ఆ రోజు ఆయన బెహేవియర్ చూసి షాక్ అయ్యాం-Devi Prasad Talking About Super Star Krishna. Part.7

  Рет қаралды 111,791

oncemore

oncemore

Күн бұрын

ఆ రోజు ఆయన బెహేవియర్ చూసి షాక్ అయ్యాం-Devi Prasad Talking About Super Star Krishna

Пікірлер: 164
@kondalaraob3936
@kondalaraob3936 3 жыл бұрын
అందరూ సూపర్ స్టార్ కృష్ణ గారిని దేవుడు లాంటి మనిషి అంటారు, కానీ చాలామందికి ఆయన నిజమైన దేవుడే, నేనొక సామాన్య కృష్ణ గారి అభిమానిని, 1990s లో, రాజకీయాల్లో ఉండగా ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నప్పుడు, నేను ఆయనకు చేతిలో లింకా కూలడ్రింకు పట్టుకుని కృష్ణ గారి సమీపానికి వెడుతుంటే, సెక్యూరిటీ వాళ్ళు, నన్ను తోయడం చూసి, వారితో అతన్ని పంపండి అని చెప్పి, నేనిచ్చిన కూల్ డ్రింక్ తీసుకుని కొంత తాగి సంతోషమే గా అన్నారు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో అపరిచితులు ఇచ్చే ఏ పదార్థం కూడా ఎవ్వరూ తీసుకోరు, కానీ కృష్ణ గారు,అభీమానులను ఆనందపరచడంలో, ఎలాంటి పరిమితులను లెక్క పెట్టరు. "He is Greatest Among Great Persons" He is Living Legend in The Earth.
@nannarajask7007
@nannarajask7007 3 жыл бұрын
0q
@brahmareddy2569
@brahmareddy2569 3 жыл бұрын
💐
@Dhfm9406
@Dhfm9406 2 жыл бұрын
Super
@tollalarajarao7669
@tollalarajarao7669 Жыл бұрын
Yes good person Devudu
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 6 ай бұрын
🙏🙏
@syedgousrabbani4516
@syedgousrabbani4516 3 жыл бұрын
ఫ్రెండ్స్....సూపర్ స్టార్ ఫాన్స్...ఒక లైక్ వేసుకోండి.....ఇప్పటికి అయిన అర్ధం అయ్యింద........కృష్ణ గారూ అభిమానుల ఆరాధ్య దైవం...ఎందుకు అయ్యారో...ఎన్ని రికార్డులు అండి... 1.మొదటి 70 mm 2.మొదటి సినిమా స్కోప్ 3.మొదటి ఈస్టమన్ కలర్ యింకా చాలా వున్నాయి.. ఇప్పటి..మాకు హీరో అంటే..ఒన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ.......
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 2 жыл бұрын
Thank you Devee Prasad sir 🙏
@bhadrarao5910
@bhadrarao5910 Жыл бұрын
Zz
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 4 ай бұрын
ఎస్ మా సూపర్ స్టార్
@VijayKumar-qb5zq
@VijayKumar-qb5zq 3 жыл бұрын
Super star ✨ Krishna గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి
@venum8964
@venum8964 3 жыл бұрын
Yes
@ravikumarkumar5820
@ravikumarkumar5820 3 жыл бұрын
Correct
@chinnaraogorapalli2388
@chinnaraogorapalli2388 3 жыл бұрын
Yes brother
@anirudhkasturi19119
@anirudhkasturi19119 3 жыл бұрын
enduku
@SAMMEDIACreations
@SAMMEDIACreations 3 жыл бұрын
Yes
@prasadg7654
@prasadg7654 2 жыл бұрын
దేవుడు లాంటి మనిషి ..యే హీరో కయినా ఆదర్శం కృష్ణగారు
@dharavathuravi3063
@dharavathuravi3063 3 жыл бұрын
కృష్ణ గారిది చిన్న పిల్లల మనస్తత్వం ఎలాంటి ఇగో వుండదు
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలియజేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు మచ్చలేని మా కుటుంబ మహారాజు కల్మషం లేని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు
@mallikarjunaraoyepuri3245
@mallikarjunaraoyepuri3245 3 жыл бұрын
మంచి మనిషి మాత్రమే మంచి హీరో/నాయకుడు కాగలరు.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
KRISHNA GARI MOVIES Chusaka ,,ayana abhimanulu kanivarundaru that is superstar
@mallikarjunaravindra161
@mallikarjunaravindra161 3 жыл бұрын
Jai Super Star Krishna... 100 yrs krishna gariki...God bless you sir
@srinivasjaini9721
@srinivasjaini9721 3 жыл бұрын
కృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ గుండె లాంటి వారు
@dr.prasadkadavakollu3508
@dr.prasadkadavakollu3508 2 жыл бұрын
Iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
@narsinggoudmarrikindi7003
@narsinggoudmarrikindi7003 Ай бұрын
Nenu nakallatho chusanu ayana manchithanam ...​@@dr.prasadkadavakollu3508
@ravishankaraleti7120
@ravishankaraleti7120 3 жыл бұрын
అందుకే ఆయన దేవుడులంటి మనిషి, long live super Star
@swargammunisekharreddy9402
@swargammunisekharreddy9402 2 жыл бұрын
444⁴⁴44⁴444
@HCSC2022
@HCSC2022 3 жыл бұрын
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟
@chinnaraogorapalli2388
@chinnaraogorapalli2388 3 жыл бұрын
Nenu super 🌟 krishna gari abimanini ani cheppukovataniki garva padutunnanu
@krishnaprasad1726
@krishnaprasad1726 3 жыл бұрын
Sir meeru cheppina vidhamga okka krishna garu matrame vuntaru industry lo..Anduke ayanaki..Anantamaina abhimanulu....Anduke ayana tirugu leni superstar.
@kancherlasrinivasarao8006
@kancherlasrinivasarao8006 2 жыл бұрын
శివనాగేశ్వరరావు గారి డైరెక్టర్ గా కృష్ణ గారు అదరహో అనే మూవీ పూర్తి అయి విడుదల అవ్వలేదు ఆ మూవీ ని youtube లేక OTT లో కానీ విడుదల చేయండి
@sreedharpeddi9525
@sreedharpeddi9525 3 жыл бұрын
వారు ఎప్పటికీ సూపర్ స్టార్...great man
@sadikhullakhan8467
@sadikhullakhan8467 3 жыл бұрын
Legend krishna garu
@kpsrinivas6473
@kpsrinivas6473 3 жыл бұрын
One & Only super star..... KRISHNA Garu
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
real TOLLYWOOD LEGEND SUPERSTAR KRISHNA,, HERO KRISHNA KANNA THAKKUVA STHAYI UNNA RAJANIKANTH KI DADA SAHEB PALKE AWARD ICHARU,,, THIS IS IN JUSTICE,,, KRISHNA LANTI VALLAKU DADASAHEB PALKE AWAED ISTHE AWARD KI VALUE UNTUNDI
@hussainmohammedmahf
@hussainmohammedmahf 3 жыл бұрын
Super star krishna sir always great
@umrumr11
@umrumr11 3 жыл бұрын
super star krishna garu.... legendary actor in film industry🙏
@shaikkaleshavali8751
@shaikkaleshavali8751 3 жыл бұрын
That is SUPER STAR KRISHNA NEVER BEFORE EVER AFTER
@jaganmohanraoinakollu5251
@jaganmohanraoinakollu5251 3 жыл бұрын
Real and only one Superstar of telugu people.
@abcdefabcdef8878
@abcdefabcdef8878 Жыл бұрын
జై సూపర్ స్టార్ కృష్ణ గారు
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
Legend Superstar Krishna
@krishnak8687
@krishnak8687 3 жыл бұрын
Great super star KRISHNA
@mahamoodshaik9511
@mahamoodshaik9511 3 жыл бұрын
ఎస్సెన్నార్ గారూ... చిన్న విన్నపం!! మీకున్న అపార సినీ అనుభవాలను అంశాలవారీగా బుక్ రాయండి. ఔత్సాహికులకు మేలు జరుగుతుంది. మాలాంటి వారికి బోలెడంత నాలెడ్జ్.
@SAMMEDIACreations
@SAMMEDIACreations 3 жыл бұрын
Super star ⭐ krishna,aa tharamloni Herolalo aayana okkaru mathramey nirmathala gurinchi aalochinchevaaru.migilina vaarantha dabbu kosam vemparlaadevaaru.tharuvatha vaaru naayakulai thaamedho raacha puttuka laagaa, pedda thyagadhanulu laagaa build-up kottaaru gaani real Hero Krishna gaaru mathramey.long live Krishna
@madhubabu7441
@madhubabu7441 3 жыл бұрын
Yes
@ksnksn2568
@ksnksn2568 3 жыл бұрын
Ssk gurinchi baga chepparu
@gshabeebulla3805
@gshabeebulla3805 3 жыл бұрын
Superrr 🌟 Krishna Garu Genuine person
@csr5496
@csr5496 3 жыл бұрын
Really he is super star
@harisanku2670
@harisanku2670 3 жыл бұрын
Ayya Devi Prasad garu your behaviour is so good . You are giving so much honour to elders. God bless you Ayya.
@vaasuavasarala3594
@vaasuavasarala3594 3 жыл бұрын
That's y he is one n only one superstar ever n ever,no body reach his fame ,Everest he is
@madhubabu7441
@madhubabu7441 3 жыл бұрын
Dering and dacing super star Krishna
@abujji1168
@abujji1168 3 жыл бұрын
Superstarkrishna💥🤘
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 3 жыл бұрын
Long live 100 years My dear Super Star.
@rk8176
@rk8176 3 жыл бұрын
Respected sir please do about optical work I mean title work process on 1980s 1990s.
@mahaboobbasha8979
@mahaboobbasha8979 3 жыл бұрын
జిందాబాద్ కృష్ణ
@saithaleesahan393
@saithaleesahan393 6 ай бұрын
భగవంతుని ఇంకో స్వరూపమే దేవుడు లాంటి కృష్ణ గారు kzbin.info/www/bejne/Z5Lch4SFbdyfr6Msi=ymc5o-H4FCleiYiw
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 3 жыл бұрын
Devi prasad garu.Your words are very exiciting about Super Star.
@vamsimahesh131
@vamsimahesh131 3 жыл бұрын
Krishna Sir Chala baga cheparu deviprasad sir
@srinivasadisesha5573
@srinivasadisesha5573 3 жыл бұрын
One and only super star in indian film industry
@prasadlakshmi4063
@prasadlakshmi4063 3 жыл бұрын
Diversity in his films. There is no such actor. We are hard core fans right from the era of Mosagallaku Mosagadu when I was 8yrs old.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
YES YOU ARE CORRECT SINCE 70S MASS HERO KRISHNA FANS STARTED
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 3 жыл бұрын
నేను కూడా భయ్యా...సూపర్ స్టార్ కృష్ణ గారు నా ప్రాణం..యింకా వేరే పదం లేదు.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
@@anjaneyuluSimha714 great enjoy daily see superstar krishna gari movies
@seenu.dara-94547
@seenu.dara-94547 3 жыл бұрын
Jai super star krishna gaaru
@sambasiva7530
@sambasiva7530 3 жыл бұрын
Manchivadu
@mallikarjunareddy8487
@mallikarjunareddy8487 3 жыл бұрын
All time greatest actor super star krishna
@KiranReddydeshidi
@KiranReddydeshidi 3 жыл бұрын
That is super 🔯
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 Жыл бұрын
He is a great man Great hero ilanti hero mallee puttalani korukundam Aayana ledu ane vishayanni jeerninchukoleka potunnamu Ee janmaki ma hero krishna
@Verdict777
@Verdict777 4 ай бұрын
సినీ ఇండస్ట్రీ లో కుల పిచ్చి తో సంబంధం లేకుండా, తన కులస్తుల మెప్పు మాత్రమే కాకుండా, అన్ని శాఖల నిపుణులు, అన్ని కులాల వారి మెప్పు పొందిన ఏకైక హీరో గా... అందరికంటే ఎక్కువ double action & thrible action సినిమాలు చేయడమే కాకుండా, అందరి hero ల కంటే, ఎక్కువ సినిమాలు నిర్మించడం, ఎక్కువ సినిమాలు screen play-దర్శకత్వం వహించడం, editing చేయడం, ఒక్క పద్మాలయ మాత్రమే కాకుండా, Vijayakrishna, Naagarathna, లాంటి 4 baanner లను స్థాపించి పలు సినిమాలు నిర్మించడం, తొలి color chitram, తొలి scope, తొలి 70 mm, తొలి అంతర్జాతీయ Panindia సినిమా, తొలి hindi సినిమా నిర్మాత మరియు దర్శకుడు, తొలి sterio sound track system లాంటి సంచలనాల హీరో గా ప్రభంజనం సృష్టించిన number 1 హీరో.... ఒక్క కృష్ణ గారు మాత్రమే. ఇలాంటి రికార్డు ఇక హీరో కూడా సాధించలేక పోయారు .. అలా అంతటి ఖ్యాతిని, అదివరకు హీరోలు గానీ, ఇక తర్వాత తరం హీరోలు సుమన్, చిరంజీవి, Naagarathna , వెంకటేష్ లాంటి హీరోలు గానీ ఇంకో జన్మెత్చినా సాహసించలేరు, సాధించను లేరు. ఇప్పటి హీరో లకు, 50 ఏళ్లు వచ్చేసరికి సినిమా ఛాన్సులు మూసుకు పోయాయి . 60 ఏళ్లకు కూడా busy గా సినిమాలు దక్కించుకున్న హీరో ఒక్క కృష్ణ గారు మాత్రమే. అంతటి record దక్కించుకున్నప్పుడే, number 1 hero గా జనాల్లో ను real life లోనూ గుర్తింపు పొందుతారు. ఈ profile, chiranjeevi కాదు కదా, నాగార్జున మరి ఇతర ఇతర హీరో లెవ్వరు సాధించలేరు
@prabhakarareddy3740
@prabhakarareddy3740 3 жыл бұрын
Long live super star
@Prasadmovva
@Prasadmovva 2 жыл бұрын
Wow greatest human being Jai super Star Krishna
@narayanabommi6656
@narayanabommi6656 3 жыл бұрын
Hero krishna gari goppa manasu ki manchithananiki nidarsanam hates of you Sir
@rk8176
@rk8176 3 жыл бұрын
So nice
@anirudhkasturi19119
@anirudhkasturi19119 3 жыл бұрын
sir.. please keep entire interview at once..
@shirishsukkala8573
@shirishsukkala8573 3 жыл бұрын
I liked before watching video, and not disappointed.
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 3 жыл бұрын
That is Krishna
@thirupathigope1035
@thirupathigope1035 Жыл бұрын
Leandery super star Krishna garu happy birthday to you 💐💐💐🎊🎊🎉🎉🌹🌹🎈🎈💯💯🎂🎂🎂
@manadesham1437
@manadesham1437 3 жыл бұрын
Super star krishna one of the star very nice sir
@user-hw5se8ph6i
@user-hw5se8ph6i 4 ай бұрын
Soooooooooooooper ⭐👏👏
@palepuphaniprakash2847
@palepuphaniprakash2847 3 жыл бұрын
“Poratam” movie in school days
@gandlaramesh
@gandlaramesh 2 жыл бұрын
Krishna garu is A living legend , a real Hero for producers🙏🙏🙏 Everyone loves and worships him from the bottom of heart❤️
@DUPATIWEERAIAH
@DUPATIWEERAIAH Жыл бұрын
Rajive Gandhi bratiki vunte krishan CM ayyevaru
@nanibabu3032
@nanibabu3032 3 жыл бұрын
Sir Telugu lo direction books emaina untey frepare cheyandi sir
@mesala.dayakarm.dayakar6051
@mesala.dayakarm.dayakar6051 3 жыл бұрын
AMEZING Real super star ssk
@sridharakkaldevi1940
@sridharakkaldevi1940 20 күн бұрын
ఇండస్ట్రీ లో ఇంత మంచి మనసున్న హీరో ...ఇంకొకరు లేరని నా అభిప్రాయం....ఏమంటారు....
@jujjurusatyanarayanaraju3523
@jujjurusatyanarayanaraju3523 3 жыл бұрын
Good person anduke super star⭐
@vidhyasagar4260
@vidhyasagar4260 3 жыл бұрын
Rgv tho interview cheyandi please
@pspk560
@pspk560 3 жыл бұрын
Muyyira jaffa
@ramana464
@ramana464 29 күн бұрын
తాను ఇబ్బంది పడ్డా, నిర్మాత లను ఇబ్బంది పెట్టని స్టార్ superstaar హీరో కృష్ణ.
@sadikhullakhan8467
@sadikhullakhan8467 3 жыл бұрын
Krishnagaru meru devudu sir
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 2 жыл бұрын
Excellent, Maha Manishi..Ma Hero
@vejan2013
@vejan2013 3 жыл бұрын
nice
@kuntaleswararaomvl652
@kuntaleswararaomvl652 28 күн бұрын
Devi Prasad thumbnail pic Hero Krishna Gari LA vundi
@kalyanrao5973
@kalyanrao5973 Ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ
@kallepellibabu6941
@kallepellibabu6941 3 жыл бұрын
Dada shaheb palke avard ivvali krishna gariki great person super star
@AJAYKUMAR-vm4qj
@AJAYKUMAR-vm4qj Ай бұрын
Real Super Star
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 жыл бұрын
Great man Superstar krishna garu
@satishkarthikeyaampa5070
@satishkarthikeyaampa5070 3 жыл бұрын
Jai Super star
@pandiriramu7151
@pandiriramu7151 Жыл бұрын
అదే ప్లేసులో NTR గాని శోభన్ బాబు గాని వుంటే షూటింగ్ cancel చేసే వాళ్ళు మీరు చెప్పే వివరణ చూస్తే మా కృష్ణ ఎంతటి adjustable మెంటాలిటీ వున్న వాడో అర్ధం అవుతుంది నా హృదయం ద్రవించి పోతుంది సార్ మా కృష్ణ మనసు చూస్తే
@ramaraomarella1857
@ramaraomarella1857 15 күн бұрын
Superstar krisnagaru okalegend amanishi manasthvam. Daring ki any hero panicyyaru even Ntr Anr koodapani chayyaru. He is tha great legend. Simhasanam mundu. Bahubali. Kooda baladoor
@a1helios
@a1helios 7 күн бұрын
TFI lo hero worship ki parakashta idil enti ? dabbulu teesukunnadu so athanu koncham adjust ayyi oka wash cheyyani court vesukunte adi pedda goppa pana ? heroines gurinchi yevvadu elanti vishayalu chepparu enti asalu ?
@anwarshaik144
@anwarshaik144 3 жыл бұрын
Demi God.... SUPER STAR KRISHNA
@krish1161
@krish1161 3 жыл бұрын
జై కృష్ణ
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 26 күн бұрын
Krishna gariki patience ekkuva anduke chesaru. Ade place lo mb unninte inka anthe.
@gadamnarsingarao4079
@gadamnarsingarao4079 Жыл бұрын
Grateful man
@jayaraojoythi2877
@jayaraojoythi2877 5 күн бұрын
andhuke manalanu Indians annaru , dhevuniki manishiki thedatheliyani vallu ani
@muzaffarhussainsyed1968
@muzaffarhussainsyed1968 Жыл бұрын
Krishna garu greatest super star.
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 2 жыл бұрын
Excellent chepparu sir 🙏
@biz312
@biz312 3 жыл бұрын
Legend Superstar Krishna
@sadikhullakhan8467
@sadikhullakhan8467 Жыл бұрын
Legend super ⭐
@satyanamala596
@satyanamala596 3 жыл бұрын
Superstar
@madhubabu7441
@madhubabu7441 3 жыл бұрын
Krishna ante hero ante Krishna that is super star Krishna
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 3 жыл бұрын
Real. Hero Superstar
@yellappabanala8613
@yellappabanala8613 Ай бұрын
నేను చిన్నపాటి నుండి చాలా పెద్ద అభిమానిని
@vinaykumar5186
@vinaykumar5186 3 жыл бұрын
Krishna super star
@sudhakarpallala3048
@sudhakarpallala3048 2 жыл бұрын
That is super star Krishna garu
@veerababubillakurthi5969
@veerababubillakurthi5969 4 ай бұрын
Iam also Super Star Fan age 53 Name BvB From KKD
@kssrinivas3870
@kssrinivas3870 7 ай бұрын
Ayana maha medhavi mahanu bhavudu and maha natudu
@nagamanirajudasari1118
@nagamanirajudasari1118 3 жыл бұрын
Super star ki real definition
@umarravoof9559
@umarravoof9559 6 ай бұрын
One and only krishnagaru
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
DIRECTOR DEVIPRASAD GARU CHINNAPPATINUNDI KRISHNA gari fan annappudu malanti fans ki goosebumps..
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,2 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 13 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Murali Mohan About Superstar Krishna Greatness | ID Celebrity Masti
8:39
iDream Celebrity Masti
Рет қаралды 61 М.
Rajinikanth Praises Superstar Krishna
6:11
CINEMA SITRAALU
Рет қаралды 329 М.
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,2 МЛН