ఈ రోజు ఏకాదశి ఆదివారము ఈ కథ వినాలి అంటే అద్రుష్టం ఉండాలి

  Рет қаралды 6,188

Ammatho prayanam

Ammatho prayanam

Күн бұрын

Пікірлер: 13
@prasanthikanthety4092
@prasanthikanthety4092 3 сағат бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ మన్నరాయాణ నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఈ రోజు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి నారాయణ స్వామి నీ పూజించి సాయంత్రము గుడికి వెళ్ళి నప్పుడు దీపము వెలిగించా లి గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః ఓం శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ నారాయణ నారాయణి అన్న చెల్లెలు పేరు తో పిలుస్తారు తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన దండలు పూల దండలు ధరించి సిల్కు వస్త్రములు ధరించి ఉన్న నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి ఉన్న నారాయణ నమో నమః నీలిరంగులో ఉన్న నారాయణ స్వామి నమో నమః నారాయణ స్వామి కూడా కమలములో నిల్లచోని ఉంటాడు అది శేషువు చుట్టుకొని పడగ ఎత్తి విప్పి పట్టుకొని శ్రీహరికి నీడగా మారి పోతుంది ఓం శ్రీ దశా అవతారములు ఎత్తి నా నారాయణ స్వామి నమో నమః ముఖము పై నిల్వుగా విభూది రేఖలు పెడతారు అది కూడా కాకుండా వాళ్లంతా బంగారు నగలతో అలంకరించుకుని ఉన్న నారాయణ స్వామి నమో నమః ఒక చేతిలో కమలము పట్టుకొని ఉంటండు ఓం శ్రీ సూర్య నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ సూర్య నారాయణ మూర్తి నమో నమః ఓం శ్రీ సూర్య భగవానుడు నమో నమః ఓం శ్రీ సూర్య దేవాయ నమః నివు మూడు పచ్చ గుఱ్ఱములు తో పాటునాలుగు మామూలు గుఱ్ఱములు తో ప్రపంచం అంతా తిరుగుతూ తన ప్రకాశవంతం మేనా సూర్య కిరణములు తో అందరినీ మేల్కొపి వారు నికు అర్ష పాదులు వదిలిన నివు వారికి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు ఓం శ్రీ ఆదిత్యా యా స్వామీ నమో నమః ఓం శ్రీ ఆదిత్యా యా హృదయములో రాముడికి ఉపదేశము గురించి చెప్పి రావణాసురుడు సీతను తీసుకొని వెళ్లి పోతాడు నివుభాద పడక మేము అంతా సుగ్రీవుడు విభీషణుడు జాంబవంతుడు హనుమంతుడు అందరూ కలిసి నీతో వచ్చి రావణాసురుడు ను చంపి సీతను తీసుకొని వద్దాము నివు వెనుకకు తిరగక ముందుకు సాగిపో అని సూర్యడు చెప్పగా రాముడు సూర్యడు కు ఆర్ష పాదులు ముగించు కొని ముందుకు సాగిపో పోతాడు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🚩🕉️🔱🍑🪷🌺🥥💮🐚💐🪔🌸🌹🏹🏵️🐅🍌🦚🌷🌴🌿🌞🙏🤚🌹🌸🕉️🚩
@ammathoprayanam123
@ammathoprayanam123 Сағат бұрын
🙏🙏
@muchetiramesh5936
@muchetiramesh5936 13 минут бұрын
❤❤❤❤❤❤❤❤
@RamaDevi-b6t
@RamaDevi-b6t 6 сағат бұрын
Shrikrishna ya. Namaha🎉🙏👣
@ammathoprayanam123
@ammathoprayanam123 3 сағат бұрын
🙏
@SuryabhaskararaoTirumala
@SuryabhaskararaoTirumala 5 сағат бұрын
జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ
@maggidisachin6010
@maggidisachin6010 5 сағат бұрын
Manohar,m,rathna,Swathi,sachin 4:21
@BalakrishnaNukarapu
@BalakrishnaNukarapu 5 сағат бұрын
Jai sriram🙏🙏
@ammathoprayanam123
@ammathoprayanam123 3 сағат бұрын
🙏🙏
@gsekhar7839
@gsekhar7839 6 сағат бұрын
🙏🙏🙏🙏👍
@ammathoprayanam123
@ammathoprayanam123 3 сағат бұрын
🙏
@sailajaparasaram4785
@sailajaparasaram4785 Сағат бұрын
ఎన్ మూలే సర్వతీర్థ అనే యాదాద్రి సర్వ వేద చ ఎన్ మూలే సర్వ వేద వేదా అచ్చ తులసి తులసి త్వం నమామ్యహం
@ammathoprayanam123
@ammathoprayanam123 Сағат бұрын
🙏🙏
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 69 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 26 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 31 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Vedanta
Рет қаралды 603 М.
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 69 МЛН