Evaru emanna positive ga tesukoni, kshaminche manassu oka devuni nammukunna varike vuntadahi.
@Stiphen.153Сағат бұрын
దేవుడు ఎంత గొప్ప వాడండి ఆయన సేవకులు ఊహించిన దాని కంటే ఎక్కువగా వారిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కదా వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏
@Rajuearelli14 сағат бұрын
Positive person misala gurappa garu
@Surender_198713 сағат бұрын
కల్మషం లేని మనసు
@AJAYY66662 сағат бұрын
అవును ...అందుకే మతం మారాడు
@ShravanKumarJeedi10 сағат бұрын
Gurappa garu mi interviews chusaka mi mida chala respect perigindi Hats off andi meeku
@josephemmanuelkarre233410 сағат бұрын
గుర్రప్ప గారి మనసు చాలా విశాలమైనది.. ఆయన పాడిన పాట మీ ఎగతాళి చేస్తూ ఉంటే.. ఆయన దేవుడికే అప్ప చెప్పుకున్నాడు.. ఆయన భాషలో దేవుని ఘనంగా స్తుతించాడు ఆయన.. ఆయనకు అది చాలా కిరీటం అది..🙏🙏🙏🙏
@UdhaykiranAchari2 сағат бұрын
ఏ కులము చిన్నదంటే హీన కులమే చిన్నదంట
@ratankumarnunna825410 сағат бұрын
లైకుల కోసం పైసలకోసం అరాటంలో .....ఆధ్యాత్మిక అవగాహన లేకుండా సామాజిక స్పృహ కోల్పోయిన కొందరు యూట్యూబర్లను ఆ దేవుడే క్షమించాలి......ఎందుకంటే ఈ దేశంలో భావ వ్యక్తీకరణ పేరిట సభ్య సమాజాన్ని బ్రష్టు పట్టించినా ప్రభుత్వం కూడా........ష్...అంతే అనుకోవడం
@Lifegivinghope3169 сағат бұрын
Nice ❤pure heart👌👏👏👏
@AnandReddy-vk3kd10 сағат бұрын
ప్రపంచం లో ఎకైక విష పురుషుడు, ఈయన త్యాగ జీవి, తన గూడెం కోసం విష పురుషుడైనాడు
@ravikumarg716710 сағат бұрын
ఆత్మీయ మనసు
@TheLastDinosaur.36 минут бұрын
We never know God’s plan
@syamshainy2324Сағат бұрын
ప్రైస్ ది లార్డ్ గుర్రపు సార్ ఎవరో దేవుని తెలియని ఒక పిచ్చి నాయాలలుపిచ్చి కామెంట్లు మీ మీద చేసిన అంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు....గుర్రప్ప సార్ వారి మాటలు పట్టించుకోకండి .... నిజమైన దేవుడు ఎవరో తెలియకనే వారీకామెంట్స్ చేస్తున్నారు..... సృష్టిలోని రాయి ,రప్ప, చెట్టు ,చేమ, పాము, కుక్క ,పిల్లి ,బల్లి, చివరికి పందిని కూడా పూజించే వీరు,,,,, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తనే పూజించే మీమ్మల్ని విమర్శిస్తున్నారంటే వారిస్థాయి ఏంటో అర్థమవుతుంది..... వారు అంధకారం అజ్ఞానంలో మునిగి ఉండి సైతాన్ లో ఆయుధంగా వాడబడుతున్నారు దయచేసి వారి మాటలు పట్టించుకోకుండా మీరు దేవునితో సంబంధం కొనసాగించాలని దేవున్ని ఆరాధించాలని కోరుకుంటున్నాను.......
@josephemmanuelkarre233410 сағат бұрын
దేవునికి అప్ప చెప్పుకున్నాడు ఆయన
@ranam268Сағат бұрын
Really we enjoyed a lot sir😂😂😂
@satheeshchityala447210 сағат бұрын
పాపం ఆయన నెమ్మది స్వభావం మంచితనం, క్రీస్తు ప్రేమ తత్త్వం కనబరుస్తున్న అతన్ని కూడా ఇంకా ట్రోల్ చేసే వారిని ఏమనాలో ..
@wenkatpaidi1640Сағат бұрын
ఆ trolls chusi enjoy చేసే నిన్ను ఏమనాలో??
@b.veerannabanoth224913 минут бұрын
Super song 🎉😂
@ashokghanapuram480Сағат бұрын
గురుప్ప పాట పాడినదానిలో తప్పేమి లేదు, ఎందుకంటె మన దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, కొన్ని కులాలకి ఒకరకమైన భాష ఉంటుంది కాబట్టీ గురుప్ప కూడా తనకు వచ్చినటువంటి తన కుల భాషలో పాట ని పాడి దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు అంధులో తప్పేముందీ.
@shivarangaiah80149 сағат бұрын
Super singing Gurappa gaaru
@p.v.manjushasing78928 сағат бұрын
0.1 పర్సెంట్ కూడా కల్మషం లేని మనిషి గురవప్పా గారు🎉🎉🎉
@shaikmujju170014 минут бұрын
Andhra Telangana Navi Charu
@SiddhamStudiosOfficial11 сағат бұрын
❤️❤️❤️❤️❤️❤️
@cpi47343 сағат бұрын
నీ మనసు చాలా గొప్పది అన్న ❤❤🎉
@wenkatpaidi1640Сағат бұрын
ఏరా యాంకర్ గా...చూసి ఎంజాయ్ చెయ్యకుండా వెళ్లి అతన్ని ఇంటర్యూ చేస్తే...అతని సహజత్వం ఏముంటుంది.
@jesusbestsongsbysekharpatl63429 сағат бұрын
Very good man of God
@padalasai160810 сағат бұрын
❤❤❤ సార్
@PrameelaBhupati-mz5us11 сағат бұрын
Praise the Lord brother
@charithravada72413 сағат бұрын
Gurappa gaarini 30years back chusinapudu talk yentante ayana maatladuthunte naluka kallu ayana muka kavalikalu paamu rupana vundevi cheppukunevaaru