Рет қаралды 5,956
శ్రీ శక్తిపీఠంలో
శ్రీ కాలభైరవాష్టమి కార్యక్రమములు
7-12-2020, సోమవారం, సా|| 5:00 గం.
పరమ పవిత్రమైన కార్తీక అష్టమి నాడు రుద్రుడు భయంకర స్వరూపంతో భైరవునిగా అవతరించాడు. మృత్యువుకే మృత్యువుగా, కాల స్వరూపునిగా, కాళీ వల్లభునిగా, కాశీక్షేత్ర రక్షకునిగా అనుగ్రహిస్తున్నాడు. సర్వ కష్టములు, యిబ్బందులు, మృత్యుగండములు, అనారోగ్యములు, ప్రయోగబాధలు, నవగ్రహదోషములు తొలగించి దీర్ఘాయువును, ఆరోగ్యమును కాలభైరవ అనుగ్రమును శ్రీ కాలభైరవాష్టమి నాడు శీఘ్రంగా పొందగలరు. ఈనాడు శ్రీ కాలభైరవస్వామికి విశిష్ట మృత్యుంజయ అమృత పాశుపత సహిత రుద్రాభిషేకం, బిల్వదళ అర్చన, అష్టభైరవ సహిత శ్రీ కాళీ కాలభైరవ హోమము, సహస్ర మాషచక్ర సమర్పణ, దధిమాష పాయసాన్న జంబీర నారికేళ కూష్మాండ బలి సమర్పణ జరుగును.
మరిన్ని వివరములకు సంప్రదించండి
9063701687 9160916006 9490428387