ఈరోజు పూరీ జగన్నాధ రథయాత్ర ఎందుకు ఆగుతుంది?puri Jagannath rathayatra!@Govindaseva

  Рет қаралды 14,532

Govinda seva

3 ай бұрын

పూరీ జగన్నాథ్ రథయాత్ర సందర్బంగా భక్తి గురించి సవివరంగా మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 135
@xavier2799
@xavier2799 2 ай бұрын
नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः neelAchala-nivAsAya nityAya paramAtmane balabhadra-subhadrAbhyAm jagannAthAya te namah जगदानन्दकन्दाय प्रणतार्तहराय च नीलाचलनिवासाय जगन्नाथाय ते नमः jagadA-nanda-kandAya praNatArta-harAya cha neelAchala-nivAsAya jagannAthAya te namah JAI JAGANNATH 🙏🚩
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 3 ай бұрын
జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు అక్కనాకైతే బాగా నచ్చిందిమనసులోనే ధ్యానిస్తే నే మోక్షం ఇచ్చాడు నా తండ్రి ఇంతకంటే ఏం కావాలినా గోవిందుడు ఉండగా నాకు భయం ఎందుకుఆయనే దిక్కు❤❤❤❤❤❤నా స్వామిని నేను ప్రేమిస్తున్నా❤❤❤❤స్వామి నన్ను ప్రేమిస్తాడు❤❤❤❤అంతకంటే ముఖ్యంగా సత్యభామ అక్క నువ్వు నాకు దారి చూపించావుఏ రుణం ఎలా తీర్చుకోవాలిగోవులకు సహాయం చేసిఅయినా తీర దేమో🙏🙏🙏🙏🙏
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 3 ай бұрын
శoకుకర్ణుడు అయిన ప్రహ్లాదుడు కూడ ఎప్పుడో అదే చెప్పాడుగా!
@SIRIHARIOM
@SIRIHARIOM 3 ай бұрын
భాగవతీ..సత్యకు.🙏🙏🙏 ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మీనోట ఈ చక్కని గాధ.. విని నా చెవులు ధన్యతగాంచేను. మనఃశరీరం పులకరించెను...జయపాండురంగ.. ప్రభో..విఠలా.. జగదాధారా.. జయ విఠలా..
@SrilathaDevarakonda-x6f
@SrilathaDevarakonda-x6f 3 ай бұрын
అందరికీ పూరి జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు ఆ జగన్నాధుని కరుణాకటాక్షాలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🌹🙏
@RamyaSudhaaa
@RamyaSudhaaa 3 ай бұрын
చాలా బాగా చెప్పావు తల్లీ మీకు మా శతకోటి ప్రణామాలు
@jayachandrareddy3913
@jayachandrareddy3913 3 ай бұрын
జగన్నాథుడి లీలలు ఎప్పడు విన్నా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది❤️జై జగన్నాథ్✨
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 3 ай бұрын
అమ్మ చాలా మంచి వీడియో చూసి న ఈ రోజు 🙏🙏🙏🙏
@aparnayenamandra3763
@aparnayenamandra3763 3 ай бұрын
E video chala Baavundi,,manasuni kadilincharu ❤
@poorna1237
@poorna1237 3 ай бұрын
Sri krishna govindu Hare murari 😊😊
@prasannach3201
@prasannach3201 3 ай бұрын
మీకు కూడా జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. జై శ్రీ రాధే కృష్ణ,🙏
@yakasirisuresh7876
@yakasirisuresh7876 3 ай бұрын
సనాతన ధర్మ, సంగ సంస్కర్త, లా మీరు ఎల్లప్పుడు, ఈ లనే ఉండాలని నేను కోరుతున్నాను 🎉
@RamyaSudhaaa
@RamyaSudhaaa 3 ай бұрын
జై జగన్నాథ
@pravallikanerusu6833
@pravallikanerusu6833 3 ай бұрын
చాలా అద్భుతమైన కధ మీకు ధన్యవాదములు ❤నమో నారాయణాయ ❤
@RamyaSudhaaa
@RamyaSudhaaa 3 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం హే కృష్ణా గోవిందా వాసుదేవా
@nagmanitoleti1402
@nagmanitoleti1402 3 ай бұрын
Jai Jagannath 🙏🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 3 ай бұрын
జై జగన్నాథ జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@revathysweety269
@revathysweety269 3 ай бұрын
Ammaa meeru cheppedhi vintuntene automatic ga kallalo nundi neellochestunai amma 🥲 jai shree krishna govindha namo naaraayanaaya namaha 🙏🙏
@srinivassraovelpula284
@srinivassraovelpula284 3 ай бұрын
Jai Jagannath
@satyavathilolla7765
@satyavathilolla7765 3 ай бұрын
Ohm Namo Jagannadhayanamah Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa
@sujathachindam1692
@sujathachindam1692 3 ай бұрын
జై గోవిందాయ నమః
@srivedabharathi760
@srivedabharathi760 3 ай бұрын
ధన్యవాదాలు అక్కా!... ఒక మంచి ఇతిహాసాన్ని వివరించారు. "నీలాచల నివాసాయ - నిత్యాయ పరమాత్మణే! శ్రీ బలభద్రా సుభద్రాభ్యాం - జగన్నాథాయ తే నమః "!! శ్రీ రామ జయం 🙏🙏🙏
@surekhakallem9482
@surekhakallem9482 3 ай бұрын
Jai jagannathaa❤🙏❤🙇🚩
@Meena55708
@Meena55708 3 ай бұрын
Jai shree Ram jai జగన్నాథ స్వామి 🙏🙏🙏🙏
@KumariKothurthi
@KumariKothurthi 3 ай бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹 🌹🥰
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 3 ай бұрын
హరేకృష్ణ 😊🙏🙏🙏❤
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 3 ай бұрын
హరేరామ హరేకృష్ణ ❤️🙏❤️
@pavaniguduri1992
@pavaniguduri1992 3 ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@Venkateshwara868
@Venkateshwara868 3 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@rajkumarperuka999
@rajkumarperuka999 3 ай бұрын
🙌🙌జై జగన్నాద్ 🙌🙌
@janakikandula286
@janakikandula286 3 ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@viveknanda1668
@viveknanda1668 3 ай бұрын
ఓం నమఃశ్శివాయ Jai Sri Ram 🙏 Very good super sister👍
@peddirenuka5546
@peddirenuka5546 3 ай бұрын
Andariki jagannadha ❤🥰ratha Yathra shubhakankshalu🌹🙏🙏🙏 amma meeru ivala aa kannaya leelalu,thana bhakthudi charithranu maaku kallaku kattinatlu chepparu amma,amma meeru,kannayanu,neeli megha varnudu, kasthuri thilakam,padmaala vanti nethraalu,chiru navvu vennelalu,nemali pincham, amma meeru varnisthu unte amma hrudayam pulakiriasthundi amma❤❤😢jai jagannadha,jai sri krishna jai,srimannarayana 🙏🙏🙏
@gnanareddy5585
@gnanareddy5585 3 ай бұрын
OM NAMO BHAGAWATE VASUDEVAYA
@krishnakumari-pr4jh
@krishnakumari-pr4jh 3 ай бұрын
Om namo bhagwate vasudevaya namah
@bhairuaruna5075
@bhairuaruna5075 3 ай бұрын
🙏🙏 jai sri ram
@divya2496
@divya2496 3 ай бұрын
Chal baga cheparu madam
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 3 ай бұрын
అందరికీ జగన్నాధ రధయాత్ర శుభాకాంక్షలు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏miku kudaa జగన్నాధుని రథయాత్ర శుభాకాంక్షలు అండి ఈ రోజు నా పుట్టినరోజు పెద్దవారు ఆశ్సిర్వాధించంది 🌹🙏
@gvrajeshrg
@gvrajeshrg 3 ай бұрын
జయ్ శ్రీ కృష్ణ 🙏 అక్క ఇలాంటి భక్తుల కథలు వారానికి 3 వీడియోస్ చెయ్యండి మాకు అందరికీ ధైరం వస్తుంది
@padmakarun1070
@padmakarun1070 3 ай бұрын
Jai Shree Ram
@Lathapundla
@Lathapundla 3 ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 3 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై జగన్నాధ ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 3 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏గుడ్ afternoon annyyagaru🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 3 ай бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 చెల్లెమ్మకు జన్మదిన శుభాకాంక్షలు 🎂💐
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
​@@prasaddasarp114 ధన్యవాదములు annayyagaru 🙏 3:33 నన్ను చెల్లి గా భావించి దీవెనలు అందించినందుకు. నాకా ముగ్గు అన్నయ్యలు వక తమ్ముడు కానీ ఎవ్వరూ లేరు కలామ్ చేశారు akkayyacvundhi మీరు నాకు దేవుడువెచ్చిన ఆన్న ఈ ఇయర్ చాలా హ్యాపీ మి అందరి పరిచయం 🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
Jai shree ram 🌹🙏shubharatri annyyagaru 🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
E roju Swetha sis కనిపించలేదు annayyagaru
@kalalisravanthi5947
@kalalisravanthi5947 3 ай бұрын
Jai jagannatha🙏🙌🙌🌹🌺🌹🙌
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 3 ай бұрын
Sri sri sri jaganadh swami Rathayathra subhakanchalu. Yavath Hinduvulandharuki. Jai sriram.
@srichandanasuthram
@srichandanasuthram 3 ай бұрын
Hare Rama Hare krishna
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhasayatram తల్లి 🌹🙏 1 ఈ రోజు నా పుట్టినరోజు తల్లి మీరు నాకోసం ఆ పరమాత్ముని వేడుకోండి మా దుర్గమ్మ నీ దీవించది అని మీరు చిన్నవరైన మి హృదయం చాలా పెద్దది తల్లి ❤❤
@subbaraogummuluru8529
@subbaraogummuluru8529 3 ай бұрын
Jai jagannath
@laxmigopal3560
@laxmigopal3560 3 ай бұрын
Subhodyam brunda garu 🌹
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 3 ай бұрын
Tqu so much🤝 Amma
@thravi86
@thravi86 3 ай бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏 మీకు ధన్యవాదాలు తల్లీ, జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
Jai sree ram 🌹🌹🙏 good afternoon sis tovday my biryhaday
@kalyanitirumareddi5460
@kalyanitirumareddi5460 3 ай бұрын
Amma mimmalni life lo okasari aina kalavali..... ma husband army lo chastunnaru ma husband ki durm ga vundatm ....naku iddaru pillalu....chala stress vuntundi.... me video's chustey ado taliyani positiveness vastundi..... naku mahabaratm kosm talusukovatm kuda chala estm amma..... bhagavathgeeta kuda chadavatm start cheddam anukuntunnam.....mimmalni matram okasari aina kalavali......
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 3 ай бұрын
🙏🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 3 ай бұрын
Jai shree Ram akka
@jayasettipalli6520
@jayasettipalli6520 3 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@VGeetha-u6c
@VGeetha-u6c 3 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️🚩
@madhumathibommisetty4567
@madhumathibommisetty4567 3 ай бұрын
Jay. Sri. Krishana
@RajalathaJella
@RajalathaJella 3 ай бұрын
శుభోదయం అక్క🌹
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 3 ай бұрын
Hare krishna
@sandhyarani4232
@sandhyarani4232 3 ай бұрын
😊🙏🙏🙏
@bearinnie
@bearinnie 3 ай бұрын
Jai shree ram🙏🙏 akka 🌷🌷
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
Jai sree Ram ♈ shubhamadyahanam thalli 🌹🙏 e roju Naa puttinaroju thalli
@SIRIHARIOM
@SIRIHARIOM 3 ай бұрын
దుర్గ అక్కగారికి., పుట్టినరోజు శుభకాంక్షలు.. ఆ దుర్గమ్మ దయ వల్ల మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలనీ ప్రార్థిస్తున్నాను. శ్రీరామరక్ష.. JAISREERAM..SREEMATRENAMAH..
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
Jai sree ram ♈ 🌹 🙏 ​@@SIRIHARIOM mi abhmanam ki mundhugaa danyavadhamulu 🙌🙌🤝mi andari హృదయ్యల్లో అక్కగా నన్ను భావించి మి శుభాకాంక్షలు తెలిచేసినందుకు ఆదుర్గమ్మ దయ ఎల్లవేళలా మి కుటుంబంపై వుండాలని కోరుకుంటున్న🙏
@sandhyavegesna3903
@sandhyavegesna3903 3 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అండి 💐💐
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏 ధన్యవాదములు అండి 🙏🙌
@laxmidurga1044
@laxmidurga1044 3 ай бұрын
Namaskaram andi🙏.. Meeku puttinaroju subhakanshalu🎂 💐
@KotaLaxmi-p7r
@KotaLaxmi-p7r 3 ай бұрын
Super mdm ❤❤👌👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyothi245
@jyothi245 3 ай бұрын
Satyabhama gari ki🙏
@sireeshapulicherla766
@sireeshapulicherla766 3 ай бұрын
Kannayya 🙏🙏🙏
@anudeepnaidu2092
@anudeepnaidu2092 3 ай бұрын
Amma vanta chese ginnelu ? Steel or aluminium best?
@Trivikram226
@Trivikram226 3 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@gummalapatidushyanth7209
@gummalapatidushyanth7209 3 ай бұрын
😢😢😢🙏🙏
@subhalakshmi7797
@subhalakshmi7797 3 ай бұрын
Jay Jagannath
@vijayapurini7765
@vijayapurini7765 3 ай бұрын
🙏🙏🙏🙏🙏👌
@KarnamRani
@KarnamRani 3 ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn 3 ай бұрын
Jay Shri Ram Krishna vande Jagadguru
@abc-yo1uw
@abc-yo1uw 3 ай бұрын
Varsham avataram varahi avataram anna okkatena Amma telusucovalani adugutunnanu
@KEERTHANAC-t5p
@KEERTHANAC-t5p 3 ай бұрын
Govinda Govinda Govinda
@AashinyaNarla
@AashinyaNarla 3 ай бұрын
Miru e kadhacheptu unteah naku aanandam tho kallulo water vechai andi
@LuCipher321
@LuCipher321 3 ай бұрын
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా గుర్తించి వక్ఫ్ బోర్డుకి అందించాలి. ఏమంటారు?
@Lathapundla
@Lathapundla 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varalaxmi4462
@varalaxmi4462 3 ай бұрын
Ha re Krishna
@hemanthyadav3417
@hemanthyadav3417 3 ай бұрын
idi kadaa bhakti idi kadaa bhagavantudi karuna miru cheptuntene kallalo nillu vachai manasuto piliste madavudu palukutadanedi nijam puri jagannadudu nijamgaa palike devudu...😢😢😊😊
@VallabhuniVenkateswarlu-ts3kl
@VallabhuniVenkateswarlu-ts3kl 3 ай бұрын
Nirantaram ninne smarinche sthithiki nenu eppudu cheragaluguthanu govinda
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 3 ай бұрын
👃👃👃👌
@dasari3487
@dasari3487 3 ай бұрын
Meeru ela naivedyam pedatharo okka vedio chesi chupinchandi ..meku veelu ithe?
@danthakanka1648
@danthakanka1648 3 ай бұрын
athagaru maraninchi 4th months ayindi memu purijaganath yatraki vellavacha 🙏
@Govindaseva
@Govindaseva 3 ай бұрын
వెళ్ళవచ్చు ❤️
@wolff_gaming
@wolff_gaming 3 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@KumariKothurthi
@KumariKothurthi 3 ай бұрын
Bhagavantunipai aarti unte bhagavatule parichayamaitaru anedi nijamenamma❤ 🙏
@prasaddasarp114
@prasaddasarp114 3 ай бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@KumariKothurthi
@KumariKothurthi 3 ай бұрын
@@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🙏🌺🌺
@savihas4708
@savihas4708 3 ай бұрын
ఈ తురక కథ వినటానికి బాగుంది కానీ … జగన్నాథ గుడి ఎప్పుడు కట్టారో గానీ, తురకవాళ్లు 1000 సంవత్సరాల రాక మునుపు అందరూ సనాతమ ధర్మాన్నే పాటించారు .. అంటే అందరూ హిందువులేకదా .. ఈ తురకవాళ్లు వచ్చాకే - ఉన్న హిందువులు మతం మారారు కదా .. అందులో ఈ “తురకవాడి” కోసం ఇదంతా జరిగిందంటారా ..
@divya2496
@divya2496 3 ай бұрын
Egg tinna roju స్నానం chesi దీపం petteacha madam
@shanvi5581
@shanvi5581 3 ай бұрын
భామ సోదరి నాకు ఒక విషయం లో నిర్దేశం చేయగలరు 🙏నాకు మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద పొలం ఇచ్చారు అది నేషనల్ హైవే పక్కనే వుంది ఇపుడు దానికి మంచి రేటు వచ్చింది. నా భర్త ఏమో దాన్ని అమ్మేసి city లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఎన్ని రోజులు అద్దెలకి ఉంటాము అంటున్నారు నాకేమో పెరిగే పొలాన్ని అమ్ముకోవడం ఇష్టం లేదు. మా వారి ఒత్తిడి ఎక్కువైంది ఏమి చేయాలో సలహా ఇవ్వగలరు నాకు మెయిల్ చెయ్యడం రాదు అందుకే కామెంట్ పెడుతున్న దయ చేసి reply ఇవ్వండి 🙏🙏
@Govindaseva
@Govindaseva 3 ай бұрын
అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కి రి్సేల్ వాల్యూ ఉండదు, కుదిరితే ఇండివిడ్యువల్ ఇల్లు కొనుక్కోండి, లేదా కట్టించుకోండి, లేదా ఆ పొలం అలాగే ఉంచితే ఇంకా వాల్యూ పెరుగుతుంది👍 మీ వారిని నిదానంగా ఒప్పించండి, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే మీ పేరుతో పెట్టుకోండి ❤️
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 3 ай бұрын
కుటుంబ వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం
@shanvi5581
@shanvi5581 3 ай бұрын
​@@shivambhaskararaju2961సత్య భామ గారు నా సోదరి లా భావించి అడిగాను దాంట్లో జోక్యం ఏముంది 🤔
@shanvi5581
@shanvi5581 3 ай бұрын
​@@shivambhaskararaju2961అడిగింది నేనే కదా🤔 దాంట్లో జోక్యం ఏముంది సోదరి లా భావించి అడిగాను
@VedamkshiAreti
@VedamkshiAreti 3 ай бұрын
​@@shivambhaskararaju2961 ఇధి ఓకా సలహా మనకు తెలియనపుడు వెరే వల్లా సలాహా తీసుకోవచ్చు. వచిన సలహలలో మంచిది ఎదో చూసుకోవలసిన భాద్యత మనపై ఉంటుంది.
@bareddygowri8632
@bareddygowri8632 3 ай бұрын
Deviniki nyvedyam plastic steel bowls lo pettocha madam
@Govindaseva
@Govindaseva 3 ай бұрын
పెట్టకూడదు
@bareddygowri8632
@bareddygowri8632 3 ай бұрын
Brass copper vatilo pettocha
@Govindaseva
@Govindaseva 3 ай бұрын
​@@bareddygowri8632పెట్టవచ్చు ఇత్తడి, రాగి, వెండి, కంచు, బంగారం ఇలా పంచాలోహాలతో చేసిన దేనిలోనైనా పెట్టవచ్చు, లేకపోతే ఆకులో పెట్టవచ్చు మట్టి పాత్రలో కూడా పెట్టవచ్చు ❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 ай бұрын
​@@Govindaseva jai shree ram 🌹🙏shubharatri thalli❤❤🙏
@suneethayadav2580
@suneethayadav2580 3 ай бұрын
Akka tholi yekadasi panduga yeppudu
@syamprasad2693
@syamprasad2693 3 ай бұрын
17th
@syamprasad2693
@syamprasad2693 3 ай бұрын
17th
@danthakanka1648
@danthakanka1648 3 ай бұрын
purijaganath yatrku vellalani vundi Maattagariki talakorivi puttaru maHusband
@ankalumareedu2186
@ankalumareedu2186 3 ай бұрын
Jai Jagannath
@kalpanabandari3921
@kalpanabandari3921 3 ай бұрын
Hare krishna
@shobhap127
@shobhap127 3 ай бұрын
Jai Jagannatha
@amritalakshmi1956
@amritalakshmi1956 3 ай бұрын
Jai jagannath
@tirunagarilakshmi5206
@tirunagarilakshmi5206 3 ай бұрын
🙏🙏🙏
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 3 ай бұрын
జై జగన్నాథ
@anitapatnaikanita8194
@anitapatnaikanita8194 3 ай бұрын
🙏🙏🙏
@madhvilathamanujula3037
@madhvilathamanujula3037 3 ай бұрын
🙏🙏🙏
@SrideviMurarishetty
@SrideviMurarishetty 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 109 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 109 МЛН