చాలా సంతోషంగా ఉంది మరలా పాత రోజులు రావాలని ఆశిస్తున్నాను🙏🙏🙏
@rajaneeshkumargurram8882Ай бұрын
గురువుగారుచాలా ఆనందంగా ఉంది మీరు పాడుతుంటేఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ మీరు మళ్ళీ మరెన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నా
@BandaruVenkatakondiahАй бұрын
చాలా సంతోషంగా ఉన్నది సార్ మళ్ళీ మీరు పాడుతుంటే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamgiriramanjineyuluRamgiriram2 ай бұрын
మీకు పాదాభివందనాలు సార్ మీరు తొందరగా కోలుకోవాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
@NareshAnke888Ай бұрын
సూపర్ సార్ చాలా బాగా పాడారు మీరు ఈ వయసులో కూడా మీకు వ్యాయిస్ ఏమాత్రం తగ్గలేదు సార్ 👌👌👌👌🙏🙏🙏
@trinadharaomarothuАй бұрын
Avr గారిని మరల రంగస్థలం పై చూసే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
@nellorebykyadav6978Ай бұрын
ఆదర్శనీయులైన AVR అన్నయ్య గారు సాటి లేరు మీకు ♥️♥️♥️♥️🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@s.krishnasastry8910Ай бұрын
❤❤అన్నగారికి నమస్కారములు ❤❤ అఖండ భరతమాత శ్రీ శ్రీ శ్రీ సరస్వతీ మాత ముద్దుబిడ్డ గాన గంధర్వుడు గాన కోకిల స్వరమాధురి పద్మశ్రీలు డాక్టర్ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు గారి అభిమానిని అన్నగారికి సకల దేవతలు మంచి ఆయురారోగ్యములు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు చేస్తూ మరికొన్ని దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన సందర్భాలను స్ఫూర్తిగా ఆస్వాదిస్తూ అన్నగారికి శ్రీ శ్రీ సరస్వతీ మాత ఆయనకు పంచిన అటువంటి కలను రాబోవు తరాలవారికి తప్పకుండా అందించగలరని మరీ మరీ భగవంతున్ని ప్రార్థించుచున్నాను యావన్మంది సకల దేవతలు అన్నగారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరీ మరీ ప్రార్థించుచున్నాను ........
@s.krishnasastry8910Ай бұрын
మీ అభిమానిని సంకేపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు
@palaganiphanishankarАй бұрын
ఈ వీడియో జనానికి అందించిన nnr గారికి 🙏🙏🙏
@annavaramsreekanthugrasenaanna2 ай бұрын
అన్న మీ పాట మీతోనే అంతం ఎవడు లేడు ఈ లోకంలో ఒక్క లక్ష్మణరావు అతినితోనే పోయేంది మీది అంతే మీరు ఆరోగ్యం గా తిరిగి మల్లీ రావాలి అని కోరుకుంటూ జై avr
@dupamramakrishna2 ай бұрын
పాదాభివందనములు సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Raj........9992 ай бұрын
చాల రోజులకు మీ పద్యం వినే భాగ్యం కలిగింది sir మీరు తొందరగా కోలుకొని నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంట్టు అలాగే మీరు పూర్వ వైభవం తో తిరిగి వస్తారని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏 మీ అభిమాని బండారు రాజు (అనంతపురం)
@TEEKSHNANAIDUАй бұрын
Eamindhi sir Health bagoledha
@KammariPrasad2 ай бұрын
పూజ శ్రీ వెంకటేశ్వరరావు గారికి పాదాభివందనములు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు మళ్లీ వేదికపై మమ్ము అలరిస్తారని ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని మనసారా ప్రార్థిస్తున్నా
@PALYAMProductionschannel2 ай бұрын
I had the privilege of listening to your poem for many days sir wishing you a speedy recovery and a full hundred years of life and wishing you to return with your former glory 👌👌👌
@srinivasasarmakommuru88132 ай бұрын
మీకు మీరే సాటి వెంకటేశ్వరావు గారు మరలా రంగస్థలంపై మీ నాటక వైభవం ప్రజలందరూ చూడాలని కోరుకుంటున్నాను దీర్ఘాయుష్షుతో వర్ధిల్లు గాక ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు ఆ కళామతల్లి నటరాజు యొక్క ఆశీస్సులు కలుగుగాక
@SuryanarayanaMeduri-k2wАй бұрын
గురువుగారికి నా నమస్కారం.అద్భుత గాత్రం
@santoshkondetichannel39032 ай бұрын
అబ్బా అదృష్టం మీరు రావాలి మళ్ళీ స్టేజి మీదకి ❤❤❤
@gramamohan60412 ай бұрын
నేను మీ ఏకలవ్య శిష్యున్ని సార్ మీరు నిండు నూరేళ్లు మీ కళను మాకు అందించాలి సార్ Godbless U Sir
@gangularamalingareddy962Ай бұрын
నాటక రంగములో మీ కుటుంభం చెరగని ముద్ర వేశారు సార్ నాటక రంగము ఈ భూమిమీద ఉన్నంతవరకు మిమ్ములను గుర్తుకుచేసుకుంటుంది.❤❤❤
@rajubvk2 ай бұрын
Our luck to have AVR ❤ to get inspiration. may GOD bless him with good health and further come on to stage🎉 🙏🙏🙏🙏
@saikrishnagudimetla97112 ай бұрын
మీ అభిమాని గుడిమెట్ల సాయి కృష్ణారావు దగ్గులూరు మీరు మల్ల కోలుకొని స్టేజి మీదకు రావాలని ఆ వీరభద్ర స్వామిని కోరుకుంటూ మీ సాయి కృష్ణారావు దగ్గులూరు ఉత్సవ కమిటీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A. వెంకటేశ్వరావు గురువుగారికి నాయక్క నమస్కారములు 🌹🌹💐🌻💐🌸🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏గురువుగారు మళ్ళీ మీరు మా రాయలసీమ కు రావాలి, 🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మీకు మంచి అరోగ్యం తర్వగా ప్రసాధించాలని కోరుకుంటున్నాను గురువుగారు మీకు పాదాభివందనములు 🌹🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thotapallisharma71suryanar27Ай бұрын
అన్నా మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. మళ్లీ మీరు నాటక రంగంలో స్టేజీ పైన ఉంటారు. ఇది నిజం ముమ్మాటికీ నిజం. మీ గాత్రం ఎవరికీ లభ్యం కాదు 🙏🙏🙏🌹👍👍👌
@pothapragadaradhakrishna7590Ай бұрын
మీరు పూర్తి ఆరోగ్యం కలిగి, తిరిగి స్టేజ్ మీదకు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తూ, మీరు రాని లోటు chala ఉంది.రాయబారం padyalu వినసొంపు గా పాడే వారు ఇద్దరు. ఒకరు మహానుభావుడు Shanmukhi Anjaneyaraju garu, రెండు A.V.R మాత్రమే.
@rammohandeevi5168Ай бұрын
Meeku na paadabhi vandanam sir meeku nindu noorellu ayu aarogyamtho undalani koruthunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neelamsreenuvasulu1292Ай бұрын
Super mee natakalu ante naku chalaistam
@VallepuMaruthiPrasad-ts1eyАй бұрын
God bless you. Sir.🌹🌹🌹🌹🌹🙏
@jaganmohanjonnalagadda6688Ай бұрын
నమః సుమాంజలి అన్న గారూ.త్వరగా కోలుకోవాలని ప్రార్ధన.కళాసేవలో తరించాలి.
@ccysjain2927Ай бұрын
పాదాభి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatesuluediga410929 күн бұрын
Supar guruvu garu
@MshaikshaVali-d8rАй бұрын
భగవంతుడు ఆరోగ్యము భావించి మరిగి రంగస్థలంలో వచ్చి పడతారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుచున్నాము
@KishoreG-sk5oqАй бұрын
సూపర్ సార్
@chennammavanganuru5324Ай бұрын
Supar😢supar🎉🎉🎉🎉🎉🎉 4:47 4:47
@rangareddys3766Ай бұрын
May God bless you sir
@danapurammallesh2362Ай бұрын
సూపర్
@santoshkondetichannel39032 ай бұрын
మా గురువుగారు 👌👌🎉🎉❤❤
@chssprasadcheekatla20762 ай бұрын
అద్భుతం
@Teneteluguanjanappa2 ай бұрын
పద్యనాటక పులి 🤝👏👏
@gvvvssharma1520Ай бұрын
Bhagavanthudu meeku manchi helth ni evvali ani. Koruthu malli meeru ma chagallu ravali ani koruthunna
@MarthiRam2 ай бұрын
ఆరోగ్యం బాగచూసుకొండి సార్
@dasarijanardhan28832 ай бұрын
👌🙏
@Somannayadav-d3y2 ай бұрын
సార్ లెజెండ్ సార్ మీరు ఈ వయసులో ఇంత అద్భుతమైన గాత్రంతో చక్కగా పాడారు సార్ సార్ మీరు త్వరగా కోలుకొని మళ్లీ స్టేజ్ మీదకు రావాలి సార్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని సోమన్న యాదవ్ తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పరిధి పురం గ్రామం
@seshubabubhatraju784 күн бұрын
AVR గారికి ఏమైంది... ANY HEALTH PROBLEM...
@brahmaiahchappidi3802Ай бұрын
Guruyougaru.exlent.suuper
@subramanyamyoguru2244Ай бұрын
Best of luck sir
@jayababunukathoti2279Ай бұрын
అన్నా జగమెరిగిన వానికి జంజమేలాని నిన్ను ఏమని పొగడాలి
@prasadbalivada38232 ай бұрын
Super
@parvathamsrimannarayana5717Ай бұрын
Xcellent
@sripadakumar6515Ай бұрын
Venkateswara Rao garu inni rojuluku mee gaathranni aaswadistunnanu malli stage meedaki vachi vinipunchilani manaspoorthigha korukuntunnanu mee sripada sarma vizag arjunapaathra dhari
@sln.chanal2 ай бұрын
🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤sir
@kolaguravaiah80782 ай бұрын
Meeku padhabi vandanalu sir.
@venkateswarareddykamireddy729624 күн бұрын
Good
@subbaraogudala4193Ай бұрын
ఈ మధురం అయిన gathram యెప్పుడు ఒకటిగానే వుంది. వారికి భగవంతుడు ఆయుssu ఆరోగ్యము evvalani మనసారా prardhisthamu.ok
@sambangisrinuvasu5811Ай бұрын
🎉 🎉🎉🎉🎉 ❤❤❤
@polaganapatirao64715 күн бұрын
👍🙏🙏🙏🙏🙏👍
@gvsrkalarangam319Ай бұрын
Namssumangili what about your health condition
@srikanthgari5762Ай бұрын
Avr గారిని తొక్కేసారు అయన పాత్రధారణ గాత్రం ఇప్పుడున్న ఏ కళాకారులకి లేదు
@KBNagappaАй бұрын
🙏🙏🙏🙏🙏
@vkramanjulu7344Ай бұрын
👏👏👏👏👏👏👃👃👃👃🌹💐💐💐
@polaganapatirao6472 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dirisamsrinivasarao1429Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sriramachandramurthypuppal79132 ай бұрын
A. VENKATESHWAR RAO GARU E ROJU ME PRAKTESE VEDIO CHESINA DAGARA UNDI NAKU AKKADA LENE ANADM KALIGINDE SRI NAPARU PUPPALA HARI BABU KAIKALURU (M.D) KRISHAN (D.T.C) MERU ANTEY NAKU CHALA ESTAM ME RAGALAPNA CHALAAY ESTAM MARLA MERU BIMAVARAM MAVLAMATEMPLE DAGARA RAYABARM CENTRAL CENU GAYOPAKYNM MARLA ADHTARANI ADURU CUSTONM SRI MEE AROGAM BAGHOLADU ANI TALESINA DAGGARA NUDI NAKU CALA BADAPDANU PRATI ROJU MENATAKM CHUSI PADUKONTANU MERUANTE MERAGM ANTEY PEHCHE THANKYOU SRI MEE RAKAKOSM ADURU CHSTM
@guleppabathini7601Ай бұрын
Venkateswarao gariki A myindhi cheppandi sir🙏 please
@santoshkondetichannel390326 күн бұрын
ఆరోగ్యం బాగోలేదు అండీ
@chinthalasatyavenkataraman63632 ай бұрын
మీ అభిమాని, మీ శ్రేయోభిలాషి, కళామతల్లి ముద్దుబిడ్డ అయిన మీరు, రంగస్థలంపై ప్రదర్శన చూడాలని కోరుకుంటూ మీ అభిమాని సత్యవెంకటరమణ సర్పంచ్ A. కొత్తపల్లి అనకాపల్లి (జిల్లా ).
@santoshkondetichannel3903Ай бұрын
నెంబర్ ప్లీజ్ సార్
@Narasimhamacharyulu2 ай бұрын
A.venkateswarao garu kalarangam lo kanipinchaka cheekati ayipoyindi.eeroju telavarutondi Ane anukontunna.ayanaku.kalamatalli.ayurarogyamulu ivvalani korutu..... Nataka rangam batakalante ilanti kalakarulu anaga jr D.V..koteswaraogaru.jr p.lakshmanarao.bendapudi. lanti vallu Inka undali namanassu Loni mata