రాక్షసుడు అమాయకుడా ? - LUCIFER WAS INNOCENT 😳| TELUGU HORROR STORIES

  Рет қаралды 220,406

Amar Raghu

Amar Raghu

Ай бұрын

రాక్షసుడు అమాయకుడా ? - LUCIFER WAS INNOCENT | TELUGU HORROR STORIES
I hope you liked the video ,
Tq so much for watching the full video .
Love you dears 🩵
Instagram : @amarraghuofficial
#luciferwasinnocent #amarraghu #amarraghuofficial

Пікірлер: 1 000
@shankergundamalla1138
@shankergundamalla1138 5 күн бұрын
SHRE Krishna said that he is the SUPREME GOD🙏Hare Krishnai🙇🕉🛐
@aravind565
@aravind565 26 күн бұрын
" Be not deceived GOD is not mocked ". The BIBLE says, " if anyone lacks wisdom let him ask of God who rebukes nobody and gives freely the Knowledge to all those that ask of HIM ".
@bairikanareshnareshb84
@bairikanareshnareshb84 Ай бұрын
మంచి చెడులు తెలుసుకున్నాక మనిషి అసలు ఎలాంటి పాపం చేయకుండా బ్రతికాడ బ్రదర్, కయిను తన తమ్ముడు అయినా హేబేలు ను చంపివేశాడు మంచి చెడులు తెలుసుకోవడం వలన, అదే ఆ రోజు సర్పం ప్రేరిపించినప్పుడు హవ్వ పండ్లు తినకుండా ఉంటే మీరే చెప్పారు గా heaven లాంటి గార్డెన్ అని అక్కడే సంతోషంగా బ్రతుకుదురు వాళ్ళు మంచి చెడులు తెలుసుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇదంతా.
@Korejovel
@Korejovel Ай бұрын
Crct ga chparu
@user-nk2ez2pf1c
@user-nk2ez2pf1c Ай бұрын
❤❤❤yes bro
@Deepu-ze4es
@Deepu-ze4es Ай бұрын
Correct gaa cheparuu broo
@aveger4326
@aveger4326 Ай бұрын
👍👍👍👍
@YashaiahJalldi
@YashaiahJalldi Ай бұрын
Correct ga cheparu broo❤❤❤
@MaheshPulicheru-pq6kg
@MaheshPulicheru-pq6kg Ай бұрын
Lucifer antee 😢evaroo telidhu Antee EE samajam nannu accept chestundaa😢😢😢
@learnnewthings21
@learnnewthings21 Ай бұрын
🤣🤣🤣🤣🤣🤣
@B.K761
@B.K761 Ай бұрын
నాకు కూడా తెలీదు
@THE_EVILTITAN
@THE_EVILTITAN Ай бұрын
Lucifer ante Satan(rakshashudu)❤
@SharmilaDevabattula
@SharmilaDevabattula Ай бұрын
The real God is jesus and don't believe everything which coming on KZbin
@Villan507
@Villan507 Ай бұрын
​@@SharmilaDevabattula nice try a god created before 2000 years or 1300 years can't be real as an atheist i believe oldest religion ❤ don't believe that shit too my brother
@banothusangeetha7415
@banothusangeetha7415 25 күн бұрын
Praise the lord 🙏 brother Chala chakkaga cheppav gaani Dini valla nuvvu em nerchukunnab em cheppav asalu samajaniki Em ina sathyalu unnaya asalu Lusifer ante rakshasudu Ani nuvve cheppav ante dayyam Ani ardham anthe na Yehova devudu ee lokanni srustinchady Aadhamu havva nu ఆది కాండము లో చూస్తావు మంచి చెడు అసలు మనిషికి చెడు అనేది ఉండొద్దు దాన్ని వల్ల నష్టం అని చెడు వల్ల మనం మరణిస్తం అని దేవుడు అయిన తండ్రి చెప్పాడు ఐతే lusifer గాడు దేవుని బిడ్డలను మోసం చేసింది నికు అర్థం అయ్యే భాష చెప్తాను (నువ్వు బిడ్డలను కన్నపుడు వాళ్ళతో చెప్తావు ఎం అని చెడు స్నేహం చెయ్యకు తాగకు లేదా వ్యభిచరించకు లేదా చెడు ఏదైనా ఆ స్నేహం వద్దు అని చెప్తావు ఎందుకు నికు తిరుగుబాటు చెయ్యకుండా అండ్ నిన్ను గౌరవించేలా అని ) అయితే దేవుడు అలాగే కోరాడు చెడు చేయొద్దు మీరు మహిమ శరీరంలో ఉండాలి అంతే మీకు ఏ పాపం అంట కూడదు అని ఎందుకు పాపం చేస్ట్షే మరణం ఉంటుంది . (నీ కొడుకు తప్పు చేసి జైల్ కి వెళ్లి ఊరి శిక్ష పడింది అనుకో నికు బాధనే గా) అలా దేవుడు చేయొద్దు అన్నాడు సర్పం ఏం చేసింది నాలాగే నరకం లో దేవుడు అయిన యెహోవా బిడ్డలు ఉండాలని వాళ్ళను మోసం చేసింది అపుడు వాళ్ళు మహిమ శరీరంలో ఉన్న వారికి అర్థం అయ్యింది ఒంటి మీద బట్టలు లేవ్ అని దిగాంబరిగా ఉన్నట్టు దేవుడు వారిని చూసి బాధ పడి దేవుడు నమ్మదగిన న్యాయవంతుడ్ కనుక చెప్పాడు ముందే ఇది తింటే చనిపోతారు అని దేవుడు నుండి ఎడబాటే మరణం వారికి మరణం కలిగింది వాళ్ల నుండి ప్రతి మనిషికి మరణం అనేది ప్రవేశించింది అయితే దేవుడు దయగల దేవుడు చెప్పాడు యేసు క్రీస్తు వలె తిరిగి లోకానికి వచ్చి మీ కోసం పరిశుద్ధంగా జీవించి ప్రాణం పెట్టీ తిరిగి లేచి మిమ్మల్ని పరలోక రాజ్యములో స్థానం ఇస్త అని దేవుడు ఈ లోకానికి తిరిగి మానవ జన్మ ఎత్తి మనిషి వలె జీవించి పాపాన్ని జయించి సర్వమనవుల పాపాన్ని తన సిలువలో మోసి చనిపోయి తిరిగి లేచాడు మరణాన్ని జయించింది యేసు క్రీస్తు దేవుడు ఆయన తప్ప మనల్ని అంటే మనుషులను పరలోకానికి తీసుకెళ్ళారు అంతే కాక సర్వ రోగాన్ని దయ్యం పట్టిన వారిని బాగు చేశాడు ఆయనే ఇప్పుడు అప్పుడు అనేక సాక్ష్యాలు సంఘాలు స్థాపించారు దేవుడిని ప్రాణం పోయేలా ద్వేషిస్తున్న హింసిస్తూన్న ఎం చేసిన మౌనగా భరించాడు ఎవరి కోసం ఆయన పిల్లలను అంటే మనల్ని రక్షించడం కోసం ఆ lusifer నుండి ఇన్ని మాటలు చెప్పావ్ గా మనిషికి దేవుడిల ఆలోచన వచ్చింది అని మరి దేవుడుస్ ఎలా ఆలోచన చేస్తాడు పరిశుద్ధంగా న్యాయంగా నీతి గా అన్నింటి కంటే ప్రేమ గా దయ కరుణ సహాయం ఇవన్నీ అవి యేసు క్రీస్తు లోనే యేసు క్రీస్తును అంగీకరించిన బిడ్డలలోనే చూస్తావు మనిషిలో పాపం తప్ప ఎం లేదు పరిశుద్ధత ఉందా ? లూసిఫర్ అంటే దయ్యం అని అర్థం సత్యాన్ని తెలుసుకో ఆ బుక్ చదివి టైం అంత వెస్ట్ చేసుకున్నావ్ బ్రో రేపు ఏమి సంభవించును మీకు తెలియదు మారు మనస్సు పొందుకో అన్నా నేను నీలాగే ఉండేది ఒకప్పుడు కానీ మార్పు వచ్చింది గట్టిగా రోగం వస్తె thelusthudi తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే ఒక్కడే దేవుడు (కోడి గుడ్డు ను చూసావా వేరే వేరే పేరు ఉంటుంది కానీ దాన్ని ఎం అని పిలుస్తాడు గుడ్డు అని పిలుస్తావ్ గా) యెహోవా దేవుడు పరలోకంలో ఎలా ఉందో ఈ భూలోకం లో అలాగే ఉండాలి అని తన రూపంలో మనిషి నీ సృష్టిస్తే పాపం వల్ల మరణం తెచ్చుకున్నాడు అని కుమారుని రూపంలో అంటే మనలాగే మనిషి లా పుట్టాడు మరణించి పరిశుద్ధంగా జీవించి మరణించి తిరిగి లేచాడు విన్నావా బ్రో తిరిగి లేచాడు ఆయన ఒక్కొనికే ఇది సాధ్యం అయినంది ఈ లోకాన్ని జయించాడు ఆయన ఈ atrusti యే అయనది కనులు ఉన్న వాడు చూడగలరు చెవులు వున్న వాడు వినగలడూ మనిషి పరలోకం వెళ్ళాలి అంటే యేసు క్రీస్తు ద్వారానే ఇది సత్యం ఎందరో మారారు నువ్వు నేను పెద్ద లెక్క ఎం కాదు అంతే
@mandapatigiri9677
@mandapatigiri9677 16 күн бұрын
sarle nuvvu jesuse biddave le 🙌🙌🙌ok
@kmanas3124
@kmanas3124 14 күн бұрын
@@mandapatigiri9677 🤣🤣🤣🤣🤣
@j.mokshitha8229
@j.mokshitha8229 13 күн бұрын
Elantivi anni patinchukunne time ledu... Aayana cheppinavi anni jarugutunay , elantivi kuda andulo oka bhagame. Don't take it serious. We need to focus on God and we need to remember that his 2nd coming is getting nearer to us 😇
@DarkDevil-xi4lu
@DarkDevil-xi4lu 12 күн бұрын
@banothusangeetha7415 bro they dont understand the consequence of jesus second time coming
@sowmyaakhichannel3402
@sowmyaakhichannel3402 12 күн бұрын
చాలా చక్కగా వివరించారు
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt 27 күн бұрын
నిన్ను,అది కాండం 3:1.లో చూసాను ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తున్నాను...😂😂😂
@Honey_mom1519-m4o
@Honey_mom1519-m4o 11 күн бұрын
😂😂🤣🤣🤭
@avaralaxmi4077
@avaralaxmi4077 27 күн бұрын
After read Bible, you understand the god love
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya 5 күн бұрын
😂😂😂🐑🐑🐑🐑
@naveensirra
@naveensirra 2 күн бұрын
Pig snake worshipers spotted ​@@AsatomaSatgamayaOmNamahsivaya
@pedapatihappymoses
@pedapatihappymoses Күн бұрын
​@@AsatomaSatgamayaOmNamahsivaya i know who is 🐑🐑🐑🐑🐑🐑 here 😅😂😂😂😂😂
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya Күн бұрын
@@pedapatihappymoses 😂😂😂 all jesus followers 👉🐑🐑🐑
@chraja3939
@chraja3939 Ай бұрын
Lucifer ochi vaniki cheppindu kavochu andhuke vadu book rasindu ...dhanni nuvvu chadhivinav and mammalni successful ga oka 15mns time waste ayyela chesav very good 👍
@sanjanamudunuru1159
@sanjanamudunuru1159 27 күн бұрын
Antha time waste aithe enduku bro video chusavu
@chraja3939
@chraja3939 27 күн бұрын
@@sanjanamudunuru1159 chusina tharvatha thelisindhi
@Garudshoots
@Garudshoots 15 күн бұрын
​@@chraja3939em talisinde
@Minishorts5432
@Minishorts5432 5 күн бұрын
5 seconds time nelanti valla kosame ra pettindhe aa gap mingeyali ela arsakudadhu adho nenni balavanthanga chudu anatlu chepthunnav 😂😂😂
@chraja3939
@chraja3939 5 күн бұрын
@@Minishorts5432 neku antha time unte chudu lanjodka ne amma gudhala sulli ......falthu matalu matladaku kojja lanjodka ne jathini dhenga
@Raju-lx2ov
@Raju-lx2ov Ай бұрын
అయితే ఇది హిందువులు కి కాదు so ఆ book మనకి అవసరం లేదు. ఇంతకన్నా best. డీటెయిల్స్ ఉంన్నాయి
@subbaraoneelapu2467
@subbaraoneelapu2467 Ай бұрын
Red pikel
@keerthan3883
@keerthan3883 Ай бұрын
100% correct మన హిందువులకి అవసరం లేదు
@PrameelaPalli-jo6tu
@PrameelaPalli-jo6tu Ай бұрын
chala bagundi excellent anna and story was supper👌👌 intresting wating for another horror video anna😊
@vijayvamsharaj551
@vijayvamsharaj551 Ай бұрын
Nijanga its just horrific truth.. Oka manchi quality lo video thisi pedte chalu nijama abaddama ani kuda cross check cheyyakunda gorrella taluputunnaru ga😢 mareee inta narrow minded people unnaru kabatte evevo katalu cheppi nammistunnaru. Avi manam nijam anukoni nammestunnam. Evaru unna lekunna mana e universe multiverse omniverse venakala oka super power undi oka divine power e laws ni nature ni create chesi maintain chestundi. Aavasaranga manam different different names petti manalo maname kottuku chastunnam. Ide oka manishi chese naizam.. Epudaite idi telsukoni amdaru kalisuntaro appudu heaven a earth avuddi.❤
@kappalanaidu9548
@kappalanaidu9548 Ай бұрын
Hindhus god gurinchi cheppandi
@krishnak6749
@krishnak6749 Ай бұрын
😂😂 endhuku miru book aythunnaru ani ahh Entha eddi na biddalu unnarentra
@Mydhiliaerospace
@Mydhiliaerospace Ай бұрын
​@@krishnak6749 not understood
@kjaideep
@kjaideep Ай бұрын
​​@@krishnak6749nee muthatha kuda Hindus ee kakapothe convert ayaaru😂
@kappalanaidu9548
@kappalanaidu9548 28 күн бұрын
What is didn't understand
@kappalanaidu9548
@kappalanaidu9548 28 күн бұрын
Emi antunavu bey
@gamingtelugu7757
@gamingtelugu7757 Ай бұрын
Jesus gurimchi cheppav anna mari hindhuvulu namma dhavulu gurimchi cheppu anna😊
@krishnak6749
@krishnak6749 Ай бұрын
Anthe kani raghu bro cheppindhi correct ah kaadha ani matharam aalochinchavu andhuke bro mimmalni 🐑🐑 anedhi
@skylirboys9521
@skylirboys9521 Ай бұрын
Anna cheppendhi nejama amdhukata Anna book lo chadhi cheppendhi kabatti 🙂🙂🙂🙂🙂🙂
@hemanthmuni6925
@hemanthmuni6925 Ай бұрын
Em mogga thelusukuntav ra thikka huka mundhi ni family ni chusko lo fe chusko devudu unnada Leda avasarama bos rk niku erri huka jee susgadu ledu ante mari mi devullu unnara antav ni burra lo em mogga pettukunnav ra haw le
@killer4791
@killer4791 28 күн бұрын
@@krishnak6749 We don't even believe in lucifer or satan to begin with, let alone with the fact that why we should admit that he is correct. Lucifer, Satan, Christianity, Islam, Judaism, Abraham are all western fairy tales. The only demon that opposes god in every yuga is the kali.
@KartikeyaU-cn6fq
@KartikeyaU-cn6fq Ай бұрын
Anna anantha padhbhanabha swamy temple secret doors gurinchi update evvu bro❤❤❤❤
@Anu14376
@Anu14376 Ай бұрын
So nice bro it was very interesting and we know that who is god and who is not but I can't belive this truth and you explained this story very nice and keep entertaining us love you bro😍❤️
@vinaykumargujjuka
@vinaykumargujjuka Ай бұрын
Anna Inka horror pettu👻👻👻☠️👽👻👻
@rowdyrajeshkhanna3860
@rowdyrajeshkhanna3860 Ай бұрын
Brother edo book chadivi cheptunav oke atlane bible kuda vhaduvu dani ruchi telustundi satan Lucifer devuda so u feel like child bro read bible first understand jesus words what say jesus holy and love purity only jesus encourage holy and good not evil u must be foolish first got read the bible after say the bible what about say that wards
@shalemvictorraja7535
@shalemvictorraja7535 Ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు.ఈ వీడియో చేసిన వ్యక్తి వాడెవడో రాసిన చెత్త పుస్తకం చదివి మిడి మిడి జ్ఞానంతో తానేదో గొప్ప విషయాన్ని కనుగొన్నట్లు గా ఫీల్ అవుతున్నాడు .ఈ ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజల ఆరాధ్య దైవాన్ని fake God గా నిర్ధారించడానికి వీనికి వున్న జ్ఞానం ఏ పాటిది?..ముందు వీడిని బైబిల్ బాగా చదవమని చెప్పండి.
@MCAroast
@MCAroast Ай бұрын
The Jesus is not god he is son of God so indirectly Jesus saying worship supreme god
@bintu8041
@bintu8041 19 күн бұрын
Hanuman supreme god ra waste ga
@MCAroast
@MCAroast 19 күн бұрын
@@bintu8041 Krishna is the supreme godhead bro 🙏🙏
@CKgaming2000
@CKgaming2000 Ай бұрын
Horror missayandi bro, but what a words and voice over is blasting 🔥🔥 and the story was really 👌👌 Editing quality was increasing day by day 🔥🔥🔥✊✊ keep rocking bro and waiting for Another Horror video 👏🥳😎🫂✍️👍👌
@user-qq7mr5ks5e
@user-qq7mr5ks5e Ай бұрын
Aadoka sagam burratho story rasthe nuvvoka pavu burra tho encourage chestunnav tharvatha mee hindhusim meedha ela ne video chestadu appudu em ela encourage chestav
@CKgaming2000
@CKgaming2000 Ай бұрын
@@user-qq7mr5ks5e video chusinava, starting lo ney cheppindu ah book lo unnadii ani nv a sagam burratho comment pettinav
@hemanthreddy4629
@hemanthreddy4629 Ай бұрын
@@user-qq7mr5ks5e Bro urike sega cheyaku Bible is written By Human and every year it is updating with new Lines and Jesus said i am messenger of God but in hinduism Bhagavadt Gita is told by Sri Krishna and he says i am god and all this world is within me. Bhagavadt gita is not updating year by year by humans it is what it is from centuries. Sanatan Dharma is older than what you know. christianity is brought by britishers and you guys following blindly.
@user-qq7mr5ks5e
@user-qq7mr5ks5e Ай бұрын
@@hemanthreddy4629 rey bible humans rasaaru sare mari mee bhagavadgeeta evadu rasaadu ra mee devudu vacchi rasaada dhaanni meeru jaddi gorrela nammatledha,ayina neekevadra cheppadu bible pratisaari maruthundhi ani nuvvu emaina chaduvuthunnava prathi year maruthunna bible ni ,telisi telikunda vaagaku,and christianity emi britishers valla raledhu vallu cheppadam valla mem vinatledhu adhi nijam kaabatti nammuthunnam ayina meeru guddi ga vallu mustesina english ni follow avvatle , ayina meelaga maakem vandhamandhi devullu leru ,vunnadi okkade god
@user-qq7mr5ks5e
@user-qq7mr5ks5e Ай бұрын
@@hemanthreddy4629 avunra nuvvemainaa chadhuvuthunnavantra prathi year update avthunna bible ni line to line , ayina mee bhagavadgeeta evadu rasaadu ra mee devudu vacchi rasaada dhaanni meeru jaddi gorrela nammatledha ayina neekevadra cheppadu mee bodi santhana dharmam older ani nenu namme bible lo verses manishi puttinappudu nunchi vundhi meedhi evado panthulu raste gorrella follow avthunnaru,and christianity emi britishers valla raledhu inka vallu cheppadam valla daani memu nammatledhu adhi nijam kaabatti meeru follow avvatle vallu mushtesina english ni ,vacchadandi sukthulu cheppadaaniki
@learnnewthings21
@learnnewthings21 Ай бұрын
Thanks ra saami evening time pettav 😂😂😂monna nuv pettina night video chusi brain dobbindi nenu padukole ma amma vallanu padukonivale😂😂😂😂😂
@STAR-7279
@STAR-7279 Ай бұрын
😂😂
@lohithreddy2490
@lohithreddy2490 Ай бұрын
First 2days book reading video of 15 minutes
@AmarRaghu
@AmarRaghu Ай бұрын
Inka chala ghoramaina vishayalu rasadu avi chepte ika manchiga undadhu ani chala consize chesanu , hope u will understand.
@Unprofessionalsss
@Unprofessionalsss Ай бұрын
​@@AmarRaghubro nuv book lo raasindhi chadhivi cheppav ok dhevulla gurinchi matladadaniki andhari religion valla dhevullu kakunda bible lonivi thanu evaro raasinavi chadhivi chepthunna antunnav emanna manchiga undha bro niku
@AmarRaghu
@AmarRaghu Ай бұрын
@@Unprofessionalsss video lo chepa kada idhi chala different concept video nen mamul ga cheyanu only bcoz mirandaru demand chesinandu valla nene time invest chesi mari chesa
@Unprofessionalsss
@Unprofessionalsss Ай бұрын
@@AmarRaghu ok bro but nuv cheppina ippati vaati books kante old books lo inka enno unnayi kadha evadu padithe vaadu raasthe ah books chadhivi ila video's lo cheppi hindus ki christians ki godava pettadam thappa emledhu nuv horror vi pettu bro ave manchivi ilantivi anthaga correct kadhu inkokati nuv cheppindhi nizame adhi jesus dhevudu kaadu ani thelisindhe spiritual god unnadu ayanaki unnantha manchi thanam evvariki ledhu so please don't do like this video's bro I like ur horror shorts in instagram and I like ur horror videos do like that not like this much of video's bro tq
@goldentriangle1716
@goldentriangle1716 Ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పావు నిజానికి ప్రపంచము సైతన్లను ఆరాధిస్తుంది..కేవలం హిందూ, బౌద్ద మతాలు మాత్రమే వాస్తమైన అధ్యత్మిక జ్ఞానాన్ని ఇచ్చి మనిషి ని భగవంతుని స్థాయికి చేరుస్తాయి.
@RYUGAXGINGKA2010
@RYUGAXGINGKA2010 19 күн бұрын
No buddy, I've debunked the entire video in my comment. Please see it. (No offense)
@2sistersofficial
@2sistersofficial Ай бұрын
Iam waiting for u r video😍 finaly it was uploaded 👍 it was excellent 👏 thanku for explained this topic 😊😊
@KappaVenkatesh
@KappaVenkatesh Ай бұрын
Bro Naa dhaggara okka horror image undhi bro that's real incident and video aa video lo only crying sound okkate record ayyindhi bro image matram real bro💀💀
@user-ov7cu8fj3g
@user-ov7cu8fj3g Ай бұрын
Bagundi bro excellent 👌😊😊
@sagalasadanadam8122
@sagalasadanadam8122 Ай бұрын
Ragu annaya please okkasari live pettava please anna okka sari nitho live lo matladalani vundhi because iam big fan of you love you anna
@jashvathalla5906
@jashvathalla5906 Ай бұрын
Anna very very very horror videos petu. Please Please Please Anna.
@battepatiprasadrao5364
@battepatiprasadrao5364 Ай бұрын
Anna nice topic Anna amazing topic Supreme Court explain the very topic very super mind blowing topic nice book thank you Anna explanation
@sanjusanju163
@sanjusanju163 Ай бұрын
Amar garu e book chadive chepparu kada koncham bible kuda okasari read chesi adhi kuda koncham maku explain cheyara plz
@mamidalaabhinay
@mamidalaabhinay Ай бұрын
Anna meru chepi story chala intresting ga vuntai vatani chusi naku kuda spirits and god medha research chei ali ani pesthundhi
@saiaasritha36
@saiaasritha36 Ай бұрын
Bro asala ee video chusaka naaku eka anipichindhi ante literally mind blowing asalu illanti interesting storys inka pettu broo and ee video chala baagundhi endhuku ante evaru fake evaru real anedhi telisindhi ❤and love you broh❤❤❤❤❤
@dvfacts8574
@dvfacts8574 Ай бұрын
If we eat that fruit we can know good and bad but GOD plan is different if we doesn't eat the fruit the hell and heaven will not there hmm soo more to tell but I think it's enough answer
@bujjik9813
@bujjik9813 Ай бұрын
Anna meru cheppevi nenu okati kuda miss avakundha anni chusta and ee video lo meru chepparu kada mari Hindu religion god ni namma vachukada Naku ee doubt andhuku vachindhi antee meru akkuvaga horror and spirit gurinchi cheputaru kada mari evi nammalo ledho Ani antey meru chala baga chepputunnaru all the best anna for your future. Anna inkokati Naku chala doubts unnayi anna spirit's medha and vati gurinchi oka video claratiga pettandhi anna antee vati full biodata ok anna meru chala baga success ayyaru inka machi level ki vellalani nenu anukuntunnanu anna all the best anna❤
@prem.mintu1921
@prem.mintu1921 Ай бұрын
Sanatana dharmam gurinchi explain cheyandi bro..
@rishitha3411
@rishitha3411 Ай бұрын
Beautiful msg uh have gave to all broh ncee ❤️🥰
@AbhiK-lb3th
@AbhiK-lb3th Ай бұрын
Bro your videos is so so so... Interesting bro i like your videos bro😊
@SHANMUKHAGURRAM
@SHANMUKHAGURRAM Ай бұрын
Bro , I know trith prasanna I followed 🎉 also you bro I FINNALLY GOT THIS MESSAGE TO AMAR RAGHU 😉, BRO THANKS
@user-li2rw3wh8o
@user-li2rw3wh8o 29 күн бұрын
Adu Bible lo unna stories reverse method rasadhu book. kani indilo Jesus thakuva cheysi Lucifer ni high cheysadhu antey..😵‍💫
@abhishekkumartt13golla64
@abhishekkumartt13golla64 Ай бұрын
bro naku 2 doubts onnayi 1. okasari new version of bible athe jesus mari christians chedulu manchi enduku cheppadu narkani loki andhuku rakudadhani cheppadu 2.oka vela ila anukonchu ga devudu[supreme god] vallani test cheyyachu ga
@kidsparty___18-movies47
@kidsparty___18-movies47 19 күн бұрын
Bible lo anii versions unnayo bro adhi okka sari telusuko
@padmanabanpadmanabank4780
@padmanabanpadmanabank4780 Ай бұрын
Anna nuvvu enthukanna thvaraga videos cheyantledu pls thvaraga cheyyi anna❤❤❤❤❤❤❤
@gudaabhinay
@gudaabhinay Ай бұрын
Anna meeru book choosi chepthunnaru anthe kada okasari Bible antha chadavandii appudu telusthundhi meeru chesina sins entoo ani
@DarkDevil-xi4lu
@DarkDevil-xi4lu 12 күн бұрын
Super ga chepavu bro
@Kinglucianbgmi
@Kinglucianbgmi 5 күн бұрын
😂😂
@Purnaraj421
@Purnaraj421 4 күн бұрын
Really read the bible❤❤
@MunnangiPaul
@MunnangiPaul Ай бұрын
Anna oka question Lucifer god ayethe jesus ki enduku bayapadutundi .jesus Earth medhaki padivesinapudu thanu ki jesus kana akuva shatulu vunai ga jesus ni adirinchi thanu paina lokam palinchavachu kadha nijam maina devudu eppudu kindaki padadu kadha antha pallisthadu alochinchandi
@funwithsatisfying8384
@funwithsatisfying8384 Ай бұрын
super brother, i have a doubt we people created the religion . was it was really created by god the who is the main god in all among the universe
@user-lg5rr7jj9r
@user-lg5rr7jj9r Ай бұрын
Hloo...bruhhh telskodam manchidhi kaadhne devudu oddhu annru....ardhm ayndha hpy ga maathrme undaali kastaalu raakunda undaaalane oddhu annru manchi kosam maathrme....chedu oddhani adhi telskondi fst
@directorstime9566
@directorstime9566 Ай бұрын
Bro chetha badi lo bhanamathi ani oka rakam vundhi most dangerous and powerful dhani gurinchi vedio chai beo
@baboochoula3265
@baboochoula3265 Ай бұрын
Story aythe chala baga cheppinavu bro. But nuv naa comments ni aythe chudatledu
@Lokesh_5375
@Lokesh_5375 Ай бұрын
Anna nee videos chaala interesting gaa vunnai nenu prathi video chusthanu thappa kinda .. do more interesting I hope you'll be a good content youtuber all the best Anna ♥️
@princebabu3655
@princebabu3655 Ай бұрын
Bro meru book read chasaru and explaination echaru antey plse don't conclude the topic everybody have their own opinion and it will impact on u r channel and this book his just imagination
@AmanGowda
@AmanGowda 27 күн бұрын
Krishna says yes I am the god💙
@daniindla7417
@daniindla7417 24 күн бұрын
Jesus says I'm son of Jehovah. Jehova means God. Son of King is king. Son of God is God
@AmanGowda
@AmanGowda 19 күн бұрын
@@daniindla7417 bro but he is son of god but Krishna is the universal god🦋💙
@RYUGAXGINGKA2010
@RYUGAXGINGKA2010 19 күн бұрын
​@@AmanGowdaJesus claims to be YAHWEH. I and my Father are 1. John 10:30.
@AmanGowda
@AmanGowda 19 күн бұрын
@@RYUGAXGINGKA2010 so what u r jesus is messenger of god and my krishna💙 is the universal god
@RYUGAXGINGKA2010
@RYUGAXGINGKA2010 19 күн бұрын
@@AmanGowda Good thinking Buddy, Krishna is universal God. - Hinduism Faith Jesus is a universal God. - Christian faith Proof in the Bible, Jesus is universal God. YAHWEH created the earth, he performed miracles, he did everything that a God can do. Jesus is the human form of YAHWEH. Who is actually the Human-God. Stick to your faith, I'll stick to my faith however, Don't say Jesus never claimed to be God (No offense).
@syedarif4734
@syedarif4734 Ай бұрын
Anna shorts cheyyi anna intrest vastundi
@bujjik9813
@bujjik9813 Ай бұрын
Anna nivi okatikuda miss avakundha nenu chustunnanu but nuv naku unna doubts thirchatla and na comments kuda chudatla anna very sad anna🥴😭
@Vivek__Prabhas__143
@Vivek__Prabhas__143 Ай бұрын
Abaa anna em chepav anna 😮🤩🥳🥳🥳🥳 mast intresting gaa undi ee video ilanti videos chey anna ❤️❤️❤
@user-qq7mr5ks5e
@user-qq7mr5ks5e Ай бұрын
Vuntadhi vuntadhi ra mee hindhusim meedha kuudaa oka video chestadu appudu inka intresting ga vuntundi
@chinnurock3686
@chinnurock3686 Ай бұрын
Naku ardham kaledhu sir😅😂
@VillageHardWork
@VillageHardWork Ай бұрын
బైబిల్ చదువుతున్నప్పుడు నాకు సేమ్ ఇలాగే అనిపించింది. 😂 నిజం గా... తండ్రి తన కొడుకు తన కన్నా గోప్ప వాళ్ళు అవ్వాలి అని కోరుకుంటారు ‌. దేవుడు మాత్రం వాళ్ళకి ఏమి తెలియకుండా ఉండాలని కోరుకున్నాడు అని.. కానీ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు.. ఎందుకంటే దాన్ని తెలుసుకుని నమ్మే వాళ్ళు తక్కువ.. గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎక్కువ.. ఇలా నాకు చాలా డౌట్స్ వచ్చినాయి.. అవి చెబితే ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను బ్రతిక నివ్వరు.. అందుకే సైలెంట్ గా ఉండిపోయా😊😢😢
@uppuletiarchitha5561
@uppuletiarchitha5561 Ай бұрын
Vallu chadavaleru brother because adi chadivi vallu marutharu kabbati
@SDsheema-uk2sw
@SDsheema-uk2sw Ай бұрын
Maku thelidhule
@Deepu-ze4es
@Deepu-ze4es Ай бұрын
Avvunu broo... Nuvu okkanivi chadivi nav bible maku telvadhu and ee earth medha sagam mandhi bible chadivina antha brain less people kadha .... Broo adhi nena mona rasindhi kadhu soo.. Proper gaa chadhavuuu... Ss koni rules petindhu God adhi dheniko research chey... Lekunte telisina valani adhughu ...
@S.Srinivas
@S.Srinivas Ай бұрын
నేను బైబిల్ 5 సార్లు చదివాను 🎉
@SDsheema-uk2sw
@SDsheema-uk2sw Ай бұрын
Miru christians
@rontalameenakshi7933
@rontalameenakshi7933 28 күн бұрын
Hi anna mee videos chala chustha nenu naku ey video kuda aasalu nachaledhu but naku e video baaaga nachindhi thank you ❤i like it woww❤❤ nice information 😊 Anna...
@shaikshahanajbegam7246
@shaikshahanajbegam7246 Ай бұрын
Thank you
@uppuletiarchitha5561
@uppuletiarchitha5561 Ай бұрын
Brother aa tree name The tree of knowledge of evil and good kadhu Adhi Tree of knowledge brother ayina brother miru only oka book chadhivi total ga nv ela judge chestharu miru frist bibile motham chadivi matladandhi malli mi channel ki risk vuntadhi mi chepindhi motham wrong
@sanvigamer6481
@sanvigamer6481 Ай бұрын
Bro Raghu bro already chepadu meku devudu medha namakan ekuvaga unte e video me kosam kadhu 😶
@uppuletiarchitha5561
@uppuletiarchitha5561 Ай бұрын
@@sanvigamer6481 nenu nijam cheppandi Anni anna naku nammakam ani analedu cheppedhi nijam cheppali kada brother
@attitude2433
@attitude2433 Ай бұрын
First e book and tirt Raj prasanna gurinchi ardham kavalanu kuntunara aithe first Bhagavad Gita 15, 16 , 17 chadhavandi Mikee ardham avuthudi please believe me
@Jesussaidl8
@Jesussaidl8 3 күн бұрын
@@attitude2433 ey chapter
@mahidancestar5242
@mahidancestar5242 25 күн бұрын
Anna in Annalise video she got 6 ghost in her body right that means the ghost in her body said everything about this to her ? Reply me please and who also got this doubt like this comment
@Pooja__mathur._05
@Pooja__mathur._05 Ай бұрын
Anna nik apudu ina asalu e doubt ochindi ah apudu jerigina dani gurinchi book rasetapudu avi ani antha correct ga ala rastharu apudu jarigindi chepadaniki avaru undaru kada??? 🤷🏻‍♀️🙄
@Jesusfollower1246
@Jesusfollower1246 Ай бұрын
Book lodhi matrame nizam anukovadam thappu anna
@deepakkumar0801
@deepakkumar0801 Ай бұрын
Bible kooda oka book ye kadha సోదరా
@prudhviraja8756
@prudhviraja8756 27 күн бұрын
​@@deepakkumar0801Bhagavat Geetha kuda book eh ga
@prudhviraja8756
@prudhviraja8756 27 күн бұрын
​@@deepakkumar0801it's Holy Bible - Word of God and Ancestral knowledge whom where guided by the god.
@govindravi4870
@govindravi4870 11 күн бұрын
Bagavadgeetha kuda oka book bro kaani andhulo andharni convert cheyyandi, andharni marcheyyandi ani undadhu. Adhi religious book kaadhu just knowledge book
@Muralikrishna-vu4ih
@Muralikrishna-vu4ih 5 күн бұрын
Everything thing is illusion.
@vijayvamsharaj551
@vijayvamsharaj551 Ай бұрын
If Jesus is not actual god, why'd He bother creating humans?? Why'd He wants human to give brain? Why'd He bother setting them free in the garden ??
@Thor_Viking
@Thor_Viking Ай бұрын
Did Jesus said you that he created humans ??
@Thor_Viking
@Thor_Viking Ай бұрын
Did Jesus told you that he created humans ??
@Srilekha_vlogs73
@Srilekha_vlogs73 Ай бұрын
Sarpam matalu vinni AA fruit thinadam vallane variki kastalu vachai dhevuni matavini thinakunda undi vunte happy ga vundevallu mana manchikorevadu dhevudaithe manaku chedu jargalanukunevadu saithan,eppudu ardhamaindha Lucifer Evaro
@hemanthkumar-gx2jn
@hemanthkumar-gx2jn Ай бұрын
what a detail explanation #KeepMakingLongFormatVideos #AllTheBest
@prem.mintu1921
@prem.mintu1921 Ай бұрын
Nijam ga super ga chepparu..jai sri krishna
@sudheerkumarsudheerkumar6656
@sudheerkumarsudheerkumar6656 Ай бұрын
Adidi nuvu cheku nidi vadu nakuthadu paster ki opika vuntadu Naku vundadhadu
@sudheerkumarsudheerkumar6656
@sudheerkumarsudheerkumar6656 Ай бұрын
🤬🤙
@prem.mintu1921
@prem.mintu1921 Ай бұрын
@@sudheerkumarsudheerkumar6656 okay gorri bidda
@prem.mintu1921
@prem.mintu1921 Ай бұрын
@@sudheerkumarsudheerkumar6656 orey vaste fellow nenu paka hindhivu ni anna jisesus god e kadhani cheppadu correct ga cheppadu matalu sariga rava,mi amma ki cheppu Ela msges chesa ani
@Unprofessionalsss
@Unprofessionalsss Ай бұрын
@@sudheerkumarsudheerkumar6656 bro nuv hindu oh christian oh thelidhu respect ichi puchuko hindu vallu aina aadavalle christians aina aadavalle
@GAMINGWORLD-tv7bt
@GAMINGWORLD-tv7bt Ай бұрын
Amar anna fans okka like okkandhi 👇
@M2D2RA
@M2D2RA Ай бұрын
bro nuv na modda kottu fans neku like kodithe
@Hema-1007
@Hema-1007 Ай бұрын
Mee videos and shorts chala baguni, ealanti carecter video gost videos teyatani reason eanti
@KoteshNathala
@KoteshNathala Ай бұрын
Please amraghu put a video of skin Walker please please please
@My_God_Jesus_1225
@My_God_Jesus_1225 Ай бұрын
Amar anna book chadhivi saitan ni god cheyodhu bible chadhivi real god ni thelusukoni chepadam kochem manchidhi jesus ane god miru velugu ane cheparu ga a velugu son so respect her please
@hemanthmuni6925
@hemanthmuni6925 Ай бұрын
Inthaki nuv bible motham chadivinava shee pu
@LavanyaSurpanga
@LavanyaSurpanga Ай бұрын
Jesus guriche chepparu mari Hindu devudu Leda 🤔
@DudekulaBabu-vg4xg
@DudekulaBabu-vg4xg 27 күн бұрын
Leda 😮😮😮😮
@arunkondala4272
@arunkondala4272 26 күн бұрын
Ha
@rajabhaii622
@rajabhaii622 25 күн бұрын
Sanatan dharma is real 💥 Jesus is not god 😂 fake Jesus 😂🤡
@SAIKIRAN-gh2nb
@SAIKIRAN-gh2nb Ай бұрын
Bhramamgaru cheppuru anna eppuddu janalu devudni namamdam manestharu ani❤❤❤
@chandravathidokkadi4824
@chandravathidokkadi4824 Ай бұрын
Asalu real god evaroo chepandi pls I'm searching in all apps it's not comes pls tell who is the real god 😢
@Srilekha_vlogs73
@Srilekha_vlogs73 Ай бұрын
Lastlo cheppave Jesus asalaina Jesus kadhuani,Kristhu shakam, Kristhu purvam antarukani, Lucifer shakam anaru and memu ma rakshakudu antamu kani God Ani cheppaledhu nijamaina God velugutho vntadu and he is the God yehova Bible chadhivithe ardham avuthundhi, Books story's chadivithe kadhu,nenoka hindhu and na husband Kristian,hindhu book Aina Kristian book Aina purthiga thelusukoni chepthe baguntundhi anna endhukante ninnu chalamandhi follow avutharu so plz
@sushma_1319
@sushma_1319 28 күн бұрын
Correct ga cheppav sis...
@rontalameenakshi7933
@rontalameenakshi7933 28 күн бұрын
Hey hi sis but aa anna first lo ne cheppindu kadha 5sec time echindu meeku nachakapothey vinakandi aani I think it's your problem sis anna correct ga ne cheppindu and e anna vi chala video chustha naku nachavu but this is the one I like it ❤ Anna first lo cheppindu 😅....
@Srilekha_vlogs73
@Srilekha_vlogs73 28 күн бұрын
@@rontalameenakshi7933 Yes This is my problem,needhi kadhu kadha sis ignore it 😊
@CineAsylumTelugu
@CineAsylumTelugu 24 күн бұрын
Nijamaina god velugutho untadu 😂😂😂 Mi husband baga brain wash chesaduga... Mundhu okati thelsukondi Mi parents, mi grand parents, mi poorvikulu dhenni nammaro.. Vallu nammindhi abaddam, Valla kante nen maa aayane gnanulam anukunte mi kante murkhulu verokaru undaru.
@Srilekha_vlogs73
@Srilekha_vlogs73 24 күн бұрын
@@CineAsylumTelugu purvikulu cheppindhi nammuthu nuvvu akkade vundu 😆update avvaku😂🤣😴Maha gyaani garu,ayye vallani chedagottakandi
@Mudigondashamson
@Mudigondashamson Ай бұрын
Bro Aa book Ee books kadhu bro spastanga Bible chadhuvu nike ardhamaithundhi ok na rakshasudini Jesus antaventi bro burra unde matladuthunnava nuvvu
@learnnewthings21
@learnnewthings21 Ай бұрын
Orreyyy saaami eanthamandiki cheppali raaa alredy athanu cheppadu gaaa munde video ki five seconds istuna chudalanipiste chudandi lekapote Dobbeyyyyyyyyyyyandi ani eanduku malli ippudu burra vunda ani antunav mundu miku burra vunda Mee lanti vaale ra nijalu chepte evadu nammadu ani cheppadaniki best example namaskaram ra ayyaaaaaa🙏🙄
@akashchittem8040
@akashchittem8040 Ай бұрын
Vado pichodu bro
@AmarRaghu
@AmarRaghu Ай бұрын
Orey book lo undani cheppa ra anduke kda warning ani start lo ne oetta anthe unte aa book rachayithanu msg chey
@learnnewthings21
@learnnewthings21 Ай бұрын
@@AmarRaghu vallenduku msg chestaru antha budii vunte ikkada comment Ila eanduku pedataru🤣🤣🤣🤣🤣
@gamingtelugu7757
@gamingtelugu7757 Ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Sravanibhargavi
@Sravanibhargavi 22 күн бұрын
Your explanation is super anna
@Gayathri-id2qb
@Gayathri-id2qb Ай бұрын
Super Amar Raghu
@guneshkommu
@guneshkommu Ай бұрын
bro nuvuu bible chadvi petu flase apperance kalipinchaku 👿
@kidsparty___18-movies47
@kidsparty___18-movies47 19 күн бұрын
Bible lo anii versions unnayo aa version chadavalo kuda cheppu bro 😂😂
@vamsikrishna4610
@vamsikrishna4610 Ай бұрын
Yes the supreme god is lord vishnu
@elitesuccessai
@elitesuccessai Ай бұрын
Fr bro?🤣🤣
@tj-ub9gu
@tj-ub9gu Ай бұрын
he is light and that is shiva which formed on shiva ratri to stop fight between vishnu and brahma
@GurijalaSudhakarrao
@GurijalaSudhakarrao Ай бұрын
Jesus is devil​@@elitesuccessai
@elitesuccessai
@elitesuccessai Ай бұрын
@@tj-ub9gu proof?
@user-qq7mr5ks5e
@user-qq7mr5ks5e Ай бұрын
Mari supream god ki kallu chethulu ela vacchai ra burrathakkuva edhava
@radhabai6281
@radhabai6281 19 күн бұрын
Bro good explanation and thanks for giving information
@PraveenNaik-eh1je
@PraveenNaik-eh1je Ай бұрын
Ok bro i agree that , mari hindu mythology gurinchi oka video cheyyara ❤
@Villan507
@Villan507 Ай бұрын
Bro ade aa book gurinche cheparu ade taylusukonde a religion khadu ok na andukey first lo chepeyduga red pill Blue pill ane nenu atheist but if I believe in a religion or god then I believe oldest not a man made religion before 1300 years 2000 years putina religions namanu no offense nuvu ame anukuna Naku ame avadhu anduku antey nenu atheist kabati ❤
@reyanshgadde7234
@reyanshgadde7234 Ай бұрын
Sir meeru only book chadhivi cheppakudadhu bible purthiha chadhivi ardham chesukoni chepthe bagudedhi
@learnnewthings21
@learnnewthings21 Ай бұрын
Oho avunaaaa atla ite first meru sadavandi bible full gaaa tarvata meru cheppandi okna.....eandii ra ayyaa Edina nijalu chepte nammadaniki Oho thappu ledle Mee thappu kadle mimmalni Ila.chestaru chudu church lo pastor lu vallanu anali mundu First meru nijalu chepte accept cheste oka quality ni alavatu cheskondayya Ila vunnarentra meru🙄🙄🙏🙏🙏
@satwick3
@satwick3 Ай бұрын
​@@learnnewthings21ok sari bible motham chadivi danilo tapu chupinchu appudu oppukunta bible wrong ani Inka pastors ni anaku nuvu
@learnnewthings21
@learnnewthings21 Ай бұрын
@@satwick3 avuna kopam vachinda pastor's ni ante atla ite naku telsi meru pastor ayyi.vutaru 🤣🤣okk don't hurt okna🤣 Elagu meru great pastor kabbati sare ite oka three questions aduguta cheppandi okna 1. Mee Jesus garu evariki puttaru and puttina tarvate valla frnds eamduku criticize chesaru me daddy evaru ani And Question no 2:- Mee Jesus gareee. Valla criticism thattukoleka eakkadiki velli daakunaru Question no 3:- adedo meru antaru hallelujah ani aa word Ela vachindi first ee three questions ki answers cheppu appudu chuddam okna Bible anta bible yelleleee....
@getmotivebeesuccessful7081
@getmotivebeesuccessful7081 Ай бұрын
Bible ❌ Bagavathgeeta✅
@prudhviraja8756
@prudhviraja8756 Ай бұрын
​​@@learnnewthings21 Sister please don't disrespect other religions .Meru respect cheyyaka poyina perledhu criticize and disrespect cheyyakandi 🙏🏻. And meeku Bible knowledge lekapothe em artham avvuthindhi . Asalu Bible lone kadha ivvani vishyalu unnai . Meeku evaro cheppuntaru aa half knowledge tho ela adugutharo Naku artham kavatle. Anni thelisinattu judge endhuku chesthunnaru. First jesus ni criticize chesindhi ayana friends or followers kadhi Pharisees and scribes . And Jesus Christ Joseph and Mary ki gods blessing dhwara puttarani chinna pillala text books lo kuda untundhi. Jesus Christ no criticize chesindhi ayana Mosaic law follow avvaledhani but evarithe criticize chesaro Valle follow avvale. Andhuku jesus Silent ga vunna because of Sign of Victory. Ayana feel ayyi kadhu proud ga gethsaba garden ki velli prayer chesaru Yahoova ki . Please don't disrespect elders to which we christians follow every time I think your Hindus too. It is written in Old testment of Bible which is called as Ten Commandments.
@Crazy_786_-
@Crazy_786_- Ай бұрын
Okay bro nv cheppindhi correct a anukundham manaku good and evil gurinchi telisindhi lucifer valla Am chesthunnam bro manam telusukoni war lu champukovadalu affairs swardham inka anno evanni a fruit thinadam vallaney vachhay Eppudu vunnara manushulu life lo happy ga peace' full ga fruit thinaka mundhu vunnattu Eppudu lucifer manaku help chesada Lekapothey manaku manipulate chesi Athani pride valla athanu heaven nundi kindhiki vachhadu Manalni kuda means adam eve ni aa eden nundi aa happyness nundi manipulate chesi earth paina padesela chesadu Lucifer Chadhivina vallu reply evvandi ✅ Eppudu god ki nachani pani chesi aa pandu thini good bad gurinchi telusukunnam lucifer valla Am vachhindhi manaki Natakalu aduthu brathakadam thappa Okkadu happy ga ledu
@AmarRaghu
@AmarRaghu Ай бұрын
Ipudu unna world false god ni pujistundane anni problems , that is the point manamandaram inka false god ne nammutunnam ..lucifer ni kadu , fruit tinna tarvata a false god Adam and Eve ni visiresadu and Bhumi paina ipatiki evaru valani nammaledu only false god ne nammaru ani a book lo cheptunnadu. manam inka lucifer ni as a rakshashudu gane chustunnam , Very few ppl knows about this truths and telisina vallani like judas lucifer villani villains laga chupistunnaru still , ani rasaru book lo
@shalemvictorraja7535
@shalemvictorraja7535 Ай бұрын
@@AmarRaghu నీవు చెప్పిన లాజిక్ ప్రకారం ఫాల్స్ గాడ్ నీ నమ్మిన క్రిస్టియన్లు అందరూ కష్టాల్లో వున్నారు అనుకుందాం.మరి హిందూ దేవుళ్ళ నమ్మిన వారంతా సుఖంగా వున్నారా?..
@deevenadasari
@deevenadasari Ай бұрын
False god adam and eve ni visiresthe real God em chesadu? Andharu false god ni worship cheste real God oka nice movie ani chusthu unnada? And miru cheppinatlu jesusu god ani ekkada cheppale God daggara vellaniki oka bridge jesuse Miru annatlu suprime god yehova Ah God ni reach avvaniki human ki god ki oka bridge jesuse And ah bridge ni reach avvaniki manalo undedhi holy spirit dini antha Trinity antaru broooi Ah bokada gadu midi midi gnanam tho rasina book adhi 🙆🤦@AmarRaghu garu
@user-li2rw3wh8o
@user-li2rw3wh8o 29 күн бұрын
Guru manam papam cheyakudadhu aney ha fruit tinnavodu Ani anthadhu ...bibel chadhuvuthey telusuthadhi bro miku..👏 kani good explanation.. ❤️‍🩹
@user-dg5rt7xi1x
@user-dg5rt7xi1x Ай бұрын
Thank you for introduce this book 😊❤❤❤❤
@eshwarteja4371
@eshwarteja4371 Ай бұрын
Jai Shree Ram 🚩🚩🚩
@anjaneyamilkicecreamproducts
@anjaneyamilkicecreamproducts Ай бұрын
jai sree ram bro🕉
@rithikalathikareddy134
@rithikalathikareddy134 Ай бұрын
Super, super, bro❤❤🎉🎉
@raghavi-hn6if
@raghavi-hn6if Ай бұрын
Anna nee videos super ga untadi ❤❤
@Niyatha-nayana
@Niyatha-nayana Ай бұрын
Very nice explained but I don't trust for Lucifer 😢
@chandrikamani9750
@chandrikamani9750 20 күн бұрын
Ela chepadam correct kadhu😢 Lucifer is false and Jesus is true
@manju3dart
@manju3dart 14 сағат бұрын
First understand bavageetha,and decide how is god, I think before ur family hudhism
@AkkyAishu09
@AkkyAishu09 10 күн бұрын
Anna ur correct 💯 manchiga chepparu same ela aythe book lo rasi vundho alage ❤ hope u have a great future ahead 💕
@user-nq8tb6ex9k
@user-nq8tb6ex9k Ай бұрын
Very nice 👌 I'm from guntakal
@user-yw9cf6zg2u
@user-yw9cf6zg2u Ай бұрын
Anna aathi eepudu god ledu aatava nuv....😓🙏
@byrijaggarao1139
@byrijaggarao1139 Ай бұрын
Lucifer is innocent ❎ we are innocent ✅
@prudhviraja8756
@prudhviraja8756 27 күн бұрын
Lucifer was Gujarati Business
@ldxtream7972
@ldxtream7972 Ай бұрын
Can you make a video on the dedh lak mahal please
@user-kk1bi5hv5u
@user-kk1bi5hv5u Ай бұрын
Super Next video ghost video plz
@LaelsCricket
@LaelsCricket Ай бұрын
In the name of the Lord Jesus you should read the Bible the u judge then ur god is not real now is are angry when I tell that you are god is fake so we also feel like that don’t judge u bad broot don’t comment in gods name
@chradhika5115
@chradhika5115 Ай бұрын
Its real jesus gurinchi chath ga cheppaku bagodhu anna
@boyamallikarjuna8077
@boyamallikarjuna8077 Ай бұрын
Meeru cheppindani batti Lucifer supereme God ithe Appudu meeru Pooja chese gods kuda fake e ga
@Tradermentor_yash
@Tradermentor_yash 29 күн бұрын
Rigvedas are older than jesus scientifically proven... Uneducated person la compare cheyadhu...
@PendayalaSaicharan
@PendayalaSaicharan 20 күн бұрын
Bro meru Karnataka lone gangapur temple vedio cheyandi
@chekatiprapamcham
@chekatiprapamcham Ай бұрын
nenu kuda oka storie rasa bro 80% sam to sam 🤯 nuvvu cheppe varaku e book gurinchi naku telidhu
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 49 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 22 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
SAMADHI UNDI JAGRATTA ‼️ [ REAL HORROR STORY ]
11:38
Amar Raghu
Рет қаралды 825 М.
Manjummel Boys || Minecraft Mini Film Telugu || Mr Spido Telugu ||
2:35
Mr. Spido Telugu
Рет қаралды 23 М.
" MUSALI AATMA " | REAL TELUGU HORROR STORY WITH PROOFS
8:48
Amar Raghu
Рет қаралды 308 М.
ANTIMA KRIYALU CHEYANDI🔥| TELUGU HORROR STORIES
9:47
Amar Raghu
Рет қаралды 690 М.
When an RV meets a zombie outside #rv
0:21
campingWorld
Рет қаралды 28 МЛН
La emociones de Bluey #歌ってみた #bluey #burrikiki
0:13
Bluey y BurriKiKi
Рет қаралды 20 МЛН
ЖВАЧКИ!!!
0:47
Li ALINA
Рет қаралды 4,7 МЛН