శ్రీమద్భగవద్గీత | SRIMADBHAGAVADGITA | TIRUMALA | 17-04-2021 | SVBC TTD

  Рет қаралды 13,183

SVBC TTD

SVBC TTD

Күн бұрын

Speaker: Kuppa Viswanadh Sharma
Organized By:
A.V. Dharma Reddy - TTD - Additional Executive Officer and MD For SVBC
Telecast By:
G. Suresh Kumar - SVBC CEO - SVBC (Sri Venkateswara Bhakthi Channel)
------------------------------------------------------------
Hashtag:
#శ్రీమద్భగవద్గీత
#ShrimadBhagwatGeeta
#Trending
#Tirumala
#svbcttdtelugu
#svbc
#SriVenkateswaraBhakthiChannel
------------------------------------------------------------
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: / svbcttd
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
------------------------------------------------------------
Subscribe to us on :
SVBC TTD Telugu : / svbcttd
SVBC TTD Tamil : / svbcttdtamil
Like us on Facebook : / svbcttdofficial
Follow us on Twitter : / svbcttd
★☆★𝗙𝗔𝗜𝗥-𝗨𝗦𝗘 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿★☆★
We Are Using This Video For Branding Purpose Only. If any copied content detected All The Rights Go To Original Copyrighter.
We Are Using This Video For Branding Purpose Only. If We Unknowingly Uploaded Any Copyright Material. Please Contact Us, We Will Remove The Video Immediately @svbcttd@gmail.com
𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 -
Video Is For Branding Purpose Only. Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational, Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.
★☆★𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐅𝐨𝐫 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠★☆★

Пікірлер: 64
@chamandeswariakula2752
@chamandeswariakula2752 Жыл бұрын
om sri krishna parabrahmane namaha govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@gsridevisiri9487
@gsridevisiri9487 9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@nareshkoppula7832
@nareshkoppula7832 3 жыл бұрын
Jai sri Krishna 🙏🙏🙏🙏🙏
@manjulacheppalli1103
@manjulacheppalli1103 3 жыл бұрын
Govinda 🙏🙏🙏
@srinivaspatakhoti6227
@srinivaspatakhoti6227 2 жыл бұрын
Jai guru dev
@anithamanchana565
@anithamanchana565 3 жыл бұрын
Guruvu gari arogyam twaraga kudutapadi,twaraga ravali ani bhagavantudini korutunnamu
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
5:30🛐SRIGURUBYONAMAHA🛐
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
10:30🍓🍓🍓NAARADHA MAHARSHI STORY 🍓🍓🍓🍓
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
30:52👏👏👏👏👏👏
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
9:30💯💯
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
34:00🌴🌴🌴🌴9-16🌴🌴🌴🌴🌴
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
23:00🍓🍓🍓🍓🍓9-15🍓🍓🍓🍓
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
18:00🍓🍓🍓🍓🍓🍓9-14🍓🍓🍓🍓🍓
@chintapalliramanaiah2478
@chintapalliramanaiah2478 3 жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
GOVINDA GOVINDA
@ramakrishna5265
@ramakrishna5265 3 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు ఆచార్యులవారు పరమాత్ముని దయవలన బాగుండాలని కోరుకుంటున్నాము గోవిందా గోవిందా
@ramadeviramadevi9189
@ramadeviramadevi9189 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ...గురువుగారు ఎలా వున్నారు?వారు ఎప్పుడు వస్తారు?వారి ఇద్దరి ఆరోగ్యం బాగుండాలని వారికి ఏ సమస్యా రాకూడదని దత్తాత్రేయుని ప్రార్ధిస్తున్నాను.వారి స్వరం ఎప్పుడు వింటమ అని భక్తి తో ప్రార్థన తో ఎదురు చూస్తున్నాము🙏🙏🙏
@gayatrineti2330
@gayatrineti2330 3 жыл бұрын
Kuppa viswanadha sarma garu and somayaji garu health care tisukondi.miku namassumanjalulu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@rajyalakshmisarathy7970
@rajyalakshmisarathy7970 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ శ్రీ గురుభ్యోనమః పూజ్య ప్రొ కుప్పా విశ్వనాథ శర్మ గారు, శ్రీమాన్ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనపాఠీ గారికి పాదాభి వందనములు. ఈ రోజు (17.04.21) శ్రీమద్భగవద్గీతామృతం 9 అధ్యయనం అక్షర పరబ్రహ్మ యోగం 14,15,16 వ శ్లోకముల వ్యాఖ్యలో మేము గ్రహించినవి. మానవుడు స్వభావం ఏవైతే నశించి పోతాయో అవికావాలి అని వాటిపట్ల మొహం పెంచుకుంటారు . స్వామిని కీర్తిస్తారు దర్శిస్తారు అయినప్పటికీ ఆ స్వామిమీద అచంచల భక్తి ఎంతసేపు నిలబడుతుంది అది చెప్పడం కష్టమే !! లోభంతోను మొహంతోను ఐహికమైన విషయాల పట్ల ఆరాటపడుతూ ఆయనను దగ్గరగా చూసాను అనే ఆసక్తిని పదిమందికి చెప్పుకోవడంకన్నా దానికన్నా ఎక్కువ శ్రద్దగా ఆస్వామిని దర్శిస్తూ ఆ స్వామిని ప్రేమిస్తూ ఆరాధించడం అనేది ఏంటో ముఖ్యమైనటువంటి విషయం ఆ నిజం తెలిసినటువంటి వాళ్లే మహాత్ములు. సత్వగుణసంపన్నులు భగవంతునికి ప్రీతి పాత్రులు అవుతారు . ఆ విధంగా పరమాత్మను మనం ధ్యానం చెయ్యాలి. ఎల్లప్పుడూ ఆ స్వామిని కీర్తిస్తూ ఆ స్వామిని పొందాలి అని దృఢమైన సంకల్పంతో ఏకాగ్రతతో మనసా వాచా కర్మణా నిరంతరము ఆ స్వామి తో కూడివున్నటువంటి వాళ్ళు మాత్రమే పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. సంసారం లో కొట్టుమిట్టాడుతున్న మానవులకు నిరంతరం భగవంతుని సేవించడం సాధ్యమేనా ? మనసులో సంకల్పం చేసుకుంటే అది అంత కష్టమైనది కాదు. సమము అంటే మనసును ఎల్లప్పుడూ శాంతిగా ఉంచుకోవడం దమము అంటే ఇంద్రియములను నిగ్రహించుకోవడం. వాళ్ళను చుస్తే నాకు కోపం కలుగుతుంది వీళ్ళను చుస్తే నాకు ఎంతో ప్రేమ కలుగు తుంది. మనలో కనిపించేటువంటి వారి పట్ల ఏయే భావాలు వున్నాయో అవన్నీ పక్కన పెట్టి కేవలం పరమాత్మను మాత్రమే మన మనసులో ముద్రించుకుని స్వామిని కీర్తించడం అనేది ఒక మంచి మార్గం . మహాత్ములు అయినా వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేసి మధ్యలో విఫలమై మరల సరిదిద్దు కున్నటువంటి వాళ్లలో పుణ్యాత్ములు మహర్షులు కూడా వున్నారు. నారద మహర్షి గారు ఒక సారి వేల సంవత్సారాలు తపస్సు చేసినాడు హిమవత్పర్వత ప్రాంతంలో. దేవేంద్రుడు ఊరుకోడుగా .. మధ్యలో అప్సరసలు కూడా పంపించాడు. అప్సరసలు సైతం ఏమాత్రము అయన తపస్సును భంగం చేయలేక పోయారు . ఆయన నిగ్రహశక్తిముందు ఓడిపోయారు. తనకు నచ్చినంత కాలం తపసు చేసుకుని ఇక చాలు అనుకుని తపస్సును విరమించి అక్కడ నుండి బయలు దేరి బ్రహ్మ లోకానికి వెళ్ళాడు. తన తండ్రి గారిదగ్గర నిలుచుని నాన్నగారు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసాను ఏది చాల గొప్ప త్రిమూర్తులు అయినా మీ వల్ల కూడా కాదు . ఎందువల్ల అంటే మీరు గృహస్థాశ్రమం లో వున్నారు. తపస్సు అంటే మహేశ్వరుడు తప్ప అయన తరువాత ఈ నాటికీ ఎవరైనా ఉన్నారా అంటే అది నేనే . బ్రహ్మచారిని చాల దీక్షతో చేసుకున్నాను అని ఆత్మ స్తుతిలో పడ్డాడు మాయ వల్ల. తండ్రిగారు కాబట్టి నాయనా ఈ విషయాన్నీ దగ్గర చెప్పావు కుమారుడవు కాబట్టి విషయాన్ని హృదయం లో దాచుకుంటాను నీగురుంచి నువ్వు ఇంకా ఎక్కడ చెప్పద్దు అంటే ఆ క్షణం లో అంత గొప్ప దేవగురువు అయినటువంటి మహర్షి మనసులో కూడా మాయ బయలు దేరి తన గొప్పతనాన్ని చెప్పు కుండా ఉండలేక పోగా అక్కడ నుండి పరమేశ్వరుడు దగ్గరకు వెళ్ళాడు. ఓ పరేమేశ్వర నీలఖంట గంగాధర అంటూ తపస్సు చేయడంలో నీ కన్నా గొప్ప వాళ్ళు లేరు అని లోకమంతా చెప్పుకుంటున్నారు . నేను నీకన్నా తక్కువ కాకుండా కాస్త ఎక్కువగానే చేసుకున్నాను అని చెప్పాడట. పోనీ నాయనా నాదగ్గర అన్నావు గాని ఈ మాట శ్రీమహావిష్ణువు దగ్గరకు మాత్రం తీసుకెళ్ళద్దు ఈ విషయాన్నీ. ఓహో అలాగా అయితే తప్పకుండ చెప్పివెళ్ళాలి అని విష్ణు లోకానికి వెళ్ళాడు. వైకుంఠం లో వెళ్లి విషు ఏమైయ్యా ఎలావున్నావు బాగున్నావా అనంగానే శ్రీమహావిష్ణువు లేచి నారద నీగురించి తెలుసుకున్నాను. CONTI 2
@gayatrineti2330
@gayatrineti2330 3 жыл бұрын
Manyachandra alapinchina Bhakti Geetam madhuram.vayidya sahhakaram chala bagundi 👌👌👌👏👏👏👏👏
@sreekanthvelicheti2543
@sreekanthvelicheti2543 3 жыл бұрын
చాలా బాగుంది మనసుకు ప్రశాంతంగా ఉంది వింటుంటే కృతజ్ఞతలు
@koragangadhar5648
@koragangadhar5648 3 жыл бұрын
Oam namo narayanaya exlent sar
@koteswaribayya8071
@koteswaribayya8071 3 жыл бұрын
గురుదేవులు శ్రీమాన్ కుప్పా విశ్వనాథ్ శర్మ గారు ఏ ప్పుడు వస్తారు 🙏🏽🙏🏽🙏🏽
@hemamanne9353
@hemamanne9353 3 жыл бұрын
Jai srimannarayana🙏🙏🙏💐🌺🍇🥭🍎🍇🌷🥀🌹🥥🥥🥥👏👏🥭🚩🚩🚩🌼🌷💐🌻🥀🌹🌷🌻🌺💐
@tellurivenkateswarareddi6481
@tellurivenkateswarareddi6481 3 жыл бұрын
Exllent preaching pravachanam chala bhagundi we must grateful and thankful to Acharya and ttd
@radhap7421
@radhap7421 3 жыл бұрын
శ్రీమాన్ కుప్పా విశ్వనాథ శర్మ గారు వ్యక్తిగత కారణాలవలన సెలవులో వున్నారు అని అంటున్నారు .శ్రీ స్వామి గారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి సరిఅయిన వైద్యుల సలహా పాటించి ఆ పరమాత్మ అనుగ్రహం తో సంపూర్ణ ఆరోగ్యం తో మరలా ప్రవచనం చెప్పాలని ,,మనం విని తరించాలని కోరుకుంటున్నాను .ఆరోగ్య కారణం కానట్లయితే పరమాత్మకు శతకోటి వందనాలు.
@murthyadibhatla7544
@murthyadibhatla7544 3 жыл бұрын
🙏🙏🙏🙏
@muralikrishnasingaram2657
@muralikrishnasingaram2657 3 жыл бұрын
🙏🕉️🙏
@radhap7421
@radhap7421 3 жыл бұрын
ఓం నమో వేం క .టేశాయ సామాన్యులు అయిన మేము సంస్కృత కళాశాలలో అధ్యాపకుల ప్రవచనం వినే అవకాశం కలిగింది .ఇంతవరకు ప్రవచనం చెప్పిన,,పారాయణం చేయించిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మణిపూస ,,thank youSVBC channel and TTD for this fantastic programme ,
@sangeethamekala2500
@sangeethamekala2500 3 жыл бұрын
Guruvu garu eppudu vastharu🙏
@anitakedirisetty9032
@anitakedirisetty9032 3 жыл бұрын
చాలా బాగా అర్ధము అయ్యటట్లు చెప్పేరు.,,🙏
@radhap7421
@radhap7421 3 жыл бұрын
Om namo Venkateshaya.sriman seshacharyulu garu padapadmalaku namankaramulu.
@yallabheemeswararao4864
@yallabheemeswararao4864 3 жыл бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు శ్లోకంలో ఒక్కొక్క పదమునకు గల అర్థాలను వివరించి , చెప్పుటవలన భగవద్గీత మీద ఆసక్తి కలిగింది. శ్లోకాలు నోటికి వచ్చేస్తున్నాయి.
@rangavalligrandhi5203
@rangavalligrandhi5203 3 жыл бұрын
Krishnam vande jagatgurum jai srimannarayana
@gayatrineti2330
@gayatrineti2330 3 жыл бұрын
Vedakovidulaku namassumanjalulu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Bharathkumar-fl8zo
@Bharathkumar-fl8zo 3 жыл бұрын
💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@sarojinit9593
@sarojinit9593 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@sureshgundeli1134
@sureshgundeli1134 3 жыл бұрын
Om namo venkatesaya
@rajyalakshmisarathy7970
@rajyalakshmisarathy7970 3 жыл бұрын
CONT.. తపస్సు చేసావు కదా ఎంత గొప్ప తపస్సు త్రిమూర్తులను మించి పోయవట గా. నీ లాంటి వాడు నాకు మిత్రుడు అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాల సేపు స్తోత్రం చేసి ఆయన మనసును ఆనందింప చేసాడు. అలాగే నారద మహర్షికి వున్నా ఆ మొహాన్ని పోగొట్టాలి అని కూడా అనుకున్నారు ఆ స్వామి . మాటలు అన్ని మాట్లాడి వైకుంఠంనుండి బయలు దేరి వస్తున్నాడు వస్తున్నటు వంటి ఆ దారిలో ఒక దివ్య మైనటువంటి నగరాన్ని సృష్టించాడు అట శ్రీమానారాయణ మూర్తి. ఆ నగరం లో ఓ రాజ భవనం అందులో రాజు రాకుమార్తె . రాజుగారు కుమార్తెకు మంచి వరుడు కలగాలి అని సంకల్పం చేసుకున్నారు. నగరం అంత అలంకరింపబడివున్నది మంగళ ధ్వనులు ... నారద మహర్షి దారిలోనే కదా నగరం అని లోనికి ప్రవేశించాడు. దేవర్షి అంతటి వాడు వచ్చాడు అని రాజు గారు అర్క్య పాదాదులతో సత్కరించి నారద మహర్షిగారిని లోనికి ఆహ్వానించారు రాజుగారు. పూజలు చేసి అయ్యా దేవా మహర్షి ఈమె నా కుమార్తె రేపు వివాహం ఈమెను ఆశీర్వదించండి అని అన్నారు. నారద మహర్షి ఆమెను చూసాడు ... విష్ణువు చేసినటువంటి మాయ వల్ల ఆమెను చూడంగానే నారదమహర్షిగారు మొహం అనే మాయ లో పడిపోయాడు. తపశ్శక్తి నంతా కూడా మరచిపోయాడు. మా అమ్మాయికి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అని అడిగాడు. ఇలా ఇవ్వమ్మా నీ చేయి అని దగ్గరకు తీసుకుని మహా సంపన్నుడు , తపశ్శాలీ దేవర్షి వరుడుగా రావొచ్చు అని అన్నాడు. అంటే తననే వరుడుగా ఉహించు కున్నాడు ఆమె సౌందర్యానికి ముగ్దుడు అయ్యాడు. ఆ తరువాత నారదుని మనసులో ఓ చింత బయలు దేరింది. నేనా జటా జూటం పెట్టుకుని వున్నాను అందంగా లేను నన్ను చూసి ఈమె వరిస్తుందా స్వయంవరం లో అని అలంకారమునకు పెట్టింది పేరు శ్రీమహావిష్ణువు కాబట్టి అతని దగ్గరకే వెళ్లి అడుగుదాము అని చెప్పి మల్లి వైకుంఠానికి వెళ్ళాడు. అయ్యా విష్ణు ఓ రోజుకు నీ సౌందర్యం నాకు అరువు కావలి అని కోరి ఆయన సౌందర్యాన్ని అప్పుగా తెచ్చాడు కంఠం నుంచి పాదం వరకు అయన రూపాన్ని ఇచ్చాడు కానీ శ్రీమహావిష్ణువు అయన ముఖాన్ని మాత్రం వికృతంగా ఉంచాడు ఆ విషయం మహర్షి కి తెలియదు. అక్కడ నుంచి స్వయం వారానికి వెళ్ళాడు. కన్య రాణే వచ్చింది. నారదుణ్ణి చూసి చూడకుండా పక్కకు పెట్టి ఆ పక్కనే వున్నా శ్రీకృష్ణుడు (శ్రీమహావిష్ణువు) చక్కని రాజు వేషంలో వస్తే ఆ మహారాజును వరించింది కన్యతో పాటు శ్రీమహావిష్ణువు మాయం అయ్యాడు. ఆ తరువాత ఆ పక్కన వున్నా కొలనులో తన రూపాన్ని చూసుకుంటే కోతి మొహం కనిపించింది. ఈ శ్రీమహావిష్ణువు నన్ను మోసం చేసాడు అని బాధపడి సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళాడు పోట్లాడ డానికి అయ్యా దేవర్షి నువ్వు త్రిమూర్తులను మించిన దేవర్షివి నీ యంత తపశ్శాలి ఈ ప్రపంచంలోనే లేదు కదా మరి ఏమిటి ఈ మాయ అన్నాడు విష్ణువు. అనంగానే నారదునితో ఉన్నటువంటి మాయ మొత్తం పోయి ఆ తరువాత నిజమైన భక్తితో శ్రద్ధతో జ్ఞానంతో పరమాత్మను సేవించడం మొదలెట్టాడు. నిరంతరం శ్రీమన్నారాయణ నామాన్ని జపిస్తూవున్నాడు . నారాయణ నారాయణ అని. అంతటి మహర్షికి మనోనిగ్రహం తప్పుతున్నదే మరి మనలాంటి సామాన్య మానవులకు తప్పడంలో ఆశ్చర్యం అనేటువంటిది లేదు. కావాలని చెప్పి మనసును వ్యామోహాల వైపు పరుగెత్తి నీయ కుండా మనసును నిరంతరం ఆ పరమాత్మను సేవించుకోవడం అనే దృఢ నిశ్చయం చేసుకోవాలి . ఆలా చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే పాండవులు ఎన్ని కష్టాలు వచ్చాయో దుర్యోధునాధులు అరణ్యవాసం అజ్ఞాత వాసం అని ఎన్ని చేసినా కూడా చిట్టా చివరి వరకు వారు ధర్మాన్ని నమ్ముకున్నారు. సనాతనమైన దర్మం ఎవరు అంటే శ్రీమహావిష్ణువు ను నమ్ముకున్నారు. ప్రయత్న పూర్వకంగా ఆచరించారు. యుద్ధం ప్రారంభం కాబోతుంది దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మ సహాయం కోరడానికి వచ్చారు. మీ యిద్దరికీ కూడా న బలాన్ని సమానం గా పంచుతాను నారాయణుడు అని నాపేరు కలిగిన నా సైన్యాన్ని ఒకరికి ఇస్తాను. నేను ఒక్కడినే ఒకళ్ళ పక్షం లో వుంటాను నేను అయితే ఆయుధం పట్టుకొను ఆప్తునిగా పక్కన ఉంటాను అదే ప్రధానమైనటువంటి మాట. CONT 3
@rajyalakshmisarathy7970
@rajyalakshmisarathy7970 3 жыл бұрын
CONT వెంటనే అర్జునుడు నాకు నువ్వే కావాలి నువ్వు ఆయుధం పట్టనవసరం లేదు. అంటే కృష్ణ పరమాత్మ యొక్క వైభవం భక్తుడు అయినటువంటి అర్జునునకు తెలుసు, కానీ దుర్యోధనుడు ఏమి అనుకున్నాడు సంఖ్యా బలం పెరిగింది అని అనుకున్నాడు గాని శ్రీకృష్ణుని యొక్క పరాక్రమం అతనికి తెలియ లేదు. ధర్మం ఎటు ఉంటే కృష్ణుడు అటువుంటాడు . చివరకు ఏమి ఐయింది . యుద్ధంలో ఓడిపోయారు. పరమాప్తుడనై నేను పక్కన ఉండి రక్షిస్తాను అన్న వాక్యాన్ని ఆ దుర్యోధనుడు సరిగా పట్టించుకోలేదు. అర్జునుడు మాత్రం ఆ శ్రీ కృష్ణుడు పైగల ప్రేమతో భక్తితో శ్రద్ధ తో అభిమానంతో సద్భవంతో దృఢమైనటువంటి వ్రతం తో సంకల్పంతో ఎల్లపుడు స్వామిని అనుసరించాడు తగినటువంటి ఫలితాన్ని పొందాడు. కష్టం వచ్చినా ఇష్టం వచ్చిన ఆ స్వామి పై వున్నా ఏకాగ్రతను పోగొట్టుకోకుండా చిత్త శుద్దితో స్వామిని ధ్యానం చేయాలి. నిండు సభలో భీష్మ ద్రోణాది మహాత్ములు అందరు వున్నారు ఏఒక్కరు మాట్లాడ లేదు రక్షించలేక పోయారు. అప్పుడు ఆ ద్రౌపది ఎవరిని సేవించింది. పరమాత్మ ను ఎలా పిలవాలో ఆమెకు తెలుసు . అంతటి కష్టంలో కూడా స్వామి నువ్వే దిక్కు ఇక్కడ ఎవ్వరు కూడా నన్ను రక్షించేవారు లేరు అని అంటే చక్కగా రక్షించాడు . దుశ్శాసనుని పరాక్రమం అంతా నిర్వియోగం అయిపొయింది ధర్మమే ఆమెను కాపాడింది. ఆ ధర్మమే శ్రీకృష్ణ పరమాత్మా .బ్రహ్మ పదం కన్నా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణ సేవలే శాశ్వతము . జ్ఞాన యజ్ఞం అనేటు వంటి పదం చాల కఠినమైనది చాల తేలిక అయినది . ఎవరిని చుసిన కూడా పరమాత్మ అనేటు వంటి భావన కలగడం అదే జ్ఞానం.ఆ జ్ఞానం తో అందరిలోనూ తనలోను వున్నది ఆ పరమాత్మే ఆయనను కానిది ఏది ఈ విశ్వంలో లేదు అని తెలుసుకుంటారో వారే నిజమైన భక్తులు. సర్వత్రా వున్నా నన్ను ఎవరు అయితే తెలుసుకుంటారో వారు నా అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఆయనలోనే సమస్త లోకాలు జీవులు వున్నాయి . ఆ స్వరూపాన్నే అర్జునుడు యుద్ధమునకు ముందు ఆయన యొక్క అవతారములు దర్శించాడు. బ్రహ్మ గారు కోరితే లోకాన్ని రక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మగా నువ్వు ఇక్కడ ఉద్దరించావు గాని నిజానికి నువ్వు వైకుంఠవాసుడు అయినా శ్రీమహావిష్ణువే అయ్యా అని గోపికలు గోపికలు సేవించారు తరించారు. వారిలో కల్మషం లేదు ధనం పట్ల ఇతర వస్తువుల పట్ల వారికి వ్యామోహం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సంసారాన్ని చక్క నడిపిస్తూన్నారు తప్ప ఆ సంసారంలోను కూడా నిరంతరం ఆ స్వామిని తలుచుకుంటూ వున్నారు. 16 ఈ శ్లోకంలో కూడా పరమాత్మ అంతా నేనే నేను కానీ ఏది ఈ ప్రపంచంలో లేదు . ఓ అర్జున నువ్వు నిమిత్త మాత్రుడవు నేనే యజ్ఞము నేనే క్రుతువు అలాగే పితృదేవతలకు అందించు ఆహారము నేనే. ఔషధ స్వరూపము నేనే నై వున్నాను . మంత్రము నేనే నెయ్యి కూడా నేనే అగ్నినేనే అందులో వేయబటునటువంటి అవిస్సు నేనే. అంతటా పరమాత్మ నిండుకుని వున్నాడు. పరమాత్మకు బిన్నంగా ఈ ప్రకృతిలో ఏది లేదు. ప్రకృతిని అంతటినికూడా పరమాత్మ స్వరూపంతోనే చూడాలి ఈ విషయాన్నీ జ్ఞానం వృద్ధు అయినటువంటి ప్రహ్లాదుడు వయో వృద్ధుడు అయినటువంటి హిరణ్యకశిపుడికి చెప్పాడు. కొందరు పెద్దవాళ్ళు కలిసి ఎప్పుడు ఇంద్రుడికి కదా యాగం చేస్తున్నావు ఈ సారి ఆ పర్వతానికి చెయ్యండి అన్నాడు. అదికుడా అయన స్వరూపమే కదా అయన కానిది ఏది లేదు కదా , కృష్ణ పరమాత్మ లీల విశేషాలు దర్శించారు కాబట్టి వాళ్ళు నమ్మకం తో ఆ పర్వతానికి చేశారు. ఇంద్రుడు కు కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపించాడు. ఒక గొడుగు లాగ ఆ పర్వతాన్ని శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తి పట్టుకుని వరం రోజుల పాటు ఆ గోపాలకులు గోపికలను గోవులను అన్నిటిని కూడా రక్షించాడు. ఇంద్రుని కోపం ఏమి చేయలేక పోయింది. తప్పు తెలుసుకుని ఇంద్రుడు స్వామి బ్రహ్మాదులకే నిన్ను తెలుసుకోవడంకష్టం నేను ఎంతవాణ్ణి ఎదో ముల్లోకాలను పరిపాలిస్తున్నాను కాబట్టి నేను చాల గొప్ప వాణ్ణి అని అహంకరించాను. నువ్వు పరమాత్ముడవు అన్న జ్ఞానం కలిగింది నాకు. నువ్వు లేనిది ఎక్కడ అని అతని పాదాలకు నమస్కరించాడు . అహంకార ప్రవృత్తిని విడచిపెట్టి పరమాత్మను ఎవరు అయితే తెలుసుకుంటారో వారు పరమాత్మ నుగ్రహానికి పాత్రులు అవుతారు.
@radhap7421
@radhap7421 3 жыл бұрын
చాలా మంచి ఉదాహరణ ములు చెప్పేరు స్వామి ,,అలవోకగా శ్రీమద్ భాగవతం లోని చిన్న కృష్ణుని లీలలు చెప్పేరు అంతలోనే స్వామి కరుణ కటాక్షములు చూపిన ద్రౌపదీ సంరక్షణ మరియు పార్థ సారధి విషయములు చాలా బాగా వివరించారు .
@kcdas-jaipur
@kcdas-jaipur 3 жыл бұрын
Hare krishna
@LakshmiPrasannaMorapakala
@LakshmiPrasannaMorapakala 3 жыл бұрын
Guruvu garu appudu vastaru.
@anandhuIndomitable
@anandhuIndomitable 3 жыл бұрын
🕉️🕉️
@Bharathkumar-fl8zo
@Bharathkumar-fl8zo 3 жыл бұрын
💐💐💐
@ramarao1817
@ramarao1817 3 жыл бұрын
Guruvugaru eppudu vastaru
@m.rishilreddy8thc977
@m.rishilreddy8thc977 3 жыл бұрын
Roju vache. Gurugaritho eeroju. Slokalu. Malli cheppandi
@koteswaribayya8071
@koteswaribayya8071 3 жыл бұрын
Swami kuppa viswanadha sarma garu రాలేదు ఎందుకు
@srinivaspatakhoti6227
@srinivaspatakhoti6227 2 жыл бұрын
Jai guru dev
@chandrakalakala6406
@chandrakalakala6406 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ppmanjula152
@ppmanjula152 3 жыл бұрын
🙏🙏
@rameshnaidu5001
@rameshnaidu5001 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@radhap7421
@radhap7421 3 жыл бұрын
చాలా మంచి ఉదాహరణ ములు చెప్పేరు స్వామి ,,అలవోకగా శ్రీమద్ భాగవతం లోని చిన్న కృష్ణుని లీలలు చెప్పేరు అంతలోనే స్వామి కరుణ కటాక్షములు చూపిన ద్రౌపదీ సంరక్షణ మరియు పార్థ సారధి విషయములు చాలా బాగా వివరించారు .
@rameshnaidu5001
@rameshnaidu5001 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@sreemathihr3631
@sreemathihr3631 Ай бұрын
🙏🙏🙏
@rameshnaidu5001
@rameshnaidu5001 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@rameshnaidu5001
@rameshnaidu5001 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@rameshnaidu5001
@rameshnaidu5001 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@rameshnaidu5001
@rameshnaidu5001 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@kulakarnikalyani6504
@kulakarnikalyani6504 2 жыл бұрын
OM NAMO VENKATESHAYA
@rameshnaidu5001
@rameshnaidu5001 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@KABBADIBLASTER
@KABBADIBLASTER 3 жыл бұрын
Om namo venkatesaya
@KABBADIBLASTER
@KABBADIBLASTER 3 жыл бұрын
Om namo venkatesaya
@KABBADIBLASTER
@KABBADIBLASTER 3 жыл бұрын
Om namo venkatesaya
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН