ట్రాక్టర్ రివ్యూ In తెలుగు| Eicher 480 Detail Review | anuradha | V automobile @Vautomobiles #eicher #tractor #automotive #automobile #anuradha #vautomobiles
Пікірлер: 100
@ramakrishnak782710 ай бұрын
రివ్యూ బాగుంది అండి .కానీ చక్కగా తెలుగు లో చెప్తే అందరూ రైతన్న ల కీ అర్థం అవుతుంది.నాకు ట్రాక్టర్ నడపడం నిజం గాక్ చాలా థ్రిల్ గా ఉంటుంది.రైతు గా పుట్టటం రైతు గా బతకటం నిజం గా అదృష్టం.
@Cineplusindia-hb8rj10 ай бұрын
Tractor review 😮 nenu first time illa chustunna ❤ great driving
@mullapudimanyam299910 ай бұрын
Exalent video. శివంగి😊
@godavarthisatish396410 ай бұрын
Hats off madam.....really......very good......super script words at 1.0 to 1.06.....waiting for more videos
@KotaSreenivasulu-x6v10 ай бұрын
హాయ్ శుభోదయం అండిమీరు ఒక insipration నేటి యువతకు ముఖ్యంగా ఆడవారికి ఎందుకంటే ఇప్పుడు అందురు కేవలం it రంగం మాత్రమే ఆదాయం ఎక్కువ అని అటు వైపే మొగ్గు చూపుతున్నారు మరి వాళ్ళు తిండి తినాలంటే పంట పండించాలి పండించే వాళ్లకు కావలసిన సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా తక్కువ సమయంలో మంచి ఎక్కువ దిగుబడి చెయ్యగలరు అలాగే మీరు maruthi suzuki ecco 5 seater పెట్రోల్ cng with ac మరియు non ac క్రొత్త మోడల్ మీద ఒక వీడియో చెయ్యగలవు All the best 🌾🌾🌾🌾🌾
మాకు 4 eicher 380 Tracters ఉన్నాయి .... ఈ రివ్యూ చాలా బాగా నచ్చింది నాకూ ❤
@Mahi05112 ай бұрын
Baguntada bro tractor agriculture ki
@StevenKJoy2 ай бұрын
@@Mahi0511 super anna ... Maintainess cost is low... High power,.. Build Quality I give 5star🌟... చాలా బాగుంటుంది అన్నా... ఇప్పుడు new model లో super plus 5star తీసుకోండి beautiful sound 🔊❤️❤️
Your narration is good. Also at the end of your videos give some tips to female drivers and riders about safe driving , like how to secure their clothing on two wheelers when riding pillion.
@HarshARAJ9910 ай бұрын
E sari Mahindra Tractor try cheyandi...❤
@anilkumargudivada121310 ай бұрын
Better than sai pallavi on tractor driving style mam keep going
@Satish9610 ай бұрын
Your Reviews Are Excellent ❤
@dumpalamanoj280310 ай бұрын
Asal nenu review kosam assal chudanu nenu mee andam kosame chustha its true
@satviksriraghava439710 ай бұрын
సిస్టర్, గుడ్ మార్నింగ్ నేను మారుతి సియాజ్ 2017 మోడల్ కొనాలని అనుకున్నా... 75000km drive అయింది. పెట్రోల్ వెర్షన్. మైంటేనన్స్ కాస్ట్ గురించి సలహా ఇవ్వగలరా ... ప్లీజ్
@swayamsevakswayamsevak61010 ай бұрын
ఇప్పుడే కేసీఅర్ కారు కు ఓటు ఏషిఅచ్చిన. మీరేమో కారుకు ఎదురుగా ట్రాక్టర్ రివ్యూ 😂 జై తెలుగు ప్రజలు, బిన్నత్వంలో ఏకత్వం వర్ధిల్లాలి. ఆంధ్రపదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి.
@venkatm396910 ай бұрын
Awesome Tractor Review
@jaganreddy292810 ай бұрын
Nice akka 🎉
@jagankandula707010 ай бұрын
Super Sister 😊 Good review 👍
@srinuvasuvillage430310 ай бұрын
Very nice madam 👍👍👍
@patchaveeru767910 ай бұрын
Hi maidm Garu me voices is super 🙏🙏🙏
@SanjayKumar-mv8jl10 ай бұрын
Useful information keep going on
@PinapatiVinod10 ай бұрын
Hahi hi very very good much nice too you oka raithuku and eadhulu e rendu raithu manishiki oka athma viswasam ni isthundhi is great great good traktaer and eadhulu kuda is great great ur nice talking meru madhya madhya lo baley jokes baley vestharu nic to u
@ksnaidu940310 ай бұрын
Super madam🌹🌹👍🏾
@krishnachaitanya349410 ай бұрын
Raithulu matrame kadhu madam nadipedhi normal work chesevallu chala speed ga veltharu eppudu ela veltharooo vallu
@GuruguntlaBaburao12 сағат бұрын
ట్రాక్టర్ నడపడం అంటే నాకు చాలా ఇష్టం
@BANGARUSWAI9 ай бұрын
Premium vehicle review cheyandi ma'am E chinna vehicles andaru cheystuntaru but konni popular click models review cheyandi and reviews kuda read cheyandi next video ku meku help auvtundi...
@manikantayadav916410 ай бұрын
Solis 4215 review cheayandi
@bharathchandra764110 ай бұрын
Super mam
@raghava-xt5jd10 ай бұрын
I'm big fan of your smile mam
@venky2733910 ай бұрын
రుద్రమదేవి లా కట్టారు 🥰🥰
@mularavikumarreddy9959 ай бұрын
4:55 speaker kosam kadu adi power socket for implements connection
@Siva_Agri_Farm10 ай бұрын
Tractor tyre 28 inch కాదు మేడం ...14 inch... చూడండి అక్కడ ఏమి ఉందో చదవండి😅
@kreddytrg324010 ай бұрын
Hourly 3 litres is minimum, load vesthe adi 4.5 varaku velthadi. Any tractor depending on HP starts from 3/3.5 to 4.5/6 per hour. Based on the implements used and RPM by driver. L - N - H L = low N = Nuetral ( normal kadu ) H = high
@venkateswarlugowra56836 ай бұрын
సూపర్.. మేడం
@jmallikarjuna607710 ай бұрын
Mi anchoring bagundhi
@venkyvenky292010 ай бұрын
Super medam u r all rounder rider la unnaru car bike and tractor all vehicles driving chestunnaru auto mobile field lo Trend set chestunnaru what is ur name medam
ఎఇచేర్ ట్రాక్టర్ పరమ వేస్ట్ అంది మీరు కన్న 15 20 డే కి ప్రబులొమ్స్ వస్తది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను అదే ఎఇచేర్ ట్రాక్టర్ షో రూం లో వర్క్ చేశాను నాకు ఎక్స్ప్రియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఫెయిల్ ట్రాక్టర్ కంటే మహీంద్రా జాందేర్ కొనండి ఎవరు కని మోస పోవద్దు తర్వాత మి ఇష్టం
@Mahi05112 ай бұрын
Seconds lo teesukundam anukunna bro vaddau antava
@akhi30Ай бұрын
@@Mahi0511sollu alane cheptaru bro vadevallu andaru enti mari memu 2007 nundi use chestunam Eicher 380 undi recent ga 485 tesam signal problem ledu zero maintanence
@kancharlakondalarao39319 ай бұрын
రుద్రమదేవి గారు మీరు రెండు తప్పులు చెప్పేరు పస్టు టైర్ సైజ్ 28ఇంచలు కాదు 13ఇంచలు లేదా 14 ఇస్తారు ఈ ట్రాక్టర్ కి రెండవది ట్రాక్టర్ వెనుక ఉన్నా చాకేట్ స్పీకర్స్ పెట్టుకోవడం కోసం కాదు ట్రాలీ కి వెనుక బ్రేక్ లైట్ కాని లేదా ఏదైనా లైట్ వేసుకోవడం కోసం