తెలుగు చాలా ఈజీగా వచ్చింది... గణవిభజన : శార్దూలము అవని- భూమి ,కర్షకుడు - రైతు (అర్థాలు) రాజు - చంద్రుడు,రేడు (నానార్థాలు ) దొడ్డ పర్యాయపదం - గొప్ప,పెద్ద అచ్చోట - ఆ+ చోట (సంధి విడదీయటం) ఏక + ఏక - ఏకైక ( వృద్ధి సంధి ఉదాహరణ ) సత్య దూరం - సత్యమునకు దూరం - షష్ఠి తత్పురుష (సమాసం) నీటిలో తేలు తేలుతుందా - చేకానుప్రాస అలంకారం సమ్మక్క సారక్క జాతర - మేడారం బతుకమ్మ పండుగ మాసం - ఆశ్వయుజం భాష నిర్వచనం - ఎడ్వర్డ్ సఫ్ఫైర్ ద్వితీయ మితి ఉపకరణాలు పూర్ణ పద్ధతి - పద్య భోధన పద్ధతి జైలు కథల సంపుటి - పోట్లపల్లి రామారావు కృష్ణ మూర్తి యాదవ్ తొలి గ్రంధం - తొక్కుడు బండ నీటిని నిధిగా కలిగినది - పయోనిధి (వ్యుత్పత్తి అర్థం ) గోనబుద్దారెడ్డి గురించి గద్యం - ప్రశ్నలు అలంకారం - అతిశయోక్తి ఉదాహరణ సృజనాత్మకత - పద్యం గద్య ప్రక్రియలోకి మార్చి రాయడం సుమతి శతకం - బద్దెన చెరబండ రాజు అసలు పేరు - బద్దం భాస్కర రెడ్డి
@anukaliparamesh10665 күн бұрын
Sir bed second year chesthunam memu 3rd sem lo vunnam Feb lo DSC notification vasthe e tet tho eligibility ithamaa sir cheppandi
@HariniKrishna-tj8qx5 күн бұрын
Happy new year sir🎉 DSC aspirants ki chala manchi guidance istunnaru thank u sir I got selected as sgt in 24 dsc at 10th rank
@keshavarao_psychology_pedagogy5 күн бұрын
Congratulations 🎉
@jayakumar-pr6yw5 күн бұрын
Please oka video cheyyandi sir certificate verification gurinchi
@crazytalks-tv2mq5 күн бұрын
Sir na Mata meeru vinnaru Chala danyavadamulu sir garu Video cheyandi ani adiganu morning video lo.... Tq u soo much sir I am lucky to have u sir❤❤❤😊😊😊
@keshavarao_psychology_pedagogy5 күн бұрын
@@crazytalks-tv2mq This Channel is Your's
@crazytalks-tv2mq5 күн бұрын
@keshavarao_psychology_pedagogy avnu edhi mana andhari channel sir🥰🥰🥰🥰
@jayakumar-pr6yw5 күн бұрын
Sir I'm a PWD candidate My name nd date of birth little different in Sadaram certificate Compare with SSC certificate
@keshavarao_psychology_pedagogy5 күн бұрын
@@jayakumar-pr6yw Date of birth only they will take from SSC certificate only