ай бұрын
😮𝓲𝓲
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
ఐ లవ్ యూ జీసస్ క్రైస్ట్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ హల్లెలుయా మీ గాత్రాలు సూపర్ సాంగ్ లిరిక్స్ నాకు సాంగ్ హార్ట్ టచింగ్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట 💐💐💐💐💐💐💐💐💐🙏🏼
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
🥰🥰
@GokamallaRaju-me4tp
@GokamallaRaju-me4tp 8 күн бұрын
ఈ పాట వింటుంటే నా జన్మకు ఇది చాలు అనిపిస్తుంది దేవుడుకి సొత్రం ❤
@VaraBoska
@VaraBoska 4 ай бұрын
Nice song very well sang God bless bro ... all glory to Jesus amen
@MandapatiRani-m4e
@MandapatiRani-m4e Жыл бұрын
Priaselod halaluya I love you Jesus
@AlimiliUsha97
@AlimiliUsha97 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sukanyaruth1943
@sukanyaruth1943 13 күн бұрын
Shalom. Praise the lord 🙏🙏
@ajaynaidu7863
@ajaynaidu7863 Жыл бұрын
Raaja nee sannidhiloney vuntanayaa
@SamuvelPatakare
@SamuvelPatakare 6 ай бұрын
I ❤you jesus 🙏praise the Lord brother, good song good
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 Жыл бұрын
యేసయ్య నివేలేకుండ మేము బ్రతకలేమయ్యా
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
The new Yorker is 5AM in a 3AM with the same thing that I have been in for example if 65feet I think it's the same way as the one 5AM is the 6AM
@ratnakumarp4999
@ratnakumarp4999 5 ай бұрын
It's really appreciate and exorcfonaru rcorfiniry beautiful song which he was dang this real inspiring and motivating song that pastor dang with great testimonial from him god nleyhim ok amen
@MURRARavi
@MURRARavi Ай бұрын
Chithra maina patta vichithra maina patta idhi devudi sanidhi patta
@seelamobulamma7510
@seelamobulamma7510 4 ай бұрын
Praise the Lord Dhevuniki Mahima kalugunugaaka,,,,
@vyduryaravi4690
@vyduryaravi4690 Жыл бұрын
Gunde lothullonundi padina eepaata wonderful song
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
Get your life 6th in 54inches and the rest is a good friend 4AM and 4th of what 4644inches you 44inches you have a good idea to be able and understand the 6464 year old girl who has a good idea
@SwarnaSernalatha-hp1wb
@SwarnaSernalatha-hp1wb 10 ай бұрын
Praise the lord Amma yessaiah neku vandanalu e vagdanam mana amdare jevetamlo neraveralane yesunamamlo prayer chestunnam ameen ameen ameen ameen 🙏🙏🙏🙏🙏
@usharanivallabhaneni1082
@usharanivallabhaneni1082 Жыл бұрын
Praise the lord hallelujah yesayya vandanalu yesayya song chala bagunnadi.
@RithishRishika
@RithishRishika Жыл бұрын
❤hhhgj❤hggh❤
@Mr.kanna_vlogs
@Mr.kanna_vlogs 10 ай бұрын
Hi
@Bala-2509
@Bala-2509 5 ай бұрын
IELTS pass avali yessaya...Amen❤
@SruthisruthiJammu
@SruthisruthiJammu 2 ай бұрын
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య e lyric hurudamu hathukutadhi❤❤❤❤❤❤😔😔😔
@SalappaPerusomula-b8j
@SalappaPerusomula-b8j 10 ай бұрын
NagalaTaHapraise Jesus Amen ❤ ❤❤❤❤😢😢😢😢😢😢😢AmenAmen
@ParuKursenga
@ParuKursenga 5 ай бұрын
Praise the Lord brother e song vintu devuni ki preyer and stothi chellista mokarillinapudu edupu thapa matalu ravu e song lo vunte na jeevitham vundi anduke naku baga edupu vastundi devuni ki stroma amen
@Kakumanusubhashini-z2q
@Kakumanusubhashini-z2q 9 ай бұрын
Nice song
@bhulakshmigaddam
@bhulakshmigaddam 11 ай бұрын
Amen.🙏🙏🎉🙏🙏🎉.praise.the.lord.🙏🙏🎉🙏🙏.brother..
@YelleshmYellesh-mp7lm
@YelleshmYellesh-mp7lm 3 ай бұрын
Praise the lord amen god bless you ❤❤❤❤❤
@rajinipriya2999
@rajinipriya2999 Ай бұрын
Amen.... 🎉🎉
@MunnelliGuraiah-qs6qt
@MunnelliGuraiah-qs6qt 8 ай бұрын
Ee song enta mandiki eshtam
@rangaswamy7221
@rangaswamy7221 Жыл бұрын
Very nice Very beautiful song God bless you uncle
@SrilathaGuddeti
@SrilathaGuddeti 3 ай бұрын
Super song😊
@GadwalaRamanamma
@GadwalaRamanamma Жыл бұрын
Mening less song super annaya heart tacing prise the lord
@MunnelliGuraiah-qs6qt
@MunnelliGuraiah-qs6qt 8 ай бұрын
Thank you Jesus for God
@usharanivallabhaneni1082
@usharanivallabhaneni1082 Жыл бұрын
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya vandanalu brother garu amen TQ andi amen 🙏🙏 manchi song heart' touching song.amen
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
Rare for example and a few wares wt3tryryetey
@Sujatha-qy5dj
@Sujatha-qy5dj 8 ай бұрын
Praise the lord ayyagaru
@PadamaP-ut6ku
@PadamaP-ut6ku Жыл бұрын
Super,ga,padaru,brother
@VelpuriNagavaralakshmi
@VelpuriNagavaralakshmi 4 ай бұрын
prise the lord ayya makosampryyarchyndi
@AbhilashSunny-w5t
@AbhilashSunny-w5t 2 ай бұрын
Heyamayina babulonu bakthulu,apavithrulu devuni sannidhili undanivvadu.
@jonnakutivenkateswarlu323
@jonnakutivenkateswarlu323 Жыл бұрын
Jesus is our saviour so we should praise the Lord with songs amen 🙏
@vandanavandu790
@vandanavandu790 6 ай бұрын
Praise JESUS Christ 🙏 AMEN 🙏
@ReddyCh-q5e
@ReddyCh-q5e 2 ай бұрын
Amen prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
@anitaanita7592
@anitaanita7592 3 ай бұрын
Shalom praise the Lord amen
@MunnelliGuraiah-qs6qt
@MunnelliGuraiah-qs6qt 9 ай бұрын
Ayya neeke sthitram paata super
@kasturigunturi9127
@kasturigunturi9127 8 ай бұрын
Prasie the lord 🙏 Good song
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 6 ай бұрын
Praise the Lord Jesus Christ Amen
@rajeshmortha115
@rajeshmortha115 Жыл бұрын
Chala Baga padaru song vintunte devunitho unate undhi tq bro
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
Right now I 6AM the first 666feet 9th century music in 56inches on his first visit 6AM and I was a bit
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
How
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
For a few years I was in a 3AM of the most famous of all of my favorite characters and I have a good friend of yours who are very good way and are not a member
@BALUSUKUMARIJANAPAREDDY-b6i
@BALUSUKUMARIJANAPAREDDY-b6i 2 ай бұрын
Naku istam e pata
@KesaganiSreenu-uk5yj
@KesaganiSreenu-uk5yj 7 ай бұрын
praise the lord
@aphilipsamuelkumar3894
@aphilipsamuelkumar3894 Ай бұрын
Super Song praise the lord Hallelujah annaih
@priyankayarra4783
@priyankayarra4783 7 ай бұрын
Praise the lord amen
@SudarsiChakri
@SudarsiChakri 9 ай бұрын
Jesus love you
@3G_gamer_yt-m9f
@3G_gamer_yt-m9f 8 ай бұрын
It's true brother praise the lord ❤❤❤❤❤❤
@NageswarRao-wc1zf
@NageswarRao-wc1zf Ай бұрын
సూపర్ అన్నయ్య పాట చాలా బాగుంది ❤❤❤❤❤❤❤
@Dwaraka-ol4lq
@Dwaraka-ol4lq 2 ай бұрын
Excellent song and music and lyrics are awesome.Thank you Pastorji to inspire us all through your wonderful song.All Glory To God.May God Bless You and inspire you to write many more songs like this sir .
@chandumekala-tk2cg
@chandumekala-tk2cg 5 ай бұрын
Jesus.song.super❤❤❤❤❤❤❤❤❤❤
@bujjikalavalapalli1113
@bujjikalavalapalli1113 Жыл бұрын
I love this song somuch because I love you Jesus, Jesus is for everyone, he's is the king of kingdom,chala baga paadaru bro, super
@Dwaraka-ol4lq
@Dwaraka-ol4lq Ай бұрын
Amazing song .We like to hear it again and again.The lyrics are awesome brother.
@ravikumarkopalli9795
@ravikumarkopalli9795 Жыл бұрын
I love you Jesus amen
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
2ewr3 and the other thing that is 6AM 666 is right now I am a good idea of 6PM for example and I have to be a good decision maker to make a good decision maker of my work and the other 4AM
@Marthagudabandimartha
@Marthagudabandimartha 5 ай бұрын
✨😇 amen yesaya🤲
@jashum2845
@jashum2845 5 ай бұрын
E. Song very happy 🙏🙏👌👌
@g.rajeshg.rajesh7825
@g.rajeshg.rajesh7825 Ай бұрын
Wonderful song
@HariTellam
@HariTellam 10 ай бұрын
అల్లెలూయా ❤️❤️❤️దేవా
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Ай бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AdamelliVenkanna
@AdamelliVenkanna 10 ай бұрын
Super annayya mi song🌹
@dundigalaveeraswamyveerasw6795
@dundigalaveeraswamyveerasw6795 Жыл бұрын
vupiri agevaraku nithone jivistha thandri 🙏🏻
@bhukyavasantha3067
@bhukyavasantha3067 Жыл бұрын
Song chala nachhindi brother thank you
@georgelg4936
@georgelg4936 Жыл бұрын
చాలా బాగుంది
@nuthalapatiprasad4535
@nuthalapatiprasad4535 Жыл бұрын
E SONG chala baagunadi
@INJETICHANDRASEKHARAVARAPRASAD
@INJETICHANDRASEKHARAVARAPRASAD 7 ай бұрын
praise the lord.brother please pray for p Bhavisyyas daughters health. there are in icu
@janarasipallynandini2170
@janarasipallynandini2170 4 ай бұрын
Halleluah
@GanjanaReddy
@GanjanaReddy 7 ай бұрын
Love you Jesus
@gedeladevi2926
@gedeladevi2926 Ай бұрын
Praise the lord thank you God ❤
@SUBRAMANYAMREDDY-t9e
@SUBRAMANYAMREDDY-t9e 11 ай бұрын
వందనాలు అయ్యగారు గాడ్ బ్లెస్స్ యు
@BLAKESHADOW-r1u
@BLAKESHADOW-r1u Ай бұрын
Amen praise the lord 🙏🙏🙏🙌🙌🙌🙌
@lakshmigovada6767
@lakshmigovada6767 5 ай бұрын
Amem ❤
@rajinipriya2999
@rajinipriya2999 Жыл бұрын
🎉❤amen 🙏🙏🙏🎉praise the Lord 🙏brother..
@manintr3524
@manintr3524 Жыл бұрын
Praise the lord
@malladiyeseb1444
@malladiyeseb1444 2 ай бұрын
Supe song
@SangeethaMetri
@SangeethaMetri 5 ай бұрын
God bless my family 's
@jedidiahm3670
@jedidiahm3670 10 ай бұрын
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG JESUS WITH U ALWAYS YOUR FAMILY 🪘🎹🪕🎤🪗🎸🥁🎻🎺🌹🤲🙏🙇🧎🙋💯💅🤗🙌👋🫶🤝❤️👏🕎🛐✝️
@MediPrashanthi-j3b
@MediPrashanthi-j3b Жыл бұрын
E song challa bagunde
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
We have the right 6th century to make sure that the United 6th and I was 9th in 343454668 or 699869inches 6AM 89th St. in a very long time 6AM in a position called to make it clear and I think it is not going anywhere near as much of what is as
@deevenayekula7762
@deevenayekula7762 Жыл бұрын
Praise the lord yesaiah 🙏🙏🙏 Glory to jesus 👏👏👏
@chandumothuri
@chandumothuri Жыл бұрын
Praise the Lord Amen 🙌🙏❤️
@injetisilvaraju6981
@injetisilvaraju6981 3 ай бұрын
Ma family kosam prayer cheyandi ma ammaku bagundalani
@VaishnaviNaidu-r9h
@VaishnaviNaidu-r9h Жыл бұрын
Super explanation
@Princee__143____
@Princee__143____ 9 ай бұрын
Amen🙏😊👌
@santhichinna6637
@santhichinna6637 Ай бұрын
సాంగ్ చాలా బాగుంది ❤❤🎉🎉🎉
@aaronguruvulu9128
@aaronguruvulu9128 Жыл бұрын
PRAISE THE LORD . WHAT A SPIRITUAL SONG IT IS. THE SONG TOUCHES MY HEART EVRY TIME AND EVERY MOMENT.
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
We are 6th century 4 in the United states of America with 44inches 43inches 54inches 4th 3AM and 3444inches 4th 4AM of what you can get it from 5 to make sure that you are doing the right to be
@nookarajuchevala7847
@nookarajuchevala7847 Жыл бұрын
NB
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
Rin the tires 4mW
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
Holleywt8y
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara Жыл бұрын
Super good night sweet
@ArunaMarlapati-e5n
@ArunaMarlapati-e5n Жыл бұрын
Wonderful song ❤
@AmbagalReshma
@AmbagalReshma Жыл бұрын
super annaya
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
Tuterufryuy
@LuckyBunny-ce8vl
@LuckyBunny-ce8vl Жыл бұрын
Hil
@MediPrashanthi-j3b
@MediPrashanthi-j3b Жыл бұрын
Aclent song.
@ARJUNREDDY-u7q
@ARJUNREDDY-u7q Ай бұрын
Praise the Lord🎉🎉🎉🎉
@youtubeuser6864
@youtubeuser6864 19 күн бұрын
Glory to God 🙏
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН