మీ మంచి మనసుకు దేవుడు అందరిని చల్లగా చూడాలి సిస్టర్
@SunilPrathipati-9494Күн бұрын
థాంక్యూ థాంక్యూ ♥️♥️
@LaxmiparvathivillagelifestyleКүн бұрын
సూపర్ గా చేసావ్ వదిన
@SunilPrathipati-9494Күн бұрын
@@Laxmiparvathivillagelifestyle థాంక్యూ పార్వతి
@indraja438Күн бұрын
థాంక్యూ సుబ్బలక్ష్మి గారు 👍
@SunilPrathipati-9494Күн бұрын
ఓకే ఇంద్రజ గారు
@ch.vijaya6125Күн бұрын
సిస్టర్ నన్ను బాగా గుర్తు పెట్టుకున్నారు గుంటూరు అని చాలా థాంక్స్
@SunilPrathipati-9494Күн бұрын
నిన్ను ఎలా మర్చిపోతాను సిస్టర్ నా సిస్టర్ నువ్వు
@malliswarimaddala3406Күн бұрын
Hi vadina
@SunilPrathipati-94949 сағат бұрын
హాయ్
@sindhuravula624823 сағат бұрын
Super gha Chesavu Subha Laxmi Madhi Hyd same Memu kuda Nuvvulu veinchi podi Chesi Anni pachadi lo vesthamu tomato. Beerakaya inka chukkakura
@SunilPrathipati-949415 сағат бұрын
థాంక్యూ థాంక్యూ అండి
@TRambabu-ky6mkКүн бұрын
Super ka chesavu
@TRambabu-ky6mkКүн бұрын
Dommeru
@SunilPrathipati-9494Күн бұрын
థాంక్యూ బుజ్జి
@SunilPrathipati-9494Күн бұрын
హాయ్ ఫ్రెండ్
@ch.vijaya6125Күн бұрын
సిస్టర్ నేను కూడా ఒకసారి చేసుకుని తింట మీకు ఇష్టం కాబట్టి
@SunilPrathipati-9494Күн бұрын
ఓకే ఓకే సిస్టర్ థాంక్యూ సిస్టర్
@ch.vijaya6125Күн бұрын
సిస్టర్ మా వారికి గోంగూర పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం గోంగూర చికెన్ గోంగూర మటన్ కూడా చేస్తా నేను అప్పుడప్పుడు మా
@SunilPrathipati-9494Күн бұрын
అలాగా సిస్టర్ బాగున్నావా సిస్టర్
@ramachinthalapathi4761Күн бұрын
సుబ్బలక్ష్మి. నువ్వు. చాలా. బాగా. మాట్లడతావు. నా. పేరు. రామా. మాది. నెల్లూరు జిల్లా
@SunilPrathipati-9494Күн бұрын
అలాగేనండి ఈసారి మీ పేరు తప్పకుండా చెప్తాను అండి
@NagaLakshmi-py5cm10 сағат бұрын
Hi subba Lakshmi ela vunavu
@SunilPrathipati-94949 сағат бұрын
నేను బాగున్నాను అండి నాగలక్ష్మి గారు మీరు బాగున్నారా
@ch.vijaya6125Күн бұрын
సిస్టర్ సమ్మరీ వస్తుంది కదా గుమ్మడి వడియాలు వాము మిరపకాయలు మిరపకాయలు కూడా చేయండి సిస్టర్
@SunilPrathipati-9494Күн бұрын
ఓకే సిస్టర్ అలాగే సిస్టర్
@ch.vijaya6125Күн бұрын
మీ డాబా పైన చాలా ముఖ్యం పెంచాలి అవి నేను చూడాలని నాకు ఆశగా ఉంది సిస్టర్ తొందరగా పని చేయండి. మీకు రోజువారి వండుకోవడానికి కూరగాయలు పూల మొక్కలు అన్ని పెట్టుకొని సిస్టర్. స్వీట్ లెమన్ మొక్క పెంచుకునే రోజు తినండి సిస్టర్ మీ హెల్త్ కు మంచిది
@SunilPrathipati-9494Күн бұрын
ఓకే సిస్టర్
@ch.vijaya6125Күн бұрын
సిస్టర్ గోంగూర పచ్చడిలో పచ్చి కొబ్బరి వేసి నూరిన తర్వాత పోపులో ధనియాలు వేసి తిరగమాత వేస్తే చాలా బాగుంటుంది సిస్టర్
@SunilPrathipati-9494Күн бұрын
నేను తప్పకుండా చేస్తా సిస్టర్
@soundaryabasireddy733921 сағат бұрын
Hai akka❤😊
@SunilPrathipati-949415 сағат бұрын
హాయ్ సిస్టర్ బాగున్నావా
@BabiNaganjaneyulu7 сағат бұрын
Hi Akka
@SunilPrathipati-94943 сағат бұрын
హాయ్ బ్రదర్
@RajuRaj-ol1euКүн бұрын
Maaku Tirupathi
@SunilPrathipati-9494Күн бұрын
ఓకే
@ch.vijaya6125Күн бұрын
ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి సిస్టర్
@SunilPrathipati-9494Күн бұрын
ఓకే
@shilunoorbasha8903Күн бұрын
హాయ్ చెప్పండి మాకు కూడా రేగోడియాలు
@SunilPrathipati-9494Күн бұрын
రండి ఇస్తాను రేగి వడియాలు
@malliswarimaddala3406Күн бұрын
Hi vadina
@SunilPrathipati-949423 сағат бұрын
హాయ్ హాయ్ ఆడపడుచు గారు ఇంతకీ ఎవరు మీరు ఏ ఊరు
@ch.vijaya6125Күн бұрын
నేను ఎక్కువ పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకుంటా మా హస్బెండ్ కాదే ఇష్టం సిస్టర్. నెక్స్ట్ టైం మీరు చేసే లాగా చేస్తారు
@SunilPrathipati-9494Күн бұрын
అలాగే సిస్టర్ తప్పకుండా చేయండి
@ch.vijaya6125Күн бұрын
మీరు చెప్పేది నూటికి నూరు శాతం నిజమే సిస్టర్. కానీ సిటీలో ఉండే వాళ్ళకి తప్పదుగా సిస్టర్ కొన్ని ఫ్రిజ్లో పెట్టుకోక. రోజు బయటికి వెళ్లలేక కొన్ని స్టాక్ పెట్టుకోవాల్సి వస్తది సిస్టర్. అందుకే అంటారు పల్లెటూరి హ్యాపీ అని
@SunilPrathipati-9494Күн бұрын
అలాగే సిస్టర్ అలా చెప్పానని ఏమనుకోవద్దు సిస్టర్
@satyampilla6551Күн бұрын
రేగోడియాలు నూనెలో వ్యాపాలా
@SunilPrathipati-9494Күн бұрын
రేగోడీలు నూనెలో వేపకూడదండి తినాలండి
@ch.vijaya6125Күн бұрын
సిస్టర్ కొన్ని రోజులు మీరు తినకండి గోంగూర వంకాయ్ ఉన్ననే కదా జ్వరం వచ్చింది పాపం. జాగ్రత్త సిస్టర్ హెల్త్ రోజు జ్యూస్ తాగుతున్నారా సిస్టర్. కొంచెం ముఖం ఉబ్బుగా ఉంది సిస్టర్ చూసుకోండి జాగ్రత్త మల్టీ ఇట్ మేన్స్ వాడండి సిస్టర్ తొందరగా కోలుకుంటారు. ఆ మెడిసిన్ పేరు రేబెట్టాల. ఒక్కో టాబ్లెట్ 10 రుపీస్ ఉంటాయి సిస్టర్. ఒక పది వాడండి సిస్టర్
@SunilPrathipati-9494Күн бұрын
అలాగే సిస్టర్
@gaddamdurga3865Күн бұрын
Hi and
@SunilPrathipati-9494Күн бұрын
Hello!
@ch.vijaya6125Күн бұрын
ఆ సిస్టర్ ని తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి సిస్టర్
@SunilPrathipati-9494Күн бұрын
ఓకే
@ch.vijaya6125Күн бұрын
సిస్టర్ నేను చాలా కామెంట్స్ పెడుతున్నాయి ఇబ్బందిగా ఉందా