రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఫైర్..| TDP Cadre Serious On MP Rammohan Naidu | Singer Mangli | BIG TV

  Рет қаралды 56,906

BIG TV Srikakulam

BIG TV Srikakulam

Күн бұрын

రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఫైర్..| TDP Cadre Serious On MP Rammohan Naidu | Singer Mangli | BIG TV
For latest Srikakulam Updates Join Whatsapp Click Here ------⬇️⬇️
chat.whatsapp....
chat.whatsapp....
Big TV Srikakulam is your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis from the heart of Telangana, Andhra Pradesh, and beyond.
Beyond politics, we touch on social issues, entertainment, and much more, keeping you entertained and informed. Be the first to know with our quick updates and deep dives into political scenarios. Join discussions, ask questions, and engage directly with us through comments and live sessions. Our commitment to quality journalism ensures you get accurate, timely, and insightful content.
Connect with Us:
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvdigitalnews
👉 Twitter: x.com/bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / bigtv_telugu
Subscribe to Big TV Srikakulam for your dose of authentic, unfiltered Telugu content. Hit the bell icon to never miss an update. Let's grow together as the most informed community in Telugu politics and beyond!

Пікірлер: 59
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 4 күн бұрын
రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా చాలా మంచివాడు రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే నాయకుడు అయితే అతని అనాలోచితం నిర్ణయాల వలన ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఆంధ్ర ప్రజలు అధికంగా ప్రేమించే నాయకుడు జోలికి కూడా అతను వస్తున్నాడు పార్టీ ఆదేశించిన ఆంటీ అంటున్నట్లు గా అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను జైహింద్
@vpnaidu3333
@vpnaidu3333 4 күн бұрын
శత్రువును కూడా అభిమానించే మా రామన్నా..అయిన తప్పు లేదు
@adinarayana7711
@adinarayana7711 4 күн бұрын
ఈమె బాబు గారు గురించి పాట పాడాను.అని చెప్పిన తరువాత కూడా ఇలా చేయకూడదు. ఆ మాట అనకపోయి ఉంటే సరిపోయేది.కానీ ఆమె పాడను అన్నారట.ఇధి సరికాదు కదా. ఏ పార్టీకైనా పాడాలి కదా అడిగినప్పుడు.
@vangapandujaggamma3261
@vangapandujaggamma3261 4 күн бұрын
తప్పేముంది ఇక్కడ పండుగ సందర్భంగా ఆమె program పెట్టారు వచ్చిన వారిని గౌరవించటం మన బాధ్యత కదా ప్రతి విషయాన్ని రాజకీయ పరంగా ఆలోచిస్తే ఎలా
@snukababu8725
@snukababu8725 3 күн бұрын
Sar cbn gaare peru koodaa naa notetho palakanu annathe
@sunkularamana4731
@sunkularamana4731 5 күн бұрын
Thapu emundi. AP ki evaru vachina , manam valaki respect istham. AP prajala gopadanam
@adinarayana7711
@adinarayana7711 4 күн бұрын
బాబు గారు లోకేష్ గారు ఈ విషయములో . లేట్ చేయకుండా రాఎమ్మోహాన్ గారిని వివరం అడిగి పొరపాటు జరిగింది అని ప్రజలకు చెప్పమని చెప్పండి.ఎందుకంటే తెలుగు దేశం పార్టీ అభిమానులుకు చాలా బాధ కలిగింది వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము
@RajsekharBanala
@RajsekharBanala 4 күн бұрын
Event cheadam kuda tappa bro konchem alochinchu manaki elati leader dorakadam mana adrustam
@rajeshwarit3499
@rajeshwarit3499 4 күн бұрын
​@@RajsekharBanalaEvent cheyyalantey E, jalaggadi mangli Enduku....deenikantey adbhuthamaina singers chaalamandunnaru........ rammohan naidu chesindi chaala thappu
@nteecee
@nteecee 2 күн бұрын
My 🎉 Best wishes/chidambaram/Chennai
@anuprasad6883
@anuprasad6883 5 күн бұрын
ఆలా అయితే వై. సి. పి నుంచి t d పి కి వచ్చిన వారు పరిస్థితి ఏమిటీ
@adinarayana7711
@adinarayana7711 4 күн бұрын
Y.c.p. కి ప్రచారం చేసిన ఈమెను ఇలా పిలవవచ్చా.రామ్మోహన్ గారు.మీరు కూడా ఆలోచన చేసి.తప్పును ఒప్పుకొని పొరపాటు జరిగింది అని ప్రజలకు చెప్పండి
@k.Venkatasubbarao-66
@k.Venkatasubbarao-66 4 күн бұрын
ఇక్కడ ఉన్నది ఎవరి ప్రభుత్వం? మంగ్లీ ఇంతకు ము0దు ప్రభుత్వంలో అనుభవి0చిన పదవులు, చేసిన కామె0ట్లు నాయకులకు తెలియవా? ఈ కార్యక్రమం లో ఆమెని ఎవరి సిపార్సు ద్వారా తీసుకువచ్చారో కూడా ము0దు ఎంక్వయిరీ చేయాలి. ఈ పాన్ గాలి మనలో తుపాను లేపే స్దాయి లో రావటానికి ఆమె గత చరిత్ర తెలియకు0డా ఆమె ప్రోగ్రా0 చేయటం ప్రతి అభిమానికి తలవంపు తెచ్చేలా చేసిన వ్యక్తి ని గుర్తి0చి వె0టనే తగు చర్యలు తీసుకోవాలి. ఇకనైనా మన పార్టీ సానుభూతులెవరు, వ్యతిరేకులు ఎవరో తెలుసుకోని నడచుకోవటం చాలా గౌరవప్రధంగా ఉంటు0ది. స్వయానా మంత్రి రామమోహన్ నాయుడు గారే మంచి పేరు ప్రతిష్టలకు ఎలా0టి మచ్చ తెచ్చిన వ్యక్తిని ము0దుగా గుర్తి0చి నివారణ చర్యలు చేపట్టాలి. లేకు0టే ఇది పార్టీ కి చాలా పెద్ద సమస్యగా మారే సూచనలు బాగా కనిపిస్తున్నాయి.
@balakrishna-wg5uu
@balakrishna-wg5uu 3 күн бұрын
నా బొచ్చు లో సింగర్ అది, దాని వాయిస్ తారు డబ్బా గీకీనట్టుంటది
@santoshronanki6365
@santoshronanki6365 4 күн бұрын
Finally Srikakulam "M.P sir value father nodhi present generation politics Low value family is 40 Political " Lagacy & Brand image " vadhi Note - Big TV management Don't "Spoil " the Brand image of Srikakulam M.P sir
@Ravindrababu-c8l
@Ravindrababu-c8l 4 күн бұрын
K R N is a blemishless leader. The media doesn't pass aspersions on him.
@giribevara123
@giribevara123 2 күн бұрын
దీని వాయస్ ఎం బాగుంటుంది అసలు జలుబు చేసినా వాయిస్
@srinivasaraopathina342
@srinivasaraopathina342 4 күн бұрын
వైసీపీ కాండిడేట్ ని ఎలా ప్రోటోకాల్ ఇస్తారు
@srinivasaraopathina342
@srinivasaraopathina342 4 күн бұрын
అలా చేయకూడదు కదా
@d.cmuthyalareddy6125
@d.cmuthyalareddy6125 4 күн бұрын
రామ్మోహన్ నాయుడు గొప్ప వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం
@simhadirisal6113
@simhadirisal6113 3 күн бұрын
టీడీపీ ప్రతిపక్షం లో వున్నప్పుడు ఒకలాగా అధికారం వొచినప్పుడు ఒకలాగా ఉంటుంది...
@konapalalalitha8806
@konapalalalitha8806 3 күн бұрын
ఆవిడని పిలవడం వేస్ట్ డబ్బా లో రాళ్లు వేసినట్టు వుంటది avida పాట మనరామ్మోహన్ నాయుడు గారు నీ అన్న ఏమిటి మంగ్లీ ముసిలి ట కురు చిన్నపిల్ల కాదు
@AVLAKSHMI-fd1fr
@AVLAKSHMI-fd1fr 4 күн бұрын
it was very shameful to tdp cadre and cbn sir take severe action in this trazedy
@patnanamohanrao1434
@patnanamohanrao1434 4 күн бұрын
మంగ్లీ పాడను అన్నదంటే వైసీపీ వాళ్ళు ప్రస్సర్ వుంధివుంటది
@santoshronanki6365
@santoshronanki6365 4 күн бұрын
Srikakulam M.P sir always following "Moral value's & Ethics" Note - His attitude is "Respecting all people in the society"
@kancharlaverraraju7571
@kancharlaverraraju7571 4 күн бұрын
వీళ్ళు అందరు ఒకటే నేను పార్టి కీ పని చేసి వచ్చిన ఇంటి స్థలం పోగుట్టుకున్నాను
@swamyvaitla1
@swamyvaitla1 4 күн бұрын
మొన్న పారదశారది, గౌతు శిరీశ. ఇప్పుడు ఈయన వీరందరూ YSRCP అబిమానులే.
@HDstatusWorldMp4
@HDstatusWorldMp4 4 күн бұрын
11th date 11 sheets 😅
@GANGAYYAKavuru
@GANGAYYAKavuru 4 күн бұрын
Gk
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 4 күн бұрын
మంగ్లీ విషయం తెలుసుకూడా రామ్మోహన్ నాయుడు చేసింది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వైసీపీ అభిమానులు వల్ల తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ఏమిటో ఇబ్బందులకు గురయ్యారు తెలుసుకోవడం నాయకుని యొక్క ఉదాహరణగా వ్యవహరిస్తున్నారు యేసు ప్రతి అడుగు తెలుగుదేశం అభిమానులను కార్యకర్తలనుకార్యకర్తలను మనసులో పెట్టుకునే వేయాలి.
@srinivasaraopathina342
@srinivasaraopathina342 4 күн бұрын
ఇది చాలా తప్పు
@ramsolocreations2987
@ramsolocreations2987 4 күн бұрын
అలా అయితే pspk గారు .... 2014...2019 లో TDP ని...CBN నీ....LOKESH నీ ఎన్ని మాటలు అన్నారు... ఇప్పుడు పొత్తు పెట్టుకోలేద...... దీనికి ఏం అంటారు...😂
@yakalanageswararao1986
@yakalanageswararao1986 4 күн бұрын
Cinema field lo adi common babu vadileyali🙏🙏🙏
@santoshronanki6365
@santoshronanki6365 4 күн бұрын
Srikakulam M.P Garu "Major asset to our Andhra Pradesh state" Delhi Level Leader ga Development aytunru Leader image damage chydam correct kadhu
@arshadkhan-sf2zq
@arshadkhan-sf2zq 4 күн бұрын
This is rong
@ramanavadakanchari5795
@ramanavadakanchari5795 4 күн бұрын
What is wrong .Did he misbehave with her it is no May be he his fan of her
@parug5149
@parug5149 2 күн бұрын
ఆతులు పీక మనం ప్రోగ్రాం పెడితే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు ఆతులు పీక మను
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 4 күн бұрын
అధికారాలు మారినప్పుడల్లా మాట మార్చి ఇలాంటి కళాకారులు వల్ల సమాజానికి ఏమి ఉపయోగం లేదు. కొందరు వైసిపి నాయకులు కూడా తెలుగుదేశం కార్యకర్తలను పార్టీని చాలా ఇబ్బంది పెట్టారు వారికి ఇప్పుడే బ్రహ్మానందం పట్టటం అంత కరెక్ట్ కాదు. వుండు పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాతే పార్టీ మరియు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.
@santoshronanki6365
@santoshronanki6365 4 күн бұрын
Avdha oka "Play Back Famous Singer" General ga "M.P sir Family Members tho valaru" Daniki entha topic avsaramaa ??? Note - BIG TV management chla over chsdhi
@rameshkoppula257
@rameshkoppula257 4 күн бұрын
Jagan. Annanu. Vadilesava
@Krishnam-t6n
@Krishnam-t6n 4 күн бұрын
Balayya babu garu ituvanti varni gurtupettukondi mee sinimala Dari daapulaki ranivvakandi jai balayya jai lokesh
@rameshbabugangitla3951
@rameshbabugangitla3951 4 күн бұрын
Jagan garini tiittina yenthamandini malli party loki cherchukoledu. Aavida oka singer, eventiki pilicharu vachindi danilo tappu yemundi
@Krishnam-t6n
@Krishnam-t6n 4 күн бұрын
Rammohan garipai apaaramaina abhimanam ippudu e vishayam chi
@yesubabuchintapalli284
@yesubabuchintapalli284 4 күн бұрын
Ramp Mohan did a mistake
@venki3420
@venki3420 14 сағат бұрын
meeru hailet chestunnaru kaani maa manasulo emi ledhu rammohan naidu chalaa manchodu
@jagannadharaodumpa5179
@jagannadharaodumpa5179 5 күн бұрын
Dabbukosam cinima dongalu mataa nammakudadhu.
@velamalasrinivasarao2788
@velamalasrinivasarao2788 4 күн бұрын
ఇది చాలా తప్పు
@GANGAYYAKavuru
@GANGAYYAKavuru 4 күн бұрын
Gk
@GANGAYYAKavuru
@GANGAYYAKavuru 4 күн бұрын
Gk
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 9 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН