No video

శ్రీకాళహస్తిలో కలికాల మహత్యం | What Is the Secret Behind Srikalasti Pooja Illegal Business | Inside

  Рет қаралды 726,118

ABN Telugu

ABN Telugu

3 жыл бұрын

శ్రీకాళహస్తిలో కలికాల మహత్యం | What Is the Secret Behind Srikalasti Pooja Illegal Business | Inside
For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZbin: bit.ly/abndevot...
► Like us: / abntelugutv
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelan...
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
► For ABN Devotional: bit.ly/abndevot...

Пікірлер: 974
@RaviKumar-is5ge
@RaviKumar-is5ge 3 жыл бұрын
దయచేసి హిందు ధర్మాన్ని కాపాడండి. ఇలా చేయడం వలన మన ఆచారాలను మనమే కాపాడు కోలేని వాళ్ళం అవుతాం. ఓం నమశ్శివాయ
@prasannaprasanna1069
@prasannaprasanna1069 3 жыл бұрын
Correct ya but akkada money chala pettaki pooja chepichukovali amatay ,imka rudra abishakam ayitay emka yakvu
@RamaKrishna-tq2ti
@RamaKrishna-tq2ti 3 жыл бұрын
కలీకాల౦
@sravancreation
@sravancreation 3 жыл бұрын
ఇలాంటి videos పెట్టకండి meru వేరే matstulu అయ్యి unratu పనికిరాని వి పెడితే మీకు putta gatulu ఉండవు
@skumar-dt6fq
@skumar-dt6fq 3 жыл бұрын
ఎన్నో దేవాలయాల్లో ఎండోమెంట్ దేవాలయంలో జీతాల్లేక అర్చకులు బావిలో పడి చచ్చి పోతున్నారు అటు వంటి విషయాలు కూడా మీరు న్యూస్ లో ప్రసారం చేయండి తల్లి ఈ వో లు అధికారులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు అది కూడా చూపించే కాస్త పుణ్యం కట్టుకోండి
@sudheerkumaryerasuri4305
@sudheerkumaryerasuri4305 3 жыл бұрын
Yes brother
@chsati147
@chsati147 3 жыл бұрын
Babu okasari velli chudandi , parking nundi total ending varaku mottham by hand's
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవునా.
@gbaluchanti5637
@gbaluchanti5637 3 жыл бұрын
Avunuu miru cheppindi Nisam Varadaraja Pura lo Telangana dist 700 savastharala temple vundi Dani Peru paina 1000 ekaralavaraku bumi vundhi 20 kutunbalalatho ayyavaruluu vuntunde ippuduu 2 kutumbalu matramee vunnayi vallaki jithalu levuu emilevuu okkasarii KZbin lo videos chudandi telustadhi vilaithee darshanam chesukondi
@sreenivasaraoudayagiri1050
@sreenivasaraoudayagiri1050 3 жыл бұрын
Varikichina manyalanu nasanam chesukuni ippudu badhapadi atmahatyalu chesukunte, devudu kshamistadaa? Aaryaa! Devaalayalalo archaka swamulaku manyapu bhumulu ichi vati phalasayanni bhuktikosam viniyoginchukovaligadaa? Varikegadaa jitalu lenidi. Mari tappu yekkada undi? Adhikarulu manchivarani, varini venakesukoni raru. Marpu andarilo ravali. Appude vyavasta bagupadutundi. Dharmo rakshiti rakshitah.
@sreenivaslingampalli5946
@sreenivaslingampalli5946 3 жыл бұрын
Tq Abn.... అవును మీరు చెప్పింది.నిజమే ... మీము కూడా అనుభవించాము.... దేవుడిని, ధర్మం రక్షించే పూజరులు ఇలా చేయడం సిగ్గుచేటు.... అయ్యా జగన్ గారు మీరైనా ధర్మాన్ని రక్షించండి 🙏🙏🙏
@Sivani5223
@Sivani5223 3 жыл бұрын
అన్నవరం లో కూడా ఇలాగే తయారయింది దేవస్థానం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.
@sandy369
@sandy369 3 жыл бұрын
Idi matram nijam ... Dochukuntunnaaru 🤦
@RamaKrishna-tq2ti
@RamaKrishna-tq2ti 3 жыл бұрын
వాలుయంతోకాలంబతకరువాల పీలల౮సుకబడర౮
@ganeshv3200
@ganeshv3200 3 жыл бұрын
గవర్నమెంట్ జోక్యం కాదు. దేవాదాయ శాఖ నుండి దేవాలయాలను తప్పించాలి
@radhakrishnaboppana7614
@radhakrishnaboppana7614 3 жыл бұрын
Avunu. Akada. Vuna. Manchi. Variene. Kapalaga. Paytale. Dayvaa. Daya. Shaka. Nie. Tesie. Vayyale 🙏
@sudheerkumaryerasuri4305
@sudheerkumaryerasuri4305 3 жыл бұрын
Yes brother
@ifyourebadiamyouredad3007
@ifyourebadiamyouredad3007 3 жыл бұрын
Yes bro totall india motham cheyyali
@nagabala8524
@nagabala8524 3 жыл бұрын
S. All r said correct
@durgaprasaddurgaprasad1197
@durgaprasaddurgaprasad1197 3 жыл бұрын
@@radhakrishnaboppana7614 vachina vadu kuda alaa marithe em chestaru malli inkokadni pedatara 🤣🤣 super miru
@rishi6123
@rishi6123 3 жыл бұрын
ఇది నిజం నేను స్వయంగా చూసాను అక్కడ పూజారులు ప్రవర్తన అస్సలు బాగోదు
@teluguentertainment0331
@teluguentertainment0331 3 жыл бұрын
మా ఫ్రెండ్ గాడు రాహుకేతు పూజ కోసం వెళ్తే ముక్కు పిండి 2000/- వసూలు చేశారని అన్నాడు
@nagamaheshk1489
@nagamaheshk1489 3 жыл бұрын
Emi bagaledo vivarinchagalara
@deera9692
@deera9692 3 жыл бұрын
Tappu manadhi bros . Dabbulatho shanthi chepisthey dosham podu . Dabbulu bokka. Bhakthi tho Rahu kethuvu lani mokkali 🙏 adey best
@rmkrshn1887
@rmkrshn1887 3 жыл бұрын
¤ పరీక్షిత్తు కలిపురుషుడిని పట్టుకుని దండించబోతే, కలిపురుషుడు అన్నాడు - " ఈ యుగం నాది. నేను మనుషులని వేధిస్తాను. అది నా ధర్మం అన్నాడు ". పరీక్షిత్తు ఒప్పుకోలేదు. నా రాజ్యంలో నువ్వుండటానికి వీల్లేదు అంటే కలిపురుషుడు పరీక్షిత్తుని అడుక్కున్నాడుట, నా కేవైనా నివాసాలు చూపమని. జూదము, మధ్య పానము, వేట , వ్యభిచారము ఉన్నచోట కలిపురుషుడిని ఉండమని ఆదేశించాడు పరీక్షిత్తు మహారాజు. ఇంకొక్క స్థానం కేటాయించమంటే , బంగారంలో నివసించమన్నాడు'ట'. బంగారం అంటే ప్రస్తుతం డబ్బు. డబ్బులో కలి ఉన్నాడు. అసలు మాట్లాడితే రాహు-కేతు పూజనే బోగస్. 1989 లో కమర్షియల్ మోటివ్ తో ప్రవేశ పెట్టబడినది. అప్పట్లో ప్రధాన అర్చకులైన పరశురామ గురుకుల్ గారు దీన్ని వ్యతిరేకించారు. మరి "దేవాదాయ శాఖ కదా" . ఆదాయం పెంచుకొనే మార్గాలు కనుక్కుంటూనే ఉన్నారు. గుడిలో ఒక్కొక్క చోటులో నిలబడిన అర్చకుడికి ఒక్కొక్క రేటు. అర్చకుల తట్టలలో పడిన డబ్బు లో ఏ అయిదవ వంతో అర్చకుడికి దక్కేది. మిగతా 80% లో ఇ.వో. నుండి.......పైకి .....పై పైకి .....వాటాలు వెళ్లిపోతాయి. చెప్పొచ్చేదేమిటంటే , సమస్య మూలాల్లోకి వెళ్లి ఆలోచిస్తే, Endowments Department/ దేవాదాయ శాఖయే సమస్యకి మూలం. దేవాలయాల నిర్వహణ సమాజానికి తిరిగి ఇచ్చివే యాలి. ¤
@sumareddymarthala831
@sumareddymarthala831 3 жыл бұрын
@@rmkrshn1887 మీకు పురాణాలూ ఇతిహాసాలు బాగా తెలిసినట్లు వుంది.... నాకు శివయ్య గురించి తెలుసుకోవాలనిపిస్తుంది.... ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@acharidgpeta5545
@acharidgpeta5545 3 жыл бұрын
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు శ్రీకాళస్తీశ్వరుడు మహత్యం తగ్గుతుంది అని కానీ అధికారులే దీనికి కారణం.
@keshwvri2065
@keshwvri2065 3 жыл бұрын
Avunu anna barhamam garu chepindi 100
@keshwvri2065
@keshwvri2065 3 жыл бұрын
Hi achari garu memu Charis 👍
@venkat4777
@venkat4777 3 жыл бұрын
Yes BRAMAMGARU nijam chepparu mottam dopidi chestunnaru
@hemanth8314
@hemanth8314 3 жыл бұрын
@@keshwvri2065 we also
@hemanth8314
@hemanth8314 3 жыл бұрын
@@keshwvri2065 bagunnara
@N2S30
@N2S30 3 жыл бұрын
ఒక పని చేయండి టికెట్ లేకుండా చేయండి
@ravindramamillapalli4395
@ravindramamillapalli4395 3 жыл бұрын
అయ్యో సార్ మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు కానీ ఈ లంజా కొడుకులకు టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బు గవర్నమెంట్ ఖాతాల్లోకి పోయి మూలాలకు పాస్టర్లకు జీతాలు ఇవ్వాలి కదా
@dharma3291
@dharma3291 3 жыл бұрын
Chibn gadini guddalu vudadeesi kodataru janalu
@idontcare9604
@idontcare9604 3 жыл бұрын
@@dharma3291 ayite mundu mi amma ni pampinchu kodatharu
@dharma3291
@dharma3291 3 жыл бұрын
@@idontcare9604 ne ammani send chey ra
@NagarajNagaraj-cz2xz
@NagarajNagaraj-cz2xz 3 жыл бұрын
హుండీ లో డబ్బులు వేయకండి పరమేశ్వరుని ప్రార్తించి రండి
@sunithas9699
@sunithas9699 3 жыл бұрын
Yes, a money ni evarkaina help kivandi
@hareeshprince4620
@hareeshprince4620 3 жыл бұрын
Appudu dharsananiki kooda ticket pedatharu
@harithakarade2646
@harithakarade2646 3 жыл бұрын
Leni andhalaki evandi
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 3 жыл бұрын
మరి దేవాలయం ఎలా నడుస్తుంది. దేవునికి అభిషేకాలు, అలంకరణలు ఎలా.
@sunithas9699
@sunithas9699 3 жыл бұрын
@@Butterfly-ct5iq veeti peru tho dochestunnnarata
@shivoham6476
@shivoham6476 3 жыл бұрын
ధర్మానికి కట్టుబడి ఉండాల్సిన వారే అధర్మం గా నడుస్తుంటే హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది. పీఠాధిపతులు ఈ విషయం పై స్పందించాలి. ఓం నమః శివాయ
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 3 жыл бұрын
నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ లో endowment గుడిలో అర్చకుడి గా చేస్తున్నాను . నా జీతం గత 6 సంవత్సరాల నుండి 3000 ఇ కరోనా కాలం లో తక్కువ జీతం తో చాల ఇబ్బందులు దారుణంగా అనుభవించాను .నాల చాల మంది అర్చకులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు మా గురించి కూడా కోన్ని విడియో లో చెయ్యండి . ఎప్పుడూ తిన్న తిమింగలలా గురించి చెప్పారు ,ఇలా చిన్న చేపల గురించి కూడా ప్రజలకు తెలియజేయ్యండి
@bhukyasureshnaik3689
@bhukyasureshnaik3689 3 жыл бұрын
100% pakka correct information idhi... ikkada chala avineethi jarugunnadhi
@umadevi1445
@umadevi1445 3 жыл бұрын
దేవుడు దగ్గర కూడ ఆలా ఉంటే ఇంక ఎక్కడ కి వెళ్ళాలి . శివయ్య అలాంటి పాపపు పనులు చెయ్య నీకుండ చూడయ్య.
@venkataramanasetpally4942
@venkataramanasetpally4942 3 жыл бұрын
టికెట్ సరే. పూజారులు దక్షిణ కై పీడించ వద్దు. సంతోషంగా భక్తులు ఇచ్చిన దాన్ని తీసుకోవాలి.
@psairam6025
@psairam6025 3 жыл бұрын
టికెట్టు సరే ఏమిటి అదే ముఖ్యం వాడు 100 రూపాయల నుంచి 500 చేసాడు అది మీకు ఒక న మీరందరు బాగుండాలి మీ దోషాలు పోవాలి మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యం గా ఉండాలి అని పూజ చేసి అర్చకుడికి మీరు ఇచ్చే దక్షిణ 10 20 50 100 ఇంతేనా దేవస్తాం లో 500 కట్టేస్తావ్ అందులో అర్చకుడికి ఇచ్చేది 50 రూ దేవస్తాం తీసుకునేది 450 ఇచ్చేవి చచ్చేవి ఎం ఉండదు ఎవరో ఒకరు భక్తులు ఇస్తారు సామాలు అవి అది ప్రభుత్వామ్ తీసుకుని మన డబ్బులు వాళ్ళు దొబ్బుతారు విజయవాడ అంత తెలిసిందే గా మరి
@vinodsharmavinodsharma7539
@vinodsharmavinodsharma7539 3 жыл бұрын
సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు అర్చకులకు అని అంటున్నారు కదా, అలా ఎంత మంది అర్చకులు ఉన్నారు గమనించండి. వారు ఎంతమంది పై వారికి ఎంత మంది కింది వారికి ఇవ్వగా ఎంత మిగులుతుంది, దానిని ఎంతమంది పంచుకుంటున్నారు ఎన్ని రోజులకు అనే విషయం మీద కూడా ఆలోచన చేయండి, అటుతరువాత అర్చకులు దోపిడీ అనే విషయాన్ని మాట్లాడండి.
@sravani4693
@sravani4693 3 жыл бұрын
అక్కడ చాలా గొప్ప గా అన్యాయం చేస్తున్నరు. కానీ ఎవరూ పట్టించుకోరు.మన కర్మ🙏 శ్రీకాళస్తీశ్వర శరణు శరణు తండ్రి.
@edivisionalmanagerkavali-n4745
@edivisionalmanagerkavali-n4745 3 жыл бұрын
అవును!! దేవాలయం టికెట్ తప్పు కాదు!! పూజ పేరుతో లోపల వసూళ్ళు మాములు గా ఉండదు!! correct గా చెప్పారు సర్
@rmkrshn1887
@rmkrshn1887 3 жыл бұрын
¤ ఎండోమెంట్ డిపార్టుమెంటు వచ్చేవరకు ఏ దేవాలయంలోనూ టికెట్లు లేవు. దేవాలయాలు రాజులు ఇచ్చిన మాన్యాల పైన నడిచేవి. దేవాలయమంటే కేవలం అర్చకులే కాదు, వాయిద్యాల వారు, కుమ్మరివారు, చెక్క పని ఆచారులు, నైవేద్యం చేసేవారు, దీపాలు వెలిగించే వారు ( కరెంటు రాకముందు గాజు పాత్రలలో నీరు, నీటిమీద నూనె పోసి వత్తులు వేసి వెలిగించి, పైనుండి వేలాడదీసే వారు ), దేవుడి వాహనాలను, ఛత్రచామరాలను, దీపపు సిమ్మెలను శుభ్రపరిచే వారు, దేవాలయాన్ని ఊడ్చి శుభ్రపరచేవారు ఇలా సానా మంది ఉండేవారు. వీరందరి భుక్తికి రాజులు మాన్యాలు ఏర్పాటు చేశారు. అంటే రైతు రాజుకు కట్టవలసిన షడ్భాగము ( పంటలో ఆరవ వంతు రాజుభాగం ) దేవాదాయానికి చెల్లించే వాడు.
@shanmukmaths617
@shanmukmaths617 3 жыл бұрын
దేవుడిని కూడా వదలరు మహానుభావులు బాగా సంపాదించుకుంటున్నారు
@memoriesvolgos5255
@memoriesvolgos5255 3 жыл бұрын
ఇది నిజం మా ఫ్రెండ్ కి కూడా ఇలానే జరిగింది 500 పూజకి వెళితే 101 ఇవాలి లేకుంటే పూజా ఫలం లభ్యం కాదు అని చెప్పారు తప్పదు అని ఇచ్చాడు
@srinulalam9992
@srinulalam9992 3 жыл бұрын
Same bro 101 adigaru change leka 110 ichanu
@anandbalubalu9976
@anandbalubalu9976 3 жыл бұрын
Correct friend
@mudigondagangadhar3082
@mudigondagangadhar3082 3 жыл бұрын
మీ బిజినెస్ బాగుంది రా నాయన కానీ మూల్యం తప్పకుండా చెల్లేస్తారు
@user-hy3ud1so4h
@user-hy3ud1so4h 3 жыл бұрын
అందరి తప్పులు మీడియా వెతికితే మీడియా తప్పులు వెతికేదెవరు?
@vaarahihardwares9048
@vaarahihardwares9048 3 жыл бұрын
చాలా పెద్ద దోపిడీ జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా చూసేను.
@user-ul1nb5ly3h
@user-ul1nb5ly3h 3 жыл бұрын
ఎస్ 100% కరెక్ట్
@saideepthijoga3239
@saideepthijoga3239 3 жыл бұрын
అర్చకులందరు ఒకలా ఉండరు కానీ శ్రీకాళహస్తిలో తిరుపతి లో కొన్ని దేవాలయాలలో సేటగోపం పెట్టి 10 రూపాయలు విభూది పెట్టి అక్షంతలు వేసి 10 రూపాయలు తీర్ధం పోసి 10 రూపాయిలు అంటున్నారు.మనము కూడా 10 రూపాయలేగా అని ఇస్తాము కానీ అవి మనకి 10 రూపాయలు వాళ్ళకి అవే వేలు లక్షలు.దేవుడు మీద దేవలయాలమీద మన సంస్కృతి మీద ప్రజల కి నమ్మకం పోకుండా చూడాల్సిన బాధ్యత అర్చకులదే ఎందుకంటే భక్తులకు దేవుడికి మధ్య మీరే వారధులు.
@suridon09
@suridon09 3 жыл бұрын
It’s true…very worst Ayyavarulu and management.They are demanding the amount.
@YMNMPL2345
@YMNMPL2345 3 жыл бұрын
అధికారులు,అర్చకులే రాహు, కేతువు లు
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 3 жыл бұрын
Minority, Christians పెత్తనం ఎందుకు హిందూ temples lo... అర్చకులకు ..వేతనం పెంచితే ఎవ్వరూ చెయ్యి chacharu
@babujid9267
@babujid9267 3 жыл бұрын
వేతనం ఎంత పెంచితే లంచం కూడా దానికి తగ్గట్టే పెంచుతారు అంతేకాని తీసుకోవడం ఆపరు
@ravikiran960
@ravikiran960 3 жыл бұрын
Vote vesetappudu telda?? vaadu gorre bidda ani...vadu mana dabbuni gorrelaki istunnadu ...
@omkart4121
@omkart4121 3 жыл бұрын
కలియుగంలో చెడ్డ వాళ్ళ కి కాలం అనుకూలంగా ఉంటుంది.మంచి వాళ్ళ కి కాలం ప్రతికూలంగా ఉంటుంది. ఇదే మరి కలియుగ విచిత్రమంతె
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవునా.
@pavanijithendra2235
@pavanijithendra2235 3 жыл бұрын
This news correct
@gksatyam
@gksatyam 3 жыл бұрын
ABN can throw similar on Churchs and Mosques. Do the reporter has guts.
@suryadevararao1795
@suryadevararao1795 3 жыл бұрын
Edutodu muddi kadukko ledani manam poti padathama? deni dari danide. Shivashakthi channell chudu Karunakar pastors bathukulu enda gaduthunnadu.
@mohanrao7918
@mohanrao7918 3 жыл бұрын
ABN varu church , mosques ilanti operations manchi peruntasi kadandi . Ilantivi akkada jargavemo mari.......
@cherrylover2998
@cherrylover2998 3 жыл бұрын
Mosques Church lo ilanti Business ledu ra Houle gallarara
@settipallimadhava3789
@settipallimadhava3789 3 жыл бұрын
ABN is a Kamma Christian channel
@vishalreddy6144
@vishalreddy6144 3 жыл бұрын
@Vl ogs entra ni bada foreign investment charity kadu ra howle. They also getting profits investing in india. Hindu aryabhata invented 0 tell them to stop using it. Before christian countries came india's gdp was around 25% of world. U might be bastard son britishers who is staying in india.
@madhavgollakota4601
@madhavgollakota4601 3 жыл бұрын
అన్పి మతాల విషయాలు ప్రచారం చేయండి సంతోషిస్తాం ఇవ్వగలిగి నమ్మకం ఉన్న వాళ్ళే ఈ పూజలు చేయించుకుంటారు దీనికి ఇంత హడావిడి అవసరమా రాజకీయ నాయకులు దోచే దాంతో ఇది ఏ పాటిదో ఆలోచించండి
@keerthiammu977
@keerthiammu977 3 жыл бұрын
Vallu dochukunarani villu dochukunte..... Inkenti migiledhi
@Vidyasagar-oc5mw
@Vidyasagar-oc5mw 3 жыл бұрын
Yes it's correct we also faced the problem
@rajeswararaorsr3175
@rajeswararaorsr3175 3 жыл бұрын
మేము కానీ మా బంధుమిత్రులు కానీ రెండు సంవత్సరాల క్రితం వరకూ చాలా సార్లు రాహు కేతు పూజలు చేయించుకున్నాం. ఆ యా సమయాల్లో మమ్మల్ని ఏ పూజారీ దక్షిణలకోసం ఒత్తిడి చేయలేదు. ఎవరైనా భక్తులు ఇస్తే తీసుకునేవారు, లేకపోతే లేదు. ఈ మధ్య కాలంలో పరిస్థితి మారిందేమో తెలియదు.
@kashaboinasatya2784
@kashaboinasatya2784 3 жыл бұрын
చైర్మన్ పదవి నుంచి తొలగిస్తే సగం దరిద్రం పోతాది. Temple E. O ని కూడా తీసి పారెయాలి.
@jitendranaidu9609
@jitendranaidu9609 3 жыл бұрын
Chairman E. O ni thisesthe podhu idi ipudu kothga vachindi kadhu cbn gvmt vunapatinundi vunna godave
@n.purushothamrao6395
@n.purushothamrao6395 3 жыл бұрын
దేవుడిపాలనకదా అన్నిగుళ్లలొ ఆవహించివున్నారు
@saidhulusaisri8008
@saidhulusaisri8008 3 жыл бұрын
Thanks for ABN CHANNEL...............
@tanmaytatwam.2818
@tanmaytatwam.2818 3 жыл бұрын
I experienced this..
@seemamama1175
@seemamama1175 3 жыл бұрын
Ahobilam temple ni develop cheste it will become a great pilgrimage spot
@venkataramanasetpally4942
@venkataramanasetpally4942 3 жыл бұрын
500,750,1500అని కాకుండా పూజలకు ఒకే ఒక టికెట్ ఉండాలి.
@nagabhushanammamaruboina5642
@nagabhushanammamaruboina5642 3 жыл бұрын
Yes your right
@kadiyam1312
@kadiyam1312 3 жыл бұрын
Yes ....it's real I am also facing same problem......
@narenderjt
@narenderjt 3 жыл бұрын
YCP doing like this....in all temples throughout AP
@venkipavali480
@venkipavali480 3 жыл бұрын
దేవుణ్ణి కూడా ఇక వదలరు... అయితే, ఈ ప్రభుత్వం లో ఎవడు పయపడడు..
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
Neeku emaina budhi unda..govt emichesthundhi
@venkipavali480
@venkipavali480 3 жыл бұрын
@@nsrreddys9686 300టికెట్ బ్లాక్ లో 1100అమ్ముకునేది నీకు తెలియదులే.. ఇలాంటి మోసాలు, ప్రతి గుడి దగ్గర ఇదే.అయినా, వీటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వం దెగ... కామెంట్ పెడితే మీ పరిపాలన బాగున్నట్టు కాదు....
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@venkipavali480 KALAHASTHI lo Rahukethu pooja ki Starting 500 rs ok naa..fix rates..block lo emi ammari...Temple lo poojari dabbu vasool chesthey govt ki ela link pedatharu?
@venkipavali480
@venkipavali480 3 жыл бұрын
@@nsrreddys9686 గుడులు ఎవరి ఆధీనంలో ఉంటాయి..??? ఒక రోజు ఏదన్నా జరగొచ్చు.. రోజు అదే డబ్బులు వసూల్... ఇంక పొతే, తిరుమల లో ఇప్పుడు అంత ఇంత దోపిడీ కాదు.. 300దర్శనం టికెట్ 1100అమ్ముతున్నారు. తెలుసా... ఇంతకుముందు, ఆన్లైన్లో లో ఓపెన్ చేస్తే, ప్రతి నెలలో టికెట్ లు ఎప్పుడు ఉంటాయి.. ఇప్పుడు చూడు ఒకసారి.. నచ్చినప్పుడు తిరుపతి ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు...
@peddhintikishor4604
@peddhintikishor4604 3 жыл бұрын
Bada mosam iedikada indulo gorrelu evaru baabu
@muralichennuru8611
@muralichennuru8611 3 жыл бұрын
Yes,crt news...
@manibabuchinthagunta9750
@manibabuchinthagunta9750 3 жыл бұрын
Yes this exactly crtt
@SBPMOTOADVENTUREVLOGS
@SBPMOTOADVENTUREVLOGS 3 жыл бұрын
ఇది భక్తుల ఆవేదన కాదు ABN ఆవేదన వాటా రావట్లేదని..
@vasukanda9315
@vasukanda9315 3 жыл бұрын
చంద్రబాబు గారి హయాంలో ఇదంతా చెప్పలేదు కదా రాధాకృష్ణ గారు. క్షమించండి మీది యెల్లో మీడియా కదా !!
@ramsudhakarreddy1560
@ramsudhakarreddy1560 3 жыл бұрын
Weedeki Kammani Yellow Jila.Gula.Ekkuwa.
@chaitanyakothuri7872
@chaitanyakothuri7872 3 жыл бұрын
Appatlo vala batch EO ga unnaru emo
@nireeshk
@nireeshk 3 жыл бұрын
Very true
@chinnababuvetsam7656
@chinnababuvetsam7656 Жыл бұрын
Yes this truee,
@venugopalkondabattina859
@venugopalkondabattina859 3 жыл бұрын
Gelipincharuga anubhavinchandi
@kishoreganpisetty620
@kishoreganpisetty620 3 жыл бұрын
👌👌👌👏👏👏👏👏
@karthikvavilala8154
@karthikvavilala8154 3 жыл бұрын
CBN unapudu kuda ilane unde
@srisai3219
@srisai3219 3 жыл бұрын
ముందుగా శ్రీకాళహస్తి అనే పేరుని గురించి తెలుసుకోండి ఆ తర్వాత ఇటువంటి వి టీవీ లో టెలికాస్ట్ అయ్యింది
@reddynagendra2794
@reddynagendra2794 3 жыл бұрын
Good news ABN
@vaasusms605
@vaasusms605 3 жыл бұрын
ఓం నమఃశివాయ శివయ్య భక్తులను కాపాడే భారం నీదే తండ్రి. వారికి తగిన బుద్ధి చెప్పి, మా దోషాలను తొలగించవయ్య ఓం నమః పార్వతి పతయే హరహర మహాదేవ🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️
@sruthithota5615
@sruthithota5615 3 жыл бұрын
People mind set should change. No one is wrong except who encourage these things.. They will charge for those who are willing to pay. They are not forcing us to do so...
@agaramvishnu6385
@agaramvishnu6385 3 жыл бұрын
They are forcing everyone who booked for pooja to pay for em which we called as dhakshina as a there's no other choice for ppl rather than pay.
@naraseilovethismpgowdilove9605
@naraseilovethismpgowdilove9605 3 жыл бұрын
ఎప్పుడు చుసిన వైసీపీ సంక నాకడం తప్ప ఏమివుంది abn కు
@vav9999
@vav9999 3 жыл бұрын
Nice to know that they r getting good amount........
@venkataeeshwaraa4570
@venkataeeshwaraa4570 3 жыл бұрын
Yes it is true....
@King-sl2vu
@King-sl2vu 3 жыл бұрын
Anduke covid laanti rogaalu taandavam chestunnai
@eshwarkrishna9838
@eshwarkrishna9838 3 жыл бұрын
They demand money after pooja...we wondered how officials were letting these people 😅
@rmkrshn1887
@rmkrshn1887 3 жыл бұрын
¤ Problem lies in Govt taking over temples. Every govt. dept is corrupt & so too is temple management govt. is corrupt. Archakas are not really corrupt. They are pushed to the front by corrupt dept. & 80% of earning is usurped by officials & money is shared up , up and Up.
@munip1746
@munip1746 3 жыл бұрын
What u said is absolutely correct
@rojamahesh698
@rojamahesh698 3 жыл бұрын
Yes
@prasadchowdary1950
@prasadchowdary1950 3 жыл бұрын
Memu vellamu.too much undi. Dabbule ..dabbulu... government Vella medha drusti pettali.
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 3 жыл бұрын
అట...అట..అని చెప్తున్నారు....యాంకరూ....స్పష్టంగా చెప్పండి
@kolarajesh1001
@kolarajesh1001 3 жыл бұрын
correct
@santoshphanindra4901
@santoshphanindra4901 3 жыл бұрын
Ok but u have to focus on father's were available in churches.
@damerakiran
@damerakiran 3 жыл бұрын
Sri Kalahasti lo avineethi baga ekkuvayi poyindi...
@malapatiabhishek5966
@malapatiabhishek5966 3 жыл бұрын
This is true, i was faced it.
@arunarangolism4436
@arunarangolism4436 3 жыл бұрын
అయ్యవర్లు మరీ అధ్వాన్నంగా డబ్బులు డిమాండ్ చేయడం సరికాదు. ఎవరికీ తోచినంత వారు ఇస్తారు. డబ్బులు ఇవ్వడానికి వెళ్ళమా లేక దర్శనం కోసం వెళ్లమా అని బాధ వేసింది. దయచేసి ఇదీ అపండి. ఓం నమః శివాయ 🙏
@premalathap1325
@premalathap1325 3 жыл бұрын
Why is the govt.. neglecting and silent on this issue ?What is the RRS doing? Politicians are only bothered about their seat and benifits.
@harshajallipalli5847
@harshajallipalli5847 3 жыл бұрын
Stop comments. If you are capable react or suggest possibility
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 3 жыл бұрын
To fill the Pockets of political followers and the mediating employees. It is very shameful to the Govt and the persons holding the respectful place ie., Ayyavarlu. God for the sake of earning of wrong doers.
@deepikanb
@deepikanb 3 жыл бұрын
God sees but waits
@naganagaraju114
@naganagaraju114 3 жыл бұрын
ఈశ్వరా!!! పరమేశ్వరా!!!!! ఏమిటో ఈ మాయా!
@ramsudhakarreddy1560
@ramsudhakarreddy1560 3 жыл бұрын
Kammani MAYA.kammagadda ki Gula.
@veerurishik8653
@veerurishik8653 3 жыл бұрын
Same In annavaram and Vijayawada Kanaka durga devi ammavari temple also
@suryaprakash-ji2qj
@suryaprakash-ji2qj 3 жыл бұрын
I appreciate a.b.n Media
@sirkumar3881
@sirkumar3881 3 жыл бұрын
Srikalahasti temple ki velthe darsananiki velthe temple ki agent compulsory 5000k tesukuntunadu,yemi cheyaleka pothunam 🙏
@sirkumar3881
@sirkumar3881 3 жыл бұрын
@Vl ogs ok ponile elanti donga matalu bagane cheptharu velandi meku statue yeah maku living god stupid 🙏
@doom8977
@doom8977 3 жыл бұрын
@Vl ogs nuvvu church ki Pomaku ayithe. Sunday Sunday gola dobbamaku ayithe. Nuvvu nee conversion business, ekkadninchi vastharura.
@nareshdanala
@nareshdanala 3 жыл бұрын
The security, police inside are also corrupt, I experienced this when I visited. If you don't want to stand in line they act like they will help you, jump the line and bring the pooja items. Commission rs. 100.
@madhutalaari
@madhutalaari 3 жыл бұрын
Same experience.. I said, not required, get lost
@pspkpk1284
@pspkpk1284 3 жыл бұрын
ABN news super
@akulashekar4613
@akulashekar4613 3 жыл бұрын
Baga Chepparu Madam ABN Good job.
@nunnasivashankar8903
@nunnasivashankar8903 3 жыл бұрын
ఇది అంతా ఫేక్ మేము కూడా చూసాము అయ్యవారు డబ్బులు ఏమీ అడగలేదు చాలా బాగా పద్దతి గా పూజ లు చేయిస్తున్నారు
@dhanamusturu2577
@dhanamusturu2577 3 жыл бұрын
I am local srikalahasthi lo mari goram asalu devudu meedhey verakthi puduthundhii
@srilaxmimannu6867
@srilaxmimannu6867 3 жыл бұрын
Yevado chesina dhaanki devudu meedha virakthi yenduku. Karma hit them. U keep faith on God
@anuradhasudhakar7810
@anuradhasudhakar7810 3 жыл бұрын
Deudu em cheadu brother. Manushulu chese tappulaku deudu em chestadu.
@doom8977
@doom8977 3 жыл бұрын
@@srilaxmimannu6867 vadu gorrebidda itlanti comments peditha hindhuvulani convert cheyochani vadi feeling
@kumarpenubarthi444
@kumarpenubarthi444 3 жыл бұрын
Super ABN
@omkart4121
@omkart4121 3 жыл бұрын
జనం దగ్గర కోట్లకు కోట్లు ధనం ఉంది. కానీ సాత్వికులు అయిన బ్రాహ్మణుల ను మాత్రం ఆదుకొరు.కలికాలం అంటే ఇదే మరి
@surekhareddy7427
@surekhareddy7427 3 жыл бұрын
ఇండియా ఒక చట్టం తీసుకురావాలి రాష్ట్రపతి పాలన ఉండాలి
@anandbalubalu9976
@anandbalubalu9976 3 жыл бұрын
Correct friend
@aswathakumarnr6909
@aswathakumarnr6909 3 жыл бұрын
యథా రాజా తథా ప్రజా. పై వాళ్ళు quid pro quo చేస్తే కింది వాళ్ళు నీకింత నాకింత చేయకుంటారా.
@pavanbodagala9165
@pavanbodagala9165 3 жыл бұрын
True
@seenaysseenaseena1385
@seenaysseenaseena1385 3 жыл бұрын
ఈ ముఖ్యమంత్రి మన హిందూ సంప్రదాయలతో ఆడుకుంటున్న డు
@user-hm9fo1mp5t
@user-hm9fo1mp5t 3 жыл бұрын
నేను కాళహస్తి కి పోయినప్పుడు అక్కడ బీల్వ పత్ర ఆకు ఇచ్చిన దక్షిణా వై అన్నాడు ఒక పూజారి నేను ఇవ్వాలదు
@girikumarigarikapati8079
@girikumarigarikapati8079 3 жыл бұрын
మరి శివయ ఏం చేస్తు న్నట్లు? వీరి పాపానికి ప్రత్యేక ఏదెనా ఏర్పాటు చేసిన టా
@mvrangarao6262
@mvrangarao6262 3 жыл бұрын
అలాగే శ్రీ అన్నవరం దేవస్థానం కూడా ఇదే తీరు. **మన హిందువుల దౌర్భాగ్యము ఏమిటంటే, చర్చిలకు, మసీదులు కు లేని టికెట్లు, హిందూ దేవాలయాలు కు ఎందుకు ❓**
@dilipmangasamudram5860
@dilipmangasamudram5860 3 жыл бұрын
Yes ...it's fact....
@reddys4452
@reddys4452 3 жыл бұрын
పాపం ఈ దోపిడీ ABN వారికి టీడీపీ govt లో కనపడలేదు అనుకుంటా
@suryaevents1996
@suryaevents1996 3 жыл бұрын
If u have news proper ga ivvandi...ATA ata ante meru gosiip cheptunnara , fact cheptunnara ? Artham kavatledu
@vandebharatproperty
@vandebharatproperty 3 жыл бұрын
గ్రహాలు పరమాత్ముడు కన్న గొప్పవి అనీ ఈ దొంగ బాపన్ లో సొమ్ము చేసుకుంటున్నారు.. తస్మాత్ జాగ్రత్త...
@mohannaaidu4749
@mohannaaidu4749 3 жыл бұрын
అసలుతప్పు పూజారులదికాదు అధికారులదికాదు రాహుకేతు దోషంపట్టుకుంటే కాళహస్తిలోనే పూజాచేసుకోవాలి అలాఐతేనే దోషంపోతుందనే ఈ.మనుషుల బుద్ధితక్కువతనన్ని వాళ్ళు క్యాష్'చేసుకుంటుంన్నారు. తప్పు మనుషులది వాళ్ళదికాదు.. భగవంతుడున్నడని నమ్మేవాళ్ళకి ఎక్కడ దోషపరిహరపూజ చేయించుకున్నా ప్రతిఫలంఉంటుంది.. ఇదితెలుసుకోవాలి బుద్దితక్కవవెధవలు
@teluguinformation8503
@teluguinformation8503 3 жыл бұрын
I used to visit tirumala and sri kalahasti every two to three months once.. this corruption was there from long back .. don't try to blame a single parties and its all the parties that we need to blame
@venkatramanagangader4012
@venkatramanagangader4012 3 жыл бұрын
Miku inka vere news leda? Ithara mathallo jaruguthunnavi chupinchagalara? Mana politicians zero nunchi lakshala kotlaku eduguthunnaru mari vati gurunchi, anthenduku entha sampadana lekapote mi chanal elanadustundi antha nyayamainadena
@durgarajujyothula4601
@durgarajujyothula4601 3 жыл бұрын
It's true
@teluguentertainment0331
@teluguentertainment0331 3 жыл бұрын
అక్కడ పూజారులు మనస్పూర్తిగా గా పూజ చెయ్యరు డబ్బు కోసం త్వరగా చేయించి ఇంకొక భక్తుడి కోసం రెడీ గా వుంటారు
@chenchunaiduyagateala2173
@chenchunaiduyagateala2173 3 жыл бұрын
Correct✅ information chepparu k very good👍 ABN news
@4599ram
@4599ram 3 жыл бұрын
ఆర్ఎస్ఎస్ లేదు మోడీ లేదు అందరూ corrupted
@user-gx3yu2sf3i
@user-gx3yu2sf3i 3 жыл бұрын
Ha nuv em chesav oka hindhuvuku putti Mari matalu matladthunnav
@biggbossadda321
@biggbossadda321 3 жыл бұрын
Edi ap government ki sambamdam ok Not modi rss ok
@vyshume3349
@vyshume3349 3 жыл бұрын
Ata enti News conformation leda
@darlingprabha546
@darlingprabha546 3 жыл бұрын
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో గుండు కొట్టెకాడ,టికెట్ 10rs. గీసేవాడికి 40లెద 50 కొబ్బరికాయ కొట్టెకాడ 10rs లోన చిన్న చిన్న దేవుళ్ళు దగ్గర పుజరులకి 10ఇస్తే పూజ సతగోపురం కూడ పెట్టరు ఇవన్ని‌ ఇల ఉంటే దేవుడ్ని దర్శించుకున్నం అనె అనందం కంటే‌ పూజరులు సరిగ్గ పూజ చెయ్యలేదని‌ బాదెస్తది Only విజయవాడ అనే కదు చాల గుళ్ళళ్ళో‌ ఇదే పరిస్థితి
@fpc3287
@fpc3287 3 жыл бұрын
శివ తత్వమే ఖర్మఫలం కచ్చితంగా అనుభవిచాలి అని కానీ మనం పుణ్యం చేయం పాపాలు చేసి ఆ పాపఫలం పోవాలని పూజలు చేస్తాం
@mjagadishkumar2741
@mjagadishkumar2741 3 жыл бұрын
2017 lo kuda evee Rates unnayi Rahu kethu pooja ki appudu endhuku prachurinchaledhu ee story ippudey thelisindha meeku
@madhutalaari
@madhutalaari 3 жыл бұрын
2016 lo 250 rs.. ipudu ade same 700 rs..monna Feb lo shock ayyam.. 2018 lo 500 ayindi
9 PM | ETV Telugu News | 18th August "2024
24:18
ETV Andhra Pradesh
Рет қаралды 160 М.
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 3,5 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 103 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 12 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
Srikalahasti Temple Shocking Unknown Facts | BhakthiOne
3:30
BhaktiOne
Рет қаралды 634 М.
Tirumala Venkateswara Swamy Temple abhishekam real video
4:36
Telugu Nestam
Рет қаралды 4,2 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 3,5 МЛН