శ్రీమతి P. లీల గారితో పరిచయం ||#Interview with Smt #PLEELA||#PLAYBACKSINGER||SmtJhansiKVKumari presented byVividhbharati Hyderabad Archives
Пікірлер: 208
@bitlasridhar260 Жыл бұрын
ఉరుకోవేమేఘమాల ఉరుముత వేళా ఎంత బాగా అన్నారు అమ్మ
@bharatvas82863 жыл бұрын
శ్రీమతి పీ లీల గారు అద్భుతమైన గాయని, అటువంటి గాయని ఇక నభూతో, నభవిష్యతి, ఆవిడ ఇంటర్వ్యూ ప్రసారం చేసిన రేడియో వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏
@padmap.590 Жыл бұрын
లీల గారు పాటలు గురించి చెప్తూ ఇప్పుడు పాడుతూ ఉంటే చెవుల్లో అమృతం పోసినట్లు ఉంది, థాంక్యూ అండి మీ ఛానల్ కి
@eswarpoosarapu66883 жыл бұрын
పూర్తి స్థాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మ హత్య ప్రయత్నం చేసుకునేంత విరక్తి కలిగిన వాడు కూడా ఈ అద్భుతమైన కంఠం వింటే నూతన ఉత్తేజం పొంది తన ప్రయత్నం విరమించుకుంటాడు , పరమేశ్వరుడు అద్భుతమైన కంఠాన్ని ప్రసాదించాడు ఈ మహా తల్లి కి .
Such a great singer . Pride of Kerala. How beautifully she speaks Telugu. The legend forever 🙏😍
@ramanapsy Жыл бұрын
ఇంటర్వ్యూ ప్రశ్నలు చాలా చప్పగా వున్నాయి, Leela was a great singer, could have been asked better questions especially in classical music which was her strength.
@srinivasaadipudi67329 ай бұрын
When good producers, directors and singers come together, such excellence comes through. Commitment for excellence is what we learn from Leela garu and all future singers should listen to this interview.
@chintozravi3 жыл бұрын
అద్భుతమైన గాత్రం వ్యక్తిత్వం మూర్తీభవించిన గాయనీమణి శ్రీమతి లీల గారు...వారి పాటలు అజరామరం. వారికి మన తెలుగు వారెంతైనా రుణగ్రస్తులు. వారిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన ఘంటసాల మాష్టారు ఎంతో పుణ్యాత్ములు..🙏🙏
@Malgudi623 жыл бұрын
అప్పటి గాయనీమణితో ముఖాముఖి అద్భుతం..
@satyanarayanach30383 жыл бұрын
ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి ఈ మధుర గానానికి...మీ సంగీతం నన్ను అంతగా కదిలించింది తల్లి...🙏
@maneeshpasumarthi86983 жыл бұрын
లీలగారుకూడ అద్భుతమైన మహద్భుతమైన గాయని. ఆమె గానంచేసిన ప్రతిగీతంకూడ ఒక ఆణిముత్యమే.
@pandurangahubli793 жыл бұрын
Very rare interview of P. Leela. Enjoyed the program. Thanks Hyderabad Vividhabhaarati.
@narayanaswamy14034 жыл бұрын
Very nice programme issued by skaashsvsni meeku chaala Dhanyavadalu naku p leelagari paata ante chaala ishtam ilanti gayanimanalu ika puttaru thanks to leelammagaru andinchina meeku many many thanks
@saratd90643 жыл бұрын
అద్భుతమైన కార్యక్రమం. వివిధభారతి హైదరాబాద్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. అలనాటి బాల్య మధురస్మృతులు గుర్తొచ్చాయి. ఇలాంటి కార్యక్రమాలు మరియు పాత మధురాలు మళ్ళీ వివిధభారతి లో ప్రసారానికి నోచుకుంటాయా అని ఎదురు చూస్తున్నాము. దయచేసి ఇంకో రేడియో ఛానల్ కేవలము పాత పాటల కోసం ప్రత్యేకంగా ప్రారంభిస్తే బావుంటుంది అని మనవి. 🙏🏻
@lakshmib27004 жыл бұрын
పాటలకు ఎక్కువ సమయం కేటాయించి, ఆ అద్వితీయ గాయని నుండి మరింత విలువైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం జారవిడుచుకున్నారు అనిపించింది. అయినప్పటికీ చాలా ఆనందం.
@madhuthota78254 жыл бұрын
Yes we can hear her songs but not her words on the work she did DD Saptagiri channel has interviewed her and the interviewer was Smt Vijaya Durga who asked apt questions Not finding that clipping
@gouthamcool10894 жыл бұрын
@@madhuthota7825 You can watch li'l bit of it over here. kzbin.info/www/bejne/nXyTeH-njr2KpZY
@madhuthota78254 жыл бұрын
@@gouthamcool1089 Thank you I have watched this earlier but full interview with all of them for about half a hour is not found in which the legends have shared their work experiences
The great n most lovable singer. Very special voice ever heard. Every song of her is memorable. I love her songs very very much. We feel happy while listening her songs. The singer remembered for ever.
@suryanarayanamurtyn92583 жыл бұрын
ముఖ్యంగా లీలమ్మ మాట్లాడుతున్న ప్పుడున్న 'యాస', పాడుతున్నపుడు లవలేశమైనా కనుపించదే..!!!? అద్భుతః
@pallatimanohar44896 ай бұрын
అమ్మా మీ అమృతమైన శ్రావ్య గానానికి పాదాభివందనం.
@simhadrinarayanarao71453 жыл бұрын
పాండవ వనవాసం సినిమాలోని దేవా దీనబాంధవా పాటను లీలమ్మ ఎంతో ఆర్తితో పాడారు. ద్రౌపది వేదన కళ్ళకు కట్టినట్టుగా పాడారు.ఈపాట విన్నప్పుడు నిజంగానే కన్నీరు వస్తుంటుంది.ఈపాటలో మహానటి సావిత్రి గారు కూడా అద్భుతంగా నటించారు.
@padmavathimvs4453 жыл бұрын
అవును
@sitadevimaringanti94452 жыл бұрын
🙏 అవునండీ
@panduvizag73504 ай бұрын
Kallu chemarchatam ippatikynaa nijam
@punnaraotattukolla1067 Жыл бұрын
Very fine and melodious voice Fortune enough
@swatisrinivas24073 жыл бұрын
Thanks a lot for sharing! These are rare gems...to be sotred forever 🙏
Pranamam Great Leelaamma..how beautifully you speak Telugu...🙏🙏
@shanthaiahchitlapalli70713 жыл бұрын
P.Leela garu was one of the world's greatest singers
@madhumandli4 жыл бұрын
thanks VIVIDHBHARATI HYDERABAD uploaded such old memories with Leelamma danyulamu thaalli
@totapallysubbalaxmi82833 жыл бұрын
అసలు పాటకు మాటకు చాల తేడాగా వుంది పాడింది లీలగారేనా అనిపిస్తుంది అమెతో ఇంటర్వ్యూ చాలా బాగుంది అమెపాటలు మరువలేనివి ఎన్నివిన తనివితీరదు
@venugopalaraokarlapalem70883 жыл бұрын
Excellent. Great Singer Padmabhushan P. Leelagaru. Amazing voice. Thanks for uploading
@adurukrishnamurthy96073 жыл бұрын
Madhuraanubhuthi
@mahendraaralingam74703 жыл бұрын
నేటికీ ఈ నాటికీ ఏనాటికీ లీలమ్మ గారు సుశీలమ్మ గారు పోటీ పడ్డారా అన్నట్లు పాడిన లవకుశ చిత్రంలోని పాటలు పద్యాలు అద్భుతం.కానీ ఏ టీవీ వాళ్ళు కూడా ఆమెను ఇంటర్వ్యూ చేయడం కానీ తెలుగు ప్రేక్షకులకు చూపించక పోవడం దురదృష్టకరం
@nallamachegaribayareddy57234 ай бұрын
గొప్ప గాయని లీలా గారు అమృతమయం పాటలు అర్థవంతమైనవి అద్భుతమైనవి 🙏
@shivshankarjangala95993 жыл бұрын
What a melodious singer Leela garu! 1950 దశకంలో అత్యంత పాపులర్ మరియు అద్భుతమైన ఫిమేల్ సింగర్! ఆమె పాడిన పాటలు ఎన్ని ఏళ్ళైనా మనలని కలవర పెడుతూనే ఉంటాయి! లీల - ఘంటసాల గారి కాంబినేషన్ ఆ రోజుల్లో మోస్ట్ పాపులర్!
@msjio50333 жыл бұрын
Good
@panduvizag73504 ай бұрын
Yes
@renukadevi63183 жыл бұрын
My favorite Singer Leelamma🌹🌹 ను కలుసుకున్నంత happy గా ఉంది thank you 🙏🙏
@simhadrinarayanarao71453 жыл бұрын
లీలమ్మ గారి పాటలు వినడమే తప్ప, మాటలు ఇంతవరకు వినలేదు.thank you very much.
@jnr19683 жыл бұрын
Very rare collection. Heard Leela gari voice in the form of an interview. What a great singer with her voice of traditional music.
@radhakrishnachaganti67483 жыл бұрын
Great singer
@krishnaduggirala78243 жыл бұрын
Sumadhura gayani Leelamma Interview late ga vinna latest ga feel iyyanu. Dhanyavadalu.🙏🙏
@rkmurthyravi97773 жыл бұрын
What an excellent TALENTED gift the GOD has bestowed on u Madam P.LEELA GARU.Telugu ke vanne thechhina .khantam meedi.GOD BLESS U FOR EVER.PRANAM .
@mvskiran4 жыл бұрын
Wow. Have been looking for something like this for ages. Thank you akashavani
@mailvamsi463 жыл бұрын
ఇటువంటి ప్రోగ్రాము ప్రసారం చేసేటప్పుడు, వారి మాటలకే ప్రాధాన్యం. వారి పాటలు ఇప్పటికే ఖ్యతి గడించాయి. రేడియో వారు చాలా సమయం వృధా చేసారు. ఏ ప్రముఖుడిని ఇంటర్వ్యూ చేసిన ఈ పద్ధతి పాటిస్తే బావుంటుంది.
@ramakrishnasettipalli38023 жыл бұрын
correct..she did not ask proper questions. aameku sariayina avagaahana ledu
@sudharaniteegala492 Жыл бұрын
@@ramakrishnasettipalli3802కిరస్థాని గొర్రెల ఛానల్ లో కనబడుతుందంట ఈ ఝాన్సీ. అందుకే ఈమె ప్రశ్నలు చప్పగా ఉన్నాయి.
@satyatadimeti36074 жыл бұрын
The greatest play back singer of the times.my favourite singer indeed. Just lovely to hear her voice.
@rudrakshulaeswararao57273 жыл бұрын
మీ పుణ్యమా అని పాత తరం నాటి గొప్ప గొప్ప వ్యక్తుల గొంతును వింటున్నాం,మీకు వి మా ధన్యవాదములు
@s.ckrishnaiah69924 жыл бұрын
Very gòod programme.Greate Singer P.SUSEELA'S voice is still melodious and people A.P. and Telangana are grateful forever.
@muralimohan79014 жыл бұрын
She is P Leela gaaru not P Susheela gaaru
@saradapooni79883 жыл бұрын
1
@mviswanadham3232 Жыл бұрын
కారణ జన్ము రాలు. P. లీల గారు
@jaisuryabayyaram3163 жыл бұрын
Excellent songs. Great singer. I salute Smt P .Leela garu.
@jbtirumalacharyulu55423 жыл бұрын
చాలా చాలా చాలా చాలా బాగుంది
@anandaprasad41243 жыл бұрын
Thanks Leela amma garu from bengaluru ullalu dhanyosmi Let God bless you always beautiful voice ಎಂಥ ಗಾನ ಮಧುರ್ಯ., ಒಳ್ಳೆ ಉತ್ತಮವಾದ ಕಾರ್ಯಕ್ರಮ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️ Thankyou vivi dhabharathi hyderabad., from ಬೆಂಗಳೂರು survey department central
@baburajpv43724 жыл бұрын
God bless you dear for sharing this precious moments.
@rekhagummadi5770 Жыл бұрын
Leelagari direct voice first time vennanu ee madhura gaayani song ventunte manasuku chala happyga untundi namaskaaramamma leelagaru
@vmanyam7994 жыл бұрын
Animutyalu. God bless you for posting these kind of videos and audios
@seetharamsastry89443 жыл бұрын
Mam naaku p. Leela garu paadina paata 1952 Dasi lo chitti talli navvave song kavali mam pls pls
@kanakadrisastryb2298 Жыл бұрын
Very memorable interview congratulations
@Vishnumolakala.9 ай бұрын
Good goox
@polisadda93 жыл бұрын
ఇతర గాయినీ మణులు ఎందరున్నా నాకు లీల గారి పాటలో ప్రత్యేక మైన ఆర్థ్రత వినబడుతుంది. మళయాళీ ఐనా ఎక్కడా ఆ ఛాయ కనబడదు. సుశీలమ్మ తక్కువని నా ఉద్దేశ్యము కాదు. ఎక్కడా ఆమె వేరే మాతృభాష కలిగిన దని పొరబడే సమస్యే లేదు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంత శ్రద్ధ తీసుకొనేవారు. ఎవరూ ఆమె ఉఛ్ఛారణను తుప్పుపట్టే అవకాశ మివ్వలేదు. ముఖ్యంగా కెవిరెడ్డీ గారు మాయాబజార్ లో పాడటానికి ఆమెను ఎంచుకున్నాడంటే ఆమెకు అంత కంటే పెద్ద అవార్డ్ ఏముంటుంది. సుశీలమ్మ స్వరం కూడా చాల శ్రావ్యమైనదే. ఆరోజు ల్లో రావు బాల సరస్వతి, జక్కి కూడా ఉర్రూత లూగించినారు. పాతనీరు పోతుంటే క్రొత్తనీరు వస్తున్నది.
@rameshanumula49923 жыл бұрын
Now singers, sha nu sa ani enni thappulo cheppalemu
@madhumandli3 жыл бұрын
Chala baaga chepparu 🙏🙏
@dsrsastry8072 Жыл бұрын
కొత్త నీరంతా మురికినీరే, త్రాగడానికి పనికిరాదు.
@v.pratapkumarsairam.84363 жыл бұрын
చాలా బాగా ఉంది,p. లీల గారు పాడిన పాటలు అద్భుతం చక్కగా ఉన్నాయి మీకు అభినందనలు.
@torah2453 жыл бұрын
Really enjoyed.some tears also.tears of joy.
@baratamsriramamurthy20383 жыл бұрын
Very happy it takes me old day so so happy to hear beautiful voice
@venkataramgullapalli68773 жыл бұрын
Melodious voice None or never.
@padmapadma373 жыл бұрын
Excellent to listion this interview
@eknathsatish75024 жыл бұрын
I watched full without skipping.
@Vishnumolakala.9 ай бұрын
So Good.
@baburajpv43724 жыл бұрын
I enjoyed listening to Lelamma even though ignorance of this language
@d.v.ramana80373 жыл бұрын
Great voice
@darlakesavabrahmanaidu95463 жыл бұрын
A great musical feast.Thanks a lot.
@srinivasalur613 жыл бұрын
Melodious Queen
@vabilisettysuryanarayana70373 жыл бұрын
Beautiful interview
@nadimintibhaskar83923 жыл бұрын
Manchi karyakramam.. vividhabharati ki abhinandanalu..
@RajendraPrasad-vm8zi3 жыл бұрын
Leelamma garu ,”LAVA KUSA” Telugu picture Loni songs paadina mee Janma danyamu -Aa patalu Vinna maa janma danyamu .🌹🙏🌷
@lakshmib27004 жыл бұрын
పండగల సంబరాలు ఇంకా నడుస్తున్నట్టే ఉంది...🎉👏🏼👏🏼 లీల గారితో ఇంటర్యూ అంటే....ఆహా
@khasimsayed99943 жыл бұрын
So great singer P Leela ji
@rangaswamyks82873 жыл бұрын
P. Leelagaru. A Greatest singer of those days.. Thank you for remembering those golden days.. Ghantasala garu and p Leela garu good congratulation.. But songs of leela with P. B. SHREENIVAS WERE GEMS OF GOLDEN ERRA
@deviprasadsolasa33693 жыл бұрын
Lavakusa songs master piece for future generation they give peace to mind
@sankarswati3 жыл бұрын
మాట్లాడున్నప్పడు తమిళ accent, పాడుతున్నప్పుడు తెలుగు బాల. Great.
@vsnraosaanam54513 жыл бұрын
Yes sir I too observed it. Congrats to Madam LEELA garu. Fabulous singer 🙏🙏
@satyatadimeti36074 жыл бұрын
Ghantasala and leela combination was the best. What songs they sang!!
@Vishnumolakala.9 ай бұрын
Very Good
@kulindareddy55974 жыл бұрын
Verygoodprobrame.
@nukaraju33024 жыл бұрын
సూపర్ అమ్మ ❤️❤️❤️❤️
@panasareddy6886 Жыл бұрын
P. లీల గారు మలయాళీ అయినా తెలుగు వారిగానే చాలా మంది భావిస్తారు....వారి గాత్ర మహిమ అటువంటిది.....ఘంటసాల గారితో ఎన్నో మరపురాని గీతాలను ఆలపించారు లీల గారు దక్షిణ భారత ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారు....
Her duets with Ghantasalaand A.M. Rajah in the 50s will live forever.
@madhusudhanrao53213 жыл бұрын
My favorite song is *kalavaramaye * song because on those days I was at 8 years .then it's on my lips .Leelama is my favorite singer .ahaha * eenati , eenati eehayi*song wonderful ,amazing ,memorable ,my most favorite song .leelammagaru mallee maku makarandam thagincharu .johar !.
@gonuguntamuralikrishna77642 жыл бұрын
యస్. జానకితో కలిసి పాడలేదని లీలగారు ఇంటర్వ్యూ లో చెప్పారు....కానీ "వాల్మీకి" చిత్రంలో "ముదము కనేదెపుడో......" పాట లీల, జానకి కలిసి పాడినదే! ఆమె కన్నా ఆమె అభిమానులకే ఎక్కువ గుర్తు ఉంటుంది.
@srinivasalur613 жыл бұрын
Excellent program
@siva92443 жыл бұрын
What a melodious singer Porayathu Leela garu!
@suryanarayanamurtyn92583 жыл бұрын
అద్భుతమైన లీలామృతం.
@ramaseshaiahmaddipatla25366 ай бұрын
Amma Leela gari Patalu manoharam
@Bala-gn3pm3 жыл бұрын
she is a great singer having special qualities in her voice.
@viswanathankg6792 Жыл бұрын
🌹🌹🌹
@jayarajuperika98762 жыл бұрын
Grete singer
@lrani4646 Жыл бұрын
🙏🙏
@YejjipurapuAppalanaidu6 ай бұрын
నేను ఇంతవరకు లీలగారి ఛాయా చిత్రం కూడా చూడలేదు ఇదే మొదటి సారి పాటలు వినడం తప్ప
Not properly asked the questions...we know that she is a great singer...very good songs have been selected..it would have been a good interview if asked some more family and personal questions.