Excellent explanation అని చెప్పడం కూడా తక్కువేమో. మీలాంటి వేదమూర్తుల బోధనలు ఎలా ఉన్నాయో నిర్ణయించేంత వాళ్ళము మేమెవ్వరమూ కాము. ఇంకా కలియుగం మొదటి పాదమే కనుక భగవంతుడు కృపతో మీ వంటి ఎందరో ప్రవచనకర్తలను సృష్టించి, మీ విషయ వివరణతో మమ్మల్నందరిని ధన్యులు గా చేస్తున్నాడు🙏🏻🙏🏻🙏🏻