రేకులపై గార్డెన్ వాటర్ బాటిల్స్ లో వరి ఎపుడైనా చూశారా||Terrace garden on Asbestos |paddy in bottle

  Рет қаралды 359,171

Madhu Gardening

Madhu Gardening

4 жыл бұрын

#terracegarden #paddycrop #middithota #plasticbottleverticalgarden
#rekulapai garden

Пікірлер: 694
@karunasathyaseelan6048
@karunasathyaseelan6048 4 жыл бұрын
He is really absolutely amazing person. He proved where there is will there is a way. He should be really awarded with Padmabhushan, Padmashree or Padmabhushan. He really deserves to be appreciated. Naa shatakoti dandalu. I would definitely want to meet him. Please recommend cheyandi ✌️✌️👌👌🤗🤗🤩🤩 🙏🙏🙏🙏
@paramahamsaramakrishna2429
@paramahamsaramakrishna2429 4 жыл бұрын
yes i agree , we can t say about the govt. giving the award but very inspiring good job samardanam trust for disabled , guntur 9849276590
@Seethu39
@Seethu39 4 жыл бұрын
he is amazing person
@venuvenugopal7077
@venuvenugopal7077 4 жыл бұрын
Great
@kartikp1547
@kartikp1547 4 жыл бұрын
Excellent 👍 really he diserves highest award
@patnamlopalleturu-pinnakapadma
@patnamlopalleturu-pinnakapadma 4 жыл бұрын
మధు భలే తీసావ్ మధు నాకు ఆశ్చర్యం వేసింది వరి పండించారు అంటే వాళ్లకి హ్యాట్సాఫ్ చెప్తున్న నేను రేకుల షెడ్డు మీద అన్ని మొక్కలంటే నాకు మాటలు రావడం లేదు ఎంత బాగా పెంచారు మధు ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేయండి నా తరఫున మీకు తెలిస్తే నెంబర్ ఇవ్వండి టీవీ వాళ్లకు చెబుదాం
@MadhuGardening
@MadhuGardening 4 жыл бұрын
Namaste padma garu. Chala ante chala adbutam andi praveen gari garden. Nenu chala vishayalu nerchukunanu. Unna place lo chalaa mokkalu penchutunnaaru. Thapakunda me wishes cheputa andi. Chala thanks amma.
@CRAZYCREATIONSJYOSTNA
@CRAZYCREATIONSJYOSTNA 4 жыл бұрын
Chala baga anipinchindi ila chetlu chusthunte nijanga
@kasturisaroja5303
@kasturisaroja5303 4 жыл бұрын
Hatsoff to Praveen
@darlingmowa
@darlingmowa 4 жыл бұрын
పద్మ గారు.... మీ మాటలకు నాది 100వ like. మదు గారి వివరణ స్పష్టత సూపర్బ్!!! , ఇక మన స్టోరీ హీరో ప్రవీణ్ జీ... మనసుంటే... మొక్క పూసి కాయలు కాపించవచ్చని నిరూపించారు!!!, Thanks 💐
@pokemonshorts9429
@pokemonshorts9429 3 жыл бұрын
Hai andii
@dr...umadevi1143
@dr...umadevi1143 4 жыл бұрын
అసలైన గార్డెనంటే ఇది. అద్భుతంగా వుంది.ఒరిజినల్.
@arunakommireddy4134
@arunakommireddy4134 4 жыл бұрын
నిజం గా, ఇలా పెంచ వచ్చని ఊహించలేదు.చాలా అద్భతంగా వుంది.మాధవి గారు
@sailajayamala5500
@sailajayamala5500 4 жыл бұрын
స్థలం లేదు అని అనుకునే వారికి చాలా చక్కగా వివరించారు. మాధవి గారు very nice video
@majetidurgabhavani2989
@majetidurgabhavani2989 4 жыл бұрын
పెంచాలనే ఆలోచన రావాలే గానీ ఎలా అయినా పెంచవచ్చు అని నిరూపించారు పవన్ గారు. చూబించిన మీకు ధన్యవాదాలు మాధవి గారు. మీ వాయిస్ చాలా బాగుంది.
@venkatyadav3899
@venkatyadav3899 4 жыл бұрын
గ్రేట్ ప్రవీణ్ గారు.. మనసుంటే మార్గం ఉంటుంది అని రుజువు చేసిండ్రు... మంచి విషయం చూపించారు మధు గారు..
@lavanyakota6154
@lavanyakota6154 4 жыл бұрын
నిజంగా ఒక అద్భుతమే అనిపించింది అండి. Praveengari తోట చూసి చాలా inspire అయ్యము.వీరిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.
@subbabneni
@subbabneni 4 жыл бұрын
చాలా బాగుంది, ఇలా చెయ్యొచ్చు అని ఎవరికీ తెలియక పోవచ్చు, ఇంతమంచి సృజనాత్మకతను ప్రజలముందు ఉంచి నందుకు ధన్యవాదములు.
@Sangeetha-wu2rf
@Sangeetha-wu2rf 4 жыл бұрын
ప్రవీణ్ గారి ఐడియాస్ కి నా సలాం అండి అసలు రేకుల మీద తోట లాగా ఉంది
@padmavenkateshd5216
@padmavenkateshd5216 4 жыл бұрын
Hi మాధవి గారు. 🙏 నేను మొదటిసారి మీ వీడియో చూస్తున్నాను. చాలా ఆశ్చర్య మేస్తుందండి. ప్రవీణ్ గారి ఆలోచన విధానం. నిజంగా 👌👌👌. వారి గురించి పరిచయం చేసిన మీకు వందనములు. 🙏🙏🙏
@lazaruskelangilazaruskelan5006
@lazaruskelangilazaruskelan5006 4 жыл бұрын
మేడం ప్రవీణ్ కుమార్ గారి నెంబర్ ఉంటే ఇవ్వండి మేడం.చాల మంచి వీడియో చూపించారు
@kanakadurga3133
@kanakadurga3133 4 жыл бұрын
ఆమ్మో నేను నమ్మలేకపోతున్నాను ఇది 😲నిజమా చాలా బాగుం నాయి 👍🌝
@bhavanivendra7298
@bhavanivendra7298 4 жыл бұрын
వావ్ రియల్లీ గ్రేట్. టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న అందరికంటే చాలా చాలా గ్రేట్. Really its amazing n unbelievable 🙏🙏🙏🙏
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 4 жыл бұрын
ఎంతో కళాత్మకంగా, విజ్ఞాన దాయకంగా వుంది... మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా...
@durgab8450
@durgab8450 4 жыл бұрын
సూపర్ అండి ఇలాంటివి చూసినపుడు చాలా బాగుంటుంది
@jhansijhansi8233
@jhansijhansi8233 4 жыл бұрын
Wow mam super, ఇలా మొక్కలు పెంచడం ఎక్కడ చూడలేదు. హ్యాట్సాఫ్ ప్రవీణ్ గారు
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 4 жыл бұрын
చాలా బాగా పండించారు చాలా మంచి వీడియో చేసారు చూపించారు మంచి విషయాలు చెప్పారు
@gadirajudurga3297
@gadirajudurga3297 4 жыл бұрын
Pravin గారికి వున్న టాలెంట్ మాటల్లో చెప్పలేను.🙏🙏 ఇలాంటి వారిని మాకు పరిచయం చేసి చూపించినందుకు మీకూ 🙏
@sumak4394
@sumak4394 4 жыл бұрын
Beautiful idea..Chala manchi inspirational video ..interest vundale kaani edhi ayina saadhinchachu ani prove cheseru Praveen garu
@malleshwarkarnati4058
@malleshwarkarnati4058 4 жыл бұрын
ఇంటి రేకుల పై మనిషి నడిస్తే నే రేకులు పగిలి పోతుంటాయి.ఇంత పెద్ద తోటెలా సాధ్యమైనది.
@kalyanikk2751
@kalyanikk2751 4 жыл бұрын
చాలా చాలా బాగున్నాయి రేకులు మీద వరి పండించారు అంటే నాకు మాట్లాలు రావడం లేదు సూపర్
@shashivardhan8667
@shashivardhan8667 4 жыл бұрын
ఈ ప్రవీన్ లగానే ప్రతి ఒక్కరూ వాల వాల ఇండ్లల్లొ ఇలా టెర్రస్ తొటలు వేస్తె మన హైదరబాద్ లొ కచ్చితంగా Pollution తగ్గడమే కాకుండ ఈ organics దాన్యాలు కూరగాయలు తినడం వల్ల ప్రజలకు రొగాల బారినుండి విముక్తి కల్గుతది..... మొత్తానికి ప్రవీన్ గారకీ అభనందనలు....
@manikemadhavi2147
@manikemadhavi2147 4 жыл бұрын
నిజంగా చాలా అద్భుతం.. నా జీవితంలో first time చాలా exite అయ్యాను.. goosebumps వచ్చేసాయి.. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. U r awsome. ఇటువంటివి అందరికి తెలిసేలా చెప్పండి madam కొంత మంది ఐనా inspire అవుతారు.. water bottles లో వరి నిజంగా నా life లో మర్చిపోలేను
@praveenputta895
@praveenputta895 3 жыл бұрын
Thank you madam
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 4 жыл бұрын
Garden Super ga undhi. ప్రవీణ్ గారికి 🙏🙏
@JBKEnglishVideosandClassesYouT
@JBKEnglishVideosandClassesYouT 4 жыл бұрын
In my opinion, he is hundred times better and greater than agriculture gold medalist students, they have theoretical knowledge but not practical knowledge. This gentleman, without any agriculture degree, has created a miracle and Kudos to you sister for making his hardwork known to all of us. He is a great inspiration for terrace garden lovers. Bhumatha blesses him.
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 4 жыл бұрын
సూపర్ అండి అతని ణడియా కి నేను ఏమి చెప్పాలో ఏమి రాయాలొ అతనికి ధన్యవాదాలు తెయచెయండి
@rajicheera2371
@rajicheera2371 2 ай бұрын
రేకులు సెడ్ పై నడిస్తేనే పగిలిపోతాయి అలాంటిది తోట పెంచారు గ్రేట్ ప్రవీణ్ గారు
@anuradhasuriboyina6505
@anuradhasuriboyina6505 4 жыл бұрын
చాలా విసేషంగా ఉంది
@lakshminamburi496
@lakshminamburi496 4 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది ప్రవీణ్ కుమార్ గారి ఐడియా కి 🙏🙏🙏🙏🙏
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 4 жыл бұрын
అద్భుత ంం‌!!!! మాటలు రావటంలేదు....ఏం చెప్పాలో???
@rekhanagolu9206
@rekhanagolu9206 4 жыл бұрын
Wah re wah👏👏👏👏👏🙌🙌🙌 నాకు మాటలు రావడం లేదుI
@vvssatyadev2394
@vvssatyadev2394 4 жыл бұрын
చాలా అద్భుతం. మంచి వీడియో ఆయన ఓపికకి జోహార్లు
@inumartisatyanarayana203
@inumartisatyanarayana203 4 жыл бұрын
Nenu kottga mee video chustunanu pravven gareki na hatsup naa deevenalu
@omsaibagscrafts817
@omsaibagscrafts817 4 жыл бұрын
Excellent talent and wonderful skills ప్రవీణ్ గారు. Madhu gaaru మీకు మా ధన్యవాదాలు. చాలా మంది కి ఈ video మంచి inspiration అవుతుందని నా అబిప్రాయం.
@kavithajapa3044
@kavithajapa3044 4 жыл бұрын
Amazing this is a great idea to grow paddy, maize anda lot of veggies and fruits. This is a superb idea to reuse plastic bottles. A great video. Thanks a lot for sharing.
@STARmixVIDEOS
@STARmixVIDEOS 4 жыл бұрын
Ur so great pravern గారు అవును నేనైతే ఇలా ఫస్ట్ చూస్తున్నాను ధాన్యం ఇలా పండించడం
@dedeepyarudravaram2224
@dedeepyarudravaram2224 4 жыл бұрын
Hats off to praveen garu and thankyou so much for sharing this information.
@sricharanaprayaga119
@sricharanaprayaga119 4 жыл бұрын
Nijamga chaala kotta idea great .
@airbasis
@airbasis 4 жыл бұрын
He is proof of growing plants with low costs.... We need not search for variety of containers to grow...
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 жыл бұрын
మీ సహనానికి నమస్తే
@harikrishnaavvaru5820
@harikrishnaavvaru5820 4 жыл бұрын
Praveen Garu meeru nijam ga Agricultural scientist 👏👏👏
@chinnitheresa8394
@chinnitheresa8394 4 жыл бұрын
Inspiring &innovative thought
@myterracegarden6908
@myterracegarden6908 4 жыл бұрын
Amazing praveen kumar naku manchi inspression icharu
@swarnalathavadicharla3275
@swarnalathavadicharla3275 3 ай бұрын
Chala patience kavali.nijamga great❤
@maaruchuluabhiruchulu4972
@maaruchuluabhiruchulu4972 4 жыл бұрын
The best video, never before, never after, Madhu garu👌👍👏👏👏
@varalaxmi1722
@varalaxmi1722 3 ай бұрын
Good job nana super me panithanam 👌🏽👍🏽🙏🏼👏👏👏
@lak1302
@lak1302 3 жыл бұрын
Very innovative video of terrace garden Hats off to Praveen garu really he should be awarded for such an effort 🙏
@airbasis
@airbasis 4 жыл бұрын
He is inspiration for saving money...growing in small containers,... Really Great....
@vijaykumarvijay4666
@vijaykumarvijay4666 4 жыл бұрын
Really amazing madam Ayana Chala great 🙏😍
@pallavirk5318
@pallavirk5318 4 жыл бұрын
hi madhu me videos me garden ni entha andam ga chupistaro. vere valla garden ni kuda chala baga chupistaru. kotha vishayalu chupistaru chala nerchuko vachu me videos through
@gaddipatimalleswari1221
@gaddipatimalleswari1221 4 жыл бұрын
Wow very talented Good information
@snasina
@snasina 4 жыл бұрын
Wow...Amazing ...
@avighnasfunworld8717
@avighnasfunworld8717 4 жыл бұрын
Mind blowing....no words to say....thank you for sharing the vedio....
@ashrithapoultryfarm5124
@ashrithapoultryfarm5124 4 жыл бұрын
Super madhavi garu Nenu first time choosthunna it's amazing
@TheYOUTH1212
@TheYOUTH1212 4 жыл бұрын
No words...Only Clapping... Amazing 👏👏👏
@kirancherukuri237
@kirancherukuri237 4 жыл бұрын
Chala chala bagundi Madhu garu
@manjulamannava4149
@manjulamannava4149 4 жыл бұрын
Super, excellent marvelous
@kavitapanakanti5828
@kavitapanakanti5828 2 ай бұрын
Manassu unte maargam untundi . Kastapaddavallaki eppudu manchi phalitham untundi . good 👍👍 Praveen gaaru.keep it up 👏👏👏👌👌👍👍👍🤗🤗🥰🥰
@bhanup36
@bhanup36 4 жыл бұрын
I really surprised a lot by seeing this he is too good I think he is very close to nature he is utilising what the space he have am soooo inspired a lot from him
@thesecret5200
@thesecret5200 4 жыл бұрын
Wow... Amazing person
@pardhasaradhissanka398
@pardhasaradhissanka398 4 жыл бұрын
Superb ga vundhi Praveen gari garden. Hats off to him. Really great. Thanks for sharing
@shrenika3342
@shrenika3342 4 жыл бұрын
Really amazing .Hats off to Praveen
@palavarapurajitha1430
@palavarapurajitha1430 4 жыл бұрын
Super praveen garu
@hemanthjaswanth5665
@hemanthjaswanth5665 4 жыл бұрын
Great rekulapaina garden very nice
@varahilaxmi4003
@varahilaxmi4003 4 жыл бұрын
very interesting video madhu garu. chala inspiration ga undi e video. chinna place lo enni mokkalu pencharu its realy cooollll
@chandrakala375
@chandrakala375 4 жыл бұрын
Super mind-blowing work amazing person
@neelimaghanta1591
@neelimaghanta1591 4 жыл бұрын
Very inspiring video for those who have very less space and have interest to grow garden.everything is in our hands how we utilize the resources we have..
@allinoneusharamesh5296
@allinoneusharamesh5296 4 жыл бұрын
Superb Andi chala bagundhi garden
@pbcsvprasad
@pbcsvprasad 4 жыл бұрын
Wow... Manasu unte maargaalu anekam... Thanks for such a worthful video
@swathiindaram411
@swathiindaram411 4 жыл бұрын
Great creativity
@gnaneswariarasavalii3657
@gnaneswariarasavalii3657 2 ай бұрын
Superb woooow nice video
@sujathabommineni1800
@sujathabommineni1800 4 жыл бұрын
Super Praveen garu.meeru ma andariki inspiration.thank u so much Madhu garu for sharing this vedio.
@prathimareddy981
@prathimareddy981 4 жыл бұрын
Amazing 👌 where there is a will there is a way. Proved by this person
@makamjaysudha9785
@makamjaysudha9785 4 жыл бұрын
Chaala thanks andi
@vijayabodapati2143
@vijayabodapati2143 4 жыл бұрын
Really wonderful effort great
@praisethelordgranny7097
@praisethelordgranny7097 4 жыл бұрын
oh great..no words..amazing ...
@swarnalathadevarakonda6509
@swarnalathadevarakonda6509 4 жыл бұрын
Really amazing andi
@kamarthilakshmi7684
@kamarthilakshmi7684 4 жыл бұрын
Really super madhu garu
@sharvarichamarthi2217
@sharvarichamarthi2217 4 жыл бұрын
Manchi inspiration icharu, padma gari wishes kuda vachayi, meeru kuda super
@polisettyroja1118
@polisettyroja1118 4 жыл бұрын
Super innovative thought 🙏
@ammicapavani4039
@ammicapavani4039 4 жыл бұрын
He is very great.Hatsup to him.
@dhanalaxmi7119
@dhanalaxmi7119 4 жыл бұрын
మీ ఆలోచన చాలా అబినందనయం
@tellalakshmiviveka9326
@tellalakshmiviveka9326 4 жыл бұрын
U r Great praveen
@lohithaslovelylife8871
@lohithaslovelylife8871 4 жыл бұрын
Hatsoff to Praveen garu...
@raghupati1451
@raghupati1451 4 жыл бұрын
What an idea Praveen Kumar!👌💓👏👏👏🤔🤔🤔🙏🙏🙏🙏🙏🙏🙏
@padmapriya3042
@padmapriya3042 4 жыл бұрын
Chala baga chesaru Praveen garu
@buntymalathi9721
@buntymalathi9721 4 жыл бұрын
Pravin Garu miru great
@rajashekarlokini9392
@rajashekarlokini9392 4 жыл бұрын
Super praveen garu........ Mee lanti Gardener ni parichiyam chesina Madhu....garu.......🙏🙏🙏🙏.. Rekula pina gardening.......👌👌👌👌😍
@MrPaone78
@MrPaone78 4 жыл бұрын
good job really informative
@cvaralakshmi347
@cvaralakshmi347 4 жыл бұрын
Praveenkumar chala great..paddy rice chpiste chala happy ga vundedi
@MadhuGardening
@MadhuGardening 4 жыл бұрын
Naku pic pamparu andi but i missed that clip
@anjuleelareddy3161
@anjuleelareddy3161 4 жыл бұрын
Excellent idea thanks mam vedio chesi maku chupisthunduku
@yaminitiruveedula5452
@yaminitiruveedula5452 3 жыл бұрын
Super excellent thought wonderful to see this garden 👌
@jayamma-327
@jayamma-327 4 жыл бұрын
Super creativity👌👌
@lakshmi.nadimpalli3147
@lakshmi.nadimpalli3147 4 жыл бұрын
Praveen Garu super great
@nirmalkumarduttchalanti2991
@nirmalkumarduttchalanti2991 4 жыл бұрын
Really superb. I have never seen such cement sheet she'd gardening. Really hats off to his patience and workmanship. Thanks to you Madhu garu for showing such a nice garden.
@swethapogula8551
@swethapogula8551 4 жыл бұрын
Really rekula paina chala bagundhi
@amaravajisreedevi9860
@amaravajisreedevi9860 4 жыл бұрын
Great andi prabeen kumar garu mi hard work super
@klk83
@klk83 2 ай бұрын
Really awesome asalu..I've ideas andaru cheste e avariki annam ki kastam undadu India lo .pratee family chesyali Ila...chal great really❤❤❤superrr andi. Hattsofff to him
@user-kk6lw9bv4c
@user-kk6lw9bv4c 3 ай бұрын
E video last 3 yr back chusanu nenu chala bagundi❤
@rajeswaridivipala9304
@rajeswaridivipala9304 4 жыл бұрын
Very surprising and loved it
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 5 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 34 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,1 МЛН
How to Prune Tomatoes and Chillies for Higher Yield II GrowYourOwnFood
14:05
సన్నని సందు లో కూడా మతిపోయే క్రియేటివిటీ గార్డెన్#@AadiLakshmiTerraceGarden #createvety garden#
22:21
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН