ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ మాన్నరయ ణస్వామీ నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః గుడ్లగూబ వాహనము గల లక్ష్మి దేవి నమో నమః శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి కుడి చేత్తో ఆశీర్వాదము ఇస్తున్నట్లు ఉంటారు తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని ఎరుపు రంగు చీర కట్టి ఎరుపు రంగు గాజులు వేసుకొని చెవులకు ఇంపుగా పోగులు ధరించి ముక్కు పుడక ధరించి కాలికి పారాణి మెరిసే పట్టీలు మెట్టెలు పెట్టుకొని కనుబొమ్మల మధ్య పెద్ద బొట్టు పెట్టుకొని కళ్ళకు కాటుక రేఖ లు పెట్టుకొని పెదాలు ఎరుపు రంగు తో ఉండి అమ్మ చూడటానికి ఎంతో అందముగా వుంది అమ్మ రెండు చేతులతో కలువ పువ్వు పట్టుకొని కమలము లో కూర్చొని ఉంటంది తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు పెద్దవి వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి నీలిరంగు లో ఉన్న నారాయణ కాలికి పారాణి మెరిసే అందెలు పెట్టుకొని ఉన్న నారాయణ స్వామి కూడా కమలము లో కూర్చొని ఉంటారు అమ్మ కు పసుపు కుంకుమ గుమ్మానికి వ్రాసి బియ్యపు పిండితో ముగ్గులు వేసి మామిడి ఆకులు తో తోరణాలు కట్టి ఇంటి ముందు శుభ్రము చేసుకొని ముగ్గులు వేయాలి అమ్మ కు ముందు గణపతిని పూజించాలి అమ్మ ముందు పెద్ద పళ్ళెంలో బంగారు నాణేలు తో గల పాత్ర నిండుగా ఉండి పళ్ళెంలో బంగారు నాణేలు పడుతూ ఉంటాయి అమ్మ కు పసుపూ కుంకుమ పువ్వు లు తో అలంకరించి పూజలు చేస్తారు మహావిష్ణువు కు అలంకారము అంటే చాలా ఇష్టం లక్ష్మి నారాయణ లకు కర్పూర హారతి ఇచ్చి దీపము లు వెలిగించి వలెను అమ్మ కు ప్రసాదముగా చక్కర పొంగలి చేసి పెట్టాలి నారాయణ స్వామి కి తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం అది శేషువు చుట్టుకొని పడగ ఎత్తి విప్పి పట్టుకొని శ్రీహరికి నీడగా పాలసముద్రం లో పడక గా మారి పోతుంది అప్పుడు లక్ష్మి దేవి కాళ్ళు వత్తుతూ కూర్చొని ఉంటంది ఓం శ్రీ సాయి రామ్ ఓం సాయి బాబా నమో నమః ఓం శ్రీ సదానంద శివమూర్తి సద్గురు షిరిడీ సాయిబాబా నమో నమః ఓం నమః శివాయ ఓం శ్రీ రాఘవేంద్ర య నమః ఓం శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నమో నమః ఓం శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నీ చూడటానికి వెళ్లి మగవారు చొక్కా విప్పి వెళ్ళాలి ఓం శ్రీ గురు పాద దత్తాత్రేయ స్వామి నమో నమః ఓం శ్రీ దత్తాత్రేయ దేవాయ నమః ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి శరణము నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ త్రీ మూర్తులు గా ఉన్న దత్తా త్రియాయ నమో నమః ఓం శ్రీ చంద్రుడు ను గంగ ను నెత్తి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని దాని కి డమరుకం కట్టి రెండో చేతిలో శంఖము పట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి కుడి చేత్తో ఆశీర్వాదము ఇస్తున్నట్లు ఉన్న నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మూడు తలలు ఉన్న బ్రహ్మ చేతిలో గ్రంధములు పట్టుకొని కమలము లో కూర్చొని ఉంటారు కాషాయ రంగు దుస్తులు ధరించి ముఖము నందు విభూది వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఒక చేతిలో కమడలం పట్టుకొని రెండో చేతిలో జపమాల పట్టుకొని భుజాన కాషాయ రంగు జోలె వేసుకొని ఉన్న దత్తాత్రేయ స్వామి నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ గోవు వాహనముగా కాలభైరవుడు పక్కన కూర్చుని కోడిపుంజు కూడా ప్రక్కనే ఉన్న దత్తాత్రేయ భగవానుడు నమో నమః 🤚🙏🕉️🍌🥥🪔🍑🔱🏹🦚🦨🐅🍓💐🏵️🌼🌺🌸🌷🌹🪷☘️🐕🦺🌿🐚🚩🇺🇲🇺🇲🇺🇲🇺🇲