రామరామ రామ అన్న రామచిలక ధన్యము.. రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము.. రామరామ రామ అన్న రామచిలక ధన్యము.. రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము.. అభినందనలందుకున్న కోతిమూక ధన్యము.. ఆశీస్సులు పొందినా పక్షిరాజు ధన్యము.. అభినందనలందుకున్న కోతిమూక ధన్యము.. ఆశీస్సులు పొందినా పక్షిరాజు ధన్యము.. రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ రామా.. రామరామ రామ అన్న రామచిలక ధన్యము.. రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము.. రేగు పళ్ళు తినిపించిన సెబరి ఎంత ధన్యము.. నావ నడిపి దరిజెర్చిన బృహని జన్మ ధన్యము.. రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ రామ.. రామరామ రామ అన్న రామచిలక ధన్యము.. రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము. పాద దూళి సోకినా శిల ఎంతో ధన్యము.. వారధిని నిలిపినా జలమెంతో ధన్యము.. రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ రామ.. రామరామ రామఅన్న రామచిలక ధన్యము.. రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము.. మధురాతి మధురము రెండక్షరాలా మంత్రమూ.. సత్యదర్మ శాంతియే రాముని అవతారము.. రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ రామ రామ రామయన్న రామచిలక ధన్యము.. రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము..
@pracashthammineni3411Ай бұрын
Thank you sir u great
@royalroyal33063 жыл бұрын
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
@nagalakshmichada6010 Жыл бұрын
చాలా చాలా బాగుంది. విన్నకొద్దీ వినాలనిపిస్తోంది. Thank you
@raveendrareddysangireddy66144 жыл бұрын
జైశ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే కృష్ణా
@sarakanamKrishna26 күн бұрын
భద్రాచల రామయ్యా! దశరథ రామా! జానకీరామా!నా ఇంట్లో ,వున్న ఆర్థిక సమస్యలు, ఆనారోగ్య సమస్యలు పోగొట్టి,నాకు ఉద్యోగం, లేదా ఉపాధి కల్పించు తండ్రీ. నా చిన్న తమ్ముడి షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చేలాగా అనుగ్రహించి కాపాడి రక్షించు సాకేత రామా! భద్రాచల పుణ్యక్షేత్రం నా చిన్న తమ్ముడి తో కలిసి వచ్చి గర్భాలయం లో నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరిస్తాను,ధన్యతను పొందుతాను తండ్రీ. జై శ్రీరామచంద్ర ప్రభువుల వారికి. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే.
@saikumarmoyyi39652 жыл бұрын
Jai sriram..... 😍😍😍 fav GOD/......🤩🙏
@kurmavenkat80124 жыл бұрын
Jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai hanuman
@shivaprasadrajugorttumukkala3 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై భజరంగభలి
హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీరామ్🙏🙏🙏
@vellalacheruvunagamani40834 жыл бұрын
JAI SRI RAM
@ChandrayyaKattekola4 ай бұрын
ఈ పాట చాలా బాగుంది జైశ్రీరామ్❤
@m.bojarajumarwadi18052 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏 సూపర్ సాంగ్ చాల భాగ పడినరు , మ్యూజిక్ అదుర్స్ పాట వింటే అనీ మర్చిపోతాం వొళ్ళు పులకిస్త స్థాయి రచన సూపర్
@paddusyamala72972 жыл бұрын
రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలు అందుకున్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షి రాజు ధన్యము రామ రామ శ్రీ రామ రామ జయ రామ రామ రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగు పండ్లు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరిచేర్చిన బృహుని జన్మ ధన్యము రామ రామ శ్రీ రామ రామ జయ రామ రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము పాద ధూళి సోకిన శిల ఎంతొ ధన్యము
@kopparthilakshmi5376 Жыл бұрын
Please lyrics sir
@UMA-MANJU Жыл бұрын
T
@ajaypalla7450 Жыл бұрын
🙏
@bongoniramagoud60513 жыл бұрын
రామరామ రామయన్న రామచిలుక ధన్యము | సూపర్ 🥥🥥👍👍👍🙏🙏🙏🙏
@devarasettyv.m.tchannelАй бұрын
హరే కృష్ణ 🌺🙏🙏🌺 హరే రామ హరే రామ రామ రామ హరే హరే// హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే // Wonderful సాంగ్ స్వామి & Wonderful వాయిస్ &Wonderful క్రియేషన్స్ 🌺🙏🙏🌺
@MahalakshmiReddy-i6mАй бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram
@LingamGopu19 күн бұрын
Hi
@yerragokulavinodh222 жыл бұрын
రామ రామ రామ యన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము 2 అభినందనలందుకున్న కోతిమూక ధన్యము ఆశీస్సులు పొందిన ఆ పాక్షిరాజు ధన్యము రామ. రామ శ్రీ రామ రామ జయ రామ రామ౹౹ రేగిపండు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిడిపి దరి చేర్చిన గుహుని జన్మ ధన్యము2 రామ రామ శ్రీ రామ రామ జయ రామ రామ౹౹ పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన ఆ జలమెంతో ధన్యము2 రామ రామ శ్రీరామ రామ జయరామ రామ౹౹ మధురాతి మధురము రొండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముడి అవతారము2 రామ రామ శ్రీరామ రామ జయరామ రామ రామ రామ 2
@Sirireddy1232 жыл бұрын
❤️❤️❤️❤️
@kotlasuribabu22292 жыл бұрын
జై శ్రీరామ్
@vakamallavenkateswarlu8168 Жыл бұрын
🎉
@pthulasiramudu8795 Жыл бұрын
Super
@nagalakshmiparuchuri4353 Жыл бұрын
1
@burrasathish20703 жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@adwitachinni3 жыл бұрын
Rama namam japinche mana andhari janma dhanyamu..
@bhaskarraju84302 жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
రామ రామ రామ యన్న రామచిలుక ధన్యము రామ ప్రేమచోరగొన్న చిట్టి ఉడుత ధన్యము 2 2రామ అభినందనలు కోతి మూక ధన్యము ఆసిశులు పొందిన పక్షిరాజు ధన్యము 2 2రామ రేగుపండ్లు తినిపించిన శబరిమాత ధన్యము నావనడిపి దరిజేర్చిన గుహుని సేవధన్యము 2 2రామ శ్రీ రామ జెర రామ పాదూళి సోకిన శిలాయెంతొ ధన్యము వారధిని నింపిన జెలమెంతో ధన్యము 2 2రామ శ్రీ రామ రామ జయ రామ మధురాతి మధురం రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతిఏ రాముని అవతారము 2 రామ శ్రీ రామ శ్రీ
ఈ పాట రాసినవారు శ్రీ మంచన గుండే రావు గారు. ఇప్పుడు వారి వయస్సు 80 సంవత్సరాలు. పాలమూరు జిల్లా. జడ్చర్ల గ్రామం.
@srinivassingham1050 Жыл бұрын
ఇంకా ఎన్నో శ్రీరాముని పాటలు బజన రూపంలో ఇవ్వాలి
@banothlakpathi992 жыл бұрын
రామ రామ రామ యన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము 2 అభినందనలు అందుకున్న కోతిమూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము 2 రామ 2 ఎగుపండ్లు తినిపించిన శబరిమాత ధన్యము రామన్ అడిగి ద్దరికీ ఇచ్చిన భూమి జన్మ ధన్యం 2 రామ 2 పాదధూళి సోకి నా శిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలం ఎంతో ధన్యము 2 రామ 2 మధురాతి మధురం రెండక్షరాల మంత్రము సత్య ధర్మ శాంతి ఏ రాముని అవతారం 2 రామ