శ్రీమతి తెలుగు ఫుల్ మూవీ | ప్రతి గృహిణి తప్పక చూడవలసిన చిత్రం | Srimathi telugu full movie 2025

  Рет қаралды 2,584,983

Sasidar Reddy Parlapalli

Sasidar Reddy Parlapalli

Күн бұрын

Please support this film maker:
Google Pay/PhonePe/Paytm/Amazon pay : 8971142100 or 9493400500
UPI IDs :
Q881580621@ybl
Q738408869@ybl
Q484821655@ybl
Paypal link:
www.paypal.com...
Bank account details:
Account number : 000501628120
Account name : Sasidar Reddy Parlapalli
IFSC Code : ICIC0000005
Branch : Bund garden road, Pune.
‘Srimathi’ telugu movie is inspired by the true events with the story of a household woman who faces a life changing betrayal while battling with infertility. That unfortunate turn of her life helps her to discover her inner strength to fight for herself amid odds.
Cast : Janvi Rayala, Roopa Rayappa, Venksha subroo, Prashant R, Darshan Venkatesh, Sikander. Dr. Vatsala, Naveen Tater
DOP : Ravi varma K
Original Background Score : Kevin M
Design-Titles : Wasim and Devu
Colourist : Dilipan
Executive producer : Sirisha Alla
Written, Edited, Directed & Produced : Sasidar Reddy Parlapalli
#srimathi #softwarelyf #telugufulllengthmovies

Пікірлер: 2 500
@SoftwareLyf
@SoftwareLyf 3 ай бұрын
Google Pay/PhonePe/Paytm/Amazon pay : 9493400500 or 8971142100 UPI IDs : Q881580621@ybl Q738408869@ybl Q484821655@ybl Paypal link: www.paypal.com/paypalme/SoftwareLyf Bank account details: Account number : 000501628120 Account name : Sasidar Reddy Parlapalli IFSC Code : ICIC0000005 Branch : Bund garden road, Pune.
@bhavanikiran2754
@bhavanikiran2754 3 ай бұрын
Naku ayintha varuku 50 rs phnpay chysanu brother.. movie chala bagundhi.. part 2 yeppudu
@satyasheela8194
@satyasheela8194 3 ай бұрын
Super movie
@dreamingwork
@dreamingwork 3 ай бұрын
ఈ మెసేజ్ పిన్ చేసిన వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా నా దగ్గర కూడా ఒక చిన్న కథ ఉన్నది అది మీకు చెప్తా దానికి కాపీరైట్స్ నాకు అవసరం లేదు ఏది అవసరం లేదు దానికి సినిమా రూపంలో చూసి సమాజానికి youtube లో ఓపెన్ చేస్తే చాలండి
@dreamingwork
@dreamingwork 3 ай бұрын
మీకు నచ్చితేనే సినిమా కోసం ఆలోచించండి
@charantejareddyyarala8971
@charantejareddyyarala8971 3 ай бұрын
ఇంకా ఇలాంటి అర్ధవంత మైన సినిమాలు తీయండి.
@charantejareddyyarala8971
@charantejareddyyarala8971 3 ай бұрын
సినిమా చాలా బాగుంది ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే చివరికి ఏం అవుతుంది అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు.great movie.
@AmmajiNethala-bp5io
@AmmajiNethala-bp5io 2 ай бұрын
😊😊
@NandithaLakey
@NandithaLakey 2 ай бұрын
అవును
@rajyalaxmitadaka191
@rajyalaxmitadaka191 15 күн бұрын
Edge really ga jargindhe
@nagenderkumarpotharlanka7610
@nagenderkumarpotharlanka7610 2 ай бұрын
Movie అంటే ఇలా ఉండాలి.... పనికిమాలిన డ్యాన్స్... పనికిమాలిన double మీనింగ్ డైలాగ్స్..చూసి చూసి విసుగు పుట్టిన మాకు ఈ మూవీ చాలా కొత్తగా ఉంది
@priyasudhaarra8610
@priyasudhaarra8610 28 күн бұрын
Avunu..... Baagundi movie.
@bhargaviswarup9741
@bhargaviswarup9741 3 ай бұрын
చాలా చాలా సహజంగా, ఎక్కడా అనవసరమైన డైలాగులు, సీన్స్ లేకుండా అద్భుతంగా చిత్రీకరించారండీ. మీ కథకు లైక్ & కామెంట్స్ నుండి కూడా మీకు మనీ వస్తుందనుకుంటున్నాము బాబు!
@Raj-57300
@Raj-57300 3 ай бұрын
మీరు అనుకున్నట్టు లైక్ వలన కామెంట్ వలన మని రాదు
@SssM-ej9xr
@SssM-ej9xr 3 ай бұрын
Views వలన వస్తుంది
@navyascraft6041
@navyascraft6041 3 ай бұрын
చాలా బాగా తీసారు ఇలాగే మంచి సినిమాలు తీయండి మీకి మంచి జరుగుతుంది
@SRIDEVITARLA-n4d
@SRIDEVITARLA-n4d 3 ай бұрын
Chala baagundi
@nagalakshmichada6010
@nagalakshmichada6010 2 ай бұрын
చాలా బాగుంది సినిమా. Paid 100
@pushpamakey7445
@pushpamakey7445 2 ай бұрын
టెన్షన్ పడుతున్నాము కానీ అలాగే చూస్తున్నాము yekkada ఆగలేదు లాస్ట్ కీ yemi అవుతుంది అని ఆరాటపడుతున్నాము ఈరోజుల్లో ఇలా undi చాలా baga తీశారు
@mamatha3666
@mamatha3666 2 ай бұрын
సేమ్ నేను కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో అని టెన్షన్ పడుతూనే సినిమా మొత్తం చూసాను ఏమి జరుగుతుందో అని అలోచించి సినిమా అయిపోయేసరికి తల నొప్పి వచ్చింది 😢బెస్ట్ ఫ్రెండే ఎంత మోసం చేసింది తనకు హెల్ప్ చేయకుండా ఉండి ఉంటే అసలు ఈమెకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఈ కాలం లో ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు నమ్మించి మోసం చేయడం
@shravankumarenjamuri7678
@shravankumarenjamuri7678 2 ай бұрын
ఈ సినిమా గొప్ప గుణపాఠం నేర్పుతుంది, నిజంగా, సమాజం లో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని, అందుకే ఉపకారం చేసే ముందు, మనకు అపకారం చేస్తారేమో అని, ఒకటికి పది సార్లు, అలోచించి, మాహమాటం లేకుండ లేదు అని చెప్పడం... లేకపోతె చాలా ఇబ్బందిలు పడటం పక్క... మంచి సినిమా తీశారు బ్రదర్... వెయిటింగ్ ఫర్ శ్రీమతి 2...
@SoftwareLyf
@SoftwareLyf 2 ай бұрын
Thank you. Please share the movie on your social media 🙏
@mtsrao8764
@mtsrao8764 3 ай бұрын
సినిమా, యూట్యూబ్ లో రిలీజ్ చేయటం... రెండూ....చాలా చాలా గొప్ప సాహసం.... 🎉
@Mr.chinna27
@Mr.chinna27 3 ай бұрын
అసలు ఇంత సింపుల్ కథ లో ఇంత strong emotions unnay. ప్రతి ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ సినిమ ఒక మంచి మెసేజ్. స్టోరీ మాత్రం చాల సూపర్ గా ఉంది. అసలు చాల మంచి సినిమా. చక్కగా నీటుగా ఉంది. Hats off the డైరక్టర్ శశిధర్ రెడ్డి.. 🙏🙏👌👌👌👌🙏
@Sai-pv9fq
@Sai-pv9fq 3 ай бұрын
Yes
@hemapadmasri620
@hemapadmasri620 2 ай бұрын
చాలా బాగుంది sir part 2 కూడా చేయ్యండి
@NandigamNirmala
@NandigamNirmala 2 ай бұрын
చాలా బాగుంది సూపర్ 🎉🎉
@santharao1461
@santharao1461 Ай бұрын
Superb movies... Good emotional movie....
@krangamuni345
@krangamuni345 3 ай бұрын
ఈ సినిమా గొప్ప గుణపాఠం నేర్పుతుంది,నిజంగా, సమాజం లో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని, అందుకే ఉపకారం చేసే ముందు, మనకు అపకారం చేస్తారేమో అని,ఒకటికి పది సార్లు, అలోచించి, మాహమాటం లేకుండ లేదు అని చెప్పి అమ్మునుదాం... లేకపోతె చాలా ఇబ్బందిలు పడటం పక్క... మంచి సినిమా తీశారు బ్రదర్... వెయిటింగ్ ఫర్ శ్రీమతి 2...
@somayajulashanta6850
@somayajulashanta6850 2 ай бұрын
చాలా బాగా తీశారు మూవీ మంచి future ఉంది మీరు ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతారు actors అందరూ బాగా నటించారు 👍 మంచి messege ఉంది మూవీలో అందరూ చూడండి
@ayyavarlunayudu1848
@ayyavarlunayudu1848 2 ай бұрын
సినిమా చాలా చాలా బాగా రాశారు sir. ఒక మంచి కంటెంట్ తో శ్రీమతి 2 కి .. నా వంతు హెల్ప్ గా కొంత హెల్ప్ చేశాను. మీలాంటి వారు ముందుకు రావాలి...
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 2 ай бұрын
ఈ movie చూసినంతసేపు చాలా Tension గా అనిపించింది, Super.. ఒకవైపు అత్త, ఇంకోవైపు భర్త, మరోవైపు మోసగత్తె అయిన స్నేహితురాలు, ఇంతమందిని దాటుకుని ఆ ఇల్లాళ్లు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఈ లోకంలో తలచుకుంటేనే బాధ అనిపిస్తుంది.. Great Director.. 👌👍🙏❤️
@NandithaLakey
@NandithaLakey 2 ай бұрын
S
@ballagunalakshmi1775
@ballagunalakshmi1775 Ай бұрын
Movie chusinappudu naaku chala bayam vesindi endukante naadi kudaa same situation oka friend ni namesi gold ichanu
@a.s7462
@a.s7462 Ай бұрын
​@@ballagunalakshmi1775 mari me frnd me gold ichinda tirigi.😮
@Aspgsivagoud
@Aspgsivagoud Ай бұрын
​@@ballagunalakshmi1775 okasari Meeru practical alochinchi cheyyandi elanti panulu.... Edem Mee adolla vishyam lone kadu... Maa jens lo fake fnds untaru... but eddaru careful ga undali ..
@RamadeviMovidi
@RamadeviMovidi 3 ай бұрын
సినిమా చాలా బాగా తీసారు.మంచి సందేశాన్ని అందించారు.అభినందనలు ఆండీ.
@ramadevi-gi6ot
@ramadevi-gi6ot 3 ай бұрын
ఈ సినిమా చాలా చాలా బాగుందండి. అసలు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి. మనవాళ్ళు అని నమ్మి మోసపోవడం ఎంత బాధిస్తుందో. ఇందులో ఎవరు తప్పు చిన్నది కాదు స్నేహితురాలుగా ఆమె చేసిన మోసం బాధ్యత లేని తండ్రిగా అతను చేసిన మోసం. నమ్మకం, బాధ్యత వీటి మధ్య గీతలు అనేది ఏమీ ఆలోచించకుండా నమ్మి మోసపోవడం... ఒకదాని నుంచి బయటపడడానికి మరో దానిలో చిక్కుకోవడం. తండ్రి తో కలిసి డబ్బు తీసుకునేటప్పుడు, అప్పటివరకు అన్నిటికీ తోడున్న తమ్ముడిని పక్కకు పెట్టడం.. భరించలేకపోయాను. మోసపోయిన ఆమెలో కూడా ఉన్న బాధ్యతరాహిత్యాన్ని క్షమించలేకపోయాను. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత చక్కగా తీశారంటే ఇలా కాకుండా మనుషులు వేరోకలాగా ఉంటారు అనడానికి ఊహకు కూడా ఉండదు. ప్రతి మనిషి ఈ కథలో ఎక్కడో ఒక చోట తనని తాను ఐడెంటిఫై చేసుకుంటారు. Thank you
@annapareddyanu1861
@annapareddyanu1861 2 ай бұрын
బ్రో నిజంగా మూవీ చాలా బాగుంది నీలాంటి వాళ్ళని మన తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి పెద్ద హీరోస్ పెద్ద డైరెక్టర్లు ఐటమ్ సాంగ్స్ అలా అంటున్నా సినిమాలు అయితే చాలా ఎంకరేజ్ చేస్తారు డోంట్ వర్రీ బ్రో పెద్ద హీరోలైన పెద్ద డైరెక్టర్ అయిన ఆడియన్స్ ఉంటేనే ఆ సినిమా హిట్ బట్ నీ సినిమా it's really very good movie ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంది అలాగే రియాల్టీ లో జరిగే చూపించు కీప్ ఇట్ బ్రో ఐ ఆల్వేస్ సపోర్ట్ యు all the very best 😊
@KhanFiroz-tw8gp
@KhanFiroz-tw8gp 2 ай бұрын
🙏🙏🙏👌👌👌👌🔥🔥🔥🔥 సూపర్ సూపర్ డైరెక్టర్ గారు హాండ్స్ అప్ చాలా చాలా బాగుంది సినిమా ❤
@allinteluguchannel
@allinteluguchannel 3 ай бұрын
నేను ఈ సినిమాను చూసి గొప్ప జీవిత పాఠం అయితే నేర్చుకున్నాను, సాధారణంగా నాకు మొహమాటం ఎక్కువ , అందర్నీ నమ్ముతాను , కొత్తవారిని కూడా , ఈ సినిమా చూసాక ఎవర్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మడం మంచిదని తెలుసుకున్నాను .
@SoftwareLyf
@SoftwareLyf 3 ай бұрын
I’m glad that you liked the movie. Please share it with your friends and family
@PrasannaKavya621
@PrasannaKavya621 3 ай бұрын
CFBR
@Ybhavi-y5x
@Ybhavi-y5x 3 ай бұрын
Present Naa daggara money levu,but am sure,Naa daggariki a matram money vachina enthokontha gpay chestaanu,first time okariki help cheyyalekapothunnanduku baadhaga undi&Movie chusaaka chaalaa edupochindi,chaalaa baavundi,mimmalni e movie goppa position ki theeskellaali Ani manaspurthiga God ni korukuntunna👍​@@SoftwareLyf
@ksg9356
@ksg9356 3 ай бұрын
Same
@CharyChary-gp9cg
@CharyChary-gp9cg 3 ай бұрын
Chala manchi movie
@swathiharivillu9539
@swathiharivillu9539 3 ай бұрын
సినిమా చాలా బాగుంది ఒక సగటు ఇల్లాలు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అనే విషయం మరియు తను ఎలా మోసపోయింది, దాని వల్ల తనకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనే విషయాలు చాలా సహజంగా చూపించారు, మంచి సినిమా తీసినందుకు మీకు ధన్యవాదాలు
@mhymavathi1113
@mhymavathi1113 2 ай бұрын
🎉 ఇలాంటి సినిమాలు తీసి నందుకు మీ కు మంచి‌ జరుగుతుంది కానీ సమాజానికి నచ్చలేదు అని మీరు బాదపడవద్దు ఆ భగవంతుడు మీకు సహాయం చేస్తాడు
@sandhyaranirandhi6237
@sandhyaranirandhi6237 2 ай бұрын
👌👌👏
@m.ramalaxmirama6225
@m.ramalaxmirama6225 2 ай бұрын
Good movi
@meenabhuvanagiri1642
@meenabhuvanagiri1642 Ай бұрын
Good massage to housewife b careful
@Vijjiprsn
@Vijjiprsn 3 ай бұрын
🌈కథ కథనం నేపథ్య సంగీ దర్శకత్వం అమోఘంగా ఉన్నాయి. రచన విషయంలో సహజత్వానికి, వాస్తవ ఘట్టానికి ప్రతిబింబించేలా చూసే వాళ్లకి హత్తుకునే లాగా చిత్రీకరణ. పాత్రధారులు చాలా సహజంగా అభినయంతో నటించారు. ♻️ఇలాంటి మేల్కొలిపే చిత్రాలు మరిన్ని తీయాలని ఆశిస్తున్నాను.
@plramachandran5518
@plramachandran5518 2 ай бұрын
ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలే రావడం లేదు మేము ధియేటర్లో పోవడమే మానేసాము. మీరు ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ తీసి థియేటర్లోకి రానివాళ్ళను కూడా రపించే విదంగా తీశారు చాలా సంతోషం 2న్డ్ పార్టీ బాగా తీసి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను
@RamaDevi-dn2ig
@RamaDevi-dn2ig 2 ай бұрын
Chaala manchi మూవీ తీశారు. Dhanyavadamulu Rs 100 paid from our end. 🙏🙏సమాజ శ్రేయస్సు కోసం ఇంకా ఇలాంటి movies చాలా చేయాలని korukuntunnamu. 🙏🙏
@pallavi3051
@pallavi3051 2 ай бұрын
Nice Movie..... Evarni నమ్మకూడదు అని స్పష్టంగా తెలుస్తుంది e movie tho.... E movie చూస్తుంటే Heartbeat tenction ఔతుంది.... పాపం జ్యోతి.... 😢😢😢.... శ్రీమతి 2 ఇంకా బాగా మంచి మెసేజ్ వుండాలి. Climax అదిరిపోవాలి sir
@varalakshmimalladi749
@varalakshmimalladi749 2 ай бұрын
money yichara
@sureshnavuru5966
@sureshnavuru5966 2 ай бұрын
🎉
@sdurgaprasad7638
@sdurgaprasad7638 2 ай бұрын
సినిమా చాలా బాగా తీశారు సార్ ఇది చిన్న సినిమా గాని పేరుకి చాలా పెద్ద సినిమాసమాజంలో జరిగే విషయాలన్నీ కళ్ళ కట్టినట్టు చూపించారుసూపర్ మూవీ శ్రీమతి 2త్వరగా రావాలని వేయికళ్లతో చూస్తున్నాం
@ratanprakash6282
@ratanprakash6282 2 ай бұрын
yes
@akhilnarwade7331
@akhilnarwade7331 3 ай бұрын
In recent times, I watched a message oriented best movie in my life.
@mohammadjameel5077
@mohammadjameel5077 2 ай бұрын
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న తీరును కళ్ళకు కట్టినట్టుగా చూపించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు.💐💐💐💐💐💐💐💐 నేను కూడా చుట్టాలు బంధువులు అని చాలామందికి డబ్బులు ఇచ్చాను,ఇప్పించాను నేను కూడా చాలా లాస్ అయ్యాను వారికి సహాయం చేసి నా జీవితాన్ని నేను చేతులారా పాడు చేసుకున్నాను. ప్రస్తుత సమాజంలో మన కళ్ళ ఎదుట చస్తున్నా కూడా చూడాలి కానీ మానవత దృక్పథంతో సహాయం చేయకూడదని నేర్చుకున్నాను,..
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 ай бұрын
దేవుడా. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీశారు. ఇంకా ఏం జరుగుతుందో ఇంకా ఏం జరుగుతుందో అనే విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.. ప్రతి ఒక్కరు తప్పక చూడాలి చిత్రాన్ని.. మోసం చేసే వాళ్ళు ఎన్ని విధాలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.. కానీ మనం దాని నుండి ఎలా తప్పించుకోవాలి. అనే విధంగా మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలంటే విచిత్రమైన తప్పకుండా చూడాలి. ది గ్రేట్ డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు 👌👌👌👌👌
@shankarthoudoju5548
@shankarthoudoju5548 3 ай бұрын
చాలా మంచి సినిమా తీశారు బ్రదర్ . మీ ప్రయత్నం లో నిజాయతీ కనిపిస్తుంది . నా తరుపున మీకు 100rs send చేశాను .
@manju7520
@manju7520 3 ай бұрын
జీవితం అంటే నిర్ణయాల సమహారం. నిర్ణయాలు తీసుకోడానికి జ్ఞానం కారణం. కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది. అందం లో కాదు confidence లో తెలివి లో. జీవితం లో అందరికి కష్టాలు ఉంటాయి. నువ్వెలా handle చేశావు అనేది ముఖ్యం. దాని పాటికి సమస్య నిన్ను ఆడుకుంటుంటే అది కధ లా వినే అవసరం ఎవరికి లేదు, సమస్య ను ఎలా తెలివి తో పరిష్కారం చేసుకున్నావో కావాలి. Weak mind ఆడవాళ్ల బానిసత్వ భావజాల కధ లే ఇన్నాళ్లు విన్నాం. గెలిచినోళ్ల కధ లు చెప్పండి ఇంకా ఎన్నాళ్ళని wait చేయాలి
@operation50-oldisgold6
@operation50-oldisgold6 3 ай бұрын
ఇదీ...సంగతి.! ఉపకారికి అపకారం చేయడమే నేటి సమాజ ధర్మమా.? నయవంచనే నేటి రోజుల్లో న్యాయమా.? అని నేటి నికృష్ట సమాజపు తీరుని ప్రశ్నిస్తూ.."శ్రీ శశిధర్ పార్లపల్లి” తీసిన ఈ అద్భుతమైన సినిమా... కనీసం OTT లో కూడా విడుదలకు నోచుకోక యూ ట్యూబ్ లో విడుదలైంది.! ఇది ప్రస్తుతం పాడైపోయిన సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది..😔😔😔 మేము ఈ అర్థవంతమైన సినిమాను చూసి ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు మా వంతుగా స్పందించాము.! మంచి సినిమాను అందించినందుకు దర్శక నిర్మాత గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.🙏🙏🙏
@rajaraghuvaransandesh1599
@rajaraghuvaransandesh1599 Ай бұрын
సినిమా అంటే ఇది, e మూవీతో పోల్చుకుంటే ఏ పుష్ప, బాహుబలి, దేవర, కెజిఫ్ పనికి రావు 🙏🙏🙏🙏🙏 పాదాభివందనం శేషిధర్ భాయ్
@tirumalaraosangamreddy126
@tirumalaraosangamreddy126 3 ай бұрын
ఇప్పుడు Society లో పర్ఫెక్ట్ గా ఇలానే ఉంది... Sir👍🏻👍🏻👍🏻
@gouthamivadthya6016
@gouthamivadthya6016 3 ай бұрын
Nice movie. Money విషయంలో ఎవరినీ నమ్మకూడదు. ఎలాంటి రిలేషన్ అయినా break చేసేది money మాత్రమే. Good msg oriented movie.
@aashlesh...3211
@aashlesh...3211 3 ай бұрын
ఈ సినిమా, సినిమా లాగా లేదు,నిజ జీవితం,పాత్రలు మాత్రమే వేరు.... చాలా చాలా బాగుంది....మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.అన్నగారు💯🙏🏻.......
@monanethi503
@monanethi503 2 ай бұрын
Hmmm ఇలాంటీ సినిమాలే కదా మా చైల్డ్ హుడ్ లో చూసింది.. కొత్తగా ఏమి లేదు.. కానీ మళ్ళీ ఈ కాలంలో యూత్ కీ కూడా ఈ అవేర్నెస్ చాలా అవసరం.. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ 💐
@chinni-jr3mf
@chinni-jr3mf 3 ай бұрын
చాలా గుణ పాఠం నేర్చుకోవలిసిన మూవీ 🙏
@RavitejaTeja-sy4dz
@RavitejaTeja-sy4dz Ай бұрын
Nanna all the best am Karnataka Raichur village ❤️❤️❤️❤️ really nice movie and am Sher my friend and all people 🙏
@hanumantharao3921
@hanumantharao3921 3 ай бұрын
చాలా బాగుదండి,. సమాజంలో జరిగేవే ఇవే,. బాగా చూపించారు
@tnr6694
@tnr6694 3 ай бұрын
Ee movie lo jariginattlu naa life lo jarigindhi bayya gold and money visiyam lo eppataki aa appu nunchu kolukolekapothunna totally ga amount (5lac) and 1lac worth gold, and eppudu ki adigite phone switch off and matalu adadam manesaru, ee appu echinappudu naa age 24 present age 29, dhini effect naa competitive(jobs) midha padi narakam anubuvisthunna and enthati daggara relatives and friend's ayina sare dabbu visiyam lo care undadam better ee rojullo naaku oka gunapatam elaanti situation 😭 and finally movie naa heart ki touch iyyindhi tq sasidar anna from vzm in ap
@manishree297
@manishree297 2 ай бұрын
భర్త అన్నివిధాలు గా తోడుండాలి apudu ఎలాంటి భయం ఉండదు సమస్యలు ఉండవు ఎనీ వే movi నీట్ గా తీశారు tq
@dudekuladeekshita3950
@dudekuladeekshita3950 2 ай бұрын
Husband thodu untte a kastalu undavu
@bhagyalaxmigunda9750
@bhagyalaxmigunda9750 3 ай бұрын
Mee ప్రయత్నం బాగుంది, మున్మందు ఇంకా చాలా ఎలివట్ కావాలని కోరుచున్నాను
@nandithas7603
@nandithas7603 3 ай бұрын
No comments. Nothing but tears 😢😢 amazing screenplay
@aptraveller4732
@aptraveller4732 3 ай бұрын
సినిమా అంటే బాహుబలి rrr kgf కాదు లైఫ్ లో అసలు జీవితం లో ఎవరిని నమ్మాలి ఏల ఉండలి ఈలా సినిమా చూపిస్తే చాలు❤
@cricketerlol.2104
@cricketerlol.2104 2 ай бұрын
Super words
@venkatnidamanuri1428
@venkatnidamanuri1428 Ай бұрын
Rrr baahubali kgf lu bagane vunnayi ga
@talesandtimesofirshad7041
@talesandtimesofirshad7041 2 ай бұрын
Thanks
@dharanikrishna2509
@dharanikrishna2509 2 ай бұрын
Movie chaala baagundi. Happy ga mana life manam enjoy cheyyakunda,pakka vaallani anavasaram ga nammi kori kastaalu thecchukovadam ante ento chaala chakka ga chupinchaaru. Too good. Eppudu kuda manakunna problems pi mana concentration undaali kaani pakka vaalla problems pi kaadu.
@jhansiranithalam1305
@jhansiranithalam1305 3 ай бұрын
Thanks
@komiridurga
@komiridurga 2 ай бұрын
సినిమా చాలా బాగుంది తీసుకునే వరకు ఎంత చక్కగా మాట్లాడతారు తీసుకున్న తర్వాత ఎలా మాట్లాడుతారు ఎంత స్నేహితులైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే అని అర్థమైంది
@MatapathiJyothi
@MatapathiJyothi 2 ай бұрын
Na shehithuralu kuda ilane dabbu vishayam lo mosam chesindi dabbu tesukunenthavaraku devatha Ani pogidindi 1 week lo isthanani cheppi ippudu. 5 years Aina thappunchukuntundi adigithe nedabbulu ichake nenu chasthanu appati varaku nenu chavanu Ani chavu matalu chepthundi
@kurnalavenkatesh6885
@kurnalavenkatesh6885 3 ай бұрын
చాలా బాగా తీసారు సినిమా, అద్భుతం... ఎక్కడ బోర్ అనేది లేకుండా.... తప్పకుండ అందరం ఆర్థికంగా మీకు సహాయపడతాము 🙏
@vineyard5892
@vineyard5892 2 ай бұрын
What a concept you have choosen. Nicely delt with the subject. Hats of to all actors for their natural acting. Keep it up.
@kesavanarayana6257
@kesavanarayana6257 2 ай бұрын
చాలా బాగా ఉంది మూవి ధన్యవాదాలు ❤😢😢😢… నా తరపు నుంచి 100/- మీరు వాస్తవికంగా తీసినదుకు .. all the best
@nareshteluguvlogs
@nareshteluguvlogs 3 ай бұрын
What a great movie Bro 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 చాలా చాలా బాగుంది 🙏🏻🙏🏻🙏🏻 You really have a great future. Couldn’t wait to watch Part-2… please upload soon 🔜
@girlgalaxy4K3465
@girlgalaxy4K3465 2 ай бұрын
Yes, pls upload part 2 movie
@narsimharao8565
@narsimharao8565 3 ай бұрын
Everyone acted naturally, me direction super ,sasidar garu me efforts ki thaginattu chala super ga undi movie ❤❤
@Princess_Glory0716
@Princess_Glory0716 2 ай бұрын
మూవీ చాలా ఇంటెస్టింగ్ గా ఉంది అన్న,రియల్ స్టొరీ లా ఉంది,వెయిటింగ్ ఫర్ నెస్ట్ హాఫ్
@sslnmovies
@sslnmovies 2 ай бұрын
జై శ్రీ రామ్ తమ్ముడు మీకు ముందుగా అభినందనలు శుభాకాంక్షలు మీ సినిమా చాలా బాగుంది. మీ సాహసం మిమ్మల్ని రక్షిస్తుంది. ఏదోరకంగా మీరు మీ సినిమా ప్రజల ముందుకు తీసుకువెళ్లారు అదే మన విజయం. సపోర్ట్ ఉంటే ఎవరైనా ముందుకు వెళ్ళగలరు. సపోర్ట్ లేకుండా వెళ్లడం మన విజయం. నేను కూడా సినిమా తీసి youtube లోని రిలీజ్ చేశాను. మనుషుల్లో ఇంకామానవత్వం ఉంది. మంచిని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మనిషి ప్రయత్నానికి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసే ప్రతి మనిషి ప్రయత్నానికి భగవంతుడు తోడుగా నిలుస్తాడు జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
@SoftwareLyf
@SoftwareLyf 2 ай бұрын
Thank you 🙏
@anchorfarveen
@anchorfarveen Ай бұрын
ఈ మూవీ తీసిన వాళ్లకి అలాగే డైరెక్టర్ గారికి ఆర్టిస్ట్ వాళ్లకి ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి మీరు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@HansikaMattam
@HansikaMattam 3 ай бұрын
Amazing movie.. Waiting for part2 God bless you
@harithaharitha7895
@harithaharitha7895 2 ай бұрын
E movie chusi chala nerchukovali kedu enchi meellu enchali ,Inka husband and wife ki manchi bonding undali , communication bagundali em jarigina okaritho okaru share chesukunae la undali ,thana fnd intiki vachina rojae thanu na childhood fnd ochindhi Anni chepi untae ,fnd ki thanaki, jarigina prathi vishayam chepagaligaedhi intha loss undae kadu , first husbands wife tho koncham friendly ga untae chala varaku samasyalu rav anukunta, good msg oriented movie 👍 thanks it's an eye opener
@KrishTalksYT
@KrishTalksYT 3 ай бұрын
Movie chala bagundi. Ilanti cinemalu inka inka ravali. Miku congratulations🎉🎉 emotiinal rollercoaster. Ilanti situation face chesina naku chala connect ayindi chala deppression loki velli konni samvatsaralu gadipanu. This movie is such an eye opener.❤
@rishikkamjula9274
@rishikkamjula9274 2 ай бұрын
చాలా చక్కని మూవీ తీశారు. నిజజీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్నాయి
@Jee-k5b
@Jee-k5b 2 ай бұрын
నాకూ ఇలాగే జరిగింది.5,6 ఏళ్లు అవస్థ పడ్డాను. నాకున్న ముఖ మాటం స్వభావం ,ఎమోషనల్ మైండ్ వల్ల విపరీతంగా మోసపోయాను.😢
@PranayaSweety
@PranayaSweety 3 ай бұрын
Movie🎥 matram superb ga undi 💥 family andaram kalisi chusam andariki nachindi movie chala baga thisaru movie🎉
@DevireddyArjun
@DevireddyArjun 3 ай бұрын
The analysis of real-world cheating scenarios provides a valuable perspective. Commendable work.
@sunithakurnool4325
@sunithakurnool4325 3 ай бұрын
*I did my contribution to this movie… good job Sasidhar Reddy .. you proved talent can never be concealed .. all the best for your new projects Plz Do watch this*
@Ramya-z5n
@Ramya-z5n Ай бұрын
చాలా అద్భుతంగా తీశారు సినిమా చాలా బాగుంది ఎదుగుతున్న ప్రతి పిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది 👏👏👏👏👏❤❤❤❤❤
@srinivas193
@srinivas193 2 ай бұрын
మూవీ చాలా బాగుంది ఈ మూవీ కి 1000 పెట్టిన తక్కువే నా దగ్గర డబులు తక్కువగా వున్నాయి 50 పంపగలుగుతునాన్ను ఏమనుకోవద్దు bro👍
@SoftwareLyf
@SoftwareLyf 2 ай бұрын
Thank you so much!
@ravieluri9392
@ravieluri9392 3 ай бұрын
I'm connected very emotional. Every women must watch this movie. Society needs this type movie's.
@NaveenKumar-nv4we
@NaveenKumar-nv4we 3 ай бұрын
I liked this movie very much i too trusted people now facing alot financial problems in life. without using any vulgar words you given good lesson to society. here is same my life story akkada lady cheated by a lady n here friends cheated. most of people cheated by trusted people only. cant understand wht to do whts happening in innocent peoples life's. every day i am watching lot of sucide cases in news online. when it will be going to stop only god knows.
@shivajimucherla754
@shivajimucherla754 3 ай бұрын
Great message about our society. tqq to deliver this movie for us ...
@Swathigondu-m3o
@Swathigondu-m3o 2 ай бұрын
Movie chala bagundi super super super manchi msg echaru enka ellantivi manchi movie tiyyandi ❤❤❤
@sravanithimmanaboina4230
@sravanithimmanaboina4230 2 ай бұрын
Brother unnadu kabatti aameki entha help ga unnado chudandi dhairyam cheptu aame benta.brother is a strong weapon for every sister life
@krishnaveniguduri9437
@krishnaveniguduri9437 3 ай бұрын
Congratulations for a great movie, didn't miss a second. Waiting for part 2
@ManjulaSankey
@ManjulaSankey 3 ай бұрын
Move నచ్చినవల్లు ఒక్క లైక్ ps ❤❤❤ సుపర్ move 🎉🎉🎉🎉
@Raj-57300
@Raj-57300 3 ай бұрын
👍👍👍ok 👌👌👌👌👌🎉🎉🎉🎉🎉
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 3 ай бұрын
👌👌😇
@Raj-57300
@Raj-57300 3 ай бұрын
@@ManjulaSankey సూపర్ కాదు చాలా సూపర్ నేను 3times చూశాను సూపర్ సూపర్ సూపర్
@yashodharayandra6695
@yashodharayandra6695 3 ай бұрын
It's really a good movie
@RajeswariTejuHarshi
@RajeswariTejuHarshi 3 ай бұрын
Awesome movie brother in today's generation many people are like this only.
@Aspgsivagoud
@Aspgsivagoud Ай бұрын
Chala bagundi ....after long time manchi movie chusina feeling undi...gud msg...not only to wifes .. this msg is to husbends also ...
@aditihomemadefoods
@aditihomemadefoods 2 ай бұрын
Movie chala bagundi bro... Nen chala emotional ayyanu connect ayyanu... Real chupincharu... But super supuer super..... Seriously waiting for part 2 And i was surpirised its been 1month only i thought it was an old movie like released before 2-3years... Great bro
@sumanthbethanapalli8229
@sumanthbethanapalli8229 3 ай бұрын
What a film man....u just rocked.... recent times lo nen chusina best film...from start to end ...assal 1 min kuda bore kottaledu...
@mounikadara5695
@mounikadara5695 3 ай бұрын
Awesome movie....... Seriously chaala baagundhi .....
@mounikadara5695
@mounikadara5695 3 ай бұрын
Waiting for part -2 Naaku chathanainantha nenu phone pay chesthunna anna ......
@NoDiving19
@NoDiving19 3 ай бұрын
This really happened to us, but in much worst way. In india, there is no lending to family/friends - just charity. we learnt a valuable lesson.
@jaramaasha
@jaramaasha 2 күн бұрын
చాలా బాగుంది సార్ మూవీ మిమ్మల్ని ఏ డైరెక్టర్ రిజెక్ట్ చేసాడో తెలుసా వాడు చాలా బాగుంది సార్ ఇలాంటి వాళ్ళు చాలా అడగకుండా ఉంటారు అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు మూవీ సూపర్ ఉంది సార్ చాలా ఇప్పటినుంచి మీరు ఏ సినిమా చేసిన మీరు అడగనా అంటే నా వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటారు చాలా బాగుంది థాంక్యూ సర్
@471949jeeves
@471949jeeves 2 ай бұрын
Very well made movie 👍👌May you achieve success in your future efforts too with Devine blessings 🙏
@harikakota9329
@harikakota9329 3 ай бұрын
Movie chala excellent gaa undhi....ekada bore kottakunda chaala intersting aa undhi.... excellent message undhi movie lo.....ee rojullo evarini entha varaku nammalo , entha limits lo unchalo chaala baaga choopincharu 🙏🙏 Contribution done in gpay.....will be waiting for second part
@apinchofmagic8438
@apinchofmagic8438 3 ай бұрын
Super movie sir... Adavallu life lo entha ibbandulu untayo chibincharu... Evarini eerojulo nammakudadu ani ee movie lo chupincharu great👍
@sridevimanthoju8157
@sridevimanthoju8157 3 ай бұрын
Chala bagundi move elantivi mana chuttu chala jaruguthunnaie
@karnaramesh7275
@karnaramesh7275 Ай бұрын
Wow super 👌 movie anna...yevarini నమ్మకూడదు ani అర్థమవుతుంది
@jattiswathi4497
@jattiswathi4497 2 ай бұрын
సినిమా చాలాబాగుంది మీరు ఇటువంటి సినిమాలు చేయలని కోరుకుంటూ
@HonestIntro
@HonestIntro 3 ай бұрын
*Good One bro...Kakapothe Movie chusina Feel Raledhu..Good Short Film chusinatlu undhi...First lo meerannattu konchem slow unna taruvata full gripping ga undhi...I watched it completely...Mee Direction nice...Actors andaru Correct ga chesaru...Waiting for Ur Next Part..Pls Release it Soon* ❤
@madhugidijala4179
@madhugidijala4179 2 ай бұрын
Very good information picture All the best sir🎉🎉 E picture editing chesina SAI KARTHIK GIDIJALA ma abbayi...I am very proud 😊 Tq sir 🙏
@SoftwareLyf
@SoftwareLyf 2 ай бұрын
Thank you. Sai helped me with the lyrical song editing. He is talented!
@kuchipudimanohar4256
@kuchipudimanohar4256 3 ай бұрын
Saisdhar garu, movie baga teesaru...😊 More power to you...
@nagabhushanamranga96
@nagabhushanamranga96 2 ай бұрын
Super bro, real life lo chala mandhi Nammi mosapoyru.😊😊
@bhavani.0125
@bhavani.0125 2 ай бұрын
Very nice movie. I too have learnt things from this. Thankyou for the good one. Waiting for part 2
@nari1874
@nari1874 3 ай бұрын
Wow! What a fantastic movie.. appude ayipoyindhaaa ani feel ayyanu but movie matram next level anna
@AakashSanthosh-zl9gw
@AakashSanthosh-zl9gw 3 ай бұрын
సినిమా చాలా చాలా బాగా తీసేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఫ్రెండ్ అని నమ్మితే ప్రాణాలే తీస్తున్నారు ఇలాంటి సినిమాలు చూసైనా జనం మారతారు సో ఇలాంటి సినిమా తీసి మా కళ్ళు తెరిపించిన అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మరిన్ని సినిమాలు ఇలాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీనికి అందరూ సపోర్ట్ మీకు తప్పక లభిస్తుంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@tpreddycreations311
@tpreddycreations311 2 ай бұрын
Very good🌹🌹🌹🌹🌹🌹
@naguallu9106
@naguallu9106 3 ай бұрын
Movie very nice and suspense, too good bro , I am from Andhra Pradesh, because of u only I watched this movie.. don't warry we will give support ❤❤
@Reddy143-arms
@Reddy143-arms Ай бұрын
చాలా పెద్ద గుణపాఠం ఉన్న సినిమా... Tq
@vennelaprathipati4269
@vennelaprathipati4269 Ай бұрын
Chaala chaala bagundhi...inkaa elaanti manchi movies teyaali ani korukuntunnaaa🎉
@shruthiradoni2376
@shruthiradoni2376 3 ай бұрын
Chaala bagundi film....mee lanti film makers ni telugu film industry welcome cheyalsi undi ....all the very best andi...eagerly waiting for part2
@akkivarapupavanipavani95
@akkivarapupavanipavani95 3 ай бұрын
Really chala chala baagundi erojulo yevarini yenta nammalo anthey nammali kani adaina intilo vallaki cheppi cheiyadam chala important
@damodhardaamu9925
@damodhardaamu9925 3 ай бұрын
Namastey Anna I am Damodhar vadaguru mi te Movie matram chala bavundi reality ne prekshakulaku kavalsindi adi kontha mandiki artam kavatla😊
@csscreations5825
@csscreations5825 2 ай бұрын
సినిమా బాగుంది. థియేటర్లలో విడుదల కావాలంటే ప్రొడక్షన్ క్వాలిటీని మెరుగుపరచాలి. కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగోలేదు. కానీ ఓవరాల్ గా మంచి సినిమా.
@umamaheswari5797
@umamaheswari5797 2 ай бұрын
సినిమా చాలా బాగుంది 👍👍👍👍👌👌👌🙏🙏👏👏
@sujathathanneru6462
@sujathathanneru6462 3 ай бұрын
Really everyone acted naturally .real life stories superbbbbb movie🎉🎉
@SaiKumarSunku-vk1sd
@SaiKumarSunku-vk1sd 3 ай бұрын
Sasidar garu movie complete ga chusanu... Chaala chaala bagundhi.. Melo manchi director and story writer unaru endi😊.. All the best for your future movies and we will support you every time... Remember a huge storm starts with a single drop of rain
Oo Meghamala | Telugu Full Movie 2024 | South Indian Logic
2:43:25
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Kumari Super Deluxe Telugu Full Movie | Jayasurya | Suraj Venjaramood | Jewel Mary
2:05:09
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН