రామకృష్ణ బ్రాహ్మణుడి అద్భుత సాక్ష్యం || Telugu Jesus testmonie || Brother Joshi ||

  Рет қаралды 122,877

Brother Joshi

Brother Joshi

Күн бұрын

Pray for my ministry
PRAY FOR MY HEALTH
pray for my family.
And support my ministry.
My contact no. 7989557742……….
Jesus testmonies/
New jesus testmonies/
Latest new jesus testmony/
Telugu Christian latest testmony/
Jesus Testmonies in Telugu/ Christian Testmonie in Telugu/ latest new Jesus Testmonies/ new latest Telugu Jesus Testmonies/ Telugu sad Testmonies/ heart touching Testmonies/ Jesus real Testmonies/ Siva Shankar real Testmonie/ brother Siva Shankar Telugu Testmonie/ Brother Sivashankar life changing Testmonie/ Jesus, miracle/ new Jesus, miracle/ Jesus, lates
music credits goes to.
Breakingcopywrite royalty Free music.
• 🔥 Epic Battle Music (N...

Пікірлер: 446
@brotherjoshi2876
@brotherjoshi2876 11 күн бұрын
అయ్యగారు మీటింగ్స్ లో సాక్ష్యం మరియు వాక్యం బోధించుటకు సంప్రదించండి 7989557742
@brotherjoshi2876
@brotherjoshi2876 12 күн бұрын
మీ వంతు అనేకమందికి ఈ వీడియో షేర్ చెయ్యండి 🙏 దేవుడు మిమ్మును మీ కుటంబమును దీవించునుగాక..Amen
@prashanthmadhary4950
@prashanthmadhary4950 12 күн бұрын
Thanks for your blessings bro.
@charlespilli1008
@charlespilli1008 11 күн бұрын
Praise to be the Lord Jesus Christ. Very good testimony. May Lord Jesus Christ use brother Ramakrishna garu mighty for his glory.🙏
@kommerlalalithaprasadrao8330
@kommerlalalithaprasadrao8330 11 күн бұрын
Yyuuuuuj78766😅😮😢😊😂​@@prashanthmadhary4950
@DanrajuYalamachili
@DanrajuYalamachili 11 күн бұрын
ఇలాంటి సాక్షాలు రాధా మనోహర్ గారు చూసి ఆయన కూడా మారాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాం
@kalpananamballa4890
@kalpananamballa4890 5 күн бұрын
అడగండి రథమనోహర్ కాదు మీరు మారుతారు
@సియోనుప్రార్ధనమందిరం-2018
@సియోనుప్రార్ధనమందిరం-2018 11 күн бұрын
అయ్యగారు మీ విలువైన గొప్ప సాక్షమునకై నా నిండు వందనములు 🙏🙏🙏
@yesayyashakthidyohan
@yesayyashakthidyohan 12 күн бұрын
మంచి సాక్ష్యం అందించిన బ్రదర్ ఏసుక్రీస్తు నామములో వందనాలు❤
@SHANTHIJOJOJO
@SHANTHIJOJOJO 12 күн бұрын
ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరూ అన్యులు,నామకార్త క్రైస్తవులు కూడా చూడాలి,ఆయన కార్యాలు ఎంత దొడ్డవూో తెలుసుకుని దేవుణ్ణి మహిమపరచంది.గొప్ప సాక్ష్యం బ్రదర్,ఇంకా మీ సేవ గొప్పగా జరగాలి.మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాధించునుకుగాక ఆమెన్
@johnsatish9529
@johnsatish9529 8 күн бұрын
🙏🙏
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 11 күн бұрын
మీరు చాలా అదృష్టవంతులు, దేవుని సొత్తు అయ్యారు
@shankerg2080
@shankerg2080 10 күн бұрын
ఇంత మంచి సాక్ష్యం అందించిన మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు ఘనంగా ఆశీర్వదించును గాక.
@kalpananamballa4890
@kalpananamballa4890 5 күн бұрын
Athaniki entha dabbu icharo
@Temple__clock_alarm.
@Temple__clock_alarm. 2 күн бұрын
శివాలయంలో బ్రామ్హనులు అర్చకత్వం చేయరు .. శివాలయంలో శఠగోపం ఉండదు .. ఇవన్నీ అబద్దపు సాక్షాలు .. వాడికి నోరు తిరగడం లేదు .. వేదాలు చదివిన నోరు భాష అలా ఉండదు
@MadhuKalapaka
@MadhuKalapaka 9 күн бұрын
జోషి అన్న గారు ఇలాంటి వీడియోస్ వలన ఎంతో సువార్త ప్రకటించబడుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Koradanagaraju2014
@Koradanagaraju2014 11 күн бұрын
మంచి మంచి సాక్ష్యాన్ని వినిపించారు జోషి గారు వందనాలయ్యా 🙏🌲🙏
@beerarajubeera3862
@beerarajubeera3862 11 күн бұрын
అయ్యా...మీ సాక్ష్యం ఈ కాలంలో అనేక మంది మారు మనస్సుకు కారణం కావాలని కోరుకుంటున్నాను...దేవుడు మిమ్మును తన పనిలో బలముగా వాడుకొనును గాకా...ఆమెన్.
@madigachinnaraju688
@madigachinnaraju688 12 күн бұрын
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
@MasthaniMasthani-xs2fn
@MasthaniMasthani-xs2fn 10 күн бұрын
ప్రతిరోజు ఎంతోమంది హిందువులు ముస్లీములు సిక్కులు ఇంకా అనేకులు క్రీస్తు మార్గం అనుసరిస్తున్నారు... ఆమెన్
@Temple__clock_alarm.
@Temple__clock_alarm. 2 күн бұрын
కామెడీ కామెంట్స్... హహహ
@smrao67u
@smrao67u Күн бұрын
Neevu nammu lekunte neevu ni inti vaaru narakam lo potaaru, thapakunda nikosam prayers chestanu, Devudu tappakunda marustadu, Amen ​@@Temple__clock_alarm.
@venkatakrishna5898
@venkatakrishna5898 22 сағат бұрын
అవును భవ్యశ్రీ నెల్లూరు చంపినా పాస్టర్.. మీ మతం తూ
@mkjonesbabu1061
@mkjonesbabu1061 6 күн бұрын
వందనాలు బ్రదర్ 🙏 ప్రభువుకు స్తోత్రం కలుగును గాక ఆమేన్ 🙌 ప్రభువు మీ పరిచర్యను, సాక్ష్యాన్ని దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక 🙌 మీ లాంటి వారికోసమే యేసు ప్రభువు రాకడ ఆలస్యం చేస్తున్నాడు రామకృష్ణ గారు, చాలా సంతోషం 🙏🤝
@samisami-kd6fq
@samisami-kd6fq 12 күн бұрын
అందుకే మన ప్రభు వై న యేసుక్రీస్తు గొప్ప దేవుడు
@BenjaminKotipalli
@BenjaminKotipalli 11 күн бұрын
అయ్యా మిమ్మును దేవుడు విరివిగా వాడుకొనును గాక
@garigalatimoti1019
@garigalatimoti1019 12 күн бұрын
Yes praise the lord amen 🙏 hallelujah తండ్రి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ హల్లెలూయ
@samisami-kd6fq
@samisami-kd6fq 12 күн бұрын
చాలా గొప్ప సాక్షము అందించిన జోషి తమ్ముడు కి థాంక్స్
@daivakrupavaramdolla4370
@daivakrupavaramdolla4370 11 күн бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ కాలముయోక్క అంత్యంమునందు మీ ద్వారా అన్యులకు రక్షణ కలుగుటకు దేవుని కార్యము గా నేను భావిస్తున్నాను అ త్రేయేకదేవుడు మీ ద్వారా అనేకమందిని రక్షీంచుటకు కారణముగా యన్నదుకు మీకు వందనాలు 🙏🤝🌹👍
@kalyanibharathi9627
@kalyanibharathi9627 5 күн бұрын
ఈ సాక్ష్యం రాదా మనోహర్ చూడాలి....అని నేను కోరుకుంటున్నాను ఆమెన్
@jesus3629
@jesus3629 10 күн бұрын
అద్భుతమైన సాక్ష్యము దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక ఆమెన్.
@daya9595
@daya9595 11 күн бұрын
Goppa sakshyam...... chala manchi vishalu chepparu..... praise the lord
@karunanuthanapati2891
@karunanuthanapati2891 12 күн бұрын
చాలా బాగా వివరించి చెప్పారు బ్రదర్ చాలా ధన్యవాదాలు.. దేవుడు మీ కుటుంబానికి కాపాడును గాక ఆమెన్.. 🙏🙏🙏🙏
@sampurnakilaru6825
@sampurnakilaru6825 12 күн бұрын
దేవునికే మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
@user-Ramana
@user-Ramana 10 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక.. చాలా అద్భుతమైన సాక్ష్యం🙏
@jesustalks8208
@jesustalks8208 11 күн бұрын
చాలా మంచి సాక్ష్యం ❤ దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించు గాక
@MalyaadriB
@MalyaadriB 11 күн бұрын
Brother.. garu..మీరు.. సువార్త... చెక్కగా.. యేసయ్య.. గొప్పతనాన్ని..... తెలపండి... Godblessyou... Amen🙏q
@satyapantala5854
@satyapantala5854 11 күн бұрын
God bless you with your family
@sukanyathudum9884
@sukanyathudum9884 11 күн бұрын
Deva one day I will be see my husband salvation lord plzzzzzzz give ur salvation to my family and my sister husband salvation and my brother marriage Salvation in ur precious mighty name we pray amen amen amen shalom shalom shalom hallelujah praise god we will worship u lord in ur precious mighty name we pray amen amen amen...
@mareratnakumari8936
@mareratnakumari8936 10 күн бұрын
వందనాలు తమ్ముడు 🙏 మీ ద్వారా ఎన్నో అద్భుతమైన సాక్ష్యా లు వినడానికి గొప్ప కృప నిచ్చిన యేసయ్య కే స్తోత్రములు. ఇలాగే అనేక సాక్ష్యాలు మీ ద్వారా విను భాగ్యము దేవుడు దయచేయును గాక amen 🙏
@dasiraju1979
@dasiraju1979 11 күн бұрын
గొప్ప సాక్షం. అందరూ తెలుసుకొంటే బాగుంటాది
@Baburao-v7q
@Baburao-v7q 12 күн бұрын
మంచి సాక్ష్యం అందించిన జోషిgaarki❤️🌹🌹🌹🙏
@lavanyashekar9324
@lavanyashekar9324 10 күн бұрын
E testimony ద్వారా అన్యులు యేసు క్రీస్తును తెలుసుకోవాలని నా ప్రార్థన...wonderful testimony..Tq brother and ta Joshi brother...వేదాలలో యేసు క్రీస్తు...అనాది నుండి ఉన్న ప్రభువు...వందనాలు యేసయ్య.. పాపినైన నాకు దొరికినందుకు వందనాలు...
@Mohan_Geetha
@Mohan_Geetha 12 күн бұрын
👏👏👏🙏🙏🙏🙇✝️ గాడ్ బ్లెస్స్ యు జోష్ బ్రదర్ ఈ సాక్షాన్ని బట్టి అనేక హైందవుల కన్నులు తెరవబడును దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సర్వ సృష్టికర్త మన యేసయ్యకే వందనములు కలుగును ఆయన నామానికి ఘనత కలుగును గాక
@GandikotajyothiVikash
@GandikotajyothiVikash 12 күн бұрын
ఆయనే నిజమైన దేవుడు సృష్టికర్త బ్రదర్ సాక్ష్యం అందించిన పాస్టర్ గారిని బట్టి ప్రయాసపడి వెళ్లిన బ్రదర్ ను బట్టి వందనములు
@johnsatish9529
@johnsatish9529 8 күн бұрын
Amen🙏
@rangojuraju7004
@rangojuraju7004 7 күн бұрын
అల్లాహ్. కు బానిస యసు
@NeelamSundar86962
@NeelamSundar86962 5 күн бұрын
​@@rangojuraju7004 శ్రీకృష్ణుడు కాదా బానిస?
@NeelamSundar86962
@NeelamSundar86962 5 күн бұрын
​@@rangojuraju7004 శ్రీకృష్ణుడు కాదా బానిస?
@2490VIJAYA
@2490VIJAYA 11 күн бұрын
అద్భుతమైన testimony వినిపించినందుకు చాల వందనములు.
@SHEILD7
@SHEILD7 11 күн бұрын
Glory to God 🙏🎉A ayana Aacharya karudu 🎉elaanti Saaksyamulu ennoo Devudu jariginchunu Gaaka. Amen🙏
@damarakulabaluprasangibhas7269
@damarakulabaluprasangibhas7269 10 күн бұрын
👏 జోష్ అన్నగారు రామకృష్ణ గారి సాక్ష్యం అద్భుతంగా వివరింప చేశారు ఈ లోక ప్రజలందరికీ లోకనాధుని గురించి ప్రభు ఏసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యములు విన్నవారందరూ మారుమనస్సు పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం జై ఏసుక్రీస్తు జై జై ఏసుక్రీస్తు
@PolisettiAtchuthamba
@PolisettiAtchuthamba 9 күн бұрын
Amen
@Rajeshwari-y8c
@Rajeshwari-y8c 8 күн бұрын
Super
@satishkumarulli3396
@satishkumarulli3396 10 күн бұрын
అయ్యా మీ సాక్షి అనేకులకు మాదిరిగా ఉండునుగాక🙏🙏🙏
@dsrani7784
@dsrani7784 10 күн бұрын
ఇటువంటి testimonies అందించిన br. Joshi గారికి వందనములు. ఈ testimonies నన్ను ఎంతో బలపరుస్తున్నాయి.i am suffering from autoimmune disorder from 27 yrs now i am bed patient i want my testimony please pray for me. These testiminies lifting up my faith. Whenever i am low i used to listen your channel. Thank you very much. Thank you Jesus. Glory to God. 🙏🏻🙏🏻🙏🏻❤️
@krishy8488
@krishy8488 12 күн бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న మీలాంటి బలమైన విశ్వాసులు ఈ లోకంలో దేవుడు బాగా వాడబడతారు అన్న మీరు చేస్తున్న ప్రతి విశ్వాస సంబంధమైన అటువంటి ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు ఆయన కాపుదల నీకు నిరంతరం ఉండును గాక❤🙏
@prasadkatumala4338
@prasadkatumala4338 12 күн бұрын
షాలోమ్ బ్రదర్ నీతి గల భక్తి లోనికి మిమ్ములను పిలిచినా తండ్రికి స్తోత్రం మిమ్ములను సర్వసత్యాములోనికి ఆయన నడిపించును గాక
@JNVP115
@JNVP115 11 күн бұрын
ఆరోజు మీటింగ్ లో ఆ పాప కొరకు మేము కూడా ప్రార్థన చేసాము
@sujatharamakuri2064
@sujatharamakuri2064 12 күн бұрын
అయ్యా మీలాంటి వారు అనేకులుగా రావాలి దేవుని సేవా మీ ద్వారా జరగాలి మీరే గొప్ప సాక్ష్యం దేవునిలో బలంగా వాడబడాలని దేవునికి నా ప్రార్థన
@VENKATESHHBanishetty
@VENKATESHHBanishetty 12 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అండి బాగున్నారా మీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది మీరు ఇంకా గొప్ప పరిచర్య చేయు గాక ఆమె
@nallijaiprakash9746
@nallijaiprakash9746 12 күн бұрын
దేవుడు గొప్ప వాడు ని కార్యములు గొప్పవి యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించు తండ్రి నాలో విశ్వాసం బహుగా దీవించు యేసయ్య నాకు ఒక సాక్షము కావాలి అయ్యా తండ్రి అబ్బా అబ్బా తండ్రి 👏
@prabhupdv5797
@prabhupdv5797 Күн бұрын
Glory to Jesus Christ Lord 🙏 GBU ❤Ameen 🙌🙌🙌
@PremarajA-np1uu
@PremarajA-np1uu 11 күн бұрын
బైబిల్ ట్రైనింగ్ అయిన తరవాత ఏమైందో చెప్పలేదు అన్న మీరు, సాక్ష్యం చాలా బాగుంది అన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక
@BhukyaMounika-y2i
@BhukyaMounika-y2i 11 күн бұрын
Glory to god praise tha lord jesus amen yessaya ma jivitham lo ne pranalika emai vunnado adi nee chittanusaramuga jariginchumu prabhuva 🙏🛐🛐🏃🏃⛪⛪
@Jennyvidyavathi
@Jennyvidyavathi 9 күн бұрын
Joshi Babu testimony vinni chalamandi marutaru chala kashta padutunavu nayana devuni Pani namakamuga cheystunavu yentho mandiki devuni teyliya cheystunavu.God blessed your familly
@mupperakarimulla8897
@mupperakarimulla8897 12 күн бұрын
Adbhutham ga undi sir me sakshyam❤
@ratnakumari2779
@ratnakumari2779 12 күн бұрын
Wow wonderful testimony PRAISE THE LORD PASTER GARU You are doing great job GOD BLESS YOU THANK YOU JESUS
@bujji_2584
@bujji_2584 11 күн бұрын
Chala adbuthamaina saaksham
@pastorddaniel7882
@pastorddaniel7882 11 күн бұрын
Jesus is the saviour of the world. Good testimony brother
@josephinechristina6859
@josephinechristina6859 11 күн бұрын
Tearfull.testimoney.strong.evidence.god.bless.you.brother
@anugupraveen
@anugupraveen 12 күн бұрын
Glory to God Amen! Brother Joshi Thank you for sharing this testimony. I've filled with the presence of Lord when listening to the testimony of this Man of God. Amen!!
@vleelavathi2209
@vleelavathi2209 12 күн бұрын
Adbhutha mina sakshayam uncle. Devudu ke mahima kalugunu gaka amen amen 🙏🙇
@rathansinghthakur2306
@rathansinghthakur2306 11 күн бұрын
Praise the lord brother Amen amen amen amen thank you jesus ❤❤❤
@pinkySuresh-y3j
@pinkySuresh-y3j 11 күн бұрын
Thank you brother🙏🙏
@jagadeeswarikalla7039
@jagadeeswarikalla7039 11 күн бұрын
చాలా మంచి సాక్ష్యం అన్న చూపించారు Praise the lord anna
@vijayammakarusara602
@vijayammakarusara602 11 күн бұрын
Praise the lord devuniki mahima klugnugaka❤
@mohank1157
@mohank1157 12 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్
@vasanthim8486
@vasanthim8486 11 күн бұрын
Very interesting Testimony Brother, Praise the LORD.God bless you.
@ramalageetha6942
@ramalageetha6942 11 күн бұрын
Praise the Lord 🙏 brother, thank you 🙏
@sureshbabuGurindapalli
@sureshbabuGurindapalli 11 күн бұрын
Praise the lord ayyaa🎉🎉🎉🎉🎉🎉
@kerlakannababu2143
@kerlakannababu2143 10 күн бұрын
నా దేవుడు గొప్ప దేవుడు మాటల్లో చెప్పలేను ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@dyvakrupa7463
@dyvakrupa7463 12 күн бұрын
Actual truth you are telling Brother, God use you till He comes back as king of kings lord of lords
@leelapula2998
@leelapula2998 11 күн бұрын
Amen 🙏 praise the Lord brother 🙏
@chintasyambabu7539
@chintasyambabu7539 12 күн бұрын
దేవునికే మహిమ కలుగునుగాక
@yannamallasakshi890
@yannamallasakshi890 12 күн бұрын
Devunike mahima Chala adbhuthamaina sakshyam brother praise the lord
@sujanakalakotla2588
@sujanakalakotla2588 11 күн бұрын
Praise the lord 🙏 yesayya mammulanu nee parishuddhatma tho nippi maakunna appulu nundi problums nundi vidipinchandi thandri nee Krupa kapudhala badratha ellapppudi thodiga undalani prayar cheyyandi paster gaaru maaku ibbandhulu pettuthunna shetruvulani vellakottandi thandri amen amen amen 🙏🙏🙏🙏🙏♥️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉
@reddynaik4006
@reddynaik4006 13 сағат бұрын
దేవునికే మహిమ కలుగును గాక.చాలా మంచి సాక్ష్యము చెప్పారు.దేవునికి స్తోత్రము కలుగును గాక.
@anilcreations6661
@anilcreations6661 12 күн бұрын
One God in World, His is Name Lord Jesus Christ
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 12 күн бұрын
👌
@RaniRani-mm4bs
@RaniRani-mm4bs 12 күн бұрын
Vandanamulu andi intha goppa brother Gari sakshyam vinipincharu devudu mee kutumbalanu deevinchunu gaka
@mangalaflorence201
@mangalaflorence201 11 күн бұрын
Praise the Lord Joshi brother brother sakhamu chala Baga cheparu praise god e sakhamu vena valu devune loke vachunugaka
@padmaragasmithakothagadda5567
@padmaragasmithakothagadda5567 12 күн бұрын
Great testimony brother thank you Jesus
@samisami-kd6fq
@samisami-kd6fq 12 күн бұрын
ఇది చాలా గొప్ప సాక్షము హిందూ సోదరలారా విని గ్రహించి సత్యం ను తెలిసికోండి AMEM
@lalithachakravarthiasuri3305
@lalithachakravarthiasuri3305 11 күн бұрын
Praise the Lord heavenly father in the name of jesus amen...!!!
@jasminemeena6582
@jasminemeena6582 12 күн бұрын
God is great amen 🙏💯 tastimoni Amen brother 👏
@jcfservice7971
@jcfservice7971 12 күн бұрын
God bless you brother, just wait and see Jesus Christ will do great miracles in your family🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@mannechennaiah7142
@mannechennaiah7142 11 күн бұрын
Praise the Lord Ayya garu
@sathishkumary3181
@sathishkumary3181 8 күн бұрын
మంచి సాక్ష్యం మా ముందుకు తీసుకొచ్చిన అన్నయ్య గారికి పాస్టర్ గారికి దేవుని నామమున వందనాలు
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 11 күн бұрын
God bless you both 💐💐
@ArleenDara
@ArleenDara 11 күн бұрын
Devuniki mahima kalygugaka amen
@bhaskarn5181
@bhaskarn5181 12 күн бұрын
Nejamaina devudu నికి తీసుకొన్నావు అన్న యేసు క్రీస్తు కు మహిమా kalungungaka
@Dwaraka-ol4lq
@Dwaraka-ol4lq 12 күн бұрын
Amen Praise The Lord.Thank You Jesus for saving this pastor.May God Bless You and use you to inspire many people through your strong testimony sir.
@christiandStacysworld
@christiandStacysworld 11 күн бұрын
Wonderful testimony brother 🙏
@newproperties0943
@newproperties0943 Күн бұрын
దేవునికి వందనములు / ఓమ్ నమః శివాయ 🎉🎉🎉🎉
@bapatlajohnmario5515
@bapatlajohnmario5515 11 күн бұрын
Good testimony and good presentation , thank u both of you
@pbaburao3314
@pbaburao3314 12 күн бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ Vandanaalu 🙏❤️🤝
@Logosprayerfellowship_
@Logosprayerfellowship_ 12 күн бұрын
Praise God 🙏 God bless you Joshi annaya meparicharya manna pabu devenchunugaka amen🙏
@shivakumarlodangi6031
@shivakumarlodangi6031 11 күн бұрын
Annaya chala goppa saksham devuneke mahima ganatha anna.
@abbulukoti8977
@abbulukoti8977 12 күн бұрын
All glory to Almighty God Jesus christ for this memorably TESTIMONY. GOD BLESSED BROTHERS RAMAKRISHNA GARU.
@KarriSrinivasarao-z6g
@KarriSrinivasarao-z6g 11 күн бұрын
Praise the lord Pastor garu
@GraceOfficial16
@GraceOfficial16 12 күн бұрын
nice testimony dady god bless you 🙏🏻🙏🏻
@VenkyBdm
@VenkyBdm 12 күн бұрын
Naaku,kuda adhe,paristhithi,devudu swastha ivvunu gaka amen
@mosespaulraju8523
@mosespaulraju8523 12 күн бұрын
Glory to ALMIGHTY LIVING GOD JESUS CHRIST AMEN for your wonderful testimony brother.....
@brobabugoudgs
@brobabugoudgs 10 күн бұрын
యేసు క్రీస్తు నామము బలమైన దర్గం
@DevaPrasad-n4p
@DevaPrasad-n4p 12 күн бұрын
Amen God bless you 🖐️🖐️🖐️
@Raghva-o1b
@Raghva-o1b 11 күн бұрын
అద్భుతమైన సాక్ష్యం
@anithameshram7119
@anithameshram7119 11 күн бұрын
Price the lord sir
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 72 МЛН
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 6 МЛН