Om namah shivaya Om namo bagavathe rudraya Om namo bagavathe vasudevaya Om laxminarayanaya namah
@raniuddaraju7274Күн бұрын
Om namo namah shivaya 🌹🌹🌹🌹🌹🙏🥀🌹🍎🙏🍎
@koppulasatyavathi9905Күн бұрын
Om namashivaya...
@Vijayfacts1653Күн бұрын
Om.namah.shivaya
@prasanthikanthety4092Күн бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వర నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్న పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో సహా నమో నమః ఓం శ్రీ కాళ బైరవ డు రూపములో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమరాంబికా దేవి నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ లు బావ బావమరిది అవుతారు నమో నమః ఓం శ్రీ చంద్రుడు ను గంగ ను నెత్తి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వర నమో నమః ఓం శ్రీ సింహము వాహనము గల పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ భీమవరం లో సోమేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వర రాజరాజేశ్వరీ దేవి నమో నమః ఓం శ్రీ ఉజ్జయిని లో ఉన్న మహంకాళీ ఈశ్వర నమో నమః ఓం శ్రీ భూ కైలాస్ లో ఉన్న మహాబలేశ్వర స్వామీ నమో నమః ఓం శ్రీ సోమ నాద సోమశేఖర లింగ రూపము ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ అరుణాచల ఈశ్వర నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ అర్దనారి ఈశ్వర నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఉమా మహేశ్వర నమో నమః ఓం శ్రీ గిరిజ దేవి పతి యేన ఈశ్వర నమో నమః ఓం శ్రీ మధుర మీనాక్షి దేవి పతి యేన సుందరేశ్వర డు స్వామీ నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గరళకంఠము లో కాల కూట విషము దాచిన ఈశ్వర నమో నమః ఓం శ్రీ కాలంతకుడు నమో నమః ఓం శ్రీ రుద్రాయనీలకంఠాయ నమో నమః ఓం శ్రీ జటాజూటం జడలు కల్గి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గజాసుర చర్మం చాప లాగా చేసి కొని పులి చర్మము కప్పుకొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఈశ్వరుడు కు సోమవారం అంటే చాలా ఇష్టం మనము ప్రతి సోమవారము శివుడు గుడి కి వెళ్లి పూజలు నిర్వహించి లి భక్తులు ఏది అడిగినా కాదనకుండా ఈశ్వరుడు ఇస్తాడు ఈశ్వరుడు భోళా శంకరుడు భక్తులు వచ్చి ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు ప్రపంచ భూగోళం లో అతి పెద్ద వాడు ఈశ్వరుడు అతని కంటే పెద్ద వాడు లేడు శ్రీహరి ఇంద్రుడు బ్రహ్మ నారదుడు దేవతలు ప్రమాద గణములు తో సహా పొద్దునే వచ్చి పార్వతి పరమేశ్వరులు లను పూజించి దరు మారేడు దళాలతో బిల్వ పత్రాలతో ఉమ్మెత్త పూవులు తో గన్నేరు పూలతో పాటు అన్ని రంగుల పువ్వులతో పాటు అన్ని రంగుల ద్రవ్యము లతో పాటు అన్ని రకాల నవడాన్యం లతో పాటు గంగ జలము తో రుద్రాభిషేకం చేసిన వారికి శివయ్య మీకు కావలసిన వి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు త్రీ నెత్రయ కలిగి ఉన్న ఈశ్వర నమో నమః ఒకచేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ భక్త కన్నప్ప వంటి గొప్ప భక్తుడు ను సంపాదించుకున్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ పుర్రెలు దండ మెళ్ళో ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ హిమవంతుడు కూతురు పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ దక్ష ప్రజాపతి పుత్రిక అయిన ద్రాక్ష యని దేవి నమో నమః పదకొండు సార్లు ఓం నమః శివాయ అన్ని రోజుకు ఒకసారి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పన్నెండు జ్యోతిర్లింగాలు లో వివాద ప్రాంతముల లో ఉన్న ఈశ్వర నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఈశ్వర నాఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు తల్లి తండ్రి గురువు దైవము అన్ని నీవే స్వామీ నాకు నా ఆరోగ్యము ముఖ్యము తల్లిగా నేను నా పిల్లలకు అన్ని విధాలా వాళ్ళను చూసుకోవాలి వాళ్ళకు కావలసిన వి చేసి పెట్టాలి నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు పరిపూర్ణం గా ఉండాలి స్వామీ నివు భక్తులు ఏది అడిగినా కాదనకుండా ఇస్తావు అంటారు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ చంద్రుడు సూర్యడు రెండు కళ్ళు ఈశ్వరుడు కు నమో నమః 🙏🤚🕉️🚩🌺🌹🪷🥥🪔🌴🏹🦚🌿🌼💮🌸🍌🐅🌷🍑💐🐚🔱🏵️☘️🌛🐕🦺🪱🌞🇺🇸🇺🇸