మీ వీడియో చూసి డ్రోన్ కొని ఈరోజు మీరే ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చాడు..మీ ఇద్దరికీ అభినందనలు..రైతుబడి పేరును సార్ధకం చేసారు..
@ravinderreddykumbamАй бұрын
చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా చదువు రాకునా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న శీను గారికి అభినందనలు
@chennarayudumandla4282Ай бұрын
"chaduvu rakunaa desham ney naduputhunaru" super rajendar anna your words is hasam...🎉
@MNCLSRI-k7u2 күн бұрын
మీ వీడియో చూసి ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడు అంటే ఇది కచ్చితం గా అభినందించాల్సిన విషయమే... మీ ప్రతి వీడియో రైతులకి ఉపయోగకరం... సూపర్ సార్... రైతంగం లో ఇంకా కొత్త టెక్నాలజీ రావాలి మీరు రైతులకి తెలియజేయాలి అని కోరుకుంటున్న ను....
@SLFL94Ай бұрын
Great information ఆ డ్రోన్ ఆపరేటర్ కి నా సెల్యూట్ 🙏👏
@m.muralikrishna7131Ай бұрын
Rajendra garu he is very good farmer we have to support like this
@RupaPeddiReddyАй бұрын
రాజేందర్ రెడ్డి సార్ నువ్వంటే నేను పెద్ద అభిమాని రైతు బడి అనే పేరుతో నా ట్రాక్టర్ పేరు రాశి తిరుగుతున్న సార్ నేను నమస్కారం సార్ నువ్వు ఇటువంటి ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలని నాకు పెద్ద కోరిక జై జవాన్ జై కిసాన్
@vamsi902Ай бұрын
Ni video chusi inspire ayi malli nithone interview ichadu ikada mi iddaritho patu technology, agriculture rendu gelichai anna
@HonnurswamyK-w6k13 күн бұрын
మీరు అడిగే ప్రశ్నలు అద్భుతం వీడియో చూసేవారే అడిగినట్టు వున్నాయి.
@endavetlasanthosh9631Ай бұрын
Vigneswara drones super 👏👏👏 👍👍👍
@gokugopala1984Ай бұрын
what you said at the video ending is true, farmers go through varied circumstances to get the job done. very inspiring video of this hard and smart working farmer, your interviewing style is great!
@BScreations20Ай бұрын
Good Video Anna ❤ Inspiring 👏
@SrikanthGandhariАй бұрын
రాజేందర్ రెడ్డి గారికి నమస్కారాలు అన్న నేను కూడా విగ్నేశ్వర డ్రోన్ లో డ్రోన్ తీసుకుంటున్న అడ్వాన్స్ పే చేశా నిజంగా మీ అనుభవంతో చెప్పండి డ్రోన్ సక్సెస్ అయిన డబ్బులు సంపాదించవచ్చు హార్డ్ వర్క్ అయితే చేయగలుగుతాను డ్రోన్ తో మనీ సంపాదించడం సాధ్యమేనా ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా
నిజం చెప్పాలంటే డ్రోన్ కొనడం చాలా సులభం. తరువాత డ్రోన్ ని ఫిల్డ్ లోకి తీసుకెళ్లి స్ప్రే చేసినప్పుడు దాని కష్టం తెలుస్తాది. ప్రతి సీసన్ కి బాటరీ లు మార్చాలి. మొదట్లో క్రాష్ లు చేసుకుంటాం. దానికి స్పేర్ పార్ట్శ్ కొనాలంటే చాలా ఖర్చు అవుతాయి. మన ప్రమేయం లేకుండా కూడా నష్ట పోతాం. పైగా ఇప్పుడు డ్రోన్ లు ఎక్కువ అయ్యాయి ఫీల్డ్ తక్కువ అవుతుంది. ఇంకో 2 ఏళ్లలో ఈ ఫీల్డ్ వదిలేయాల్సిందే. ఆలోచించండి బ్రదర్
డ్రోన్ కొట్టిన డబ్బులు లెక్కసారం ఉంటది కానీ ఆ డబ్బులు మనకు రావు చాలా వరకు స్పేర్ పార్ట్శ్ కి ఖర్చు అవుతాయి. మీరు 40 టాంక్స్ అబ్బా అంటున్నారు. మేము 70 టాంక్స్ ఒక రోజుకి కొట్టినము. ఐన ఇప్పటికి డబ్బులు చేతికి రాలేదు. కేవలం డ్రోన్ మిగిలింది. జెనరేటర్ మిగిలింది అని తృప్తి పడాలి
@harevlogsАй бұрын
Medi a model eakkada konnaru
@Parthu8015Ай бұрын
@harevlogs hexa copter x6 moters ext model
@ragnarok5519 күн бұрын
@@Parthu8015 anta rate padindi anna acr antha istunnaru mana maintines anta avutudhi
@Parthu8015Ай бұрын
అన్న 6 టాంక్స్ కొడితే ఖర్చు లేదా మీకు. బాటరీ ఎన్ని రీఛార్జి లు వస్తాయి ఆ ప్రకారం ఒకసారి ఛార్జ్ ఐపోతే దాని అమౌంట్ ఎంత. 40000 రూ బాటరీ కంటే 600 రిచార్జి లు వస్తాయి. దానికి ఛార్జింగ్ ఖర్చు ఎంత. డ్రోన్ రెక్కలు ప్రతి 800 టాంక్స్ కి మార్చాలి వాటి ఖర్చు ఎంత. ఇవన్నీ చెప్పి కొత్త వాళ్ళని నాశనం చేస్తున్నారు. చాలా మంది తెచ్చుకొని నడపలేక అమ్ముకున్న వాళ్ళు లేరా. పైగా డ్రోన్ కి రీసెల్ ఉండదు. ఇవన్నీ చెప్పండి
@Galaxy8685.Ай бұрын
Probably first time that Raithu badi missed many valid questions….
@kallamsrikanthreddy4976Ай бұрын
6 tanks before buying it bro ( with hand )
@annadath69Ай бұрын
Very happy to see him sir
@NnReddy-y1dАй бұрын
Useful video❤❤❤
@karunakarbandi-fv1chАй бұрын
Great Person
@AdiAditya-r3qАй бұрын
❤🎉 Super Rajendhar Reddy🎉❤
@gangadharkasadi9984Ай бұрын
Good msg annaya
@malathitikotesh9416Ай бұрын
Good ❤❤❤❤❤
@AviinashPАй бұрын
Good information
@Shravanpatel3110 күн бұрын
1 hr ki --> 500 ,roju 10 hrs work chesina 5000 ,auto ki 1000 rupees ,ante 4000 per day ,3 months 20 days work chestharu …
@madhuyellu7876Ай бұрын
Hi sir సూర్యాపేట lo బ్రాంచ్ ekada ఉందొ చెప్పగలరు సంతోష్ రెడ్డి బ్రాంచెస్ ప్లీజ్
@sankaryellayi9 күн бұрын
21:14 highlight :)
@SBVYCАй бұрын
Sir మీరు కోకొ పంట గురించి వీడియో చెయ్యలేదు... చాక్లెట్ కి ఉపయోగపడే పంట
@chekkaraja5135Ай бұрын
Good video
@vooravikramАй бұрын
X6 plus konavakandi meru akkada konna x8 ne konnadi Prathi okkariki thelavali andharu nasta pokunda vundali andhariki theliselaga video thisaru Rajendar reddy garu meru great
@PotlaPeterАй бұрын
Super brother congratulations God bless you accordion peter potla
@Galaxy8685.Ай бұрын
Excellent video. However, I felt couple of important questions were missed like 1) Horticulture plants ki spray chestunnada? 2) How easy is it to clean the tank…endukante oka raithu vadina chemical inko polaniki carry avthundemo
@SasankhaАй бұрын
tank can be cleaned properly Andi, with proper pressure washer. No problem. more spare tanks will be available.
@RameshBandla-zf8syАй бұрын
Super
@k.srikanth2039Ай бұрын
T. Narasapuram mandalam Makkinavarigudem village lo drone tho free ga 120 ac spraying chesamu formers first program kinda Indian institute of oil palm research pedavegi