Tanq అండి kuwait lo work chestunna (laxmi) మాది amp
@Thurasuneetha5 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మా కుటుంబం కొరకు అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి అప్పుడు బాధలు నుంచి చనిపోవాలి అనుకున్నాను పాస్టర్ గారు కానీ దేవుడు ఉన్నాడని నమ్మకం వందనాలు పాస్టర్ గారు😂😢
ప్రైస్ ది లార్డ్ అన్న నా కుమారుడు ఏ సలాం అనుకుంటున్నాడు అన్న ఫైనాన్సిల్ ప్రాబ్లం ఉందన్న కొంచెం దేవుడు సహాయం చేయండి అన్నా
@bujjisurya9705Сағат бұрын
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న మీ వాక్యము నన్ను ఎంతో బలపరుస్తుంది అన్న నేను ఏదో ఒకసారి దిగులు పడుతూ భయపడుతూ అప్పులు ఉన్నాయి ఎలాగా ఏంటి చాలాసార్లు నేను చాలా దిగులు పడి భయపడిపోయాను బ్రదర్ భయపడిపోయిన బ్రదర్ కానీ మీ కన్నుల జారిన కన్నీళ్లు అనే పాట మీ మాటలు మీ వాక్యము నాకు ఎంతో ఆదరణంగా ఉందన్న నేను ఎదవరాల నన్న నా భర్త చనిపోయి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది అన్న మాకు ఒకే అబ్బాయి అబ్బాయిది బీటెక్ అయిపోయింది అన్న ఇప్పుడు నేను యూఎస్ పంపించాలని ఆశపడుతున్నాను అన్న కానీ నాకు కొంచెం పైనుంచి ప్రాబ్లం ఎక్కువగా ఉందన్న చాలా ఒత్తిడిగా ఉందన్న నన్ను నప్పటికి చాలా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది దేవుడు కృపలో విడుదల కలిగి మేము దేవుళ్ళు నిలకడ కలిగి సాక్షులుగా ఉండేలా
@nelakantikumar70883 сағат бұрын
అన్న నిజమే అయితే వాక్యం మాకు తోడు అయివుండాలి ఆని ప్రార్థన చెయ్యండి అలాగే నా పరిస్తితి బాగాలేదు నన్ను దేవుడెపైకి తీసుకువస్తాడు తీసుకురావాలి నీను ప్రార్థన చెయ్యూలాగున మీరు నా కొరకు ప్రార్థన చెయ్యండి అన్న plz
@bujjisurya9705Сағат бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు నా పేరు యానియండి మధు వైజాగ్ మీరు ప్రతిరోజు వాగ్దానం వింటాను అంటే నేను మీ పాటలు అన్నీ మేము పాడతామండి బ్రదర్ మా అబ్బాయి ఎస్ఎల్యాలనుకుంటున్నాడు బ్రదర్ పేరు సాయి కిరణ్ మా ఆయనగారు లేదు బ్రదర్ చనిపోయారు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి బ్రదర్ ద్వారం తెరిచేలాగా దేవుడు సహాయం దొరికేల్లాగా ప్రార్థించండి బ్రదర్ ప్రైస్ ది లార్డ్
@GBenniya4 сағат бұрын
Prise the lord brother 🙏 🙏🙏 maku pilallu leru ayyagaru ma kosam priyer cheyamani koruchunnamu😂😂😂
@bujjisurya9705Сағат бұрын
బ్రదర్ మాకు కొంచెం అప్పులు ఫైనాన్స్ అండ్ ప్రాబ్లమ్స్ బ్రదర్