వెంటీ తమ్ముడు త్రివిక్రముడు కృష్ణకుమారి తో వివాహం తప్పించాడు గాని, విధిని తప్పించలేక పోయాడు గందా! ఒక చెక్క మొహం ఆమె ల పా వలలో పడటం, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని వేదిక పైన ప్రకటించటం ఆపలేకపోయాడేం? అప్పడు వెంటీ సంతానం గుర్తుకు రాలేదా ! కొంతలో కొంత కృష్ణ కుమారే మెరుగు ల పా కన్నా. కృష్ణ కుమారిని విడదీసి ఆమె వేరొక జైన్ ను కట్టుకునే స్థితి కల్పించటం, బెంగళూరుకు పారిపోవటం జరిగింది. దీనికి త్రివిక్రముడిని ఎవురూ క్షమించరు . గంతే .
@suryateja2402Күн бұрын
త్రివిక్రమరావు చివరికి NTR కి దూరమైపోవడమే గాక అతని చిన్న కొడుకు అత్యంత విషాదంగా చనిపోయాడు,కృష్ణకుమారి ని రామారావు కు దూరం చేసిన పాపం ఊరికే పోలేదు, అందుకే ఎవర్నీ కూడా ఏడిపించకూడదు
@madinindia799722 сағат бұрын
మంచనపడి అనుభవించి,కోమాలో ఉన్నాడు....
@madinindia799722 сағат бұрын
ఓ ఎంతో మందిని,ant r, anr లకు వేరే వేరే గ్రూపులు ఉన్నాయి,ఒకళ్ళకి ఒకళ్ళకి పడదు,కానీ వేరే వాళ్ళమీదకి వెళ్ళాలి అంటే ఇద్దరు ఒకటి గా అయ్యి దండెత్తి వెళతారు, జామున,భానుమతి దగ్గర వీళ్ళ పప్పులు ఉడకలేదు....
@Yeduguri45-xc8jm9 күн бұрын
So,we missed FIRST lakshmi parvathi. Now we are seeing 2 nd lakshmi parvati.