యూదా గోత్రపు సింహమా.. మా కొరకే వచ్చిన దైవమా... రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను మహిమ గల మహారాజు మానవుడై దిగివచ్చెను (2) సంబరమాయే ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా (2) హల్లెలూయ హల్లెలూయ హ్యాపీ Christmas హల్లెలూయ హల్లెలూయ merry Christmas (2) (రాజులకు) చ: బేత్లెహేము పురములో... కన్య మరియ గర్భములో..(2) జన్మించెను దేవ దేవుడు - ఉదయించెను నీతిసూర్యుడు (2). ( సంబరమాయే) చ: పాపములను క్షమియించుటకు... నీతి మార్గములలో నడిపించుటకు ...(2) జన్మించెను నీతిమంతుడు - దిగివచ్చెను అధ్వితీయుడు (2). ( సంబరమాయే) చ: తండ్రి చిత్తమును నెరవేర్చుటకు... వ్యాధి బాధలను తొలగించుటకు.... (2) జన్మించెను పరమ వైద్యుడు.. ఏతెంచెను యేసు దేవుడు..(2) ( సంబరమాయే)
@TeluguBibleMate9 күн бұрын
Praise the lord 🙏 ఈ పాట రాయడం, పాడడం, మ్యూజిక్ కంపోజ్ చాలా బాగుంది..🎉🎉🎉
@ruthubathu-uc4lc7 күн бұрын
Good song
@bandelanagaraju95376 күн бұрын
Thank you 🙏
@KasuKasu-ro6vz5 күн бұрын
చాలా చాల బాగుంది... వన్సుమోర్
@veeraswamymarripati5844Күн бұрын
Exlent song anna God bless bless you
@ribkavanga387117 сағат бұрын
Praise the lord Nice Song
@bandelanagaraju953717 сағат бұрын
Thank you.. Praise the lord🙏
@bandelanagaraju953712 күн бұрын
సాంగ్ నచ్చిన వారు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ and church గ్రూప్ లొ Song షేర్ చెయ్యమని ప్రేమతో కోరుచున్నాను Praise the Lord 🙏
@TeluguBibleMate9 күн бұрын
తప్పకుండా..❤
@bandelanagaraju95379 күн бұрын
Thank you🙏
@BuddarapuHarika3 күн бұрын
Sooo nice song sir ❤️
@bandelanagaraju95373 күн бұрын
Thank you ra
@SirishaSirisha-ug6fgКүн бұрын
Wonderful songs brother
@bandelanagaraju9537Күн бұрын
Thank you🙏
@Salorithika-t1h3 күн бұрын
Nice song we are also learn this song😊
@bandelanagaraju95373 күн бұрын
Thank you 🙏
@mandamarthamma14434 күн бұрын
good song god bless u br
@bandelanagaraju95374 күн бұрын
Thank you🙏
@sujanaruthu2386 күн бұрын
Wow excellent song brothar the best song 🎉🙏💐👏👍💯
@bandelanagaraju95376 күн бұрын
Thank you andi🙏
@d.jbunny14375 күн бұрын
Super bro
@bandelanagaraju95375 күн бұрын
Thank you brother
@KRaja-r8n4 күн бұрын
Goodsong. Godblessyou
@bandelanagaraju95374 күн бұрын
Thank you🙏
@RRARGuda6 күн бұрын
Devunike mahima kalugunu gaka God bless you brother chala bagundhi amen track cheaindi brother 🙏
@bandelanagaraju95376 күн бұрын
Thank you brother🙏
@akshayrajcreations72576 күн бұрын
Super song ma
@bandelanagaraju95376 күн бұрын
Thank you🙏
@gjhansimarkapurrural480110 күн бұрын
Wonderful sang Joshua brother 👌 God bless you all 🙏🙏🎉🎉
@bandelanagaraju953710 күн бұрын
Thank you
@RajeshMaddirala1810 күн бұрын
Wonderful lyrics brother❤
@bandelanagaraju953710 күн бұрын
Thank you so much andi🙏
@bandijyouthi72636 күн бұрын
God bless all team
@bandelanagaraju95376 күн бұрын
🙏🙏
@danielpedagarla798313 күн бұрын
Super Annayaa👌👌
@bandelanagaraju953713 күн бұрын
Thank you Dani
@TdpMla6 күн бұрын
Brother praise the lord wander pull song devuniki mahima
@bandelanagaraju95376 күн бұрын
Thank you andi 🙏
@ruthubathu-uc4lc7 күн бұрын
Good song
@bandelanagaraju95377 күн бұрын
Thank you🙏
@prem_gospel_melody13 күн бұрын
Chala yrs tharvatha Joshua anna pata vintunnaam ❤ superb anna praise the lord
@cpersonal543111 күн бұрын
Super ❤❤❤❤❤ Hit ⭐⭐⭐⭐⭐
@bandelanagaraju953711 күн бұрын
Thank you🙏
@ogiralathimothi746813 күн бұрын
Music: Suresh Anna 💥
@rajeshjesussongs5849 күн бұрын
దేవుడు మీకు తోడై కాపాడును గాక.......
@bandelanagaraju95379 күн бұрын
Thank you🙏
@guthalapraveen266813 күн бұрын
Beautiful songs brother god blessyou
@bandelanagaraju953713 күн бұрын
Thank you brother
@ruthumary839710 күн бұрын
Very good praise to god
@bandelanagaraju953710 күн бұрын
Thank you
@JesusSongs-e6k13 күн бұрын
👌music lyrics vocla as well editing
@bandelanagaraju953713 күн бұрын
Thank you🙏
@nagarajunaradala13 күн бұрын
Super sir
@sagilivinayababu428412 күн бұрын
Song chalabavundi 🤝 track release chesthe andaru padukuntaru anna 👏👏
@bandelanagaraju953712 күн бұрын
Thank you
@RadhaKrupa-b1v9 күн бұрын
సూపర్
@bandelanagaraju95379 күн бұрын
Thank you
@davidraju279313 күн бұрын
nice song brother devudu mimmunu divinchunu gaka💐💐
@bandelanagaraju953713 күн бұрын
Thank you sir
@ShankuShanku-hm8kz7 күн бұрын
Super anna🎉🎉 vandanalu brother
@bandelanagaraju95377 күн бұрын
Vandanaalu andi
@Janni.bujjisunil13 күн бұрын
Song super ga undi Anya god bless you
@bandelanagaraju953713 күн бұрын
Thank you
@jamesnarukurthi287813 күн бұрын
Super brother 🙏🙏🙏
@bandelanagaraju953713 күн бұрын
Thank you brother
@Venkayammageddam13 күн бұрын
God bless you
@bandelanagaraju953713 күн бұрын
Thank you
@chinnitalli403612 күн бұрын
Wonderful song Joshua Anna ❤
@bandelanagaraju953712 күн бұрын
Thanks🙏
@naveensaripalli63213 күн бұрын
Nice song Bavagaru
@bandelanagaraju953713 күн бұрын
Thank you Naveen
@babyraghava257513 күн бұрын
Very nice song annayya
@bandelanagaraju953713 күн бұрын
Thank you ra
@nageswararaobhukya39025 күн бұрын
సాంగ్ చాలా చాలా బాగుంది
@bandelanagaraju95375 күн бұрын
Thank you🙏
@edugularajababu562912 күн бұрын
Song chala bavundhi ayyagaru💙 Track pedithe inka chala mandhi padadam valla devunni mahima parchagalavaru avtharu👍🤷🥰
@bandelanagaraju953712 күн бұрын
Thank you brother
@emmanuelthurpu65885 күн бұрын
మీరు రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు good క్రిస్మస్ సాంగ్స్ అంటే folk songs dj songs ee style ఇలాగే ఉండాలి అని ఎందుకు అనుకుంటారు మంచి అర్థాన్ని ఇచ్చే లిరిక్స్ వినసొంపుగా ఉండే మ్యూజిక్ ప్లేయింగ్ రిథమ్స్ చర్చ్ లో పాడుకునే విధంగా ఉండాలి 🙏🙏
@bandelanagaraju95375 күн бұрын
క్రిస్మస్ అంటే మన అందరం సంతోషం, ఆనందంతో జరుపుకుంటాము కదా బ్రదర్..., అందుకే కొంచెం జోష్ గా ఉంటే బాగుంటుంది అని, but లిరిక్స్, మ్యూజిక్ అన్ని అర్ధవంతం గానే ఉన్నాయి గమనిస్తే..., జాషువా అన్న అందరిలో ఉత్సాహం వచ్చేలా దేవుని నామమును ఘనపరిచేలా పాడారు కదా... Thanks for ur suggestion 🙏
@emmanuelthurpu65885 күн бұрын
Yes good 👍 ఈ కామెంట్ జాషువా బ్రదర్ చూస్తే ఆయనకే అర్థమవుతుంది ధన్యవాదాలు 🙏
@PDeevenOfficial10 күн бұрын
Praise the lord Brother garu.... Wonderful song.... Please Music Track Upload Cheyamdi brother please 🙏🙏🙏🙏🙏
@bandelanagaraju953710 күн бұрын
Thank you
@johnpeterforjesussrikakula229913 күн бұрын
యూదా గోత్రపు సింహమా.. మా కొరకే వచ్చిన దైవమా... పల‌్లవి:రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను మహిమ గల మహారాజు మానవుడై దిగివచ్చెను (2) సంబరమాయే ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా (2) హల్లెలూయ హల్లెలూయ హ్యాపీ Christmas హల్లెలూయ హల్లెలూయ merry Christmas (2) (0) 1)బేత్లహేము పురములో... కన్య మరియ గర్భములో..(2) జన్మించెను దేవ దేవుడు - ఉదయించెను నీతిసూర్యుడు (2). (సంబరమాయే) 2) పాపములను క్షమియించుటకు... నీతి మార్గములలో నడిపించుటకు ...(2) జన్మించెను నీతిమంతుడు - దిగివచ్చెను అధ్వితీయుడు (2). ( సంబరమాయే) 3)తండ్రి చిత్తమును నెరవేర్చుటకు... వ్యాధి బాధలను తొలగించుటకు.... (2) జన్మించెను పరమ వైద్యుడు.. ఏతెంచెను యేసు దేవుడు.. (2) ( సంబరమాయే)
@pallamdileep44372 күн бұрын
Dileep
@pallamdileep44372 күн бұрын
Manasa
@Moshe-p9v2 күн бұрын
🙏🏻🙏🏻nice song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bandelanagaraju95372 күн бұрын
Thank you🙏
@anilpilli499610 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ లవ్ యు❤
@bandelanagaraju953710 күн бұрын
Thank you brother🙏
@SathyaManjula-h9w8 күн бұрын
Send the track please
@TeluguBibleMate9 күн бұрын
Track pettandi sir
@bandelanagaraju95379 күн бұрын
As soon as possible....upload chesthaamu👍
@edugularajababu562910 күн бұрын
Track pettandi brother 🙏🙏
@VijaykumarKankipati-t2p13 күн бұрын
Anny song bagundi track kavali ann plz
@bandelanagaraju953713 күн бұрын
Thank you, twaralo upload chesthaanu
@mohanm749410 күн бұрын
Sir Lyrics pettandi sir
@bandelanagaraju953710 күн бұрын
Ok
@calvarymahimabaptistchurch61112 күн бұрын
మ్యూజిక్ సూపర్, పాట అర్ధం కావడం లేదు క్లారిటీగా video song పెట్టండి పాస్టర్ గారు.
@bandelanagaraju95372 күн бұрын
వీడియో సాంగ్ 4K క్వాలిటీ తో ఉంది సార్..
@somayyachadalavada912112 күн бұрын
చాలా వందనాలు సార్ ఓ మంచి పాట మాకిచ్చినందుకి వందనాలు ట్రాక్ పెట్టండి సార్ వందనాలు