రామకథలో ఎందరికో తెలియని అపురూప ఘట్టాలతో యువ వైద్యుని ఉత్సాహభరిత LIVE భక్తి ప్రసంగం - Modern హరికథ!

  Рет қаралды 24,157

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 100
@padmaja.k1478
@padmaja.k1478 2 жыл бұрын
చాలా చాలా బాగుంది sir.... ఎవరు sir ఈ కాలంలో ఇలా చెప్తున్నది... పిల్లలకి కూడా చదువులు పేరు చెప్పి రుద్దేస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక విషయాలు నేర్పేవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు సర్.... మీ వీడియో మా బాబు కి చూపిస్తాను సర్... వాడి రోల్ మోడల్ రాముడే..... జై శ్రీరామ్... మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయాలని మన:స్ఫూర్తిగా కోరుకుంటున్నాం.... జై శ్రీరామ్🙏🙏🙏🙏
@saradakilambi6981
@saradakilambi6981 2 жыл бұрын
Really u r multi talented
@patlollasanjana2711
@patlollasanjana2711 2 жыл бұрын
Superb sir
@krishnagamini5153
@krishnagamini5153 Жыл бұрын
Jai Sreeram
@lalitaditya113
@lalitaditya113 2 жыл бұрын
Excellent sir. Your great sir.
@pastamravikumar3958
@pastamravikumar3958 2 жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ Dr.Sammer gaaru, భగవంతుని పై గల భక్తి పలు విధాలు అని అంటారు. కానీ ఆ భక్తి ప్రకటించటానికి సిగ్గు పడుతున్న ఈ రోజులలో మీకు గల భక్తి ఈ విధముగా ప్రక్తించటం (చూపించటం) రమణీయం అమోఘం.. భగవంతుని పై గల మీ భక్తి అనంతం అవ్వుగాక..
@sarojinich138
@sarojinich138 Жыл бұрын
You have so many talents sir👌🏾👌🏾👌🏾🌺🌺
@sridevipedaprolu4654
@sridevipedaprolu4654 2 жыл бұрын
Chala baga Chepparu sir 🙏🙏🙏🙏🙏
@narayanarao4377
@narayanarao4377 2 жыл бұрын
Excellent sir
@golinagarani8340
@golinagarani8340 2 жыл бұрын
Maa bulli doctor గారికి జై ఇలా అన్నానని ఏమి అనుకోకండి మిమ్మల్ని చూస్తే మా అబ్బాయిని చుస్తునట్టే వుంటుంది అందుకే మీ వీడియోస్ చూసేటప్పుడు నేను అలాగే అనుకుంటాను మా బుల్లి డాక్టర్ గారూ అని నాకు చాలా చాలా ఇష్టం మీ మాటలు మీ వైద్యం
@sowjanyasowjanya1431
@sowjanyasowjanya1431 2 жыл бұрын
Anni sarlu Ramayanam vinna chusina Nijanga gunde nindepothondi sir Jai Sriram
@ranichamarthy1486
@ranichamarthy1486 2 жыл бұрын
సార్ మేము చాలా అదృష్టవంతులము. ఎందుకంటే మీరు సత్యసాయి డివోటీ, డాక్టర్, ☝️ఇలాంటి వి కూడా చెప్పి, మాకు వినిపించి, మా పిల్లలకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. జై సాయిరాం 🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻
@vbhargavi7
@vbhargavi7 2 жыл бұрын
మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రుల జన్మ ధన్యం🙏🙏🙏🙏
@pidugudurgaprasad3354
@pidugudurgaprasad3354 2 жыл бұрын
Jai sree rama jaya jaya sitarama janakirama govindarama gopalarama jaya sree rama
@chittajalluphanikumari3080
@chittajalluphanikumari3080 2 жыл бұрын
Chalu mahadanandam kaligindi sir manasuki vutsahaga undi haiga
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 2 жыл бұрын
వైద్యో నారాయణో హరిః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayanakka5983
@vijayanakka5983 2 жыл бұрын
🙏
@vaibhavidesigns2672
@vaibhavidesigns2672 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@tejaswinir5655
@tejaswinir5655 2 жыл бұрын
Salute sir....we need some more people like you...and please continue Bhagvadgeeta satsang... please continue all 18 episodes
@manikrindikhadarbasha50
@manikrindikhadarbasha50 2 жыл бұрын
వైద్యో నారాయణ..డా.సమీర్ నందన్
@Pranodaya99.allvideos
@Pranodaya99.allvideos 2 жыл бұрын
మీరు ఎంతో మంది యువతకు ఆదర్శం 💐💐🙏అద్భుతం
@satyanarayanabv4479
@satyanarayanabv4479 2 жыл бұрын
JaiSreeRaam.Chiranjeevi aa SreeRaamachandruni aaseessulu meepai yllappudu vundaalani aa Ramachandruni vedukonuchunnanu.JaiGurudeva.JaiBharath.
@srinivaasuniverse149
@srinivaasuniverse149 2 жыл бұрын
Doctor garu శత కోటి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@suseelakalinga4584
@suseelakalinga4584 2 жыл бұрын
Sai ram docter garu. Meeru edichesina chala chala baguntundi swami meeku purti sakti prasadinchali.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govindsujith8768
@govindsujith8768 2 жыл бұрын
Wonderful Sir...
@srisaisivagraphics6470
@srisaisivagraphics6470 2 жыл бұрын
chala bagundhi sir ramayanam entha baga chepindhuku chala santhosam
@janakib6110
@janakib6110 2 жыл бұрын
Doctor garu meeru cheppina Bhagvadgeetha vinnanu.Chala madhuram.Ippudu Sree Ram Harikatha.wow....Super...Entho ruchi ra...
@snheapriyaagenciessneha7706
@snheapriyaagenciessneha7706 2 жыл бұрын
Jai shree Ram 🙏🙏🙏 No more words about you and your family doing good job .may God bless you and your family with good health and happiness 🙏🙏🙏
@bethamallaraju3416
@bethamallaraju3416 2 жыл бұрын
ఆహా!ఏమి భాగ్యం జన్మదన్య
@gaddamgirija9181
@gaddamgirija9181 2 жыл бұрын
What a simplicity Dr గారు బహు ముఖ ప్రజ్ఞాశాలి మీరు. తెలియని ‌ఎన్నో విషయాలు సరళంగా చెప్పారు‌ శ్రీకృష్ణ పరమాత్మ బాల‌లీలను‌విన్నాకాని శ్రీరాముడు కూడా‌చిన్నతనంలో తల్లికి‌ తన తన దీవ్యరూపం‌విదితం చేశారని‌తెలసింది ధన్యవాదాలు. కష్టమైన సుఖమైన రామనామమే తారకం🙏
@vaggiparvathi2838
@vaggiparvathi2838 2 жыл бұрын
Exllent. Chala bavunti. Andaru. Bagapadaru jai sriram
@mathadeyasha1474
@mathadeyasha1474 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🌶
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 жыл бұрын
SRI RAMA JAYAM 🙏🙏🌹🌹
@GeeSrav
@GeeSrav 2 жыл бұрын
Doctor garu superb explanation...so cute...u r inspiration
@msrinu6348
@msrinu6348 2 жыл бұрын
Esaari,veediolo,maiku&meuisec,sarichusukogalarani,manavi,.🙏🙏🙏
@manikandregula1428
@manikandregula1428 2 жыл бұрын
Super sir multi talented 🌱
@adipandupramod
@adipandupramod 2 жыл бұрын
Sakala Kalaa Vallabha, Meeku paadaabhivandanam.
@karrababu3200
@karrababu3200 2 жыл бұрын
మీకు స్వామి హనుమ ఆశీస్సులు ఉన్నాయి
@sunitakandula1014
@sunitakandula1014 2 жыл бұрын
I am very glad to watch ur videos...i am blessed....god bless u sir... Keep up ur great work...jai shri ram
@bhaskarmaduru2460
@bhaskarmaduru2460 2 жыл бұрын
Supar super super annayya chala bagachapar meru tq so much annayya 🙏🙏🙏🌹🌹🌹💐💐💐❤️👌
@anuradhaa8704
@anuradhaa8704 2 жыл бұрын
Namonamaha💯koti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanumathi2709
@bhanumathi2709 2 жыл бұрын
👌🙏
@Ramasubrahmanyam
@Ramasubrahmanyam 2 жыл бұрын
It is very difficult for any one to be active in all walks of life. I think you are an expert in time management. Excellent. I have learnt somany unknown things about Rama through this Video. When I was a child my father used to tell me Rama should be taken as one's role model for Ramayana teaches us how Rama through the way in which He lived his life, show us how to conduct ourselves in life, by observing Rama’s conduct.
@d.bhargav1428
@d.bhargav1428 2 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ
@sovereignstandards
@sovereignstandards 2 жыл бұрын
🙏🙏😊🌸🌸🌸
@ushasamba
@ushasamba 2 жыл бұрын
చాలా బాగుంది❤
@d.bhargav1428
@d.bhargav1428 2 жыл бұрын
చాలా చాలా బాగుంది, రామాయణం కళ్ళకు కట్టినట్లు గా వివరించారు మీకు మా ధన్యవాదాలు స్వామి
@kintalivani3267
@kintalivani3267 2 жыл бұрын
Chala bagundhi ramayanam Sai blessings yeppudu vuntai
@divinesreeram
@divinesreeram 2 жыл бұрын
Excellent....What a wonderful explanation and commitment 🙏kindly take care of background noise in the upcoming events... 👍
@sangeetjoshi9544
@sangeetjoshi9544 Жыл бұрын
music is loud
@royiizcoversongs9287
@royiizcoversongs9287 2 жыл бұрын
Nice. sree rama jaya rama jaya jaya rama
@dvishweshwarrao848
@dvishweshwarrao848 2 жыл бұрын
Super your the Inspiration to nowadays youth God bless you my son
@saradakilambi6981
@saradakilambi6981 2 жыл бұрын
Really u r multy talented hero
@lovelysomireddy6762
@lovelysomireddy6762 2 жыл бұрын
jai sri ram 🙏🙏
@RP33335
@RP33335 2 жыл бұрын
Sri Dr.Sameer Nandan Garu, మీ వీడియోలు చూస్తుంటాను. మొదట 60 నిముషాలు ఆడియో సరిగ లేదని మీరే చెప్పారు. దయుంచి ఆడియో డబ్బింగ్ చెయ్యవచ్చు. ఇవి ఎంతోమంది వీక్షిస్తారు గనుక వీలుంటే డబ్బింగ్ చెయ్యమని సూచన. నమస్తే.
@vanisripulluru8499
@vanisripulluru8499 2 жыл бұрын
డాక్టర్ గారు సూపర్ 💐
@ramadevimaddipatla7381
@ramadevimaddipatla7381 2 жыл бұрын
Song ruchi ga ledu
@pavaninagavelli7093
@pavaninagavelli7093 2 жыл бұрын
Chala bhaundi Ramayanam jai sri ram Om sri sai ram 🙏🙏🙏
@tummukumar8082
@tummukumar8082 2 жыл бұрын
Noises yekkuva undi sir...vinadaniki chala kastam
@jwalauma4342
@jwalauma4342 2 жыл бұрын
Jai SreeRam 🙏 Meeru super sir mee jenma danyam
@bikshabanavath8600
@bikshabanavath8600 2 жыл бұрын
Sameer garu meeru 100 years brakati ilanti enno speachs ivvali
@SVRamaThulasamma
@SVRamaThulasamma Жыл бұрын
Rama nama keertha pillalu meeru chestunte anandam to kaniti binduvlu vasuna e
@varanasiuma5026
@varanasiuma5026 2 жыл бұрын
JAI SRIRAM🙏🙏 TQ Dr. Samir Nandangaru. Pl. Keep doing good videos 🙏🙏
@RP33335
@RP33335 2 жыл бұрын
Dr Sameer Nandan garu, మీరు 1-5-22 న KZbin లో కలుస్తానని వీడియో పెట్టారు. చాలా ధన్యవాదాలు. నా సందేహాలు క్రింద పెడుతున్నాను. 1. భరతుడు సపరివారంతో రాముడిని కలిసినపుడు రాముడు కైకతో నా అవతార వినియోగానికి నేనే వరాలు అడిగేటట్లు చేశాను. అని అన్నట్లుగ మీరు చెప్పారు. రాముడు ఒక నరుడిగానే ప్రవర్తించాడుగానీ అవతారం గురించి ఎక్కడ ప్రస్తావించినట్లు లేదు. 2. రావణుడు, మారీచుడు సీతాపహరణానికి వచ్చినపుడు సీతతో రాముడు మన అవతార కార్యక్రమం ఆరంభం కానుంది కనుక నీ శక్తి అగ్నిలో దాచమని అన్నట్లుగ చెప్పారు. కానీ అవతారాల గురించి చెప్పడం జరిగిందా? 3. రావణుడు భూమితో సహా సీతను అపహరించడం జరిగిందా లేక సీతను చెయ్యపట్టి భుజంపై వేసుకుని విమానంలోకి తీసుకువెళ్ళడం జరిగిందా? హిందీ రామాయణం సీరియల్ లో బలవంతంగా భుజంపై వేసుకుని విమానంలో ఎక్కింతినట్లు చూపారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా భుజంపై మోసుకుని బలవంతం చేసినట్లు చెప్పారు. 4. రాముడు లక్ష్మణుడితో కూడా అవతారం విషయం చెప్పినట్లు మీరు చెప్పారు. కానీ ఎక్కడా రాముడు అవతారం గురించి ఎవరితోనూ చెప్పినట్లు లేదు. 5. శబరి రామునికి ఎంగిలి పండ్లను ఇచ్చినట్లు వాల్మీకి రామాయణంలో లేదనుకుంటాను. ఏది నిజం. 6. ఒక పర్వతానికి వచ్చే కృష్ణ అవతారంలో గోవర్ధనగిరి నామంతో ఉండే ఆపర్వతాన్ని చిటికెనవ్రేలుపై నిలుపుతానని హనుమంతునితో చెప్పడం నిజమేనా? 7. రావణుడు బ్రతికి ఉన్నప్పుడే విభీషణుడికి పట్టాభిషేకం చేసినట్లు చెప్పారు. కానీ రావణ వధ తరవాతనే పట్టాభిషేకం జరుగుతుంది కదా? 8. రావణుని బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోయినట్లు చెప్పారు. కానీ ఇంద్రజిత్ వలన కదా మూర్ఛపోయింది. 9. లక్ష్మణుడు అలసిపోయిన రావణుని ఆరోజుకు పోయి రేపు రమ్మంటాడని చెప్పారు. కానీ రాముడితో యుధ్ధంలో కదా రాముడు ఈ మాటలు అనేది? 10. రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగంచి రావణుని వధిస్తాడు. అది రావణుని వక్షస్థలం చీల్చుకుని బయటకువచ్చి భూమిలో చొచ్చుకుని తిరిగి రాముని అమ్ముల పొదిలో చేరింది. ఇది శ్రీ చాగంటి గారు వాల్మీకి రామాయణ ఆధారంగ చెప్పారు. బాపు గారు తీసిన సినిమాలో విభీషణుడు కడుపులో అమృతభాండం కొట్టమంటే నాభికి దిగువ కొట్టడం ధనుర్విద్యకే అవమానం అని వక్షస్ధలంకి గురిపెడతాడు. అపుడు హనుమ వాయుదేవుని ప్రార్ధించి బాణం యొక్క గతిని మార్చమని వేడుకుంటే వాయుదేవుడు కడుపులో తగిలేటట్లు చేస్తాడు. అసలు ఏది మనం తీసుకోవాలి. దయుంచి తప్పుగ భావించకండి. సందేహ నివృత్తికోసం మాత్రమే ఈ మెసేజ్ పంపుతున్నాను. నమస్తే.
@DrSameerNandan99
@DrSameerNandan99 2 жыл бұрын
అయ్యా.. మీ ఓపికకి జోహార్లు. మీ సందేశం, సందేహాలు చదివాను. నేను సత్యసాయి బాబా వారి భక్తుడిని. వారు స్వయన రచించిన రామ కథా రస వాహిని -1,2 పుస్తకాలను ఆధారం చేసుకుని నేను నా ప్రవచనం చేశాను. నమ్మిన వారు నమ్మినట్టు. నమ్మని వారు నమ్మరు. నేను నమ్మాను. నా మనసుకి నిజమని అనిపించింది. నేను చెప్పాను. మీకు ఆసక్తి ఉంటే ఆ పుస్తకాలను కొని చదవగలరు 🙏🏻
@RP33335
@RP33335 2 жыл бұрын
@@DrSameerNandan99 నమస్కారం డాక్టర్ సమీర్ నందన్ గారు. సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీశ్రీశ్రీ భగవాన్ బాబాగారిని నేను నమ్ముతాను. మీ మనసుకు కష్ఠం కలిగిస్తే క్షంతవ్యుడను. నమస్తే.
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 2 жыл бұрын
Swamy resounding or background music లేకుంటే ఇంకా బాగుంటుంది. గమనించగలరు.💐💐💐💐💐
@amareswararao4030
@amareswararao4030 2 жыл бұрын
Very nice. Wish to see you in more variety video's like this.
@mallikarjunaanna1995
@mallikarjunaanna1995 2 жыл бұрын
సాయిరాం చాలా బావుంది సర్
@epcservices6018
@epcservices6018 2 жыл бұрын
ఎలుక తోలును తెచ్చి ఎంతగా ఉతికినా కూడా.....అని ఏదో సామెత లాగా ఎన్ని కథలు, గాథలు, ఘట్టాలు........ సుదీర్ఘ కాలం నుండి ఎంతగా, ఎన్ని రకాలుగా చెబుతూ వస్తున్నా దుష్ట మానవులు దిన దినం దిగజారి పోతున్నారు కదా! కంప్యూటర్ మహిమో!? కలి కాల మాయో!? అహో...... హత విధి!!!!!!!
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 2 жыл бұрын
మీరు చెప్పింది 200% correct కానీ ఏమీ చేయలేము.పండినపుడు(పాపం) కానీ అనుభవానికి రాదు.ఆ వేళకు అన్ని పాపాలు చేసి ఇతరులకు బాధను కలిగిస్తాడు.ఇది నా అభిప్రాయం మాత్రమే...
@sairamprasadR
@sairamprasadR 2 жыл бұрын
Sairam
@parvathipuchakayala5362
@parvathipuchakayala5362 2 жыл бұрын
I am even expecting Devi bagavatam in ur voice sir
@sujithamyla185
@sujithamyla185 2 жыл бұрын
Sir Ramayya tandri Wednesday kadha puttindhi,meeru Monday annaru 🙏
@jyothirmaireddy2912
@jyothirmaireddy2912 2 жыл бұрын
U r super multi talented Dr....hats off to you..never seen a Dr ..like you...involving in mythological activities
@yenikevenkateswarreddy9406
@yenikevenkateswarreddy9406 2 жыл бұрын
Jai Sairam 🙏
@arpithamadadi3342
@arpithamadadi3342 2 жыл бұрын
Jai Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram Sriram
@ammulasujatha6888
@ammulasujatha6888 2 жыл бұрын
Sir ,meeru karana janmulu పరుల కొరకే నదులు ప్రవహించు,గోవులు పాల నిచ్చు, చెట్లు పూలు పూయు పరహితమ్ముకంటే పరమార్థ మున్నదా లలిత సుగణజాల తెలుగు బాల మీ ప్రతి వీడియో ఇలాగే అనిపిస్తూ వుంటుంది కదా 🙏
@saidevi1026
@saidevi1026 2 жыл бұрын
🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@satyamamidi2876
@satyamamidi2876 2 жыл бұрын
🌹🙏🙏🙏🌹
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 жыл бұрын
Mee nunchi vaidya paramaina samacharam ashisthamu.
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 2 жыл бұрын
🙏🙏🙏🕉️🕉️🕉️
@djyothi4158
@djyothi4158 2 жыл бұрын
🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
@bramaprasad9003
@bramaprasad9003 2 жыл бұрын
🙏👏👍👏👌🙏💐💐💐💐
@barlankabhargavi3962
@barlankabhargavi3962 2 жыл бұрын
Entho baga chepparu.matalu ravadamledu
@RP33335
@RP33335 2 жыл бұрын
Dr.Sri Sameer Nandan garu, మీకు రెండు comments పెట్టాను. కానీ మీ దగ్గర నుండి జవాబు లేదు. ఎంతో కష్టపడి వీడియోలు పెడుతున్నారు. మాలాంటివారి సందేహాల నివారణ కూడా మీరు చేస్తే మాకు comments పెట్టాలనిపిస్తుంది. మీరు ఎంతో busy గా ఉంటారని నాకు తెలుసు. మీ అడ్మిన్ కి సమాధానం ఇవ్వమని చెప్పండి. దయుంచి తప్పుగ భావించకండి. నమస్తే.
@DrSameerNandan99
@DrSameerNandan99 2 жыл бұрын
రామచంద్ర రావు గారు. నమస్కారం. మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను చేసేదoతా భగవంతుని దయ వల్ల ఒక్కడినే చేస్తున్నాను. ఈ విషయంలో నాకు వేరే సహాయమే లేదు. అందుకనే reply చేసే సమయము లేదు. అర్థం చేసుకుని ఆశీర్వదించగలరు
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 2 жыл бұрын
హరికథ చాలాబాగుంది. ఒకసారి ఆంజనేయస్వామి కోవెలనికూడా చూపించివుంటే ఇంకా బాగుండేదనిపించింది.
@RP33335
@RP33335 2 жыл бұрын
Dr.Sameer Nandan garu, మొత్తం వీడియో చూశాను. నాకు మీరు చెప్పినదానిలో చాలా సందర్భాలలో సందేహాలున్నాయి. ఇక్కడ స్థలం చాలదు. మీ mail id తెలుయజేస్తే పంపిస్తాను. దాదాపు 20 సందేహాలున్నాయి. నమస్తే.
@ksrinivas6852
@ksrinivas6852 2 жыл бұрын
Good. Dr, garu
@kalyanchakravarthipatchigo8153
@kalyanchakravarthipatchigo8153 2 жыл бұрын
Jai sriram
@mathukumallipadmavathi2456
@mathukumallipadmavathi2456 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kintalivani3267
@kintalivani3267 2 жыл бұрын
Chala bagundhi ramayanam Sai blessings yeppudu vuntai
@venin2434
@venin2434 2 жыл бұрын
Excellent sir
@Mounikavarma124
@Mounikavarma124 2 жыл бұрын
🙏
@ksrinivas6852
@ksrinivas6852 2 жыл бұрын
Good. Dr, sir
@sowjanyasatya9845
@sowjanyasatya9845 2 жыл бұрын
Jai Sriram.
@nagalakshminerella1282
@nagalakshminerella1282 2 жыл бұрын
Jai sriram 🙏🙏🙏🙏🙏
@santhiraju6906
@santhiraju6906 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jyothikondepati82
@jyothikondepati82 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 26 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 26 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 43 МЛН
Live streaming of ST.PAUL'S LUTHERAN CHURCH  NEW MANGALAGIRI
3:47:16
ST.PAUL'S LUTHERAN CHURCH NEW MANGALAGIRI
Рет қаралды 932
Vijayanagara samrajyam
1:05:42
BM Study Circle
Рет қаралды 25 М.
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 26 МЛН