🙏 గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా
@chennurusudha75434 жыл бұрын
Hare Krishna
@aparnatamma95913 жыл бұрын
Om namo Venkatesaya
@savitriy26823 жыл бұрын
అద్భుతం. మీ వ్యాఖ్యానం తిరుగులేనిది. ధర్మరాజు యొక్క విలువను చాటిచెప్పారు మా లాంటివారికి. అసాధారణ మహాత్ములను సాధారణ మనుష్యుల్తో పోలుస్తూ అద్భుతం గా చెపుతున్నారు. మీ వ్యాఖ్యానం అద్భుతం 🙏🙏
@vanajabommakanti4514 жыл бұрын
ధన్యవాదములు🙏 ఓం శ్రీ గురుభ్యో నమః🙏 కృష్ణం వందే జగద్గురుం🙏🙏🙏
@subhashinigadde6424 жыл бұрын
Danyavadhamulu guruvu garu
@swathic44 жыл бұрын
Om sri gurubhyonamaha...very very nice so much important and interesting parayanam Srimadh Bhagwat... koti koti namaskaramulu guruvu gari ke and svbc team... om namo venkatesaya....🙇🙇🙇👏👏👏👍👍👍
@suryakalajaikishen14034 жыл бұрын
Namo venkateshaya, Enjoying all the deeper explanations of kuntiputras and qualities of shankas. Swamy pada namaskar Suryakala jaikishen Lafayette, LA USA
@vsrmurty92153 жыл бұрын
🙏🏽🌹🙏🏽🌹🙏🏽🌹
@saishubhaang89522 жыл бұрын
Analysis of Dharmaraaju character is very nice Swami .....how to win our own self is awesome explanation 🙏🙏🙏. It's like daily medicine to the soul. Shatakoti pranaamamulu 🙏🙏
@nareshkoppula78324 жыл бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
@vvnaidu50584 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నేటి గీతామృతం పారాయణంలో ధర్మరాజు... యోగసిధ్ధాదేవి... వివరణ క్రమం... తెలిపిన ఆచార్య వారికి నమస్కారాలు... ధన్యం స్వామి
Yes ,we all need this explanation on Ananta Vijayam in order to erase any negativity about Sriman Dharma Raju who had stood for Dharma in his administration and kept Dharma alive for ever. Sri Kuppa Garu has dealt with the Charente of Dharma Raju.
@akkapeddivijayaramachandra47624 жыл бұрын
Excellent
@murthyadibhatla75444 жыл бұрын
Sri viswanadha Sastry varu cheppadam. Sloka parayanam cheppe Sastry garu cheppadam. 👌👌👌. Yee voices vinagane manasu ala akkadaki veltundi
@bunnyyt92974 жыл бұрын
Narayan Narayan 🙏🙏🙏
@devivaraprasad31003 жыл бұрын
19:15🙏🙏🙏
@sitaramakrishnadh.v.n30894 жыл бұрын
ధర్మరాజు హృదయం చక్కగా వివరంచబడ్డాయి ఇవి ఎక్కడా వినలేదు నమస్కారము లు సితా రామ కృష్ణ హైదరాబాద్
@ramannasarvadevabhatla87184 жыл бұрын
What a systematic different version swamijee. Pranam
@aripiralatulasi90512 жыл бұрын
Chhala kotta vishayalu telustunnaye guruvu garu
@venkatappaiahsasthri24604 жыл бұрын
ప్రతి శ్లోకంలో ప్రతి వాక్యం నుంచి ప్రతి పదానికి విపులార్థవ్యాఖ్యానాన్ని తెలియజేస్తున్న గురువు గారికి ధన్యవాదాలు
@vasappac90273 жыл бұрын
🏹🙏🙏🕉️🕉️🕉️🙏🙏🏹
@narayanabjp4 жыл бұрын
Jgd, wonderful explanation particularly about Sri Dharmaraya
@narasimharaokruttiventi82774 жыл бұрын
ధర్మ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తూన్న విశేష కృషి అద్భుతం. విషయ పరిశీలన చాలా అద్వితీయం
@kalimatatemple.99964 жыл бұрын
Krishnaparamatmakijayahooharekrish. Naharekrishna
@devivaraprasad31003 жыл бұрын
17:00💯💯💯
@vijayendras26674 жыл бұрын
Good message
@somalaprasad98444 жыл бұрын
🙏🙏🙏👏👏👏
@bhagyalaxmijonnala12133 жыл бұрын
🙏🙏🌸🌼🌸🙏🙏
@ramakrishna52654 жыл бұрын
Guruji garu namaskaramulu Ananthavijayamgurunchi vishadeekarinchi chepparu vinadamekadu Acharanalo unte dhanyulamitam
@devivaraprasad31003 жыл бұрын
31:00👏👏👏
@devivaraprasad31003 жыл бұрын
31:47😍😍😍
@svasudevarao11114 жыл бұрын
అద్భుతః eఈరోజు high spirit లో వున్నారు అదరకొట్టారు ఎప్పుడు అలాంటి శక్తి మీకు ఆ కృష్ణ పరమాత్మ ఇవ్వాలి
@s.suryaprakashrao53762 жыл бұрын
very nice
@Pavisiri20204 жыл бұрын
నమస్కారం గురు గారూ ఈ రోజు ప్రవచనము లో నా ప్రశ్న కి సమాధానం దొరికింది, ఆంటే మనం అర్జునుడి లా ఉంటే అపుడు ధర్మా రజు లా మరి, ఆ తరవాత బిష్మ పితామహుడీ లా నీ కావాలి..కదా గురు గారూ
నా అభిప్రాయం లో మహభరతానికి నాలుగు కోళ్ళు.శ్రీ కృష్ణుడు, భీష్ముడు, కృష్ణ ద్వైపాయనుడు, ధర్మరాజు. అందుచేత మనకు ఆదర్శప్రాయుడు వీరి నలుగురిలో ఒక్కరే. నాలిస్టులో అర్జునుడు లేడు. అర్జునుడు అబద్ధాలు చెప్పాడు. బీరాలు పలికాడు. యుద్ధం నుండి పారిపోయాడు, "బ్రతికి యుండిన సుఖములు బడయ వచ్చు" అని కృష్ణుడి తో అంటూ.భీముడు ఎంతోమంది యోధులను చంపి యుధ్ధం సులభం చేసాడు. హిడింబుడు, బకుడు,జరాసంధుడు, కిమ్మీరుడు,కీచకుడు, జటాసురుడు ఇందుకు ఉదాహరణలు. యుద్ధంలో దుశ్శాసనుడు, దుర్యోధనుడు భీముని ప్రతాపానికి గురి అయ్యారు. అందుచేత భీముడు ఐదవ వాడు, అర్జునుడు ఆదర్శ ప్రాయుడు కానేకాడు.