Рет қаралды 13,923
రూ.11కే ఐఫోన్ 13 ఇస్తామని ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో ఎంతమందికి ఐఫోన్ ఇచ్చిందీ తాజాగా ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల రూ.11కే ఐఫోన్ 13 అంటూ ఓ ఆఫర్ ప్రకటించింది. 22వ తేదీ రాత్రి 11 గంటలకు ఈ డీల్ ఉంటుందని ముందుగానే తెలిపింది. దీంతో చాలా మంది యూజర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, కాసేపటికే ‘సోల్డ్ అవుట్’, ‘ఔటాఫ్ స్టాక్’ వంటి సందేశాలు కనిపించడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#flipkart #iPhone #tv9d
Credits : #Sarada/ Producer #tv9d