హరే కృష్ణ స్వామి మీరు ఎప్పుడూ నూరేళ్లు చల్లగా ఉండాలి స్వామి మన సనాతన ధర్మం నిలబడుతుంది
@vastusrihari35187 күн бұрын
దమ్మున్న స్వామి 🪷🕉️🙏
@Rajeshnaidu25967 күн бұрын
నూటికో కోటికో ఒక్క స్వామిజి రాధ మనోహర్ దాస్ ❤
@chilakalavenkatesh91036 күн бұрын
Mana vadu ayte em.cheisna tappu kadu antrau6ante kada😅
@Ramesh-mt2mw7 күн бұрын
నమస్తే గురువుగారు... హరే రామ హరే రామ రామ రామ హరే హరే... హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే...
@rachanarachu55756 күн бұрын
అయ్యప్ప మాల వేసి దర్గాకు పోవడం సరి కాదు
@vijayal99915 күн бұрын
Yes , ayappa swamy rules follow avali ,
@kranthi52395 күн бұрын
@@vijayal9991 ఏంటి ఆ రూల్స్ చెప్పు గురు సామీ
@speddireddi5 күн бұрын
He has double standards
@gopalachakravarthi94435 күн бұрын
Mari hinduvu, maala veyyakundaa darga ki vellochhaa?
@KumarPbi-g3m3 күн бұрын
Ayyappa maala vesaka sabarimala madyalo mundu velledi masjid ki kada??? Mari
@KRISHNA123HANUMAN7 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@kilarusureshkumar37097 күн бұрын
దాస్ గారికి దమ్ముంది ఒకే అలాగే మనకు దమ్మురావాలంటే మనకు వ్యతిరేకం ఉన్నవాళ్ళ షాప్ లకి వెళ్లకుండా ఉంటే చాలు మనకు కూడా బాధ్యత వుంది
@sathinapallinagaraj87987 күн бұрын
స్వామి గారు మీరు చెప్పినది 100కీ 100% కరెక్ట్. జై శ్రీ రామ్ 🚩🚩 జై శ్రీ హనుమాన్ 🚩🚩 జై మోడీ జీ 🚩🚩 జై పవన్ కళ్యాణ్ 🚩🚩
@gurrampatiramana74437 күн бұрын
Jai shree Ram guruvu gaaru
@yogas4134 күн бұрын
హిందువులు హిందువులకే శత్రువులు తయరువుతున్నారు గురువు గారు
@today70267 күн бұрын
Jai Shree Ram Jai Hanuman 🚩
@kumarb48276 күн бұрын
మంచి ప్రశ్న అడిగారు స్వామి.. రెహమాన్ ని ఇప్పుడు రామ్ చరణ్ తిరుమల తీసుకొని వెళ్లాలి ...మంచి టాస్క్ ఇచ్చారు...చూద్దాం
@pavanscienti7 күн бұрын
Books to read in Sanatana Dharma , 1. VEDAS- 1. Rig veda 2. Sama veda 3. Yajurveda Black and White, 4. Atharva veda 2. Brahmanas- 1. Aitareya, 2. Kausitaki, 3. Sankhayana, 4. Taittiriya, 5. Katha, 6. Satapatha, 7. Paficaviméa, 8. Sadvimsa, 9. Jaiminiya, 10. Sama vidhanam, 11. Chandogya, 12. Gopatha 3. Aranyakas- 1. Aitareya, 2. Kausitaki, 3. Sankhayana, 4. Taittiriya, 5. Katha, 6. Brhadaranyaka, 7. Talavakra 4. Major Upanisads 1. Aitareya, 2. Kausitaki, 3. Taittiriya, 4. Katha, 5. Maitri, 6. Brhadaranyaka, 7. Svetasvatara, 8. lsa, 9. Chandogya, 10. Kena, 11. Mundaka, 12. Mandukya, 13. Prasna. 5. Minor Upanisad 1. Adhyatma Up. 2. Advaya taraka Up. 3. Aksa malika Up. 4. Aksi Up. 5. Amrta bindu Up. 6. Annapurna Up. 7. Atharva sikha Up. 8. Atharvasirasa Up. 9. Atrna Up. 10. Atma bodha Up. 11. Avadhita Up. 12. Avyakta Up. 13.Bahvricha Up. 14. Bhasma jabala Up. 15. Bhavana Up. 16. Bhiksuka Up. 17. Brahma Up. 18. Brahma vidya Up. 19. Brihad jabala Up. 20. Daksina miurti Up. 21. Dattatreya Up. 22. Devi Up. 23. Dhyana bindu Up, 24. Ekaksara Up. 25. Ganapati Up. 26. Garbha Up. 27. Garuda Up. 28, Gopala tapiniya Up. 29. Gopala pirva tapini Up. 30. Harhsa Up. 31. Hayagriva Up. 32. ISavasya Up. 33. Jabala Up. 34. Jabali Up. 35. Kaivalya Up.. 36. Kalagni-rudra Up. 37. Kali santarana Up. 38.Katha Up. 39. Katha rudra Up. 40. Ksurika Up. 41. Maha Up. 42. Maha narayana Up. 43. Maha vakya Up. 44. Maitrayani Up. 45. Maitreyi Up. 46. Mandala-brahmana Up. 47. Mandakya Up. 48. Mantrika Up. 49. Mudgala Up. 50. Muktika Up. 51. Nada bindu Up. 52. Narada parivrajaka Up. 53. Niralamba Up. 54. Nirvana Up. 55. Nrsimha uttara tapini Up. 56. Nrsimha pirva tapini Up. 57. Paingala Up. 58. Pafica brahma Up. 59. Para brahma Up. 60. Paramaharnsa Up. 61.Paramahamsa parivrajaka Up. 62. PaSupata-brahmana Up. 63. Pranagnihotra up. 64. Rama rahasya Up. 65. Rama plrva tapiniyaUp. 66. Rama tapiniya Up. 67. Rudraksa jabala Up. 68. Sandilya Up. 69. Sanyasa Up. 70. Sarabha Up. 72. Sarasvati rahasya Up. 73. Saririka Up. 74. Sarva sara Up. 75. Satyayaniya Up. 76. Saubhagya laksmi Up. 77. Sita Up. 78. Skanda Up. 79. Subala Up. 80.Suka rahasya Up. 81. Surya Up. 82. Tarasara Up. 83. Tejo bindu Up. 84. Tri Sikhi brahmana Up. 85. Tripura tapini Up. 86. Tripura Up. 87. Turtyatita avadhuta Up. 88. Tripada vibhuti maha narayana Up. 89. Varaha Up. 90. Vasudeva Up. 91. Vajrasucika Up. 92. Yajnavalkya Up. 93. Yoga cudamani Up. 94. Yoga kundalini Up. 95. Yoga sikha Up. 96. Yoga tattva Up. 6. Upa Vedas- 1. ayur Veda. 2. dhanur Veda 3. Sastra Sastra 4. gandharva Veda 5. sthapatya Veda 6. silpa Sastra. 7. Grihya Sutras - 1. Agvalayana, 2. Kausitaki, 3. Sankhayana, 4. Baudhayana, 5. Apastamba, 6. Hiranyakesin, 7. Bharadvaja, 8. Satyasadha, 9. Vaikhanasa, 10, Paraskara, 11. Gobhila, 12. Khadira, 13. Jaimini, 14. Kausika, 15. Vaikhanasa. 8. Dharma Shastras- 1. Manu Smrti, 2.Yajnavalkya Smrti, 3. Parasara Smrti, 4. Visnu, 5. Daksa, 6. Samvarta, 7. Vyasa, 8. Harita, 9. Satatapa, 10. Vasistha, 11. Yama, 12. Apastamba, 13. Gautama, 14. Devala, 15. Sankha, 16. Likhita, 17. Usana, 18. Atri, 19. Saunaka, 20. Angirasa, 21. Katyayana 22. Vaikhanasa 23. Madalasa (written by a woman). 24.narada smriti. 9. Major Puranas- 1. Visnu, 2. Bhagavata, 3. Padma, 4. Naradiya, 5. Garuda, 6. Varaha 7. Matsya, 8. Linga, 9. Skanda, 10. Kurma, 11. Siva, 12. Agni 13. Brahma, 14. Brahma vaivarta, 15. Vamana, 16. Brahmanda, 17. Markandeya, 18.Bhavisya. 10. Minor Puranas- 1. Adya 2. Narasimha 3. Skanda 4. Shivadharma 5. Durvasa 6. Naradiya 7. Kapila 8. Vamana 9. Aushanasa 10. Brahmanda 11. Varuna 12. Kalika 13. Maheshvara 14. Samba 15. Saura 16, Parashar 17. Maricha 18. Bhargava 19. Devi bhagwat 20. Ganesh 21. Surya 22. kalki 23. Jain puran 24. Vishnudharmottar puran. 11. Tantras (a) Sivagama 1. Kamika 2. Suksma 3. Candrajnana 4. Yogaraja 5. Cintya 6. Karana 7. Makutha 8. Ajita 9. Raurava 10. Dipta 11. Sahasra 12. AmhSumat 13. Suprabheda (b) Rudragama 1. Vijaya 2. NihSvasa 3.Svayambhiva 4. Anala 5. Vira 6. Vimala 7.Mukhabimba 8. Prodgjita 9. Lalita 10. Siddha 11.Santana 12. Sarvokta 13. Paramesvara 14. Kirana 15. Vatula (c) Saktagama- 1. Chinnamasta Tantra, 2. Gandharva T. 3. Ganapati T 4. Svacchanda T 5. Guptasadhana T. 6. Jiianarnava T. 7. Kakachandisvara kalpa T. 8. Nirvana T. 9. Kali T. 10. Niruttara T. 11. Kamakhya T. 12. Kaulavali T. 13. Kubjika T. 14. Kulachudamani T. 15. Kundalini T. 16. Malinivijayottara T. 17. Matrikabheda T. 18. Maya T. 19. Netra T. 20. Nila Tantra T. 21. Saraswati T. 22. Tantra loka T. 23. Tantra raja T. 24. Tara T. 25. Vinasikha T. 26. Yogini T. 27. Yoni T. 28. Mahé nirvana T. 29. Prapaficasara T. 30. Todala T. 31. Kularnava T. 32. Visnu yamala T. 33. Rudra yamala T. 34. Brahma yamala T. 35. Kula sara T. 12. Agamas (Vaisnava) (a) Vaikhdnasa Agama. (b) Paficaratra 4gama: 1. ISvara Sarhhita, 2. Parama S. 3. Brihad Brahma S. 4. Pauskara S. 5. Sattvata S. 6. Jianamrtasara S. 7. Agastya S. 8. Aniruddha S. 9. Ahirbhudnya S. 10. Kapifijala S. 11. Kasyapa S. 12. Jayakhya S. 13. Jfianamrtasara S. 14.Naradiya S. 15. Paramapurusa S. 16. Parasgara S. 17. Padma S. 18. Paramesvara S. 19. Purusottama S. 20. Pauskara S. 21. Bharadvaja S. 22. Markandeya S. 23. Laksmi Tantra S. 24. Visvamitra S. 25. Visnu Tilaka S. 26. Visnu S. 27. Visvaksena S. 28. Sandilya S. 29. Sesa S. 30. Sriprasnav 31. Sanatkumara S. 32. Hayasirga Samhitas.... And 100 more unpublished. 13. Itihasas 1. Ramayanas (Sanskrit - many more in regional languages.) (a) Valmiki Ramayana, (b) Agastya Ramayana, (c) Adhyatma Ramayana, (d) Adbhuta Ramayana; (e) Vasistha Ramayana (f) Laghu Yoga Vasistha, (g)Ananda Ramayana, (h) Ramokhyana Parva (i) krittivasi ramayan. 2. Mahabharata 3. Harivamsa. 14. Gitas 1. Anu-gita, 2. Avadhuta-gita, 3. Astavakra-gita, 4. Kapila-gita 5. Adhyatma Gita 6. Arhad gita Or Tattva gita 7. Bhagavad Gita 8. Bhiksu-gita 9. Bodhya-gita 10. Brahma-gita 11. Brahmana gita 12. Devi gita 13. Ganesa gita 14. Hamsa gita 15. Har gita 16. Harita gita 17. Jayanteya gita 18. ISvara gita, 19. Kapila gita 20. Manki gita 21. Mahavira Gita (Jaina) 22. Pandava gita 23. ParaSara gita 24. Pingala gita 25. Prema gita 26. Rama gita 27. Rudra-gita 28. Siva gita 29. Sivagarnpaka-gita 30. Surya-gita 31. Suta gita 32. Vicikhyu gita 33. Vrtra gita 34, Vyadha Gita 35. Vyasa gita 36. Yama gita, 37 Ribhu gita, 38 Uddhava gita, 39 Janaka gita. 15. Social Sciences 1. Aesthetics (a) Kama sutra (b) Koka Sastra, (c) Anangaranga. 2. Polity & Administration Artha sastra 3. Encyclopaedia - Brihatsamhita 4. Ethics Niti Sastra (a) Brihaspati Niti Sastra, (b) Vidura N.S. (c) Sukra N.S. (d) Canakya Raja N.S. (e) Bhritrahari N.S (f) Kamandaki N.S 5. Jataka Mala 6. Panca Tantra 7. Hitopadesa. 8. Kavya. 9. Natya Sastra (Dance), 10. Alankara Sastra (rhetoric), 11. Sangita Sastra (Musicology). 16. Metaphysics (Sad-darsana) (1) Mimamsa Sutras (Jaimini), (2) Nydya Sutras (Gautama) (3) Sankhya Sutras (Kapila) (4) Vaisesikha Sutras (Kanada) (5) Yoga Sitras (Patafijali) (6) Vedanta Sutras (Badarayana) 17. Samhitas, ravan samhita, shiva samhita, saptashati samhita and many more. 18. Sutras Brahm sutra, Rudra sutra , Asvalayana Sutra: A sutra from the Rigveda, Sankhayana Sutra: A sutra from the Rigveda, Saunaka Sutra: A sutra from the Rigveda, Latyayana Sutra: A sutra from the Samaveda, Drahyayana Sutra: A sutra from the Samaveda, Nidana Sutra: A sutra from the Samaveda, Pushpa Sutra: A sutra from the Samaveda, Anustotra Sutra: A sutra from the Samaveda, Manava-sutra: A sutra from the Yajurveda, Bharadvaja-sutra: A sutra from the Yajurveda, Vadhuna-sutra: A sutra from the Yajurveda, Vaikhanasa-sutra: A sutra from the Yajurveda, Laugakshi-sutra: A sutra from the Yajurveda, Maitra-sutra: A sutra from the Yajurveda, Katha-sutra: A sutra from the Yajurveda, Varaha-sutra: A sutra from the Yajurveda, Apastamba-sutra: A sutra from the Yajurveda, Baudhayana-sutra: A sutra from the Yajurveda, Kusika Sutra: A sutra from the Atharvaveda , Notes:- if you found nonsense translation search for real meanings , like example While if you found a statement related to demigods like Indra attracting others think about it , My take on the verses :- I took a Akasha Ganga (Milky way Vedic map) which is having saptarshi mandala, there is a planet called Indra , due to Vishnu maaya or Shiva Maaya planets get attracted with their forces it is explaned as kaama(force of attraction between 2) in puranas while they are demi gods. They are respective planets Read one by one After reading all this you will be another Rishi lost all attachment on body, realisation is very important for an hindu, Many people as who is hindu? My answer is one who realises about his own self existence without material nature is an hindu, this land is famous for that kind of people,🚩
@todayhistory17 күн бұрын
@@moviecutz9323కూతురికి తండ్రి పెళ్లి చేయడం పాపమా? లేక ఆ కూతురిని తండ్రే పెళ్లి చేసుకోవడం పాపమా? "అందులో పాపము లేదు" 1 కోరింథీయులకు 7:36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును. ఎందులో పాపము లేదు? పెళ్ళీడుకొచ్చిన కూతురుకి పెళ్లి చేయడంలో పాపము లేదు అని పై వాక్యం చెప్తోంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ లో మరోలా ఉంది. "He is not sinning, they should get married." 1 Corinthians 7:36 If anyone thinks he is acting improperly towards the virgin he is engaged to, and if she is getting on in years and he feels he ought to marry, he should do as he wants. He is not sinning. They should get married. He is not sinning, they should get married. వాడు ( తండ్రి ) తప్పు చేయడం లేదు. వాళ్లు పెళ్లి చేసికోవచ్చు. ఇక్కడ తండ్రి తప్పు చేయడం లేదు అనేది.. రెండు అర్ధాలు వస్తుంది. కూతురికి పెళ్లి చేస్తున్న తండ్రి తప్పు చేయడం లేదు./ కూతురుని పెళ్లాడుతున్న తండ్రి తప్పు చేయడం లేదు అని. అలాగే తెలుగులో అందులో పాపము లేదు అని ఉంది కానీ ఇంగ్లీష్ లో వాడు తప్పు చేయడం లేదు అని ఉంది. ఆమె పెండ్లి చేసుకోవచ్చును అని తెలుగులో.. వారు పెళ్లి చేసుకోవచ్చు అని ఇంగ్లీష్ లోనూ ఉంది. ఏది కరెక్ట్ అనువాదం? తెలుగువాళ్లని తప్పుడు అనువాదంతో మోసం చేశారా? లోతు, కూతుళ్ళ sex తర్వాత కూడా లోతుని ఉత్తమ్ముడు అనే బైబిల్ శంభోదించడం అనుమానాలకి తావిస్తోంది. (2 (పేతురు 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను) కూతుళ్ళకి పెళ్లి చేసే తండ్రిని పాపము చేయడం లేదు అంటోంది / కూతుళ్ళని పెళ్ళాడటం పాపము కాదు అంటోంది. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితం. ఒకవేళ కూతుళ్ళకి పెళ్లి చేయడం పాపము అయితే ఆ కూతుళ్ళని ఏం చేస్తే పుణ్యం?
@pavanscienti7 күн бұрын
@moviecutz9323 pilla baccha knowledge 😂😂😂 , pora hukka , pdf chadivi vacchaavva?? 😂
@pavanscienti7 күн бұрын
@moviecutz9323 Nuvvu biology loo reproduction vuntadhi chadavaku , 😂
@todayhistory17 күн бұрын
@@moviecutz9323కూతురికి తండ్రి పెళ్లి చేయడం పాపమా? లేక ఆ కూతురిని తండ్రే పెళ్లి చేసుకోవడం పాపమా? "అందులో పాపము లేదు" 1 కోరింథీయులకు 7:36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును. ఎందులో పాపము లేదు? పెళ్ళీడుకొచ్చిన కూతురుకి పెళ్లి చేయడంలో పాపము లేదు అని పై వాక్యం చెప్తోంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ లో మరోలా ఉంది. "He is not sinning, they should get married." 1 Corinthians 7:36 If anyone thinks he is acting improperly towards the virgin he is engaged to, and if she is getting on in years and he feels he ought to marry, he should do as he wants. He is not sinning. They should get married. He is not sinning, they should get married. వాడు ( తండ్రి ) తప్పు చేయడం లేదు. వాళ్లు పెళ్లి చేసికోవచ్చు. ఇక్కడ తండ్రి తప్పు చేయడం లేదు అనేది.. రెండు అర్ధాలు వస్తుంది. కూతురికి పెళ్లి చేస్తున్న తండ్రి తప్పు చేయడం లేదు./ కూతురుని పెళ్లాడుతున్న తండ్రి తప్పు చేయడం లేదు అని. అలాగే తెలుగులో అందులో పాపము లేదు అని ఉంది కానీ ఇంగ్లీష్ లో వాడు తప్పు చేయడం లేదు అని ఉంది. ఆమె పెండ్లి చేసుకోవచ్చును అని తెలుగులో.. వారు పెళ్లి చేసుకోవచ్చు అని ఇంగ్లీష్ లోనూ ఉంది. ఏది కరెక్ట్ అనువాదం? తెలుగువాళ్లని తప్పుడు అనువాదంతో మోసం చేశారా? లోతు, కూతుళ్ళ sex తర్వాత కూడా లోతుని ఉత్తమ్ముడు అనే బైబిల్ శంభోదించడం అనుమానాలకి తావిస్తోంది. (2 (పేతురు 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను) కూతుళ్ళకి పెళ్లి చేసే తండ్రిని పాపము చేయడం లేదు అంటోంది / కూతుళ్ళని పెళ్ళాడటం పాపము కాదు అంటోంది. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితం. ఒకవేళ కూతుళ్ళకి పెళ్లి చేయడం పాపము అయితే ఆ కూతుళ్ళని ఏం చేస్తే పుణ్యం?
@sharathvemunoori2993 күн бұрын
❤
@savanthrajan212712 сағат бұрын
Guruvu gaaru matladithe goosebumps pakka 🔥 Jai shree Krishna 💙
@kirangoud70227 күн бұрын
హరే కృష్ణ 🙏🙏🔥🔥🪔🪔🚩🚩🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@Krishnar59995 күн бұрын
జై శ్రీ రామ్ 🧘♂️కట్టర్ హిందూ 🚩🚩🚩 నేను
@janardhanvanna5 күн бұрын
0:08 chaganti Garu kadandi, garikapati garini muppa tippalu pettaru
@Krishnar59995 күн бұрын
గురువు గారు.. మన హిందూ దర్మం లో ఇంతకు ముందు మన మతాన్ని పూజిజతం ఇతర మతాన్ని గౌరవితం అనే వారు.. కానీ ఇప్పుడు... మన హిందూవులు ఇప్పుడు ఇతర మతాన్ని పూజిజతం మన మతాన్ని ద్వేషిస్తున్నారు 🧘♂️జై శ్రీ రామ్ 🙏కట్టర్ హిందూ 🚩🚩
@akkisharanp84087 күн бұрын
Super ga chepparu guruvu garu🙏❤️
@venkateswarreddyg47413 күн бұрын
JAI SREE RAM 🙏🇮🇳🙏
@krishnastudio69357 күн бұрын
Hare Krishna! You are fostering a revolutionary mindset that challenges outdated thinking about sheep and the desert. I believe that, in time, all Hindus in India will transform their perspective. You are the modern-day Subhas Chandra Bose, leading this country towards change.
@Raju-ju5tq5 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు guruji🔥🔥🔥
@manikantayadavbommasani57747 күн бұрын
Hindu's ni baaga awake chesthunnaru Prabhu🙏😍....Forever ISKCON❣️
@Sreepathi046 күн бұрын
1:42 అయ్యప్ప.... మాల ధరించి ఎంగిలి చేయకండి.... ఒక వేళా చేసినా చేతులు శుభ్రం చేసుకోండి... 🙏
@venkatanagaprathapyelugula77386 күн бұрын
వివాదాస్పద విషయాలను పక్కన పెట్టేయాలి... సెక్యూలర్ పేరిట లేని పోనీ మరకలు మనం అంటించుకోకూడదు....రెహమాన్ గాడు రాంచరణ్ ని ఆహ్వానించాడు దర్గాకు..బాగానే వుంది...మరి రాంచరణ్ రెహమాన్ గాడిని శబరిమల కు ఆహ్వానించాడా ?? యిది గుర్తించాలి....మనం చర్చి కి , దర్గాకు వెళితే సెక్యూలర్ కాదు...క్రిస్టియన్లు , ముస్లిం లు శబరిమల , కాశీ అలాగే తిరుపతి వస్తే సెక్యూలర్ క్రిస్మస్ లు , ఇఫ్తార్ లు యివ్వడం సెక్కులరిజం కాదు.....గణేష్ చవితి , శ్రీరామ నవమి చూసుకోవడం ముస్లిం లు అలాగే క్రిస్టియన్లు లు చేస్తే అది సెక్యూలర్....
@Shivaji-ui9nc5 күн бұрын
Nuvvu keka Anna Manam enta mottukunna mana gorre Janaalu maararu nenu kooda Mee type
@janishaik445Күн бұрын
Swamy jee meeru great🎉🎉🎉
@ngiridhar46625 күн бұрын
hare krishna hare krishna ...krishna krishna hare hare
@sirivellaamarnath70017 күн бұрын
మీ వీడియో లు చూసిన ప్రతిసారీ .....,బాధ , ఉద్రేకం పెరుగుతుంది...., నేను కూడా నా చుట్టు ప్రక్కల ఉన్న వాళ్ళను ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడం లేదు...., మళ్ళీ భయ్యా అంటూ వెళతారు కుయ్యాలు ఏమి ఖర్మ గురువు గారు....!
@Shivaji-ui9nc5 күн бұрын
Bro mana gorre Janaalu maararu ,nenu kooda Mee type
@dineshkumar-gu8en7 күн бұрын
Guruji hare Krishna hare rama
@koteswararaokolisetty33317 күн бұрын
హరేకృష్ణ
@prasannach32016 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏
@religionofscience5 күн бұрын
అన్నగారు మీకు మంచి శిష్యులు ఉన్నారు. ఉత్సాహంగా గురువాక్కులని ఒడిసి పట్టి ప్రచారం చేస్తున్నారు.
@9unapologeticsanatani5 күн бұрын
very very true ! 'kurchoni matladali' .. emotions anni chotal pani cheyavu. pranamam guruji.
@surathpriya77957 күн бұрын
Jai కృష్ణా. 🙏🙏👍🥰🥰😂😂😂😂🎉🎉🎉🎉🎉..
@abcxyz48447 күн бұрын
good speech by swamiji garu..., he is educating and enlightening people...
@KrinavantuViswamaryam7 күн бұрын
సనాతన రక్షణ క్రాంతి వేదం తో ప్రారంభం🙏
@DesamDharmam7 күн бұрын
బాగా చెప్పారు గురువు గారు.
@Vikramaditya-g5w6 күн бұрын
Super sir best explanation
@keerthanaraj5016 күн бұрын
డేర్ అండ్ డాషింగ్ గురువు గారు మీరు 🚩🚩🙏🏻🙏🏻
@RajuRajuArepalli6 күн бұрын
Jai janasena Jai BJP Jai TDP Jai ramcharan
@saikrishna-mx8lm7 күн бұрын
Hare Krishna prabhuji dandavat pranam 🙏
@bayyaravi7837 күн бұрын
గురువుగారు 🙏🙏🙏🙏🙏
@Navyasri20227 күн бұрын
ఆ మహా విష్ణువు పంపిన హిందూ రక్షకుడు.... జై శ్రీరామ్
@Redd8417 күн бұрын
Jai sree ram ❤❤
@KRISHNA123HANUMAN7 күн бұрын
రామ్ చరణ్ ది తప్ప? కాదా?చర్చిద్దాం. 1. రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల కిందట మాత్రమే అయ్యప్ప స్వామి మాల ధరిస్తున్నాడు. 2.కొన్ని ఏళ్ల నుంచి అనగా దాదాపుగా 40 ఏళ్లు పై నుంచి మాలలు వేస్తున్న ఎందరో గురుస్వాములు,చాలామంది అయ్యప్పలు, శబరిమల అయ్యప్పను దర్శించకముందు, తురక స్వామి అయిన వావర్ దర్గాలోకి లేదా మసీదులోకి వెళ్లి వస్తున్నారు కదా. 3. అతను అదేవిధంగా కడప దర్గాను దర్శిస్తున్నాడు. దీనికి ఒకటే మార్గము మాల వేసుకుని కూడా అవతలి మతస్తుల దర్గాలను లేదా మసీదులను దర్శిస్తున్నప్పుడు, అదే మాల వేసుకునే మన మతంలోని స్మశాన వాటిక లను దర్శించమనీ,లేదా పాల్గొనమని, అన్ని అయ్యప్ప స్వామి దేవాలయాలలో అయ్యప్ప స్వామి మాల ధరించేటప్పుడు గురువులు అందరి అయ్యప్ప లకు చెప్పాలి 4.ఎందుకంటే నాకు కూడా అయ్యప్ప స్వామి నియమాలు తెలియదు. 5.ఇంతకు గురువుగారు అయ్యప్ప స్వామి మాల నియమాలను ఖచ్చితమైన రిఫరెన్స్ తో అందరి అయ్యప్ప లకు తెలుపగలరు. ఈ విషయాన్ని కచ్చితంగా ప్రతి ఒక్క అయ్యప్పలు,ప్రశ్నించి ధర్మాన్ని, పద్ధతులను కాపాడాలి లేదంటే ఎవరికి నచ్చిన పద్ధతులలో వారు పాటిస్తారు. కావున ఖచ్చితమైన పద్ధతులు, నియమాలు, ఏవో తెలిపి ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఓం ఓం ఓం అయ్యప్ప స్వామియే నమః
@ALL_ROUNDeR1077 күн бұрын
దర్గా అంటే సమాధి. ఏ హిందువూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళడు. వెళితే స్నానం చేయాలి. రాంచరణ్ కోసం నేను చెప్పట్లేదు, ఒక నార్మల్ హిందూ గురుంచి చెప్పా
@boppudisreedevi90117 күн бұрын
deeksha ante ne paddati ani telustundi,telikunda velladante adi telsukoni vellali.malalo vunnappude darga gurtu vachhinda,vidiga vunnappudu istamite velli vundichhu ga
@venkateswarluvattem79425 күн бұрын
సా చి చెంప వైంచవు బ్రో 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vivekcandy7 күн бұрын
రాంచరణ్ వెళ్తే వెళ్ళాడు అనుకుంటే, అక్కడ ఆయన మాట్లాడింది matram దారుణంగా ఉంది, ఇది వరకు ఆ కడప దర్గాకు వెళ్ళాడు అంట, అది మగధీర సినిమా రిలీజ్ కి ముందు, అక్కడకి వెళ్ళాకే తన కెరీర్ ను మలుపు తిప్పిన మగధీర సినిమా ఘన విజయం సాధించింది అంట!! అక్కడి మత పెద్దలు దీవించడం వల్లే అది జరిగింది అని చెప్పారు రామ్ చరణ్!! వాళ్ళ నాన్న చిరంజీవి కూడా చాలా సార్లు వెళ్ళారు ani chepparu ramcharan. Maryada purvakam ga vellaru le anukunte, ila matladalsina avasaram ledu. Ayana ki akkada matha peddala ashirvadisthe success vachindi ani chepthe ayanni abhimaninche vallu aa darga ki line kadatharu, melliga matham marutharu. Ayina ee AR Rahman ki asalu idem alavatu, Appudu Rajnikanth ni, ippudu Ramcharan ni valla dargalaki rappinchukovadam!! Kotha cinema script ni kuda aa darga lo shavam meeda pettaru anta deevinchali ani🤦🤦
@Vra-hx4wx7 күн бұрын
Paytm batch
@abcxyz48447 күн бұрын
did mega family taken up islam? as their religion?..
@vivekcandy7 күн бұрын
@@Vra-hx4wx దీంట్లో Paytm ఏముంది రా waste fellow, నువ్వు పోయి అడుక్కో phonepe లో కావాలంటే
@treddygirishthikka52347 күн бұрын
Rey DHARMAM GA BRATHAKADAM IMPORTANT RA
@vivekcandy7 күн бұрын
@@treddygirishthikka5234 Anduke "Sanathana Dharmam" ani chepparu ra Rey Sanathana Matham ani cheppaledu
@b.srinivasreddy4986 күн бұрын
Hare krishna Prabhu
@gsudheerkummarreddyreddy35256 күн бұрын
Eppudu ramcharan Swami thakath unte Saraina magagu aithe Ramzan time lo pilechi Mana pandaga time lo prasaram tenala chaiyalli
@krishrk76287 күн бұрын
Jai Shree Ram🙏🙏
@bnsharmabhagavathula64585 күн бұрын
స్వామి మీ పాదపద్మములకు ప్రణామాలు ❤
@kaarthikk32057 күн бұрын
నిజామా స్వామి దేవుని కడప గురించి చెప్పినది. 🙏
@TheSathishdr7 күн бұрын
Namaskaram sir ,Goda devi temple prasangam update cheyandi
@leninkrishna7 күн бұрын
Hare krishna guruji chaaala adbutam yepatikapudu spandistaaru maa radha manohar gurujji😍😍 jais hree ram jai sree krishna jai bharat🥰🥰
@turninglife99377 күн бұрын
Prati Hindu brothers RSS bajarang dal Lo join kavali prati mandiram nunchi oka gurukul oka goshala undali jai sri ram 🙏🙏
@anju2096 күн бұрын
@ramcharan
@RamuPatnala-n4h7 күн бұрын
Jai sri ram guruji 🎉
@ChandraSekharMahendra6 күн бұрын
Jay Shri Ram
@sreeganges39386 күн бұрын
Jai Sri Ram
@rajeshspf26827 күн бұрын
Jai sriram
@kasyapkompella40127 күн бұрын
Legend of Hindu Dharmam🙏🏻
@maheshkumar.85167 күн бұрын
Hare Krishna
@SankarReddy-f6v7 күн бұрын
Om namo shivaya sir vandanm Jai shree Ram Jai Hanuman
@AdiralaprasannaLaksmi5 күн бұрын
జై శ్రీ రామ్
@HariKumar-vo8no6 күн бұрын
Jaisriram ❤jaisriram ❤Jaisriram ❤
@ramskg7616 күн бұрын
అయ్యప్ప మాల వేసుకుని సమాధి దగ్గరికి వెళ్లడం తప్పే అది కోటీశ్వరుడైన పేదవాడైనా
@venkateswarluvattem79425 күн бұрын
అయ్యప్ప దర్శనానికి వెళ్లి దర్గా దర్శనం చే సే వాళ్ళు ఎంతమంది దాని గురించి కూడా మాట్లాడండి 🎉🎉
@Chowreddy7865 күн бұрын
Niku cheppada ami
@jagadishg57767 күн бұрын
Super gurujie❤
@veera2227 күн бұрын
Charan saami ni kooda rahaman invite chesadu...appatiki charan no cap wear 🚩
@SrinivasSrinivabejavada7 күн бұрын
జైశ్రీరామ్
@nandubandaru63277 күн бұрын
Jai shree Ram 🕉️🕉️
@prasadreddyarava.6 күн бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤
@subbaraw58405 күн бұрын
Guruvugaaru 💐💐💐💐🎉🙏
@pavankumar-dn1lf5 күн бұрын
Jai sree Ram
@sathyamrock161517 сағат бұрын
ఏం తాత మూలశంక వచ్చింది ఏంటి వంకరగా కూర్చున్నావు మనకెందుకు చెప్పి వయసులో హరే రామ హరే కృష్ణ అనుకోకుండా
Swamy you are servicing to hindus 24 hours 360 days hats off to you hindus be unite then only our children are safe in our mother land
@TuluvaHarika7 күн бұрын
ఎస్ జై శ్రీ కృష్ణ గురువు గారు
@shivashankerk39627 күн бұрын
Very nice swamy you are doing very great job , making hindus united. Need your visits Telangana Rural areas. Jai Sriram. Hare Krishna.
@RadhaManoharDas1087 күн бұрын
So nice of you
@simplelifeinmalaysia42227 күн бұрын
@@RadhaManoharDas108 Guruvu Garu , nenu TS lo maa vuriki 3 years tharvatha vellanu. Sc vallu andaru ✝️ aipoyaru 3 yrs( COVID time ) lo. Vallaki money istunnaranta😮. So kurchoni thinataniki ala alavataiyyaru. Dharma dhrohulu😔. Plzz🙏 guruvu Garu TS lo kuda dharma pracharam cheyyandi, Hindu minority state aipothundi😢. Hindu nundi ~ 'C' or 'C' Lalo ediga marina chalane money istunnaru, dabbu ki ammudu poye vedhavalu unnaru...
@RadhaManoharDas1087 күн бұрын
@simplelifeinmalaysia4222 ❤9866957796
@BegariGangadhar-r4u5 күн бұрын
@@simplelifeinmalaysia4222 నేను హిందూ నే రెడ్డి లు కమ్మ వాళ్ళు మతమార్పిడి చేయట్లేదా???.... ఇప్పుడు sc వాళ్ళ మీద పడి ఏడవటం కాదు జై భీమ్ 🙏🙏🔥🔥qq
*Chant* 🛐🙋⛳🧎🧘🙏 🙇🗣️ 👄 🤏📿 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare Hare Rama Hare Rama Rama Rama Hare hare & Be *Happy*
@rambhoopal66167 күн бұрын
Good sir jai sri ram
@srinivasreddyverigod11036 күн бұрын
Jey Sri Ram
@KrinavantuViswamaryam7 күн бұрын
ఆర్యాసమాజ్ ని దూరం పెట్టిన మన హిందువులు 😔
@sryadav92136 күн бұрын
జై శ్రీరామ్🙏🙏🙏
@dhanubajaj15517 күн бұрын
Jai Shree Ram
@kishorekumaraindala15877 күн бұрын
swami garu voice clarity ledu...mic use cheiyagalaru please..
@upendrabukkapatnam8977 күн бұрын
హిందువుల ఆత్మాభిమానం మనిషిగా అవతరిస్తే అది రాధా మనోహర్ దాసు గారే
@gorantlasreenivasulu59317 күн бұрын
Kaliyugam lo meeru undaali swamy
@durgaraoyerramsetty29427 күн бұрын
Jai sri ram 🚩🚩
@Travelingboysrk7 күн бұрын
Ramcharan garu ar rehman gariki echina mata kosam vellaru anthe sir
@ssedtingsairam75437 күн бұрын
🚩🕉️🚩💐💐💐💐💐💐💐💐🙏🏿
@GanapathiRaoduvvarapu7 күн бұрын
My support for garikapati who is chiranjeevi
@KRISHNA123HANUMAN7 күн бұрын
1.కావున గురువుగారు తొందరగా విశ్లేషించి, అయ్యప్పస్వామి నియమాలను గురువులందరితో చర్చించి రామ్ చరణ్ ది తప్ప,ఓప్ప చెప్పగలరు. 2.మీరు చెప్పలేదంటే అది కరెక్టే అని అందరూఅనుకుంటారు. 3. తొందరగా తేల్చండి 4. చూద్దాం మీరు ఎంతవరకు ధర్మం తరపున నిలబడతారో 5. పై వీడియోలో మామూలు వ్యక్తులపై విరుచుకుపడిన మీరు, రామ్ చరణ్ విషయంలో ఏం చేస్తారో చూద్ద0. 6.