రాజమండ్రి జైలు రెడీ.. ఇక అరెస్టే.. | YS Jagan | Raghu Rama Raju | Shiva Explained | TV5 Maro Netram

  Рет қаралды 373,246

TV5 News

TV5 News

24 күн бұрын

రాజమండ్రి జైలు రెడీ.. ఇక అరెస్టే.. | YS Jagan | Raghu Rama Raju | Shiva Explained | TV5 Maro Netram
#ysjagan #tv5maronetram #ysrcp
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 573
@rufuspnelson
@rufuspnelson 21 күн бұрын
ఆ శుభ దినమెప్పుడో ?
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 21 күн бұрын
వాళ్ళ నేర తీవ్రతను బట్టి రాజమండ్రి సరిపోదు.తీహారే కరెక్ట్!
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 21 күн бұрын
తప్పు చేసిన వాడు పెద్ద లేదు చిన్న లేదు ఎమ్మెల్యే మంత్రి అధికారి కావచ్చు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు
@mvrr2270
@mvrr2270 21 күн бұрын
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 21 күн бұрын
ఎంపీ పరిస్థితి నే ఇలా ఉంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఇంకా ఎలా ఉంటది
@mallikaarava3951
@mallikaarava3951 21 күн бұрын
కరుడు గట్టిన క్రిమినల్స్.పెద్ద క్రిమినల్ జగన్ ఫస్ట్
@reddyravi4425
@reddyravi4425 21 күн бұрын
బాగా చెప్పరు సార్ చెప్పుతో కొట్టడం చాలా చిన్న శిక్ష
@swarupaparchuri6686
@swarupaparchuri6686 21 күн бұрын
ఇంక కొంత కాలం ఉంటే ఊళ్ళు వదలి ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేది.
@chandrasekhararao3729
@chandrasekhararao3729 21 күн бұрын
ముందు అందర్నీ కటకటాల వెనుక వెయ్యండి. తర్వాత వుంటది అసలు కథ. తీహార్ అయితే బాగుంటుంది.
@chaitanyasantosh1607
@chaitanyasantosh1607 21 күн бұрын
😂😂 అన్న తాడేపల్లి ప్యాలెస్ కరెక్ట్ గా సరిపోతుంది 😂😂 దాన్ని మార్చెస్తే సరి 😂😂
@MySimpleLifestyleTrendz
@MySimpleLifestyleTrendz 21 күн бұрын
కర్మ ఎవరిని వదలదు
@mvrameshbabu
@mvrameshbabu 21 күн бұрын
వీళ్ళందరినీ జైలుకు పంపే దమ్ములు మన కోర్టులకు ఉన్నాయా...😂😂
@munirathnamreddy3130
@munirathnamreddy3130 21 күн бұрын
ఒక ఎంపీ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణం
@annavarapuramanuja1748
@annavarapuramanuja1748 21 күн бұрын
వీళ్ళకు పడే శిక్ష ఇతరులకు కనువిప్పు కలగాలి
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb 21 күн бұрын
అటువంటి శుభదినంత్వరగా వస్తేవినాలనిచూడాలని ఉందిఒక భారతదేశ పౌరుడిగా
@tknaidu9129
@tknaidu9129 21 күн бұрын
నాకు తెలిసి రాజమండ్రి జైల్ పనికి రాదు తీహార్ లేదా అండమాన్ బాగుంటుంది.
@kondalaraoinakoti
@kondalaraoinakoti 21 күн бұрын
పిన్నిల్లితప్ప ఎవ్వరూ అరెస్ట్ అవ్వలేదు నిజమైతేచెప్పండి ఆశ పెట్టకండి జనాలకు ఎదురు చూస్తున్నారు
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 21 күн бұрын
తప్పు చేసిన ఎవరైనా తప్పించుకోలేరు శిక్ష అనుభవించాలి
@prashanthgourishetty9906
@prashanthgourishetty9906 21 күн бұрын
బాబు గారిని రాజమండ్రి జైలు లో ఉండటానికి కారణం ఎవరో వాళ్ళందరూ రాజమండ్రి జైలు లో వేయాలి
@madhumasterkeerthi4161
@madhumasterkeerthi4161 21 күн бұрын
చేసిన సైకో పనులకు శిక్ష అనుభవించాల్సిందే
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 36 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 1,4 М.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН