మా నాన్నగారు శ్రీరామభక్తుడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు . ఈ కీర్తన ఆయనకెంతో ఇష్టమైన కీర్తనల్లో ఒకటి . అప్ లోడ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@dvkrishnakumari4560 Жыл бұрын
Nice song and timely uploaded. Thankyou.happy srirama navami.
@radhamuthurajini1965 Жыл бұрын
Very beautiful song thank you for uploading
@ananthram Жыл бұрын
జయ జయ శ్రీ శ్రీరామ🙏🙏🙏
@thumatiudaykumar4967 Жыл бұрын
🙏
@ushagarikapati9748 Жыл бұрын
రాముడుద్భవించినాడు రఘుకులంబున ll రాముడు ll శ్రీ ll తామసులను దునిమి దివిజస్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు ll తా ll రా ll తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున ll తనరు ll సరస కర్కాటకలగ్నమరయగ సురవరులెలమిని కురియింపగ విరుల వాన ll రాముడు ll సుర ll రా ll దశరథుండు భూసురులుకు ధనమొసంగగా ll ద ll విసరె మలయ మారుతములు దిశలెల్లను విశదములయి వసుమతి దుర్భరము బాప ll రా ll వి ll రా ll ధరను గుడిమెల్లంక పురము నరసి బ్రోవగా ll ధరను ll కరుణతో శ్రీ రంగదాసు ll క ll మొరలిడగను కరుణించియు వరమీయగ స్థిరుడై శ్రీ ll రా ll మొ ll రా ll ఇందులో పాడని మరొక చరణం కలువలను మించు కనుల కాంతి విరియగా ll క ll పలువరుస ఆణిముత్య ll పలు ll కలుములొయన కళలొలుకుచు కిలకిలమని నవ్వుచు శ్రీ ll రా ll
@raghavkumar00 Жыл бұрын
Thanks for sharing 🙏🙏
@ushagarikapati9748 Жыл бұрын
@@raghavkumar00 🙏🙏🙏
@raghavkumar00 Жыл бұрын
రామ, నన్ను బ్రొవవే kzbin.info/www/bejne/jpOpmJWNaaqAaqM ఒక మనవి- ఈ కృతి యొక్క సాహిత్యం మీకు వీలైనప్పుడు వ్రాయు ప్రార్థన.. Is it possible for you to write down these lyrics for this song There are requests for lyrics for the song రామ నన్ను బ్రొవవే ధన్యవాదాలు 🙏🙏