అద్భుతమైన వివరణ గురుదేవా పాదాభివందనం .ఎన్ని సార్లు అయినా వినాలి.ఆనంద సాగరం .ఎప్పుడు విన్నా ఏదో ఒక అద్భతమైన విషయం వుంటుంది
@prabhakarsharma64094 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారికి నమస్కారములు. అందరికి శ్రీ శ్రీమద్భగవద్గీత ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలిసేలా తమ ఉపన్యాసములతో అందరి జన్మ రహస్సములు తెల్పుతూ శ్రీమద్భగవద్గీత అంటే ప్రజలలో మరణము సంభవించిన అపుడే దీనిని వినుపిస్తున్నారు . శ్రీ శర్మ గారి ఉపన్యాసములతో ప్రజలలో ఈ మూఢత్వము పోతుంది అని నేను నమ్ముతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్య నిర్వహణాధి శ్రీ సింఘాల్ గార్కి నా మనవి ఈ శ్రీమద్భగవద్గీత కార్యక్రమము ప్రతి రోజు టీటీడీ ఎస్ వి బి సి చానల్ లో మొత్తం శ్రీమద్భగవద్గీత 18 అధ్యాయములు ఉపన్యాసములు ప్రసారం చేయగలరు . టి టి డి ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు గోవిందా గోవిందా గోవిందా
గురువు గారికి ఎంతగా అభినందనలు చెప్పినా తక్కువే అవుతుంది మనసుకి ఉల్లాసం ఉత్సాహంగా ధర్మ మార్గం ఉండేలా ప్రబోధిస్తుంది మీకు టీటీడీ యజమాన్యం కి కృతజ్ఞతలు
@umamaheswaraiah93833 жыл бұрын
అద్బుతమైన ప్రసంగం - గురువు గారికీ నమస్కారము - ఓం నమో వేంకటేశాయ
@padmanabhaiahnichanametla88613 жыл бұрын
Om Srivenkateswaraya Manhattan Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
@syamkuchibhotla1414 жыл бұрын
Viswanadha sarma gari pravachan atyadbhutam.marusati roju pravachanam kosam wait chestunnamu .kasi pathing somayaji garu vidamarichi baga cheppistunnaru.kuppa V sarma gari pravachanam asalu Ultimate. Mana moola grandhalapi bhakti viswasalu pempondelaga vunnai.sadhyamainanta ekkuvamandi youth Dennis vinalani aa devudini prardhistunnanu.
@srilathasb4984 жыл бұрын
We are all eagerly waiting for this beautiful shrimat bhagavad gita parayanam thank you all very much om namo venkateshaiah
@Majagathi3 жыл бұрын
Amazing Pravachanam and wonderful parayanam. Such a great event useful to common man never happened in India. Great SVBC and TTD.
@madhavichitneni84223 жыл бұрын
🙏🙏🙏
@vvnaidu50584 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ శ్రీ గీతామృతం మీ మనో వాక్ ద్వారా వివరణ వింటుంటే మా మనసు దేహం వైబ్రేషన్ చెందుతున్న ది అద్భుతం ......ఆచార్య దేవ....
@sreeramagirimythilirao45274 жыл бұрын
Avunu nizamu
@narayanamurthyjosyula73244 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Jai Sai Krishna
@hanumantharao13084 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ ప్రొ కుప్పా విశ్వనాథ శర్మ గారు , జ్ఞాన యజ్ఞ రూపము గా , అత్యంత ప్రతిభ మరియు శ్రద్ధతో రూపొందించి . ఆ శ్రీనివాస సేవలో మనలందరిని చేర్చి గత 12 రోజులుగా , భక్తి పారవశ్యములో ముంచుతున్నారు. వారికీ పాదాభివందనములు శ్రీనివాస ప్రార్ధనా : ఓం నమో వేంకటేశాయ శేషాద్రి నిలయాయ చ వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః ఈ ప్రార్ధనలో "వృషదృగ్గోచరాయాథ " అర్ధమును సంస్కృతం తెలిసినవారు మా లాంటి సామాన్యులకు తెలియ చేయవలసినది గా ప్రార్ధనా. ప్రొ కుప్పా విశ్వనాథ శర్మ గారు మనము సమావేశము అయినాము అని అంటున్నారు. నిన్న వేరే ఒక ఉపన్యాసము వింటుంటే సమావేశము అనగా పరమశివ తత్వాన్ని మన మీదకు ఆవేశింప చేసుకోవటము అని నాకు అర్థం అయినది . విద్వాంసులు మాకు తెలిసిన అర్థం సరి అయినదా ? మరియు కొంత వివరణ ఇవ్వ వలసినిది గా విన్నపము
@hanumantharao13084 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ పూజ్యులగు శ్రీ కుప్పా విశ్వనాధ్ శర్మ గారు మరియు శ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనాపాఠీ గారికి పాదాభివందనములు . మీరు మాయందు కరుణతో శ్రీనివాస ప్రార్ధన శ్లోకమునకు అర్థం 28 వ తేదీ శ్రీమద్భగవద్గీత అధ్యయనం లో వివరించినందులకు ధన్యవాదములు. విశేష అర్ధం 29 వ తేదీ కరుణ తో వివరిస్తానన్నారు. మీ దర్శన భాగ్యము మరియు అమృత ధార కోసం ఎదురు చూస్తూ ఉంటాము
@chamandeswariakula2752 Жыл бұрын
om sri krishna parabrahmane namah
@saradamutlur7154 жыл бұрын
Om Krishna ya namah The explanation given by sri viswanath garu is so explicit that I wait for the next day. God only has sent him to us so that we will become arjuna as desired.
@manchikantivenkateswararao74814 жыл бұрын
శ్రీ శర్మగారు ఈరోజు ప్రవచనంలో, పోతనగారి భాగవతంలోని భీష్మస్తవం, "త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీ రజబంధుప్రభమైన చేలము ....అన్న పద్యాన్నుదహరించడం చాలాబాగుంది...నమస్కారం.
@somalaprasad98443 жыл бұрын
🙏🙏🙏👏👏👏 Hare Krishna
@devivaraprasad31003 жыл бұрын
15:35 Nice 🤗🤗🤗
@madhubadmi9698 Жыл бұрын
Hari om
@mkrangachar4 жыл бұрын
Gurubhyo namaha.thank u for sharing.
@Sreeram_Literature4 жыл бұрын
గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@ManojKumar-bx2qe3 жыл бұрын
Excellent 🙏🙏🙏🙏
@AspiringIndividual71364 жыл бұрын
Uday bhaskar Garu chala baga paadaru sir🙏Om nako venkatesaya🙏🙏
శర్మ గారి కి నమస్కారం.మీ వ్యాఖ్యానం అద్భుతావహం.కౌరవ, పాండవులు భీష్ముని కి మనుమలే. ముని మినుములు కాదు
@Sreeram_Literature4 жыл бұрын
🙏 Om Namo Venkateshya 🙏
@devivaraprasad31003 жыл бұрын
27:40 👌👌👌
@pnmurthy29734 жыл бұрын
Simply fantastic explanation one hour is just not enough want to listen more and more.
@devivaraprasad31003 жыл бұрын
12:00👏👏👏
@chennurusudha75434 жыл бұрын
Hare Krishna 🙏🙏
@devivaraprasad31003 жыл бұрын
10:40🙏🙏🙏
@Pavisiri20204 жыл бұрын
నమస్కారం గురుగారూ ఈ రోజు ప్రవచనం చాలా బాగుంది, Arjunudu లా ఉండాలి అనరు, మనకి అంతా అరహత ఉందా ? మేము అనాయ లా ఉండగలమా ? చెపండి గురు గారూ🙏 జాయ్ srimanarayana
@devivaraprasad31003 жыл бұрын
8:40😍😍😍
@nanduriramatulasamma6251 Жыл бұрын
సమయం ఎంత విలువ అయినది.3 years complete. అయినా నిన్న మొన్న విన్నా భావన కలుగుతుంది.
@meghanaambadasu25054 жыл бұрын
Prathi pani ni Bhakti tho ela cheyalo Chala baaga chepparu, Swamy. Bheeshmuni katha chala prerana ichindi.
@nareshkoppula78324 жыл бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devivaraprasad31003 жыл бұрын
28:18 Durga stuthi
@vijayah5794 жыл бұрын
చాలా బాగుంది🙏🙏🙏
@akkapeddivijayaramachandra47623 жыл бұрын
Excellent
@vasappac90273 жыл бұрын
🏹🙏🕉️🔔🕉️🙏🏹
@firosekumar9774 жыл бұрын
Super explanation its very good feelin that awaiting for next day pravachanam
@syamasundari46264 жыл бұрын
నాకొక విషయంలో క్లారిటీ కావాలి. యుధ్ధం ఇంకా మొదలవలేదు అంటున్నారు. రెండోవైపు భీష్ముడు అంపశయ్య మీద వున్నాడంటున్నారు. భగవద్గీత అంతా యుధ్ధం మొదలయ్యే ముందు కదా జరిగినది?
@manjulajoginipally36834 жыл бұрын
🙏🏿🙏🏿 govinda govinda
@bhagyalaxmijonnala12133 жыл бұрын
🙏🙏🌸🌼🌸🙏🙏
@manjulajoginipally36834 жыл бұрын
Om krishna namha🙏🏿
@kgirijalakshmi20243 жыл бұрын
త్రిజగన్మోహన నీవు కాంతి అనేది భాగవతం లోని భీష్మ స్తుతి లోని ది
@kasturisunkara82614 жыл бұрын
Chala baga chepputunnaru 🙏
@kapuvijai4 жыл бұрын
Namaste guruji,nenu 9th class chadhuvuthunnanu.Naaku mee pravachanalu baaga nacchayi,meeru cheppe vidhanam yentho aakarshaneeyamga untundhi.Yeppudaina tirumala ki vacchinappudu oka saari mimmalni kalavaalani undhi,jarigela choodandi swami🙏🙏🙏
@rajisubramanian994 жыл бұрын
Very very interesting. Please announce the change in time daily
🙏 konthamandi sanathana drama sambashanallo bhishmapithamaha la undaradu ayana draupadi n uddam vishayamlo mouname valla ela jarigindi..so ekalam vallu bhimala undaradu ani vini negative ga anukunna. Me vivaranalo nenu anukunadi thappu ani manasu thelikayindi nijam telisindi
@jacknickey94534 жыл бұрын
At what time it is telecasted on svbc channel
@kvsrsu10754 жыл бұрын
5pm to 6pm till 27-09-2020 from 28-09-2020 6pm to 7pm