రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే మా విభుడవు లేకాన ఘనుడవు నీవే... నీవే... నీవే... నీవే..... రాజా నా రాజా యేసు రాజా (2) రారు సరిరారు మరి నీకెవ్వరూ లేరు సరిపోరు మరి ఇంకెవ్వరూ (2) సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు సర్వాధికారివి సర్వాంతర్యామివి నీవే.....నీవే.....నీవే.....నీవే..... రాజా నా రాజా యేసు రాజా (2) ఉన్నా నేనున్నా అని అనువాడవు ఉన్న రానున్న ఏకైక రాజువు (2) అగ్ని జ్వాలలవంటి కన్నులున్నవాడా మహా తేజస్సుతో ప్రకాశించువాడా నీవే.....నీవే.....నీవే.....నీవే..... రాజా నా రాజా యేసు రాజా (2)